సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

బిడ్డ పాలు మానేదాకా అక్కడ దంపతులిద్దరూ దూరంగా ఉండాల్సిందే!

ప్రసవం తర్వాత బిడ్డతో కలిసి ఇంటికొచ్చిన తల్లికి నిర్ణీత రోజుల్లో మంగళస్నానం చేయించడం, నూనెతో శరీరానికి మర్దన చేయడం, సంప్రదాయ వంటకాలు చేసి పెట్టడం.. ఇవన్నీ మనకు అనుభవమే! అయితే వీటిని మన ఆచార వ్యవహారాల్లో భాగంగానే చూస్తాం. కానీ ఈ పద్ధతులే కొత్తగా తల్లైన మహిళల్లో ప్రసవానంతరం ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యల నుంచి బయటపడేస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా వారు త్వరగా కోలుకొని తిరిగి పూర్వ స్థితికి చేరుకోవడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయట! అయితే ఇలాంటి ఆచారాలు కేవలం మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. అక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను బట్టి కొత్తగా తల్లైన వారు వాటిని పాటిస్తూ ప్రసవానంతరం కోలుకొని తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటున్నారు. మరి, ఇంతకీ ఆయా దేశాల్లో ఉన్న ఆ పోస్ట్‌ పార్టమ్‌ ట్రెడిషన్స్‌ ఏంటి? అవి అక్కడి మహిళలు ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

లవ్ మ్యారేజే.. అయినా తన సంప్రదాయాలే పాటించాలంటున్నాడు!

నమస్తే మేడమ్‌.. నా వయసు 29 సంవత్సరాలు. మాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతోంది. మాది మతాంతర వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైన ఆరు నెలలకి మా అత్తింటివారితో జరిగిన గొడవ వల్ల బయటకు వచ్చేశాం. అప్పటినుంచి నా భర్త మత సంప్రదాయాలను నేను పాటించడం లేదు. ఇప్పుడు నా భర్త వాటిని పాటించమని ఇబ్బంది పెడుతున్నాడు. మేము ఆర్థికంగా అంత స్థితిమంతులం కాదు. నేనే చిన్న పిల్లల్ని చూసుకుంటాను. ఉద్యోగం చేస్తూ నా భర్తకి సహాయం చేస్తున్నాను. ఇన్ని రోజులూ లేని మత సంప్రదాయాలను ఇప్పుడు పాటించమంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఆయన కుటుంబం నుంచి నాకు ఎటువంటి సహాయం లేదు. మా కుటుంబ సభ్యులే నాకు చాలా సహాయం చేశారు. అయినా నా భర్త.. వాళ్ల సంప్రదాయాలను పాటించమని ఒత్తిడి చేస్తున్నాడు. లేకపోతే తనని వదిలేయమని అంటున్నారు. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

అక్కడ అమ్మాయి పెద్దమనిషైతే అరటిచెట్టుతో పెళ్లి చేస్తారట!

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి తొలి నెలసరి వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు.. వివిధ పిండి పదార్థాలు, పండ్లు-ఫలహారాలతో వారి ఒడి నింపి వారిలో ఆరోగ్య స్పృహ పెంచుతారు కూడా! కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అమ్మాయిలకు నెలసరి ప్రారంభమైన ఆ ఘట్టాన్ని విభిన్న సంప్రదాయాలు-ఆచారాలతో పెద్ద వేడుకలా నిర్వహిస్తుంటారు. అయితే ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వివిధ మూఢనమ్మకాలు సంప్రదాయాలు రాజ్యమేలుతుండడం విచారకరం. 'అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినం' సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

బొమ్మ గీసి.. పాట పాడి.. కరోనాపై అవగాహన!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాధికి టీకాను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, అప్పటివరకు ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగే సూత్రాలు వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, స్వీయ నిర్బంధం. ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలతో పాటు కొంతమంది సామాన్యులు సైతం స్వచ్ఛందంగా ముందుకొస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ తనకు ప్రావీణ్యమున్న పటచిత్ర కళ ద్వారానే ప్రజలకు కరోనా గురించి వివరించి అందరి చేతా ప్రశంసలందుకొంటోంది.

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ Æ«Ötªá åXŸ¿l-«Õ-E-å†jÅä ƪ½-šË-Íç-{ÕdÅî åXRx Íä²Ähª½{!

‹„çjX¾Û GœË§ŒÕ¢, «Õªî-„çjX¾Û ®Ï’¹Õ_, ƒ¢Âî„çjX¾Û ‚Ê¢Ÿ¿¢.. ƒ©Ç ‚œ¿-XÏ-©x©Õ ¦Ç©ÇuEo «CL §ŒÕ«y-Ê¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX˜äd ‚ ¹~º¢©ð „ÃJ «ÕÊ-®¾Õ©ð ¹Lê’ ¦µÇ„éã¯îo! «ÕJ ¨ Ÿ¿¬Á©ð „ÃJ «ÕÊ-®¾Õ©ð ¹Lê’ ¦µ¼§ŒÖLo, Ƥò-£¾ÇLo ¤ò’íšËd, „ÃJÂË ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo Æ¢C¢-ÍŒ-œÄ-EÂË ÅíL ¯ç©-®¾J „䜿Õ-¹ÊÕ åXŸ¿l X¾¢œ¿-’¹©Ç •ª½Õ-X¾Û-Âî-«œ¿¢ «ÕÊ Ÿ¿’¹_ª½ ‚Ê-„Ã-ªá-B’à «²òh¢C. Æ¢Åä-Âß¿Õ.. NNŸµ¿ XÏ¢œË X¾ŸÄªÃn©Õ, X¾¢œ¿ÕxÐ-X¶¾-©-£¾É-ªÃ-©Åî „ÃJ ŠœË E¢XÏ „ÃJ©ð ‚ªî’¹u ®¾p%£¾Ç åX¢ÍŒÕ-Åê½Õ ¹؜Ä! ê«©¢ Åç©Õ’¹Õ ªÃ³ÄZ-©ðx¯ä Âß¿Õ.. Ÿä¬Á¢-©ðE NNŸµ¿ “¤Ä¢ÅÃ-©ðxÊÖ Æ«Öt-ªá-©Â¹× ¯ç©-®¾J “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ‚ X¶¾ÕšÇdEo NGµÊo ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©ÕÐ-‚-ÍÃ-ªÃ-©Åî åXŸ¿l „䜿Õ-¹©Ç Eª½y-£ÏÇ-®¾Õh¢-šÇª½Õ. 'ƢŌ-ªÃb-B§ŒÕ ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼Åà C¯î-ÅŒq«¢Ñ ®¾¢Ÿ¿-ª½s´¢’à Ÿä¬Á¢-©ðE ÂíEo ªÃ³ÄZ©ðx 'X¶¾®ýd XÏJ-§ŒÕœþq “˜ãœË-†¾¯þqÑ ‡©Ç •ª½Õ-’¹Õ-ÅççÖ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ 'ÅíLÑ X¾©-¹-J¢X¾Û ‡¢Åî ÆX¾Û-ª½ÖX¾¢!

'ª½¢’Ã-§ŒÕ-«ÕtÅŒh, ®¾Õ¦s-«ÕtÅŒh Æ¢Ÿ¿ª½Ö ª½¢œË.. «Ê• ¹ØŌժ½Õ «Lx åXŸ¿l-«Õ-E-å†j¢-Ÿ¿{. \¢šÌ.. EÊo „çáÊošË ŸÄÂà ƫÕt Âí¢’¹Õ X¾{Õd-ÂíE AJ-TÊ XÏ©x ÆX¾Ûpœä ƢŌ åXŸ¿l-Ÿçj-¤ò-ªá¢ŸÄ..! «§ŒÕ-®¾Õ-©ð-Âí-Íäa-®¾-JÂË «áÈ¢©ð Â¹ØœÄ ‡¢ÅŒ ¹@ï-*a¢Ÿî ͌֜¿¢œË Æ«Öt-ªáÂË. Æ«Û-ÊÅÃh.. ÆC ®¾êª ÂÃF ÊÕ«Ûy E¢œ¿Õ «áÅçkh-Ÿ¿Õ-«ÛN.. ÊÕ„äy Æ«Ötªá Š¢šËÂË X¾®¾ÕX¾Û ªÃ®Ï, ÊÕŸ¿Õ{Ê ¦ï{Õd åXšËd ‚Q-ª½y-C¢ÍŒÕ.. <ª½©Õ, ²Ä骩Õ, X¾Ü©Õ X¾{Õd-¹×-ª½¢œË.. „ÚËÅî Æ«Öt-ªáE Æ©¢-¹-J¢-ÍÃL. X¾¢œ¿Õx, X¶¾©-£¾ÉªÃ©Åî Æ«Ötªá ŠœË E¢¤ÄL. ƒC’î Æ«Öt§ýÕ.. ƒX¾p-šË-ŸÄÂà *Êo-XÏ-©x©Ç AJ-’Äþ.. ÂÃF ƒX¾pšË ÊÕ¢* ‡¢Åî X¾Ÿ¿l´-A’à „çÕ©-’ÃL. ƒ©Ç¢šË ®¾«Õ-§ŒÕ¢©ð ’¹Õ@ÁÚx, ’îX¾Û-ªÃ-©Â¹× „ç@Áx-¹Ø-œ¿Ÿ¿Õ. ¨ ‰Ÿ¿Õ ªîV©Ö ‡«y-JF Åù-¹Ø-œ¿Ÿ¿Õ..Ñ ƒ©Ç ‚œ¿-XÏ-©x-©Â¹× ÅíL-²ÄJ ¯ç©-®¾J «*a-Ê-X¾Ûpœ¿Õ «ÕÊ “¤Ä¢Åéðx Æ«Õt-©-¹ˆ©Õ Íäæ® £¾ÇœÄ-NœË Æ¢Åà ƒ¢Åà Âß¿Õ. ¨ “¹«Õ¢©ð ‹„çjX¾Û ‚ Æ«Öt-ªá©ð ¯ç©-®¾J X¾{x ‡¯îo ®¾¢Ÿä-£¾É©Õ, ¦µ¼§ŒÖ©Õ ÅŒ©ã-AhÅä; «Õªî-„çjX¾Û ¨ ®¾«Õ-§ŒÕ¢©ð „ÃJåXj NCµ¢Íä ‚¢Â¹~©Õ Â¹ØœÄ ÍÃ©Ç¯ä …¢šÇªá. \Ÿä-„çÕi¯Ã ¯ç©-®¾J ÅíL-²ÄJ X¾©-¹-J¢-*-Ê-X¾Ûpœ¿Õ ‚ Æ«ÖtªáÂË Íäæ® „䜿Õ-¹©Õ «Ö“ÅŒ¢ Ōʩ𠮾J-ÂíÅŒh …ÅÃq-£¾ÉEo E¢X¾-œ¿¢Åî ¤Ä{Õ ‡¯îo «ÕŸµ¿Õ-ªÃ-ÊÕ-¦µ¼Ö-ÅŒÕLo Â¹ØœÄ ‚„çÕÂ¹× X¾J-ÍŒ§ŒÕ¢ Íä²Ähªá. ƒ©Ç ê«©¢ «ÕÊ-Ÿä-¬Á¢-©ð¯ä Âß¿Õ.. ƒÅŒª½ Ÿä¬Ç©ðx Â¹ØœÄ ‚œ¿-XÏ©x©Õ §Œá¹h-«-§ŒÕ-®¾Õ©ð Æœ¿Õ-’¹ÕåX˜äd ¨ ¹~ºÇEo NGµÊo ª½ÂÃ-©Õ’à •ª½Õ-X¾Û-¹ע-šÇª½Õ. êªX¾Û („äÕ 28Ê) '“X¾X¾¢ÍŒ ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼Åà C¯î-ÅŒq«¢Ñ ®¾¢Ÿ¿-ª½s´¢’à X¶¾®ýd XÏJ-§ŒÕœþ “˜ãœË-†¾¯þq \ Ÿä¬Á¢©ð ‡©Ç …¯Ão§çÖ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

‚ ªÃ•-¹×-{Õ¢-¦¢©ð ÅŒLx-¤Ä©ä X¾šÇdL!

’¹ª½s´¢ ŸÄLaÊ «Õ£ÏÇ-@Á©Õ ©äšü ¯çjšüq ¦§ŒÕ{ Aª½-’¹-¹Ø-œ¿Ÿ¿Õ.. ÆD.. ‚C-„Ã-ª½¢Ð-Æ-«Ö-„î¾u ªîV ªÃ“A Æ®¾q©Õ ¦§ŒÕ-{Â¹× „ç@Áx-¹Ø-œ¿Ÿ¿Õ.. ’¹ª½s´¢ Ÿµ¿J¢-Íù «âœ¿Õ ¯ç©© ÅŒªÃyÅŒ «Ö“ÅŒ„äÕ ÅŒ«Õ “åXé’oFq N†¾§ŒÖEo Æ¢Ÿ¿-JÂÌ ÅçL-§ŒÕ-èä-§ŒÕœ¿¢ «Õ¢*C.. ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê ®¾«Õ-§ŒÕ¢©ð Ÿ¿Öª½ “X¾§ŒÖ-ºÇ©Õ ®¾Õª½-ÂË~ÅŒ¢ Âß¿Õ.. ƒ©Ç ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê «Õª½Õ-¹~º¢ ÊÕ¢< Gœ¿f X¾Û˜äd «ª½Â¹Ø Âæð§äÕ Æ«Õt©Â¹× «ÕÊ ƒ@Áx©ðxE åXŸ¿l „ê½Õ ‡¯îo ª½Âé E§ŒÕ-«Ö©Õ, E¦¢-Ÿµ¿-Ê©Õ NCµ¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ¢Åä-Âß¿Õ.. ®Ô«Õ¢ÅŒ¢.. «¢šË “X¾Åäu¹ „䜿Õ¹©Åî Âæð§äÕ Æ«Õt ŠœË E¢XÏ ‚„çÕÊÕ ®¾¢ÅŒ%XÏh X¾ª½-ÍŒœ¿¢ «ÕÊ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ¹؜Ä! ƒ©Ç¢šË ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©Õ, E§ŒÕ-«Ö©Õ «ÕÊê Âß¿Õ.. “G{¯þ ªÃ•-¹×-{Õ¢-¦¢-©ðÊÖ ¦ð©ã-œ¿Õ-¯Ãoªá. Gœ¿f ¹œ¿Õ-X¾Û©ð X¾œËÊ «Õª½Õ-¹~º¢ ÊÕ¢* ¤Ä¤ÄªáÂË •Êt-EÍäa «ª½Â¹Ø Âæð§äÕ Æ«Õt-©Â¹× ‚ ¹×{Õ¢¦¢ åX˜äd E§ŒÕ-«Ö©Õ, ‚ÍŒ-J¢Íä ®¾¢“X¾-ŸÄ-§ŒÖ©Õ ‡¯îo! ÅŒyª½©ð “Xϯþq £¾ÉuK Ð „äÕ’¹¯þ «Öª½ˆ©ü •¢{ ªÃ§ŒÕ©ü ¦äHÂË •Êt-E-«y-¦ð-ÅŒÕÊo ®¾¢Ÿ¿-ª½s´¢’à ¬ÁÅÃ-¦Çl© ÊÕ¢* “G{¯þ ªÃ•-¹×-{Õ¢¦¢ ¤ÄšË-²òhÊo ÂíEo “åXé’oFq “˜ãœË-†¾¯þq ’¹ÕJ¢* OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ÆX¾p-T¢-ÅŒ-©-X¾Ûpœ¿Õ ¹Fo-@ëx¢-Ÿ¿Õ¹×?

骢œ¿Õ «ÕÊ-®¾ÕLo «áœË-„äæ® N„Ã-£¾É-EÂË ŠÂîˆ “¤Ä¢ÅŒ¢©ð ŠÂîˆ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …¢C. ‚Íê½ «u«-£¾É-ªÃ©Õ \„çj¯Ã åXRx©ðE ƢŌ-ªÃª½n¢ «Ö“ÅŒ¢ ŠÂ¹ˆ˜ä. EPa-Åê½n¢ „ç៿-©Õ-ÂíE «Ÿµ¿Ö-«-ª½Õ©Õ ÂíÅŒh ÂÃX¾Ûª½¢ åX˜äd «ª½Â¹Ø åXRx©ð ‡¯ço¯îo „䜿Õ¹Lo X¶¾ÕÊ¢’à Eª½y-£ÏÇ¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ©Ç¢šË „Ú˩ð ÆX¾p-T¢-ÅŒ© „䜿Õ¹ Â¹ØœÄ ŠÂ¹šË. åXRx ÆÊ¢-ÅŒª½¢ Æ«Öt-ªáE X¾ÛšËd¢šË ÊÕ¢* „çÕšËd-E¢-šËÂË ²Ä’¹-Ê¢æX ¨ “X¾“ÂË-§ŒÕ©ð «Ÿµ¿Õ-«ÛÅî ¤Ä{Õ «Ÿµ¿Õ«Û ÅŒª½X¶¾Û ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ ¹Foª½Õ åX{Õd-Âî-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ÂÃF ‹ ¦ã¢’ÃM «Ÿµ¿Õ«Û «Ö“ÅŒ¢ ¨ „䜿Õ-¹©ð Ê«ÛyÅŒÖ ÆÅÃh-J¢-šËÂË X¾§ŒÕ-Ê-„çÕi¢C. \NÕ-*a¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ª½Õº¢ Bª½Õa-Âî-©ä-«ÕE Íç¦ÕÅŒÖ ÅÃÊÕ «á¢Ÿ¿ÕÂ¹× ²ÄTÊ NŸµÄ-¯ÃEo OœË-§ç֩𠦢Cµ¢* æX¶®ý-¦ÕÂú©ð ¤ò®ýd Íä®Ï¢ŸÄ Ê«-«-Ÿµ¿Õ«Û. ŸÄ¢Åî ÆC ÂòÄh „çjª½-©ü’à «ÖJ¢C. ƒ¢ÅŒÂÌ ‚ ¦ã¢’ÃM «Ÿµ¿Õ«Û ‡¢Ÿ¿Õ-¹©Ç Íä®Ï¢C? ÅÃÊÕ ÍçXÏpÊ «Ö{-©ðxE ƢŌ-ªÃª½n¢ \¢šË? Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon @teamvasundhara

„ÃJ „䜿Õ-¹©Õ „ç៿-©ãj-¤ò-§ŒÖªá..!

“X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Û-œþ©ð ‡{Õ ÍŒÖ®Ï¯Ã åXRx ®¾¢Ÿ¿œä ¹E-XÏ-²òh¢C. ƒšÌ-«©ä DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã œç®Ïd-¯ä-†¾¯þ „çœËf¢’ûÅî ÅŒÊ Â¹©© ªÃ¹×-«Öª½Õœ¿Õ ª½ºý-Oªý ®Ï¢’ûE X¾J-º-§ŒÕ«ÖœË¢C. ƒX¾Ûpœ¿Õ «Õªî ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt Â¹ØœÄ ÅŒÊ “XϧŒáœËÅî \œ¿-œ¿Õ-’¹Õ©Õ „ä殢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. ’îx¦©ü ²Ädªý’à ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo “XϧŒÖ¢Â¹ Íî“¤Ä ÅŒÊ “XϧŒáœ¿Õ, Æ„çÕ-J-¹¯þ ¤ÄXý ®Ï¢’¹ªý EÂú èð¯Ã-®ýÊÕ œË客-¦ªý 2Ê N„Ã-£¾Ç-«Ö-œ¿-ÊÕ¢C. èðŸµþ-X¾Ü-ªý-©ðE …„äÕtŸþ ¦µ¼«¯þ ¤Äu©®ý „äC-¹’à •Jê’ ¨ N„ã¾Ç „䜿Õ-¹©Õ Ê«¢-¦ªý 28 ÊÕ¢Íä “¤Äª½¢¦µ¼¢ ÂÃÊÕ-¯Ãoªá. ¦ÇM-«Ûœþ «Õ²ÄhF DXϹ©Çê’ XÔ®Ô Â¹ØœÄ éª¢œ¿Õ-²Äª½Õx åXRx Í䮾Õ-Âî-ÊÕ¢C. ƪáÅä ¨ åXRx „䜿Õ-¹©ðx ‹„çjX¾Û ¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ-§ŒÖLo “X¾A-G¢-G-®¾Öh¯ä «Õªî-„çjX¾Û ¤Ä¬ÇaÅŒu ®¾¢“X¾-ŸÄ-§ŒÖ-©ÊÕ å®jÅŒ¢ ¤ÄšË-²òh¢C ŸäQ-’¹ªýx. ¨ “¹«Õ¢©ð ÅŒ«Õ åXRxÂË «Íäa ÆA-Ÿ±¿Õ©Õ Æ¢C¢ÍŒŸ¿-TÊ ÂÃÊÕ-¹© èÇG-ÅÃÊÕ Æ„çÕ-èǯþ „çœËf¢’û TX¶ýd J>-®ÔZ©ð ¤ñ¢Ÿ¿Õ-X¾-J-*Ê N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ.

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala