సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

అతని చావుకు నేను కారణమంటున్నారు?

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 26. మా బంధువులబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. అతని ప్రేమను నేను చాలాసార్లు తిరస్కరించాను. దాంతో అతను సూసైడ్‌ చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం ప్రేమ విఫలమవడమే’ అని సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఇప్పుడు మా బంధువులందరూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే ఇలా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ, నేను ఇద్దరమే ఉంటున్నాం.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ చేశా!

‘ఏం సక్కగున్నావే సంపంగి ముక్కుదానా’ ఈ పాట వినగానే మనందరికీ తాప్సీ గుర్తుకురాక మానదు. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ దిల్లీ భామ.. తనదైన అందం, అభినయంతో తెలుగింట చెరగని ముద్ర వేసింది. ఆపై బాలీవుడ్‌లో ‘పింక్‌’తో తన విజయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన తాప్సీ.. వరుసగా ‘నామ్‌ షబానా’ ‘సూర్మా’, ‘బద్లా’, ‘గేమ్‌ ఓవర్‌’, ’మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ వంటి సినిమాలతో అనతికాలంలోనే అగ్ర తారల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో తాప్సీ మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందంటే దాని వెనుక తాను చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. అయితే ఇటీవల జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (IFFI)’ స్వర్ణోత్సవాల్లో పాల్గొంది తాప్సీ. ఇందులో భాగంగా ‘ఉమెన్‌ ఇన్‌ లీడ్‌’ అనే అంశంపై మాట్లాడింది. ఈ క్రమంలో తన సినీ ప్రయాణం, మహిళా ప్రాధాన్య చిత్రాలు.. వంటి పలు విషయాల గురించి ముచ్చటించింది. మరి, తాప్సీ చెప్పిన ఆ కబుర్లేంటో తన మాటల్లోనే విందామా..!

Know More

women icon @teamvasundhara

Æ©Ç ÍŒÖœ¿Â¹×.. ! «áŸ¿Õl-åX-{Õd-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä ‹ê !

ŌդÄÂÌ ÊÕ¢œË ¦Õ©ãxšü Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-ªá-Ê{Õx, šÇM-«Ûœþ ÊÕ¢œË ¦ÇM-«Û-œþÂË Ÿ¿Ö®¾Õ-éÂ-Rx¢C ÅÃXÔq. ƒX¾Ûp-œ¿-¹ˆœ¿ ÅŒ«Õ-¹¢{Ö «Ö骈šü \ª½p-ª½Õa-¹×Êo ²ò©ð £ÔǪî-ªá-Êx©ð ÅÃXÔq ŠÂ¹ª½Õ. ÅÃèÇ’Ã ‚„çÕ ÊšË¢-*Ê '²Ä¢œþ ÂÌ ‚¢‘üÑ *“ÅŒ w˜ãj©ªý Nœ¿Õ-Ÿ¿©ãj¢C. “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä …ÅŒh«Õ ³Äªýp†¾à{-ª½x©ð ŠÂ¹-J’à æXªí¢-CÊ ÍŒ¢“Ÿî Åî«Õªý, “X¾ÂÃ†Ô Åî«Õªý© °NÅŒ ¹Ÿ±¿ ‚ŸµÄ-ª½¢’à ¨ *“ÅŒ¢ Å窽-éÂ-Âˈ¢C. ÍŒ¢“Ÿî Åî«Õ-ªý’à ¦µ¼ÖNÕ X¾Ÿäo-¹ªý ÊšË-®¾Õh¢-œ¿’à “X¾ÂÃ†Ô Åî«Õ-ªý’à ÅÃXÔq ÊšË-²òh¢C. 'ŌդÄÂÌ Æ¢˜ä ‚{©Õ Âß¿Õ.. ÆC «Õ’Ã@Áx ‚¦µ¼-ª½º¢.. „ÃJꠦǒà ÊX¾Ûp-ŌբCÑ Æ¯ä œçj©Ç-’ûÅî “X¾Íê½ *“ÅŒ¢ “¤Äª½¢-¦µ¼-„çÕi¢C. ÅÃXÔq, ¦µ¼ÖNÕ ÅŒÕ¤ÄÂÌ X¾{Õd-¹×E ®¾Õ©-¦µ¼¢’à šÇéª_šü ¦ðªýfÂ¹× ’¹ÕJ åXšËd, Âéծ¾Öh Æ¢Ÿ¿Ko ‚¬Áa-ª½u-X¾-J-Íê½Õ. «ª½Õ-®¾’à N•-§ŒÖ©Õ ²ÄCµ®¾Öh.. „çÕœ¿©üq ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹ע{Ö JÂê½Õf ®¾%†Ïd-²Ähª½Õ. *«-J©ð ƒ¢ÅŒ ¦Ç’à †¾àšü Í䮾Õh-¯Ãoª½Õ.. OÕ «§ŒÕ®¾Õ ‡¢ÅŒ ? ÆE O՜˧ŒÖ “X¾Po¢-ÍŒ’Ã... '«Ö «§ŒÕ®¾Õ ¹*a-ÅŒ¢’à ÅçL-§ŒÕŸ¿Õ. ÂÃF, 60 \@ÁxÂ¹× Ÿ¿’¹_-ª½’à …¢œíÍŒÕa. «Õ£ÏÇ-@Á©Õ ‡X¾Ûpœ¿Ö «§ŒÕ®¾Õ ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ƒ¦s¢C X¾œ¿ª½Õ..Ñ Æ¢{Ö ÅÃXÏq, ¦µ¼ÖNÕ ÍçæXp ®¾«Ö-ŸµÄÊ¢ å£jÇ©ãj-šü’à EL-*¢C.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ÆC ÅŒyª½’à ƪá-¤ò-„ÃL..!

šÇM-«Ûœþ ÊÕ¢* ¦ÇM-«Ûœþ ¦Ç{ X¾šËd šÇXý ¹Ÿ±Ä-¯Ã-ªá-¹©ðx ŠÂ¹-J’à «ÖJÊ ÊšÌ-«Õ-ºÕ©ðx ÅÃXÔq ŠÂ¹ª½Õ. 'ª½—Õ«Õt¢C ¯ÃŸ¿¢Ñ ®ÏE-«ÖÅî Åç©Õ-’¹Õ©ð Å窽¢-ê’“{¢ Íä®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt 'ÍŒæ†t ¦Ÿ¿Öl-ªýÑÅî ¦ÇM-«Û-œþ-©ðÊÖ ÅŒÊ ÆŸ¿%-³ÄdEo X¾K-ÂË~¢-ÍŒÕ-Âí¢C. ¨ ®ÏE«Ö N•§ŒÕ¢ ²ÄCµ¢-*Ê ÅŒªÃyÅŒ Â¹ØœÄ Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á ®ÏE-«Ö©ðx ÊšË-®¾Öh¯ä £ÏÇ¢D-©ðÊÖ Æ«-ÂÃ-¬Ç© Â¢ “X¾§ŒÕ-Ao¢-*¢C. ¨ “¹«Õ¢©ð '¦äHÑ ®ÏE-«Ö©ð ʚˢ-ÍŒœ¿¢.. ÆC Â¹ØœÄ £ÏÇšü’à E©-«-œ¿¢Åî ¦ÇM-«Û-œþ©ð ¨ Æ«Õt-œËÂË Âî¾h ’¹ÕJh¢X¾Û ©Gµ¢-*¢C. ‚ ÅŒªÃyÅŒ G’û G ÆNÕ-ÅÃ-¦üÅî ¹L®Ï ʚˢ-*Ê 'XÏ¢ÂúÑ Nœ¿Õ-Ÿ¿-©-§ŒÖu¹ ÅÃXÔq ÅŒÊ éÂK-ªý©ð „çÊÕ-C-JT ֮͌¾Õ-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©ä¹-¤ò-ªá¢C. 'X¶¾Ö°Ñ, '¯Ã„þÕ †¾¦Ç¯ÃÑ, 'VœÄy 2Ñ.. „ç៿-©ãjÊ £ÏÇ{xÊÕ ÅŒÊ ‘ÇÅÃ©ð •«Õ Í䮾Õ-¹עD CMx ®¾Õ¢Ÿ¿J. ’¹Åä-œÄC ‰Ÿ¿Õ *“ÅÃ-©Åî „ç¢œË-Åç-ª½åXj ®¾¢Ÿ¿œË Íä®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ¨ \œÄC Â¹ØœÄ ÆŸä X¾E©ð …¢C. ÅŒÊ ®ÏE-«Ö© *“B-¹-ª½º O©ãjʢŌ ÅŒyª½’à X¾ÜJh Í䮾Õ-¹ע{Ö „ÚËÂË ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©ÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ¢ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹ע{Ö …¢{Õ¢C ÅÃXÔq. ÆÊÕ-¦µ¼„þ ®Ï¯Ã| Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿ÕÅîÊo '«á©üˆÑ, ³ÄŸþ ÆM Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð Å窽-éÂ-¹׈-ÅîÊo '®¾ÕªÃtÑ *“Åé †¾àšË¢-’ûE ê«©¢ «âœ¿Õ ¯ç©© «u«-Cµ©ð X¾ÜJh Íä殮ϢC ÅÃXÔq. DE ’¹ÕJ¢* OÕœË-§ŒÖÅî «ÖšÇx-œ¿ÕÅŒÖÐ 'ŠÂ¹ ®ÏE«Ö †¾àšË¢’û ‡¢ÅŒ ÅŒyª½’à X¾ÜéªkhÅä ƢŌ «Õ¢*C. ‚ ¤Ä“ÅŒ ÊÕ¢* O©ãj-ʢŌ ÅŒyª½’à ¦§ŒÕ-{-X¾œË, «Õªí¹ ¤Ä“ÅŒ Â¢ ®¾Êo-Ÿ¿l´-«Õ§äÕu¢Ÿ¿ÕÂ¹× ®¾«Õ§ŒÕ¢ ©Gµ-®¾Õh¢C. Æ©Ç-ÂÃ-¹עœÄ *“B-¹-ª½º «ÕŸµ¿u©ð Dª½`-Âé¢ ¤Ä{Õ NªÃ-«Ö©Õ …¢˜ä ¤Ä“ÅŒ©ð AJT X¾ª½-ÂçŒÕ “X¾„ä¬Á¢ Íä殢-Ÿ¿ÕÂ¹× Âî¾h ƒ¦s¢C X¾œÄLq …¢{Õ¢C. Æ¢ÅäÂß¿Õ.. ŠÂ¹ ¤Ä“ÅŒ©ð ‡Â¹×ˆ« ªîV©Õ ÊšËæ®h ŸÄE ®¾y¦µÇ«¢ ÊÕ¢* ¦§ŒÕ{ X¾œä¢-Ÿ¿ÕÂ¹× Â¹ØœÄ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ B®¾Õ-¹ע-{Õ¢C. ŠÂ¹ ¤Ä“ÅŒ ®¾y¦µÇ-„ÃEo NœË* «Õªí¹ ¤Ä“ÅŒ©ð ŠC-T-¤ò-„Ã-©¢˜ä Æ¢Ÿ¿ÕÂ¹× Â¹ØœÄ ÆCµÂ¹ ®¾«Õ§ŒÕ¢ X¾œ¿Õ-ŌբC. “X¾®¾ÕhÅŒ¢ ¯äÊÕ ÊšË-²òhÊo '«á©üˆÑ *“B-¹-ª½-ºÊÕ ®¾Õ«Öª½Õ 27 ªîV©ðx X¾ÜJh Íä殬Ǣ. X¾¢èǦü, £¾ÇJ-§ŒÖºÇ, å®Js§ŒÖ©©ð *“B-¹-J¢-*Ê ®¾ÕªÃt Â¹ØœÄ ÅŒÂ¹×ˆ« ªîV-©ðx¯ä X¾Üéªkh-¤ò-ªá¢C. ƒÂ¹ '«ÕÊt-Jb-§ŒÖ¯þÑ *“B-¹-ª½º å®jÅŒ¢ «Õªî 骢œ¿Õ ¯ç©©ðx X¾ÜJh Í䧌Ö-©E *“ÅŒ-¦%¢Ÿ¿¢ ¦µÇN-²òh¢CÑ Æ¢{Ö ÅŒÊ ÅŒŸ¿Õ-X¾J 农¿Öu©üq ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢D CMx ¦µÇ«Õ. “X¾®¾ÕhÅŒ¢ ÅÃXÔq 'ÅŒœÄˆÑ, '®¾ÕªÃtÑ, '«á©üˆÑ, '«ÕÊt-Jb-§ŒÖ¯þÑ ®ÏE-«Ö©ðx „çÕª½-«-ÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

¯ä¯ä «á¢Ÿ¿Õ «ÖšÇx-œ¿ÅÃ..!

„çÖœ¿-L¢’ûÅî éÂKªý “¤Äª½¢-Gµ¢* ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à «Õ¢* æXª½Õ ÅçÍŒÕa-ÂíÊo ÊšÌ-«Õ-ºÕ©ðx ÅÃXÔq Â¹ØœÄ ŠÂ¹ª½Õ. ƒ{Õ šÇM-«Û-œþ-©ð¯ä ÂùעœÄ Æ{Õ ¦ÇM-«Û-œþ©ð å®jÅŒ¢ ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî Æ¢Ÿ¿-JF ‚¹-{Õd-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾ÕéÂ-@ðh¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ. ƪáÅä ®ÏE-«Ö©ð ÅŒÊ ¤Ä“ÅŒ©ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ²ù¹-ª½u-«¢-ÅŒ¢’à …¢œÄ©¢˜ä «Ö“ÅŒ¢ Æ¢Ÿ¿Õ-©ðE ƒÅŒª½ Ê{Õ-©Åî æ®o£¾Ç-X¾Ü-ª½y-¹¢’à „çÕ©-’¹œ¿¢ ÅŒÊÂË ÍÃ©Ç «áÈu«Õ¢šð¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ƒšÌ-«©ä OÕœË-§ŒÕÅî «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯Ã ®¾£¾Ç-Ê-{Õ-©Åî ¯äÊÕ ÍÃ©Ç æ®o£¾Ç-X¾Ü-ª½y-¹¢’à „çÕ©Õ-’¹ÕÅÃ. „Ã@ÁxÅî «Ö{ -¹-L-æX¢-Ÿ¿ÕÂ¹× «á¢Ÿ¿-œ¿Õ’¹Õ „äæ®C Â¹ØœÄ ¯ä¯ä! Æ©Ç X¾J-ÍŒ§ŒÕ¢ ©ä¹-¤ò-ªá¯Ã «á¢Ÿ¿Õ’à „çRx «ÖšÇx-œä¢-Ÿ¿ÕÂ¹× ¯äÊÕ Æ®¾q©Õ „ç᣾Ç-«Ö-{-X¾-œ¿ÊÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä Æ¢Ÿ¿Õ©ð ¯Ã ²Äyª½n¢ Â¹ØœÄ …¢C. ŠÂ¹ ¤Ä“ÅŒ©ð ¯äÊÕ ²ù¹-ª½u-«¢-ÅŒ¢’à ʚˢ-ÍÃ-©¢˜ä Æ¢Ÿ¿ÕÂ¹× ƒÅŒª½ Ê{Õ-©Åî Â¹ØœÄ æ®o£¾Ç-X¾Ü-ª½y¹ „ÃÅÃ-«-ª½º¢ …¢œÄL. Æ¢Ÿ¿Õê 定üq©ð Æ¢Ÿ¿-J-ÅîÊÖ ®¾ª½-ŸÄ’à «Ö{- ¹-©Õ-X¾ÛÅŒÖ …¢šÇÊÕÑ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C ÅÃXÔq. Æ¢Åä-Âß¿Õ.. ê«©¢ ’Ãx«Õªýê X¾J-NÕÅŒ¢ ÂùעœÄ Ê{Ê, ÆGµ-Ê-§ŒÖ-EÂË Æ«-ÂìÁ¢ …Êo ¤Ä“ÅŒ-©ÊÕ ‡¢XϹ Í䮾Õ-¹ע{Ö ÅŒÊ-©ðE ÊšËÂË «ÕJ¢ÅŒ ²ÄÊ-¦˜äd ¤Ä“ÅŒ-©ÊÕ Íä²Äh-ÊE Â¹ØœÄ Æ¢šð¢D ²ñ{d-¦Õ-’¹_© ®¾Õ¢Ÿ¿J. “X¾®¾ÕhÅŒ¢ ¨ Æ«Õtœ¿Õ ʚˢ-*Ê 'C©ü V¢UxÑ «ÖJa 9Ê Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. «Õªî-„çjX¾Û ®¾ÖªÃt *“B-¹-ª½º Â¹ØœÄ X¾ÜJh Í䮾Õ-¹×Êo ÅÃXÔq ƒX¾Ûpœ¿Õ ÆÊÕ-ªÃ’û ¹¬ÁuXý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿-ÊÕÊo '«ÕÊt-Jb-§ŒÖ¯þÑ ®ÏE-«Ö©ð ÊšË-²òh¢C. ÆGµ-æ†Âú ¦ÍŒa¯þ, NÂÌ Âõ¬Á©ü “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ðx ÊšË-²òhÊo ¨ *“ÅŒ †¾àšË¢’û ƒšÌ-«©ä “¤Äª½¢-¦µ¼-„çÕi¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

హాయ్‌ మేడమ్‌.. నా వయసు 26. మా బంధువులబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానని విసిగించేవాడు. అతని ప్రేమను నేను చాలాసార్లు తిరస్కరించాను. దాంతో అతను సూసైడ్‌ చేసుకున్నాడు. ‘నా చావుకి కారణం ప్రేమ విఫలమవడమే’ అని సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఇప్పుడు మా బంధువులందరూ నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలోనే ఇలా జరిగింది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తున్నాను. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ, నేను ఇద్దరమే ఉంటున్నాం.. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

మీకు అతని పట్ల ఏ విధమైన ఆసక్తి లేనప్పుడు.. కేవలం మీరంటే అతనికి ఇష్టమున్నంత మాత్రాన మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదన్న వాస్తవం అందరికీ తెలిసిందే.. ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి.. కానీ బెదిరింపులతోనో, ఆత్మహత్యలతోనో సాధించగలిగేది కాదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి ఆమోద తిరస్కారాలకు కూడా విలువ ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒక వ్యక్తి కోరుకున్నంత మాత్రాన అవతలి వ్యక్తికి ఏమాత్రం ఆసక్తి లేనప్పుడు అది జరిగే విషయం కాదు.
మిమ్మల్ని ఇంకొకరు వేలెత్తి చూపుతారని, మీకిష్టం లేని పని మీరు చేయలేరు కదా! పరిస్థితి ఇంత దూరం వస్తుందని మీరు కూడా అనుకోకపోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీ వ్యక్తిగతమైనది. దానికి అతను ప్రభావితమవడం అనేది అతని ఆలోచనా ధోరణిని బట్టి ఉంటుంది. అతని మీద, అతని కుటుంబం మీద మీకు సానుకూల ధోరణి ఉండచ్చు. కానీ అదే సమయంలో నిందను మీపై వేసుకుంటే.. మీ మనసు నిరాశాపూరిత ధోరణిపైపు వెళుతుందనేది గుర్తు పెట్టుకోండి. కాబట్టి మిమ్మల్ని మీరు దృఢపరచుకునే ప్రయత్నం చేయండి. మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే మార్గాలను అన్వేషించుకోండి. అలాగే మీ మీద ఆధారపడ్డ మీ అమ్మగారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం ముందుగా మీరు మానసికంగా దృఢంగా తయారుకావాలి. మీ మనసు కుదుటపడ్డ తర్వాత పెళ్లి గురించి ఆలోచించండి. అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోండి.

- డా|| పద్మజ, సైకాలజిస్ట్
0 Likes
Know More

Movie Masala