గార్డెనింగ్‌లోనూ బే'కింగ్' సోడా!
వంటింట్లో సాధారణంగా ఉపయోగించే వాటిలో బేకింగ్ సోడా ఒకటి. బజ్జీలు, కేక్‌ల రుచిని పెంచడానికి, అందాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, సహజసిద్ధమైన టూత్‌పౌడర్‌లా.. ఇలా చాలా రకాలుగా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. గార్డెనింగ్‌లోనూ దీని పాత్ర కీలకమనే చెప్పుకోవచ్చు. మొక్కల్ని.. పూలని తాజాగా ఉంచడానికి, పూల కుండీలను శుభ్రపరచడానికి.. క్రిమిసంహారిణిగా బేకింగ్ సోడాను ఎక్కువగా వాడుతుంటారు. మరి, ఈ సహజసిద్ధమైన పదార్థం గార్డెనింగ్‌లో ఇంకెలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి..
Know More