సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అమ్మయ్యాక రెట్టింపు ఉత్సాహంతో వచ్చేస్తున్నా!

అమ్మతనం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ మహర్దశ లాంటిది.. అందుకే తమ చిన్నారి ఆలనాపాలనలో మునిగితేలుతూ ఎన్నెన్నో మధురానుభూతుల్ని మూటగట్టుకుంటుంటారు కొత్తగా తల్లైన మహిళలు. అక్కడితో ఆగిపోకుండా అంతకుమించిన ఉత్సాహంతో కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించడానికీ ఉవ్విళ్లూరుతుంటారు. ప్రస్తుతం తాను కూడా అందుకు సిద్ధంగా ఉన్నానంటోంది రెజ్లింగ్‌ క్వీన్‌ గీతా ఫోగట్‌. రెండేళ్ల క్రితం ముద్దుల బాబుకు జన్మనిచ్చిన ఆమె.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి మళ్లీ రెజ్లింగ్‌ మ్యాట్‌పై అడుగుపెట్టింది. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ మురిసిపోయింది గీత.

Know More

women icon @teamvasundhara

అది తెలిశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా!

‘కష్టంలో నుంచే కసి పుడుతుందం’టారు. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ విషయంలో ఇది అక్షర సత్యం. తోపుడు బండి లాగుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తండ్రి కడుపున పుట్టిన ఆమె చిన్నతనం నుంచి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంది. క్రీడలోకి వచ్చే క్రమంలో బంధువుల నుంచి ఎన్నో అవమానాలు భరించింది. ఇలా జీవితం ఆమెకు విసిరిన సవాళ్లను సోపానాలుగా మలచుకొని ఒక్కో మెట్టూ ఎక్కింది. ‘నువ్వెప్పటికీ హాకీ ప్లేయర్‌ కాలేవు’ అని అవమానించిన వారికి జాతీయ మహిళల జట్టుకే కెప్టెన్‌ అయి చూపించింది. ఉండడానికి ఇల్లే లేని తన తల్లిదండ్రులకు రెండంతస్తుల ఇంటిని బహుమతిగా అందించింది. మొత్తానికి ఇప్పటివరకు 241 అంతర్జాతీయ మ్యాచుల్లో 134 గోల్స్‌ సాధించి, కెప్టెన్‌గా జట్టును టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించేలా చేసింది. మరి, ఇన్ని పేరు ప్రఖ్యాతులు, విజయాలు తనను వరించాయంటే తనెంత కష్టపడిందో మనం ఊహించగలం. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం తాజాగా తాను దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌ రత్న’కు ఎంపికవడంతో దక్కినట్లయింది. ఈ ఆనంద సమయంలో కళ్లు చెమర్చుతూ రాణి నెమరువేసుకున్న గత జ్ఞాపకాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

మమ్మల్ని ఇలా ముడి వేసినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్‌ !

సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు. అయితే అందరూ కాకపోయినా... కొందరి ఆడవాళ్ల గెలుపు వెనక కూడా మగాళ్లుంటారు. ఇండియన్‌ స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ దంపతులను చూస్తే ఈ మాట నిజమేననిపిస్తుంది. ఓ వైపు బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచ్‌ల వర్షం కురిపిస్తూనే... మరోవైపు ముగ్గురు పిల్లల తల్లిగా వారి ఆలనాపాలన చూసుకుంటోందీ లెజెండరీ బాక్సర్‌. వీటితో పాటు అదనంగా రాజ్యసభ సభ్యురాలిగా ప్రజలకు సేవలందిస్తోందామె. ఇలా కెరీర్‌, కుటుంబం, పిల్లలు..ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకొని బాక్సింగ్‌ రింగ్‌లో రాణించాలంటే ఓ మహిళకు కత్తిమీద సామే అని చెప్పుకోవచ్చు. అయితే తన భర్త సహకారంతో వీటన్నింటినీ చక్కగా సమన్వయం చేసుకుంటున్నానని చెబుతోంది మేరీకోమ్‌. ఆయన అందించిన ప్రోత్సాహం వల్లే బాక్సింగ్‌లో అరుదైన విజయాలు సాధించానంటోంది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 12)న పెళ్లి పీటలెక్కారు మేరీకోమ్‌-కె ఒన్లర్‌. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని దంపతులిద్దరూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

Know More

women icon @teamvasundhara

¯Ã ¹×{Õ¢-¦„äÕ ¯ÃÂ¹× Âí¢œ¿¢ÅŒ Æ¢œ¿!

“X¾«áÈ †¾à{ªý ÆGµ-Ê„þ G¢“ŸÄ ®¾Öp´JhÅî †¾àšË¢’û “ÂÌœ¿-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËd¢-ŸÄ„çÕ. Æ¢Ÿ¿ÕÂ¹× ¯ÃÊo “¤òÅÃq£¾Ç¢ Â¹ØœÄ Å-«-œ¿¢Åî ¨ “ÂÌœ¿©ð Ÿä¬Ç-EÂË X¾ÅŒ-Âé X¾¢{ X¾¢œË®¾Öh Æ¢Íç-©¢-Íç-©Õ’à ‡C-T¢C. ƒšÌ-«©ä ‰‡-®ý-‡-®ý-‡X¶ý (ƒ¢{-êªo-†¾-Ê©ü †¾àšË¢’û ²òpªýd åX¶œ¿-êª-†¾¯þ) “X¾Â¹-šË¢-*Ê “X¾X¾¢ÍŒ ªÃu¢ÂË¢-’ûq©ð '«Õ£ÏÇ-@Á© 10 OÕ{ª½x ‡ªáªý éªjX¶Ï©ü N¦µÇ-’¹¢Ñ©ð ÅíL ªÃu¢ÂúÅî „çÕJ-®Ï¢C. ƒ©Ç †¾àšË¢’û “ÂÌœ¿©ð ®¾¢ÍŒ-©-¯Ã©Õ Ê„çÖŸ¿Õ Íä²òhÊo ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. èãjX¾Ü-ªýÂ¹× Íç¢CÊ ÆX¾ÜJy ÍŒ¢œä©Ç. ÅÃèÇ’Ã •ª½t-F-©ðE «âuE-Íý©ð •J-TÊ ‰‡-®ý-‡®ý‡X¶ý †¾àšË¢’û “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð '10 OÕ{ª½x ‡ªáªý éªjX¶Ï©üÑ N¦µÇ-’¹¢©ð X¾®ÏœË X¾ÅŒ-ÂÃEo Íä>-Âˈ¢-ÍŒÕ-ÂíE ÅŒÊÂ¹× ‡Ÿ¿Õ-ª½Õ-©ä-Ÿ¿-E-XÏ¢-*¢C. D¢Åî ¨ \œÄC ‚„çÕ éª¢œ¿Õ “X¾X¾¢-ÍŒ-¹-Xý-©©ð 骢œ¿Õ ¦¢’ê½Õ X¾ÅŒ-ÂÃLo ²ÄCµ¢-ÍŒœ¿¢ N¬ì†¾¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ §Œá« †¾à{ªý ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

35©ðÊÖ ¯Ã ®Ô“éšü ƒŸä!

‚ª½Õ ²Äª½Õx “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ¯þ.. “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒÕu-ÅŒh«Õ ¦Ç¹q-ªý’à æXª½Õ “X¾‘Çu-ŌթÕ.. “X¾A-³Äe-ÅŒt¹ ©¢œ¿¯þ ŠL¢-XÏ-Âúq©ð Â⮾u X¾ÅŒÂ¹¢.. ƒ¢Âà èÇB-§ŒÕ¢’Ã, ƢŌ-ªÃb-B-§ŒÕ¢’à ‡¯ço¯îo Æ„Ã-ª½Õf-©ÕÐ-J-„Ã-ª½Õf©Õ, ÂîšÇxC «Õ¢C ÆGµ-«ÖÊ¢.. ƒ„äO ‚„çÕÂ¹× ®¾¢ÅŒ%-XÏh-E-«y-©äŸ¿Õ.. ƒ¢ÅŒšË X¶¾ÕÊ-ÂÌJh ’¹œË¢-*¯Ã ƒ¢Âà ²ÄCµ¢-ÍÃLq¢C NÕT©ä …¢C ÆE Íç¦Õ-Åî¢C ¦ÇÂËq¢’û ®¾¢ÍŒ-©Ê¢ „äÕK-Âî„þÕ. ƒšÌ-«©ä “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ-†Ï-Xý©ð ‚ªî ®¾yª½g¢ ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹×Êo ‚„çÕ.. «Õªî-²ÄJ “X¾X¾¢ÍŒ ͵âXÏ-§ŒÕ-¯þ’à E©-«-œ¿¢Åî ¤Ä{Õ 2020 šðÂîu ŠL¢-XÏÂúq©ð ®¾yª½g¢ ²ÄCµ¢ÍŒœ¿„äÕ ÅŒÊ °NÅŒ ©Â¹~u-«ÕE Íç¦Õ-Åî¢C. 35 \@Áx «§ŒÕ-®¾Õ©ð «á’¹Õ_ª½Õ XÏ©x© ÅŒLx’Ã, ‡¢XÔ’Ã ‹„çjX¾Û G°’à …¢{Ö¯ä.. «Õªî-„çjX¾Û ¦ÇÂËq¢’û J¢’û©ð ͌ժ½Õ’Ã_ ¹Ÿ¿Õ-©ÕÅŒÖ Ÿä¬Ç-EÂË X¾ÅŒ-Âé X¾¢{ X¾¢œË-²òh¢C. éÂKªý ‚ª½¢-¦µ¼¢©ð ¦Õ©ü-åX¶j-{ªý’à …Êo ÅÃÊÕ ²Ätªýd ¦Ç¹q-ªý’à «Öꪢ-Ÿ¿ÕÂ¹× ‡¢ÅŒ-’Ã¯î “¬ÁNÕ¢-ÍÃ-ÊE Íç¦Õ-ÅîÊo ‚„çÕ N•-§ŒÖ© „çÊÕ¹ ‡¢Åî ¹ª¸îª½ “¬Á«Õ ŸÄ’¹Õ¢C. “X¾®¾ÕhÅŒ¢ šðÂîu ŠL¢-XÏ-Âúq©ð ®¾yª½g„äÕ ©Â¹~u¢’à «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’¹Õ-ÅîÊo „äÕK ¨ “¹«Õ¢©ð ÅŒÊ ²ÄŸµ¿-ÊÊÕ ‡©Ç ÂíÊ-²Ä-T¢-ÍŒ-ÊÕ¢C? X¶Ïšü’à …¢œ¿-œÄ-EÂË ÅÃÊÕ ¤ÄšË¢Íä E§ŒÕ-«Ö-©ä¢šË? «¢šË ÂíEo ‚®¾-ÂËh-¹-ª½-„çÕiÊ Æ¢¬Ç-©Åî ¹؜ËÊ ®¾«Ö-£¾Éª½¢ OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala