సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ న్యూఇయర్ వింత సంప్రదాయాల గురించి విన్నారా?

పాత ఏడాదికి గుడ్‌బై చెప్పేసి కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే తరుణం ఆసన్నమైంది. న్యూ ఇయర్ అనగానే పార్టీలు, డీజేలు.. ఇలా ఎంతో జోష్‌తో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి రడీ అవుతుంటారంతా. ఎందుకంటే ఇలా ఆ రోజు ఎంత ఆనందంగా గడిపితే ఆ సంవత్సరమంతా అంత సంతోషంగా ఉండచ్చనేది అందరి భావన. అయితే కొన్ని దేశాల్లో మాత్రం నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పే క్రమంలో కొన్ని వింత సంప్రదాయాల్ని పాటిస్తుంటారట అక్కడి ప్రజలు. తద్వారా రాబోయే ఏడాదంతా తమ జీవితం ఆనందమయం అవుతుందని వారు నమ్ముతారు. మరి, ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే క్రమంలో కొన్ని దేశాలు పాటించే ఆసక్తికర సంప్రదాయాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అందుకే ‘థాయ్‌’ మసాజ్‌ను యునెస్కో గుర్తించింది!

బ్యాంకాక్‌ పేరు చెబితే మొదటగా అందరికీ గుర్తొచ్చేది ‘థాయ్‌ మసాజ్’. సంప్రదాయ టెక్నిక్‌ను ఉపయోగించి శరీరంపై మర్దన చేయడం ద్వారా శారీరక, మానసిక సమస్యలను దూరం చేసే ఈ మసాజ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. శరీరానికి కొంచెం పని కల్పించే ఈ ట్రెడిషనల్‌ టెక్నిక్‌తో ఆరోగ్యమొక్కటే కాదు..అందమూ ఇనుమడిస్తుంది. మానసిక ఒత్తిళ్లు మాయమై మనసుకు చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. అంతేకాదు పలు రోగాల బారి నుంచి రక్షణనిస్తుంది. ఒకటా...రెండా..ఇలా బహుళ ప్రయోజనాలున్నాయి కాబట్టే థాయ్‌ల్యాండ్‌ వెళ్లిన వారు ఈ మసాజ్‌ చేయించుకోకుండా వెనుదిరగరు. ఈ క్రమలోనే ఈ మసాజ్‌ అన్ని దేశాల్లోనూ విస్తరించి ప్రాచుర్యం పొందింది. అందుకే సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ థాయ్‌ మసాజ్‌కు తాజాగా అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్‌ హెరిటేజ్‌ లిస్ట్‌) జాబితాలో థాయ్‌ మసాజ్‌ను చేర్చింది.

Know More

women icon @teamvasundhara

OJ «§ŒÕ-®¾ÕÅî ¤Ä{Õ Æ¢Ÿ¿«â åXª½Õ-’¹Õ-Åî¢C.. ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä?!

«§ŒÕ®¾Õ åXª½Õ-’¹Õ-Åî¯Ão «¯ço ÅŒª½-’¹E Æ¢ŸÄ-EÂË EŸ¿-ª½z-Ê¢’à E©Õ-®¾Õh¢-šÇª½Õ Ÿ±Ä§ýÕ-©Çu¢œþ «Õ’¹Õ-«©Õ. «§ŒÕ-®¾ÕÅî ¤Ä{Õ Æ¢Ÿ¿«â åXª½Õ-’¹Õ-Ōբ-Ÿä„çÖ ÆÊo-{Õx’à „ÃJ ÍŒª½t¢åXj ͌֟Äl-«Õ¯Ão ŠÂ¹ˆ UÅçj¯Ã, «áœ¿-Åçj¯Ã ¹E-XϢ͌Ÿ¿E ÍçX¾pœ¿¢ ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. åXj’à ‚ ®¾ÕA-„çÕ-ÅŒhE ÍŒª½t¢, Ÿí¢œ¿-X¾¢œ¿Õ ©Ç¢šË åXŸÄ©Õ, Æ¢Ÿ¿-„çÕiÊ *ª½Õ-Ê-«ÛyÂ¹× ‡¢ÅŒšË „Ãéªj¯Ã ®¾êª.. X¶ÏŸÄ Æ„Ãy-Lq¢Ÿä! «ÕJ, ƒ¢ÅŒšË ÍŒª½t ²ù¢Ÿ¿ª½u¢ „ÃJ-é婂 ²ñ¢ÅŒ-„çÕi¢C.. ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? Æ¢Ÿ¿ÕÂ¹× „ê½Õ ÆÊÕ-®¾-J-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթä Â꽺¢. ƒ¢šðx ŸíJê ®¾£¾Ç-•-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©Åî Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«œ¿¢, ͌¹ˆšË ¤ò†¾-ÂÃ-£¾É-ª½¢Åî EÅŒu-§ŒÕ-«y-Ê¢’à …¢œ¿œ¿¢ ‡©Ç’î „ÃJE ÍŒÖ®Ï ¯äª½Õa-Âî-„Ã-Lq¢Ÿä! ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Ÿ±Ä§ýÕ «áŸ¿Õl-’¹Õ-«Õt© Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ ¤ÄuÂË¢’û Æ¢Åà ƪ½šÇ¹×-©ðx¯ä..!

®¾ÖX¾ªý «Ö骈-šüÂ¹× „çRx ®¾ª½Õ-Â¹×©Õ ÅçŸÄl-«Õ¯Ão, ®¾¢ÅŒ-éÂRx ¹ت½-’Ã-§ŒÕ©Õ Âí¢ŸÄ-«Õ¯Ão, ƒ¢šðx \Ÿçj¯Ã «®¾Õh«Û ŸÄ* åXœ¿-ŸÄ-«Õ¯Ão, ‚X¶Ô-®¾ÕÂ¹× B®¾Õ-éÂ-@Áx-œÄ-EÂË \„çj¯Ã *ª½Õ-A@ÁÙx ¤ÄuÂú Í䧌Ö-©¯Ão.. ƒ©Ç …Ÿ¿§ŒÕ¢ ©ä*Ê Ÿ¿’¹_-ª½Õo¢* ªÃ“A X¾œ¿Õ-Â¹×¯ä «ª½Â¹Ø ¤Äx®ÏdÂú «ÕÊ °N-ÅŒ¢©ð ‹ ¦µÇ’¹-„çÕi-¤ò-ªá¢C. ¤Äx®ÏdÂú ¹«ªî, œ¿¦Çs¯î ©äEŸä ªîV ’¹œ¿-«-Ÿä„çÖ ÆÊo¢-ÅŒ©Ç ÆC «ÕÊ ©ãjX¶ý-å®kd©ðx «Õ„äÕ-¹-„çÕi-¤ò-ªá¢C. ƪáÅä ©Â¹~© ®¾¢«-ÅŒq-ªÃ-©ãj¯Ã ¦µ¼ÖNÕ©ð ¹L-®Ï-¤òE ¨ ¤Äx®ÏdÂú «©x X¾ªÃu-«-ª½-ºÇ-EÂË, «â’¹°„Ã©Â¹× ‡¢Åî ʆ¾d¢ ¹©Õ-’¹Õ-Åî¢C. Æ¢Ÿ¿Õê DEo Eª½Öt-L¢-ÍŒ-œÄ-EÂË ‹ NÊÖÅŒo ‚©ð-ÍŒÊ Íä®Ï¢C Ÿ±Ä§ýÕ-©Ç¢-œþ-©ðE ‹ ®¾ÖX¾ªý «Ö骈šü. „ê½Õ Íä®ÏÊ ¨ ®¾J-ÂíÅŒh “X¾§çÖ’¹¢ ƢŌ-ªÃb-©¢©ð „çjª½-©ü’à «Öª½-œ¿¢Åî ¤Ä{Õ X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º Â¢ “X¾A ŠÂ¹ˆª½Ö ¤Ä{Õ-X¾-œÄ-©Êo ®¾¢Ÿä-¬ÇEo Æ¢C-²òh¢C. «ÕJ, ‚ N«-ªÃ-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

'®Ï¢T©ü 骣ýÇ¯ä ŸäÑ Æ¢{Ö ¤ÄX¾Û-©ªý ƪá-¤ò-ªá¢C..!

²ÄŸµÄ-ª½-º¢’à åXRx ®¾¢Ÿ¿-ª½s´¢’à ʫ-«-Ÿµ¿Õ«Û Æ¢Ÿ¿¢’à «á²Äh¦ãj ¤¶ñšð©Õ C’¹œ¿¢ ’¹ÕJ¢* «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ÂÃF ƒX¾Ûpœ¿Õ “˜ã¢œþ «ÖJ¢C.. åXRxÂË ÂíCl ªîV© «á¢Ÿ¿Õ ÊÕ¢Íä “XÔ„ç-œËf¢’û ¤¶ñšð-†¾àšüq, “XÔ „çœËf¢’û OœË-§çÖ-©Â¹× “X¾®¾ÕhÅŒ¢ “êÂèü ¦Ç’à åXª½Õ-’¹Õ-Åî¢C. ƒ©Ç åXRxÂË «á¢Ÿä Âß¿Õ.. åXRx Â¢ ®ÏŸ¿l´-«Õ-«ÛÅŒÖ Â¹ØœÄ ¨ OœË-§çÖ©ðx ‚œË-¤Ä-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ Ê««Ÿµ¿Õ-«Û©Õ. ÅŒ«Õ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-@ÁxÅî ¹L®Ï ÅŒ«Õ °N-ÅŒ¢©ð ®Ï¢T-©ü’à …¢œä ‚ ¹~ºÇ-©ÊÕ ‡X¾p-šËÂÌ ’¹Õª½Õh¢-œË-¤ò-§äÕ©Ç «ÕŸµ¿Õ-ª½¢’à «Öª½Õa-¹ע-{Õ-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ‹ «Ÿµ¿Õ«Û '®Ï¢T©ü 骣ýÇ¯ä Ÿä..Ñ Æ¢{Ö Â¹¢’¹¯Ã ª½¯öÅý ʚˢ-*Ê '®Ï“«Õ¯þÑ *“ÅŒ¢-©ðE ‹ ¤Ä{Â¹× ÅŒÊ æ®o£ÏÇ-ÅŒÕ-ªÃ-@ÁxÅî ¹L®Ï ÊJh¢*Ê OœË§çÖ ¯çšËd¢šðx „çjª½-©ü’à «ÖJ¢C. “XÔ „çœËf¢’û w¦ãjœ¿©ü †¾àšü©ð ¦µÇ’¹¢’à B®ÏÊ ¨ OœË§çÖ ¯äšË-ÅŒª½¢ «Ÿµ¿Õ-«Û-©¢-Ÿ¿-JÂÌ ÂíÅŒh-Ÿ¿-¯ÃEo X¾J-ÍŒ§ŒÕ¢ Íä²òh¢C.

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala