సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెళ్లిలో ఫొటోషూట్ అందంగా ఇలా..!

'మేడమ్, కొంచెం నవ్వండి ప్లీజ్..' 'మీరిద్దరూ ఇంకాస్త దగ్గరగా జరగండి.. సర్.. మీరు మేడమ్ భుజాలపై చేతులు తీయకండి..' 'మీరు కదలకండి మేడమ్.. ఫొటో సరిగ్గా రావట్లేదు..' అబ్బబ్బా.. ఈ గోలంతా ఏంటని అనుకుంటున్నారు కదూ.. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది కదా.. పెళ్లి చేసుకోబోయే కొత్త జంటలు ఫొటోల మీద ఫొటోలు దిగడానికి సిద్ధమైపోతుంటారు. ఎందుకంటే పెళ్లిలో వాళ్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కదా!! పెళ్లి తంతును కవర్ చేయడం.. వధూవరులిద్దరినీ వేర్వేరు యాంగిల్స్‌లో ఫొటోల్లో బంధించడం.. ఇవన్నీ ఇప్పుడు ఫొటోషూట్ ప్యాకేజీలో భాగమే. ఈ క్రమంలో పెళ్లిలో వధూవరుల ఫొటోలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందామా?

Know More

women icon @teamvasundhara

బీపీకి వీటితో చెక్ పెడదాం!

అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని తేలింది. దీనికి అధిక ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా చాప కింద నీరులా వ్యాపించే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసమే ఏటా మే 17న 'వరల్డ్ హైపర్‌టెన్షన్ డే'ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

వీటితో నచ్చిన హెయిర్‌ స్టైలింగ్‌ మీ సొంతం !

‘జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా వేయగలదు..’ ఇది ఒకప్పటి సామెత. కానీ ‘ఎంత చిన్న జుట్టున్నా.. ఎంత పెద్ద కొప్పుగానైనా మలచుకోవచ్చు..’ ఇది నేటి తరం అమ్మాయిలు పాటిస్తోన్న బ్యూటీ ట్రెండ్‌. పెరిగిపోతున్న కాలుష్యం, రసాయనాలు కలిసిన షాంపూలు, బయట దొరికే హెయిర్‌ కేర్‌ ఉత్పత్తుల ప్రభావం వల్ల ఒత్తైన జుట్టును పొందాలనుకున్న ఈ తరం అమ్మాయిల కల కలగానే మిగిలిపోతుంది. ఇలా చేసేదేమీ లేక.. ఉన్న షార్ట్‌ హెయిర్‌తోనే స్టైలిష్‌గా మెరిసిపోయే మార్గాల గురించి అన్వేషిస్తున్నారు చాలామంది అమ్మాయిలు. ఈ క్రమంలోనే జుట్టు చిన్నగా ఉన్నా పొడవుగా కనిపించేలా, సన్నగా ఉన్నా లావుగా కనిపించేలా, విభిన్న హెయిర్‌స్టైల్స్‌ వేసుకునేందుకు వీలుగా.. ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ‘హెయిర్‌ ఎక్స్‌టెన్షన్స్‌’గా పిలిచే ఇలాంటి టూల్స్‌తో ఏ హెయిర్‌స్టైల్‌ అయినా చిటికెలో వేసేసుకొని రడీ అయిపోవచ్చు.. పైగా ఈ పెళ్లిళ్ల సీజన్‌ హడావిడిలో ఇలాంటి హెయిర్‌స్టైలింగ్‌ గ్యాడ్జెట్లు బాగా ఉపయోగపడతాయి కూడా! మరి, అవేంటి? వాటిని ఎలా ఉపయోగించాలి? వాటి సహాయంతో నిమిషాల్లో మీకు నచ్చిన హెయిర్‌స్టైల్‌ని ఎలా వేసుకోవచ్చు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ గ్యాడ్జెట్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

„äÕœ¿„þÕ.. ¯äÊÕ Ÿµçjª½u¢’à ‡©Ç «ÖšÇx-œÄL?

£¾Ç©ð „äÕœ¿¢, ¯äÊÕ H˜ãÂú X¾ÜJh Íä®Ï ²ÄX¶ýd-„äªý ¹¢åX-F©ð X¾E-Íä-®¾Õh-¯ÃoÊÕ. ¯ÃÂ¹× ¯Ã©Õ’¹Õ ®¾¢«-ÅŒq-ªÃ© ÆÊÕ-¦µ¼«¢ …¢C. ÍŒŸ¿Õ-«Û-©©ð ‡X¾Ûpœ¿Ö «á¢Ÿ¿Õ¢-œä-ŸÄEo.. ÂÃEp´-œç¢-šü’à …¢œä-ŸÄEo. ÂÃF ¯ÃC J•ªýyœþ „çÕ¢šÇ-LšÌ. èǦü «ÍÃa¹ ÍŒŸ¿Õ„ä Âß¿Õ.. ŸÄEÂË „äÕ¯ä-èü-„çÕ¢šü Æ¢œþ ¹«âu-E-êÂ-†¾¯þ ®Ïˆ©üq …¢˜ä¯ä ¯ç’¹Õ_-¹×-ªÃ-’¹©¢ ÆE Åç©Õ-®¾Õ-¹ׯÃo. …Ÿîu’¹¢ „ç៿šðx ¦Ç’Ã¯ä …¯Ão ÆÊÕ-¦µ¼«¢ åXJê’ ÂíDl ¦ÇŸµ¿u-ÅŒ©Õ ‡Â¹×ˆ-«-«Û-ÅŒÕ-¯Ãoªá. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ŠÂ¹ šÌ¢E Mœþ Í䧌Ö-LqÊ X¾J-®ÏnA …¢C. ¯ÃÂ¹× «Ö“ÅŒ¢ šÌ„þÕÅî «ÖšÇx-œÄ-©¯Ão.. éÂkx¢šüÅî «ÖšÇx-œÄ-©¯Ão.. ¦µ¼§ŒÕ¢’à …¢{Õ¢C. ¹¢’Ã-ª½Õ©ð Íç¤ÄpL, Æœ¿-’ÃL ÆÊÕ-¹×-ÊoN «ÕJa-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. ÅŒªÃyÅŒ ƧçÖu.. ƒC «ÕJa-¤ò-§ŒÖ¯ä.. ÆE ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ŌկÃo. åXjÆ-Cµ-ÂÃ-ª½Õ-©Åî O՚ˢ-’û©ð ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ «ÖšÇx-œ¿-©ä-¹-¤ò-ŌկÃo. ¦ãª½Õ-¹גà ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç ƪáÅä ¯äÊÕ …Ÿîu’¹¢ Í䧌Õ-©äE X¾J-®ÏnA \ª½p-œ¿Õ-Ōբ-Ÿä-„çÖ-ÊE ¹¢’Ã-ª½Õ’à …¢C. ¯ÃÂ¹× ƒ¢{ª½Öyu ¤¶òG§ŒÖ Â¹ØœÄ …¢œ¿œ¿¢ «©x ¯Ã ÆÊÕ-¦µ¼-„Ã-EÂË ÅŒTÊ °ÅŒ¢ ®¾¢¤Ä-C¢-ÍŒ-©ä-¹-¤ò-ŌկÃo. ‡¯îo «Õ¢* Æ«-ÂÃ-¬Ç-©ÊÕ ¤ò’í-{Õd-¹×-¯ÃoÊÕ. ‡Â¹ˆ-œçj¯Ã, ®¾ÖšË’Ã, ®¾p†¾d¢’à Ÿµçjª½u¢’à ‡©Ç «ÖšÇx-œÄ©ð N«-J¢-ÍŒ-’¹-©ª½Õ.

Know More

women icon @teamvasundhara

ÆCµÂ¹ ª½Â¹h-¤ò-{ÕÂ¹× ƒ©Ç ÍçÂú åXœ¿ŸÄ¢..!

ÆCµÂ¹ ª½Â¹h-¤ò{Õ (å£jÇX¾-ªý-˜ã-Ê¥¯þ).. “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ‚ªî’¹u ®¾«Õ-®¾u©ðx ƒD ŠÂ¹šË. Ÿµ¿«ÕÊÕ©ðx ª½Â¹h¢ ÆCµÂ¹ ŠAh-œËÅî “X¾®¾-J¢-ÍŒœ¿¢ «©x ¨ ®¾«Õ®¾u ÅŒ©ãÅäh Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ãoªá. ƪáÅä «ÕÊ¢ ²ÄŸµÄ-ª½-º¢’à X¾J-’¹-ºË¢Íä HXÔ 120/80 ¹¢˜ä ‡Â¹×ˆ-«’à Ƣ˜ä 140/90’à ’¹ÕJhæ®h ŸÄEo ÆCµÂ¹ ª½Â¹h-¤ò-{Õ’Ã, 180/120’à ʄçÖ-ŸçjÅä ŸÄEo B“«-„çÕiÊ ª½Â¹h-¤ò-{Õ’Ã X¾J-’¹-ºË¢-ÍÃ-©¢-{Õ-¯Ãoª½Õ „çjŸ¿Õu©Õ. «ÕÊ Ÿä¬Á¢©ð “X¾A «á’¹Õ_-J©ð ŠÂ¹ª½Õ ¨ ®¾«Õ®¾u ¦ÇJÊ X¾œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½E, DE-«©x \šÇ ŸÄŸÄX¾Û 2.6 ©Â¹~© «Õ¢C ÍŒE-¤ò-ÅŒÕ-¯Ão-ª½E ’¹ÅŒ¢©ð •J-XÏÊ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx „ç©x-œçj¢C. ƒÂ¹ ƒšÌ-«©ä •J-XÏÊ ÆŸµ¿u-§ŒÕ-Ê¢©ð ¦µÇ’¹¢’à ²ÄŸµÄ-ª½º «u¹×h-©Åî ¤Ä{Õ ®¾Õ«Öª½Õ 50 ¬ÇÅŒ¢ «Õ¢CÂË åXj’à „çjŸ¿Õu©Õ å®jÅŒ¢ ÆCµÂ¹ ª½Â¹h-¤ò{Õ ®¾«Õ-®¾uÅî ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ-«Û-ÅŒÕ-¯Ão-ª½E ÅäL¢C. DEÂË ÆCµÂ¹ ŠAhœËÅî ¤Ä{Õ ƒÅŒª½ Æ¢¬Ç©Õ Â¹ØœÄ Âê½-º-«Õ-«Û-ÅŒÕ-¯Ão-§ŒÕE X¾J-¬ð-Ÿµ¿-Â¹×©Õ ’¹ÕJh¢-Íê½Õ. ƒ©Ç ÍÃX¾ ÂË¢Ÿ¿ Fª½Õ©Ç „ÃuXÏ¢Íä ¨ „ÃuCµåXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒœ¿¢ Â„äÕ \šÇ „äÕ 17Ê '«ª½©üf å£jÇX¾-ªý-˜ã-Ê¥¯þ œäÑE Eª½y-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ ®¾«Õ®¾u ÅŒ©ã-ÅŒh-œÄ-EÂË ’¹© Âê½-ºÇ©Õ, ŸÄEo ÆŸ¿Õ-X¾Û©ð …¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË …X¾-¹-J¢Íä ÂíEo ®¾£¾Ç-•-®ÏŸ¿l´ «ÖªÃ_© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala