ప్రెగ్నెన్సీ అనారోగ్యం కాదు.. అందుకే ఇంట్లో కూర్చోవట్లేదు!
ప్రెగ్నెన్సీ ఒక అనారోగ్యమా? గర్భం ధరించిన మహిళలు ఏ పనీ చేయలేరా? పిల్లలు పుట్టాక మహిళల కెరీర్ ముగిసినట్లేనా? ఇంటినీ-పనినీ బ్యాలన్స్ చేయడం ఆడవారికి చేతకాదా? అంటే.. వీటిలో ఒక్క మాటలోనూ నిజం లేదని నిరూపిస్తున్నారు ఎంతోమంది మహిళలు. నిత్యం మండుటెండలో కూడా కూలి పని చేసే గర్భిణులే ఇందుకు ఉదాహరణ. ఇదేవిధంగా- సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డా సరే- గర్భం ధరించిన తర్వాత కూడా కష్టపడగలమని, నెలలు నిండుతున్నా విధులు నిర్వర్తించగలమని నిరూపిస్తున్నారు కొందరు అందాల తారలు.
Know More