సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఎర్ర చీరలో మేడమ్ సార్.. మేడమ్ అంతే!

పెళ్లంటేనే శుభకార్యం. అలాంటి వేడుకలో శుభసూచకంగా వధువులు ఎరుపు రంగును ఎంచుకోవడం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం! అయితే ఇందులోనూ మారుతోన్న ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి అనుగుణంగా ఎరుపు రంగులో రూపొందించిన సరికొత్త చీరలు, లెహెంగాలు, ఇతర అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకొని.. వాటికి మ్యాచింగ్‌ జ్యుయలరీని జత చేసి అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు ఈ తరం మగువలు. తాజాగా తన ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిన బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా కూడా తన పెళ్లికి రెడ్‌ కలర్‌ బ్రైడల్‌ ట్రెండ్‌నే కొనసాగించింది. ఎరుపు రంగు లవ్లీ శారీలో ముస్తాబై కాబోయే వధువులందరికీ సరికొత్త బ్రైడల్‌ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది దియా. అందుకే ‘సింప్లీ సూపర్బ్‌, దేశీ బ్రైడ్‌’ అంటూ అందరూ ఆమె బ్రైడల్‌ అటైర్‌కు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎరుపు రంగును మన వెడ్డింగ్‌ లుక్స్‌లో ఎన్ని విధాలుగా భాగం చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

మా శారీ స్టైల్‌ ఇది.. మరి, మీది?!

దేశ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరకట్టు అతివల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందనడం అతిశయోక్తి కాదు. అందుకే పండగైనా, ప్రత్యేక సందర్భమైనా మహిళలంతా ముందుగా ఎంచుకునేది చీరే! అయితే సాధారణంగా చీర ఎలా కట్టుకుంటారో మనందరికీ తెలిసిందే.. కానీ ఇందులోనూ విభిన్న రకాలుగా చీరను ధరించడం ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. సంప్రదాయ మెలకువలు, పాశ్చాత్య పోకడలు కలగలిసిన ఈ చీరకట్టు మగువల అపురూప లావణ్యానికి అదనపు హంగులద్దుతుందనడంలో సందేహం లేదు. అందుకే సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఈ విభిన్న శారీ స్టైల్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో వాటిని ధరించి మెరిసిపోతున్నారు.. ఇతరులకూ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతున్నారు. మరి, అలాంటి కొన్ని విభిన్న శారీ స్టైల్స్‌ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‘కసావు’ కాస్త స్టైలిష్‌గా ధరిస్తే.. 'ఓనమ్' కళంతా ఇలా మీలోనే!

పండగంటేనే అతివలు చేసే ఫ్యాషన్‌ సందడి అంతా ఇంతా కాదు. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వారు నట్టింట నడయాడుతుంటే పండగ శోభంతా మనింట్లోనే ఉందేమో అనిపించకమానదు! అలాంటి పండగల్లో ఒకటే ఓనమ్‌. అయితే కేరళీయులు ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఈ రోజుల్లో దేశ ప్రజలందరూ సెలబ్రేట్‌ చేసుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నారు. వారి పండగ సంబరాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి, ఓనమ్‌ అనగానే తెలుపు/క్రీమ్‌, గోల్డెన్ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన ‘కసావు’ చీరలే గుర్తొస్తాయి. అయితే ఈ తరం అమ్మాయిలు ఈ విషయంలోనూ కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కసావు కలర్‌ కాంబినేషన్స్‌నే ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ధరించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అటు ట్రెడిషనల్‌గా ఉంటూనే, ఇటు మోడ్రన్‌గా మెరిసిపోతున్నారు. మరి, ఓనమ్‌ పండగ సందర్భంగా ‘కసావు’ను కాస్త సంప్రదాయబద్ధంగా, ఇంకాస్త మోడ్రన్‌గా ఎలా ధరించచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‘ట్రై-కలర్స్‌’ని ఇలా సరికొత్తగా ట్రై చేద్దాం!!

ఎలాంటి సందర్భంలోనైనా దానికి తగినట్లుగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకోవడం అతివల నైజం. ఈ క్రమంలోనే ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్లకు తమ క్రియేటివిటీని జతచేసి లవ్లీ లుక్‌ని సొంతం చేసుకుంటుంటారు. మరి, అలాంటి అకేషన్‌ రానే వచ్చింది. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు మహిళలు ట్రై-కలర్‌ ఫ్యాషన్‌తో తమలోని దేశభక్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో అందరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కొందరు అమ్మాయిలు తమ వార్డ్‌రోబ్‌లో ఉన్న తిరంగా ఫ్యాషన్లను బయటికి తీస్తున్నారు. మరికొందరు ట్రై-కలర్స్‌లోనే సరికొత్త ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. ఏదేమైనా.. ఈసారి ఇంట్లోనే సింపుల్‌గా జరుపుకునే స్వాతంత్ర్య వేడుకల కోసం ఎంతో సింపుల్‌గా, అదీ నేటి తరం ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబవ్వాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

శ్రావణ శుభవేళ ‘బనారసీ’ కళ!

మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసమేదంటే అది శ్రావణమే! వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం.. ఇలా అమ్మవారిని ఎంతో భక్తితో సేవించే ఈ మాసంలో అతివలంతా ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబై ఇంటికే కొత్త కళ తీసుకొస్తారు. పరికిణీలు, లంగా-వోణీలు, చీరలు.. వంటి ట్రెడిషనల్‌ దుస్తుల్లో అందంగా రడీ అవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఇలా మగువల మనసుకు తగ్గట్లే డిజైనర్లు కూడా ట్రెడిషనల్‌ ఫ్యాబ్రిక్స్‌లోనే సరికొత్త మార్పులు చేర్పులు చేసి ఎవర్‌గ్రీన్‌ అవుట్‌ఫిట్స్‌ని అందరికీ చేరువ చేస్తున్నారు. అలాంటిదే బనారసీ ఫ్యాషన్‌ కూడా! ఇది పాత ఫ్యాషనే అయినా.. రాన్రానూ సరికొత్త హంగులద్దుకొని మార్కెట్లో సందడి చేస్తోంది.. అతివల మనసును ఆకట్టుకుంటోంది. మరి, ఈ శ్రావణ శుభవేళ అలాంటి ఎవర్‌గ్రీన్‌ బనారసీ స్టైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ పటౌడీ ప్రిన్సెస్‌.. ఓ ఫ్యాషన్‌ సెన్సేషన్‌!

సారా అలీ ఖాన్‌.. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ పటౌడీ ప్రిన్సెస్‌. తన మొదటి చిత్రం ‘కేదార్‌నాథ్‌’తో.. తనకు నట వారసత్వం ఉన్నప్పటికీ.. తానేంటో నిరూపించుకోగలనని తెలియజేసింది. ఆపై ‘సింబా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని.. ప్రస్తుతం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘కూలీ నెం 1’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందీ అందాల భామ. ఇలా నటించింది రెండంటే రెండు సినిమాల్లోనే అయినా.. సీనియర్‌ నటులకేమాత్రం తీసిపోనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది సారా. ఇందుకు అసలు సిసలైన కారణం.. తన నటప్రతిభే కాదు.. తన ఫ్యాషన్‌సెన్స్‌ కూడా! ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌పై సందర్భమేదైనా విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తనదైన ఫ్యాషన్ లుక్స్‌తో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. ఇలా స్టైల్‌ సెన్సేషన్‌గా ఈ తరం అమ్మాయిల మనసుల్లో చోటుసంపాదించుకున్న ఈ పటౌడీ ప్రిన్సెస్‌ వార్డ్‌రోబ్‌లో ఏమేం ఫ్యాషన్స్‌ ఉన్నాయో తెలుసుకుందామా..?

Know More

women icon @teamvasundhara

„Äþ.. 'XÏ¢ÂúÑ ¦ÖušÌ “˜ã¢œÎ ¦÷xèü œËèãj¯þq ÆŸ¿Õªýq ¹Ÿ¿Ö!!

'ª½—Õ«Õt¢C ¯ÃŸ¿¢Ñ ®ÏE-«ÖÅî Åç©Õ’¹Õ Åçª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ CMx ¦µÇ«Õ ÅÃXÔq X¾ÊÕo. ÅŒÊ-ŸçjÊ Ê{-¯Ã-¬ëj-LÅî “X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Û-œþ©ð šÇXý £ÔǪîªá-¯þ’à Ÿ¿Ö®¾Õ-¹פòÅî¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ¦ÇM-«Ûœþ Å窽åXj '¦äHÑ, 'XÏ¢ÂúÑ '¯Ã„þÕ †¾¦Ç¯ÃÑ, '®¾ÖªÃtÑ, 'NÕ†¾¯þ «Õ¢’¹@üÑ.. «¢šË ‡¯îo £ÏÇšü *“Åéðx ʚˢ* „çÕXÏp¢-*Ê ¨ ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢.. “X¾®¾ÕhÅŒ¢ '²Ä¢œþ ÂÌ ‚¢‘üÑ ®ÏE-«Ö©ð ÊšË-²òh¢C. “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä «%Ÿ¿l´ ³Äªýp †¾à{-ª½Õx’à æXªí¢-CÊ ÍŒ¢“Ÿî Åî«Õªý, ‚„çÕ «C-Ê/-«Õ-ª½-Ÿ¿©Õ “X¾ÂÃ†Ô Åî«Õªý °NŌ¹Ÿ±¿ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-¹ˆ-¦ð-ÅîÊo ¨ ®ÏE-«Ö©ð ÅÃXÔq “X¾ÂÃ†Ô Åî«Õ-ªý’à Å窽åXj ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ê«©¢ ÊšË-’ïä Âß¿Õ.. ÅŒÊ-ŸçjÊ ¤¶Äu†¾¯þ å®kd©üÅî ¤¶Äu†¾-E-²Äd’Ã Â¹ØœÄ æXª½Õ ®¾¢¤ÄC¢ÍŒÕ¹עD ²ñ{d-¦Õ-’¹_© ¦ÖušÌ. ®¾¢Ÿ¿-ª½s´-„äÕŸçj¯Ã ŸÄEÂË ÅŒT-Ê-{Õd’Ã ÅŒÊ “˜ã¢œÎ, å®kdL†ý ¤¶Äu†¾-¯þqÅî ÆŸ¿-ª½-’í-œ¿Õ-ŌբD 'NÕ†¾¯þ «Õ¢’¹@üÑ ©äœÎ å®j¢šË®ýd. ƒÂ¹ <ª½-©¢˜ä ¨ «áŸ¿Õl-’¹Õ-«ÕtÂ¹× «Õ£¾É ƒ†¾d¢. ‚ N†¾§ŒÕ¢ ‚„çÕ ²ò†¾©ü O՜˧ŒÖ æX°Lo ÍŒÖæ®h ƒ˜äd ƪ½n-«Õ-«Û-ŌբC. ƪáÅä ÅÃÊÕ Ÿµ¿J¢-*Ê Æ¢Ÿ¿-„çÕiÊ <ª½-©Â¹× å®kdL†ý ¦÷xèüÊÕ •ÅŒ-Íä-§ŒÕœ¿¢ ¨ ¯Ã„þÕ †¾¦Ç-¯ÃÂ¹× «Ö“ÅŒ„äÕ ²ÄŸµ¿u-„äÕ„çÖ ÆE-XÏ¢-ÍŒ-¹-«Ö-ÊŸ¿Õ. ƒ©Ç ÅŒÊ å®kdL†ý ¦÷xV-©Åî “˜ãœË-†¾-Ê©ü <ª½Â¹× “˜ã¢œÎ ¦÷xV-©ÊÕ ‡©Ç •ÅŒÍ䮾Õ-Âî„ÃL, ¦÷xV-©Åî <ª½ Æ¢ŸÄEo ‡©Ç Cy’¹Õ-ºÌ-¹%ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa.. ƒ©Ç ¨ ÅŒª½¢ Æ«Öt-ªá-©Â¹× ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã©Õ ¯äª½Õp-Åî¢D ¦ÇM-«Ûœþ '¦äHÑ. ¨ “¹«Õ¢©ð ¨ ¦ÇM-«Ûœþ C„à w˜ãj Íä®ÏÊ ÂíEo “˜ã¢œÎ ¦÷xèü©åXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨ Ê©x-X¾Ü-®¾©Åî “˜ã¢œÎ’à „çÕJ-®Ï¤òŸÄ¢..!

Ê’¹-©¢˜ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ ‡¢ÅŒ «Õ¹׈„î “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. åXRxÂË «á¢Ÿä Íçªá¯þ, ¯çéÂx®ý, …¢’¹-ªÃ©Õ.. «¢šË ‚¦µ¼-ª½-ºÇ©Õ «ÕÊ „êýf-ªî-¦ü©ð ¦µÇ’¹-«Õ-«Û-Åêá. ƒÂ¹ åXRx ÅŒªÃyÅçjÅä „ÃšË ®¾¢Èu 骚Ëd¢-X¾-«Û-Ōբ-Ÿ¿E ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. „Ú˩ð ÆA «áÈu-„çÕi¢C Ê©x-X¾Ü-®¾©Õ. «Õ£ÏÇ-@Á© ‰Ÿî ÅŒ¯ÃEo “X¾A-G¢-G¢Íä ¨ Ê’¹Lo «ÕÊ-„çÕ¢Åî X¾N-“ÅŒ¢’à ¦µÇN¢-ÍŒœ¿¢ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ¨ Ê’¹ œËèãj-Êx-©ðÊÖ Âé-“¹-„äÕºÇ X¾©Õ «Öª½Õp©ÕÐÍ䪽Õp©Õ Íî{Õ-Íä-®¾Õ-¹ע-{Õ-¯Ãoªá. ¯äšË «Õ£ÏÇ-@Á© ‚Ÿµ¿Õ-E¹ °«-Ê-¬ëjL, ¤¶Äu†¾-¯þE Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ®¾J-ÂíÅŒh Ê©x-X¾Ü-®¾© œËèãj-ÊxÊÕ «Ö骈-šðxÂË B®¾Õ-Âí-®¾Õh-¯Ãoª½Õ Vu§ŒÕ-©K œËèãj-ʪ½Õx. ŠÂ¹-X¾Ûpœ¿Õ ¤ñœ¿-«Û’à …¢œä Ê©x-X¾Ü®¾©Õ ƒX¾Ûpœ¿Õ ³Äªýd Íçªá¯þ ª½ÖX¾¢©ð, NNŸµ¿ „çÖœ¿-©üq©ð ÆA-«-©ÊÕ ‚¹-{Õd-¹ע-{Õ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ åXRx@Áx ®Ô•¯þ ®¾¢Ÿ¿-ª½s´¢’à ƩǢšË ÂíEo ®¾J-ÂíÅŒh Ê©x-X¾Ü-®¾© œËèãj-ÊxåXj ‹ ©ÕꈟÄl¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

D¤Ä© ÂâŌթ «ÕŸµ¿u „çÕJ-®Ï-¤ò-ŸÄ-NÕ©Ç..!

“X¾A-Š-¹ˆJ °N-ÅŒ¢©ð ®¾¢Åî-†¾X¾Û „ç©Õ-’¹Õ©Õ E¢æX D¤Ä-«R X¾¢œ¿’¹ ªÃ¯ä «*a¢C. «ÕJ, ¨ X¾¢œ¿’¹ ªîVÊ ©ÂÌ~t-Ÿä-NE X¾Ü>¢-ÍŒœ¿¢, ‡¢Åî ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî ¯î«á©Õ, “«ÅÃ©Õ Í䧌՜¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ªîW ‚X¶Ô-®¾ÕÂ¹× „çRx-Ê-X¾Ûpœ¿Õ Æ{Õ ÂÃuV-«-©ü’Ã, ƒ{Õ “˜ã¢œÎ’à …¢œä Ÿ¿Õ®¾Õh-©Åî ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à „çÕJ-®Ï-¤ò§äÕ «ÕÊ¢.. ƒ{Õ«¢šË X¾¢œ¿-’¹-©-X¾Ûpœ¿Õ X¾ÜJh ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à ¹E-XÏ¢-ÍÃ-©E …Ny-@ÁÚx-ª½Õ-ŌբšÇ¢. Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒT-Ê-{Õx-’Ã¯ä Ÿ¿Õ®¾ÕhLo Â¹ØœÄ ‡¢XϹ Í䮾Õ-¹עšÇ¢. ¤¶Äu†¾¯þ “XϧŒá© ÆGµ-ª½Õ-ÍŒÕ-©ÊÕ Ÿ¿%†Ïd©ð åX{Õd-Â¹×¯ä ƒ©Ç¢šË ®¾¢Ÿ¿-ªÃs´-©Â¹× ÆÊÕ-«Û’à …¢œä ‡¯îo ª½Âé œËèãj-¯þqE ¤¶Äu†¾¯þ œËèãj-ʪ½Õx ª½Ö¤ñ¢C¢* «Ö骈-šðxÂË Nœ¿Õ-Ÿ¿© Í䮾Õh-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ D¤Ä-«R X¾ª½y-C-¯ÃÊ ƒ{Õ ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à ¹E-XÏ-®¾Öh¯ä Æ{Õ ¤¶Äu†¾-Ê-¦Õ-©ü-’ÃÊÖ „çÕJ-®Ï¤ò„é¢˜ä ‡©Ç¢šË Ÿ¿Õ®¾Õh©Õ ‡¢XϹ Í䮾Õ-Âî-«Íîa «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

“¤Äº-æ®o-£ÏÇ-Ōթ Â¢ “X¾Åäu-¹¢’Ã..!

æ®o£¾Ç¢, “æX«Õ.. ¨ 骢œ¿Õ X¾ŸÄ©ðxÊÖ …ÊoN 骢œ¿Õ ƹ~-ªÃ©ä! ÂÃF °N-ÅŒ¢©ð „ÃšË ²ÄnÊ¢ «Ö“ÅŒ¢ ÆE-ª½y-ÍŒ-F§ŒÕ¢. Æ¢Ÿ¿Õê «ÕÊ °N-ÅŒ¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX˜äd °NÅŒ ¦µÇ’¹-²Äy-NÕ-Åî-¤Ä{Õ æ®o£ÏÇ-ÅŒÕ-©Â¹× å®jÅŒ¢ ÆCµÂ¹ “¤ÄŸµÄÊu¢ ƒ²Äh¢. Æ©Ç¢šË ’íX¾p æ®o£¾ÉEo 宩-“¦äšü Í䮾Õ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× \œÄ-C-Âî-²ÄJ “X¾Åäu-¹¢’à «*a X¾©-¹-J¢-ÍäŸä “åX¶¢œþ-†ÏXý œä. «ÕJ, ¨²ÄJ OÕ æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ¹L®Ï OÕª½Õ ¨ å®p†¾©ü œäE ‡©Ç 宩-“¦äšü Í䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ? Æ®¾©Õ ‡©Ç¢šË “åX¶¢œþ-†ÏXý ¦Çu¢œþ ¹šÇd-©-ÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ? ƒ¢Âà Eª½g-ªá¢-ÍŒÕ-Âî-©ä-Ÿ¿¢-šÇªÃ? ƪáÅä OÕ Æ¯äy-†¾-ºÂ¹× ƒÂ¹ Å窽-C¢-ÍŒ¢œË. «Ö骈šðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …ÊoN ÂùעœÄ ¨²ÄJ OÕêª ®¾y§ŒÕ¢’à Ō§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ¦Çu¢œþ ¹šËd ͌֜¿¢œË. ÅŒX¾p-¹עœÄ ‚ ÆÊÕ-¦µ¼ÖA ÍÃ©Ç GµÊo¢’Ã, OÕ ƒª½Õ-«ÛJ £¾Ç%Ÿ¿-§ŒÖ-©ÊÖ Åù×-ŌբC. ƒ¢ÅŒÂÌ “åX¶¢œþ-†ÏXý ¦Çu¢œþq ÅŒ§ŒÖK ‡©Ç Æ¢šÇªÃ?? ƪáÅä ƒC ÍŒC-„ä-§ŒÕ¢œË..

Know More

women icon @teamvasundhara

¹©Çu-º-„ä@Á.. Âí¢’íÅŒh ¤¶Äu†¾ÊÕx..

åXRx@Áx ®Ô•¯þ ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C.. “X¾A ŠÂ¹ˆª½Ö åXRx©ð “X¾Åäu¹ ©ÕÂúÅî ÆŸ¿-ª½-’í-˜äd-§ŒÖ-©E ÆÊÕÂî«œ¿¢ ®¾£¾Ç-•„äÕ. ƒÂ¹ åXRx Âæð§äÕ «Ÿµ¿Õ-„çjÅä Æ¢Ÿ¿-J-©ðÊÖ ÅŒ¯ä “X¾Åäu-¹¢’à ¹E-XÏ¢-ÍÃ-©E “X¾A ŠÂ¹ˆ èÇ“’¹-ÅŒhÊÖ B®¾Õ-Âî-«-œÄ-EÂË ®ÏŸ¿l´-„çÕi-¤ò-ŌբC. OÕª½Ö Æ©Ç¢-šË-„Ã-J-©ð¯ä ŠÂ¹ªÃ? ƪáÅä ÍéÇ-«Õ¢C åXRx ªîV \¢ „䮾Õ-Âî-„éð Æ¢Åà ®ÏŸ¿l´¢ Í䮾Õ-¹ע-šÇª½Õ. ÂÃF åXRxÂË «á¢Ÿ¿Õ ÅŒªÃyÅŒ •Jê’ ÂíEo *Êo *Êo X¶¾¢Â¹¥-ÊxÂ¹× ‡©Ç¢šË Ÿ¿Õ®¾Õh©Õ „䮾Õ-Âî-„éð «Ö“ÅŒ¢ Âí¢ÅŒ-«Õ¢C «á¢Ÿ¿Õ’à ¤Äx¯þ Í䮾ÕÂÕ. ƪáÅä ƒN ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´-„çÕi-Ê-„çjÅä X¾êªxŸ¿Õ.. åXRxÂË ÅçÍŒÕa-¹×Êo Ÿ¿Õ®¾Õh-©ðx¢Íä \„çj¯Ã ‡¢ÍŒÕ-ÂíE „䮾Õ-Âî-«ÍŒÕa. ÂÃF ƒX¾Ûpœ¿Õ ÍéÇ-«Õ¢C D±„þÕœþ ¤ÄKd-©ÊÕ \ªÃp{Õ Í䮾Õh-¯Ãoª½Õ. Æ©Ç¢-{-X¾Ûpœ¿Õ Âî¾h “˜ã¢œÎ’à ¹E-XÏ¢-ÍŒœ¿¢ ÆÅŒu-«-®¾ª½¢. «ÕJ, ƒ©Ç¢šË „䜿Õ-¹©ðx ‡©Ç¢šË Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J¢-ÍŒ-«Íîa Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala