సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పిల్లలకు ఈ పనులు నేర్పుతున్నారా??

చరణ్ వయసు ఏడు సంవత్సరాలు.. కానీ కొత్తవారితో ఎలా మాట్లాడాలో తెలియదు.. పన్నెండేళ్ల రియాకు తన బట్టలు మడతపెట్టుకోవడం కూడా రాదు.. వీళ్లే కాదు.. చాలామంది పిల్లలకు తమకు సంబంధించిన చిన్న చిన్న పనులు కూడా చేసుకోవడం రాదు. ఇందుకు ఆయా పనులపై వారు శ్రద్ధ చూపకపోవడం ఓ కారణమైతే, చిన్నతనం నుంచే వారికి తమ తల్లిదండ్రులు ఈ పనులన్నీ నేర్పించకపోవడం మరో కారణం. అయితే పదిహేనేళ్ల వయసు వచ్చే లోపే తల్లిదండ్రులు పిల్లలకు కొన్ని పనులు తప్పకుండా నేర్పించాలంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. ఇంతకీ ఆ పనులు ఏంటో మీరూ తెలుసుకోవాలనుకొంటున్నారా?? అయితే ఇది చదివేయండి మరి..

Know More

women icon @teamvasundhara

గోవా బీచ్‌లో అడుగుపెట్టాక ఆ భయం పోయింది!

శరీరానికి విశ్రాంతి ఎలాగో... మనసుకు వెకేషన్‌ కూడా అలాగే. వృత్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళితే కాస్త ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. అందుకే సెలబ్రిటీలందరూ బిజీ లైఫ్‌ నుంచి బ్రేక్‌ తీసుకుని సమయం దొరికినప్పుడల్లా ఔటింగ్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి తన పుట్టిన రోజు వేడుకల కోసం గోవా వెళ్లింది. తన ఆరేళ్ల కూతురు విద్యా నిర్వాణ, కొద్దిమంది స్నేహితులతో కలిసి అక్కడ తన జన్మదిన వేడుకలు జరుపుకొంది. ఈ సందర్భంగా కరోనా ప్రభావంతో ఈ ప్రయాణం చాలా అసౌకర్యంగా సాగిందంటూ తన గోవా టూర్‌కు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుందీ మంచు వారి వారసురాలు.

Know More

women icon @teamvasundhara

ఆ సమయంలో సోషల్‌ మీడియా నన్ను చాలా బాధ పెట్టింది!

మేగన్‌ మార్కల్... సాధారణ కుటుంబంలో పుట్టి... కష్టపడి నటిగా ఎదిగింది. బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీని పెళ్లాడి యువరాణిగా మారింది. స్వతంత్రంగా జీవించేందుకు రాచరికపు హోదాను వదులుకోవడంతో పాటు రాణివాసపు కోటను సైతం విడిచిపెట్టింది. ఇలా అపురూప లావణ్యం, ఆత్మాభిమానం, నిండైన ఆత్మవిశ్వాసానికి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే మేగన్‌ కూడా సోషల్‌ మీడియా కారణంగా తీవ్ర ఆవేదనకు గురైందట. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ డచెస్‌ ఆఫ్‌ ససెక్స్... సామాజిక మాధ్యమాల కారణంగా తనకెదురైన కొన్ని అనుభవాలను పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

గిన్నిసుకెక్కిన ఈ పొడుగు కాళ్ళ సుందరిని చూశారా?

'సామజ వరగమనా...' అంటూ అల వైకుంఠపురములో పూజా హెగ్డే వెంట పడ్డ ఒక్క అల్లు అర్జునే కాదు.. కాస్త పొడవుగా ఉన్న అమ్మాయి రోడ్డు మీద కనిపిస్తే చాలు... అందరి కళ్ళూ సాధారణంగా అటు వైపే తిరుగుతాయి. ఎందుకంటే పొడవైన కాళ్లు అమ్మాయిలకు అదనపు అందాన్నిస్తాయి. అందుకే మోడలింగ్‌, ఫ్యాషన్‌, సినిమా రంగాల్లో కూడా సాధారణంగా పొడుగు కాళ్ల అమ్మాయిలకే ఎక్కువ అవకాశాలు లభిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఓ యువతి తన పొడవైన కాళ్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించుకుంది. మరి ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయిన ఈ పొడుగు కాళ్ల సుందరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

నాకిప్పుడు 22 ఏళ్లు... నా దుస్తులపై మీ కామెంట్లు ఏంటి?

‘భావ ప్రకటన స్వేచ్ఛ’ ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు సెలబ్రిటీల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్లు పెడుతుంటారు. వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ట్యాగ్‌చేస్తూ విమర్శిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు తమపై వచ్చే కామెంట్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటే.. మరికొందరు మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా జపాన్‌ టెన్నిస్‌ స్టార్‌, మాజీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ ప్లేయర్‌ నవోమీ ఒసాకా తన దుస్తులపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన నెటిజన్లకు తగిన రీతిలో సమాధానమిచ్చింది.

Know More

women icon @teamvasundhara

ఇప్పుడు వెడుతున్నా... కానీ ఐపీఎస్‌గా తిరిగొస్తా !

సునీతా యాదవ్‌... గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ఈ కానిస్టేబుల్‌ పేరు సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కుమారుడు, అతడి స్నేహితులను నడిరోడ్డుపై ఆపి ప్రశ్నించడమే ఇందుకు కారణం. నిక్కచ్చిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన ఈ మహిళా పోలీస్‌ ఇంటర్వ్యూల కోసం పలు టీవీ ఛానళ్లు పోటీ పడుతున్నాయి. ఇక నెటిజన్లు అయితే ఆమె చర్యలను మెచ్చుకుంటూ ‘లేడీ సింగం’ అని పిలుస్తున్నారు. ఈక్రమంలో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయిన సునీత తాజాగా మరో సంచలనానికి తెరతీసింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె ఐపీఎస్‌ ఆఫీసర్‌గా తిరిగొస్తానంటూ ప్రకటించింది. తాజాగా పలు టీవీ ఛానళ్లతో మాట్లాడిన ఈ డేరింగ్‌ కానిస్టేబుల్‌ తన భవిష్యత్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Know More

women icon @teamvasundhara

ఇక్కడ ఉన్నది మీ ఆనందం కోసం కాదు!

సామాజిక మాధ్యమాలు... సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో, దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలున్నాయి. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు నెటిజన్లు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే..మరికొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా మలయాళీ హీరోయిన్‌ అపర్ణా నాయర్‌ కూడా ఇలాగే దీటుగా సమాధానమిచ్చింది. తన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌కు అసభ్యంగా కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది.

Know More

women icon @teamvasundhara

అలాంటి వాళ్ల గురించి పట్టించుకోను!

సామాజిక మాధ్యమాలు .. సద్వినియోగం చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయో.. దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల లాభాల కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందేమో అనిపించక మానదు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు, కామెంట్లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సోనా మహాపాత్ర కూడా సోషల్‌ మీడియాలో తన డ్రస్సింగ్‌ స్టైల్‌ గురించి కొంతమంది నెటిజన్లు చేస్తోన్న విమర్శలపై ఘాటుగా స్పందించింది.

Know More

women icon @teamvasundhara

¯äÊÖ «Õ£ÏÇ-@Á¯ä.. ÊÊÖo ’õª½-N¢-ÍŒ¢œË..

ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ Eªít-£¾Ç-«Ö-{¢’à „ç©x-œË®¾Öh …¢{Õ¢C ’î„à ¦ÖušÌ ƒL-§ŒÖ¯Ã œË“¹Øèü. ‚„çÕ ÊšË¢-*Ê *“ÅŒ¢ ¦ÇŸÄ¥£¾Çô ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿©ãj £ÏÇšü-šÇÂú ÅçÍŒÕa-Âí¢C. ƪáÅä ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ÅŒÊ «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ©ðx èð¹u¢ Í䮾Õ-Âí¢-{ÕÊo „ÃJåXj åX¶jªý Æ«Û-Åî¢C. ¦ÇŸÄ¥£¾Çô *“ÅŒ “X¾„çÖ-†¾¯þ Âê½u-“¹-«Ö© Â¢ ‡Â¹ˆ-œËÂË „çRx¯Ã ÅŒÊ ¦Ç§ýÕ-“åX¶¢œþ, ¤¶ñšð-“’Ã-X¶¾ªý ƪáÊ ‚¢“œ¿Ö F¦ð¯þ ’¹ÕJ¢Íä Æœ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-ª½{. ¨ N†¾-§ŒÕ¢åXj ‚„çÕ ®¾p¢C®¾Öh.. '¯Ã N†¾-§ŒÕ¢©ð \ŸçjÅä •ª½Õ-’¹Õ-Åî ÆC ÊÊÕo ÍÃ©Ç ¦ÇŸµ¿-åX-œ¿Õ-Åî¢C. ¯äÊÕ •¯ÃLo ÍŒÖ®Ï ‡X¾Ûpœ¿Ö Ê«ÛyÅŒÖ …¢œÄ-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ¯äÊÕ X¾GxÂú X¶Ï’¹-ªýE Âë͌Õa.. ÂÃF X¾GxÂú “¤òX¾-KdE Âß¿Õ. ¯äÊÕ Íäæ®C ÅŒ¤Äp? Š¤Äp? ÆE ÍçæXp ÆCµ-Âê½¢ ‡«-JÂÌ ©äŸ¿Õ. ¯ÃÂ¹× FÅŒÕ©Õ ¦ðCµ-®¾ÕhÊo «Õ’¹-„Ã-@Áx¢Åà „ÃJ Æ«Õt, ¦µÇª½u, ¹ØŌժ½Õ, ²òŸ¿J N†¾-§ŒÕ¢©ð ƒ©Çê’ «u«-£¾Ç-J-²ÄhªÃ? ¯äÊÕ Â¹ØœÄ «Õ£ÏÇ-@Á¯ä. ¯Ãé¢-Ÿ¿ÕÂ¹× OÕª½Õ ’õª½-«-NÕ-«yª½Õ?Ñ ÆE “X¾Po¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. ÅÃÊÕ “X¾®¾ÕhÅŒ¢ œäšË¢’û Íä²òhÊo ‚æ®Z-L§ŒÖ ƦÇsªá ‚¢“œ¿Ö F¦ð¯þ ’¹ÕJ¢* ÆœËê’ NŸµÄÊ¢ å®jÅŒ¢ ‚„çÕÂ¹× ÊÍŒa-©ä-Ÿ¿{. 'ÍéÇ-«Õ¢C ÊÊÕo ¯Ã ¦Ç§ýÕ“åX¶¢œþ ’¹ÕJ¢* Æœ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÆC ¯äÊÕ ÅŒX¾Ûp’à ¦µÇN¢-ÍŒÊÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä.. „ÃJ-¹×Êo ‚®¾-ÂËh-Åî¯ä Æ©Ç Æœ¿Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-ª½E ÆÊÕ-Âí¢-{Õ¯Ão. ƪáÅä Âí¢ÅŒ-«Õ¢C «Ö“ÅŒ¢ ÍÃ©Ç ŸÄª½Õ-º¢’à «ÖšÇx-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. N«Â~à X¾ÜJ-ÅŒ-„çÕiÊ „ÃuÈu©Õ Í䮾Õh-¯Ãoª½Õ. ‚¢“œ¿Ö Åç©x’à …¢œ¿{¢ «©äx ¯äÊÕ ÆÅŒ-EÅî œäšË¢’û Í䮾Õh-¯Ão-ÊE Æ¢{Õ-¯Ãoª½Õ. „ÃJ ÂÄçÕ¢{Õx ÊÊÕo ƒ¦s¢-CÂË ’¹ÕJ Í䮾Õh-¯Ão§ŒÕÑE ÍçX¾Ûp-Âí-*a¢C ƒ©Öx ¦äH.

Know More

women icon @teamvasundhara

„ÃJE X¾šËd¢-ÍŒÕ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ..!

®ÏE«Ö ƒ¢œ¿-®ÔZ©ð \¢ •J-T¯Ã ÆC åXŸ¿l „Ãêªh.. DEåXj ²Ä«Ö->¹ ÆÊÕ-®¾¢-ŸµÄÊ „äC-¹©ðx ÍéÇ-«Õ¢C ÅŒ«ÕÂ¹× Åî*Ê KA©ð ®¾p¢C-®¾Õh¢-šÇª½Õ. ŠÂ¹ ¯Ãªá¹ «®¾Y-ŸµÄ-ª½º Âî¾h ‡¦ãs-{Õd’à ¹E-XÏæ®h ÍéÕ.. ŸÄEåXj N«Õ-ª½z©Õ Í䧌՜¿¢ (“šðL¢’û) ¨ «ÕŸµ¿u ®¾£¾Ç-•¢’à •ª½Õ-’¹Õ-Åî¢C. ƒšÌ-«©ä “X¾«áÈ ¯Ãªá-¹©Õ “XϧŒÖ¢Âà ÍÄ, DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã©Åî ¤Ä{Õ Ÿ¿¢’¹©ü ŸÄyªÃ «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ¤¶ÄA«Ö ®¾¯Ã æ†ÂúÂË Â¹ØœÄ ƒ©Ç¢šË X¾J-®ÏnÅä ‡Ÿ¿Õ-éªj¢C. GÂËF©ð …Êo ¤¶ñšðÊÕ æ†ªý Íä®ÏÊ ‚„çÕÊÕ 'ª½¢èǯþ «¢šË X¾N-“ÅŒ-«Ö-®¾¢©ð ƒ©Ç Íä²Äh„Ã?Ñ Æ¢{Ö ÍéÇ-«Õ¢C N«Õ-Jz¢-Íê½Õ. DEåXj ®¾p¢C¢-*¢C «Õªî ¯Ãªá¹ JÍà ͌ŸÄl.. ’Ãu¢’ûq ‚X¶ý «æ®q-X¾Üªý, «Õ²Ä¯þ «¢šË *“Åéðx ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ¤Ä“ÅŒ©ðx ʚˢ* «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ¨ ¯Ãªá¹ ƒšÌ-«©ä ‹ “åX®ý ÂÃÊp´-éª-¯þq©ð ¦µÇ’¹¢’à ƒ©Ç¢-šË-„ÃJE X¾šËd¢-ÍŒÕ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. 'ê«©¢ ª½¢èǯþ «Ö®¾¢ ©ä¹ «Õªî ¯ç© ÆE Âß¿Õ.. ²Ä«Ö->¹ ÆÊÕ-®¾¢-ŸµÄÊ „äC-¹©ðx «Õ£ÏÇ-@Á©Õ ‡X¾Ûpœ¿Ö ƒ©Ç N«Õ-ª½z-©Â¹× ’¹Õª½-«Û-ÅŒÖ¯ä …¢šÇª½Õ. ê«©¢ ®ÔY© åXj¯ä „ê½Õ ƒ©Ç¢šË ¤ò®¾Õd©Õ Í䮾Õh¢-šÇª½Õ. ÆŸä ‹ £ÔÇªî †¾ªýd ©ä¹עœÄ ¤¶ñšð 憪ý Íäæ®h ¦Ç’¹Õ¢-Ÿ¿E ÂÄçÕ¢{Õx åXœ¿-Åê½Õ. ƒ©Ç¢šË ¤ò®ýd £ÔǪî-ªá¯äx Âß¿Õ.. ‡«-éªj¯Ã “ÂÌœÄ-ÂÃ-JºË ©äŸÄ ®Ïy«Õtªý åXšËd¯Ã ƒ©Ç¢šË ÂÄçÕ¢˜äx «Íäa-„ä„çÖ.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯Ãªá-¹©Õ ¤ò®ýd Íäæ® «Ö«â©Õ ¤¶ñšð-©ê ‡¯îo Ʀµ¼u¢-ÅŒ-ª½-¹-ª½-„çÕiÊ ÂÄçÕ¢{Õx «®¾Õh¢-šÇªá. ²ÄŸµÄ-ª½-º¢’à ‡©Ç¢šË X¾E ©äE-„Ãêª ƒ©Ç¢šËN Í䮾Õh¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õê DEo X¾šËd¢-ÍŒÕ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. «ÕÊ¢ ŸÄEo X¾šËd¢-ÍŒÕ-ÂíE „ÃJÂË X¾Gx-®ÏšÌ ¹Lp-®¾Õh¯Ão¢. ÅŒŸÄyªÃ „Ã@ÁÙx «Õªî-²ÄJ Æ©Ç Í䧌Õ-œÄ-EÂË «ÕÊ„äÕ Æ«-ÂÃ-¬ÇEo Æ¢C-®¾Õh¯Ão¢.. Æ¢Ÿ¿Õê ƒ©Ç¢-šË-„Ã-JE X¾šËd¢-ÍŒÕ-Âî-¹עœÄ «C-©ä-§ŒÕ-œ¿„äÕ «Õ¢*CÑ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE X¶ÔL¢’ûq ¦§ŒÕ-{-åX-šËd¢D ¦µÇ«Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala