సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మారింది దశాబ్దమే.. వీరి స్టార్‌డమ్‌ కాదు..!

2019కి గుడ్‌బై చెప్పడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలున్నాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించేందుకు ప్రపంచమంతా సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఒక విధంగా ఆలోచిస్తే మనం కేవలం 2019 సంవత్సరానికి మాత్రమే కాదు.. ఒక దశాబ్దానికి కూడా ముగింపు పలకబోతున్నాం. అవునండీ.. 2010 నుంచి 2019 వరకు పది సంవత్సరాలు.. అంటే ఒక దశాబ్దం పూర్తయిందన్నమాట. ఇక ఇప్పుడు కొత్త దశాబ్దం ఆరంభం కానుంది. గడిచిన దశాబ్దంలో మనిషి జీవన విధానం దగ్గర నుంచి.. వాతావరణ పరిస్థితుల వరకు ఎన్నో రకాలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదేవిధంగా ఈ దశాబ్దం (2010-2019) మన టాలీవుడ్‌ నటీమణుల్లో కూడా ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఈ క్రమంలో కొందరు తారలు ‘సాధారణ నటి’ స్థాయి నుంచి ‘సూపర్‌ స్టార్‌’ స్థాయికి ఎదిగితే.. కొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని తమ వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరిలో కొంతమంది అగ్ర తారల దశాబ్ది ప్రయాణం గురించి ఒకసారి నెమరు వేసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

ÆC «ÕÊ¢-Ÿ¿J ¦ÇŸµ¿uÅŒ..!

åXª½Õ-’¹Õ-ÅîÊo ÂéÕ-†¾u¢Åî “X¾Â¹%A «Ê-ª½Õ©Õ ªîV-ªî-VÂ¹Ø Â¹©Õ-†Ï-ÅŒ-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. «áÈu¢’à ®¾yÍŒa´-„çÕiÊ ÊD •©Ç©Õ «uªÃn-©Åî, ¹©Õ-†Ï-ÅÃ-©Åî ¯Ã¬Á-Ê-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. D¢Åî ¤Ä{Õ ªîV-ªî-VÂ¹Ø ÅŒT_-¤ò-ÅŒÕÊo Íç{x E†¾pAh «©x ®¾éªjÊ «ª½¥-¤ÄÅŒ¢ …¢œ¿-˜äxŸ¿Õ. ¨ “¹«Õ¢©ð ÂÄäJ ÊC X¾J-ª½-¹~º Â¢ ®¾Ÿ¿Õ_ª½Õ •U_-„Ã-®¾Õ-Ÿä„þ ÂÄäJ ¦ä®Ï-¯þ©ð „çṈ©Õ ¯Ã˜ä Âê½u-“¹-«Ö-EÂË ¡Âê½¢ ͌՚Çdª½Õ. •Ê-£ÏÇÅŒ¢ ÂîJ Íäæ® ¨ “X¾§ŒÕ-ÅÃo-EÂË ®ÏE«Ö ²Ädªýq å®jÅŒ¢ «ÕŸ¿lÅŒÕ Åç©Õ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð «ÕÊ ÊŸ¿Õ-©ÊÕ ÂäÄ-œ¿Õ-Âî-«œ¿¢ «ÕÊ¢-Ÿ¿J ¦ÇŸµ¿uÅŒ Æ¢{Ö ÊšË ÂÕ©ü, ª½Â¹×©ü “XÔÅý ®Ï¢’û, ÅŒ«Õ¯Ão Â¹ØœÄ OœË-§çÖ© ŸÄyªÃ ¨ „çṈ©Õ ¯Ã˜ä Âê½u-“¹-«Ö-EÂË NªÃ-@Ç©Õ Æ¢Ÿ¿-èä-§ŒÖ-©E ÆGµ-«Ö-ÊÕ-©Â¹× XÏ©Õ-X¾Û-EÍÃaª½Õ. ŠÂ¹ „çṈÊÕ ¯Ã{-œÄ-EÂË ª½Ö. 42 NªÃ@Á¢ Æ¢C¢ÍéE „Ã@ÁÙx ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ¯çšË-•-ÊxÊÕ ÂîªÃª½Õ. ƒÂ¹ ƒšÌ-«©ä šÇM-«Ûœþ ¦ÖušÌ ®¾«Õ¢ÅŒ Â¹ØœÄ ¨ Âê½u-“¹-«Ö-EÂË «ÕŸ¿lÅŒÕ ÅçLXÏ.. ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ Â¹ØœÄ ƒ¢Ÿ¿Õ©ð ¤Ä©ï_-Ê-«Õ¢{Ö ÂîJÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä.

Know More

women icon @teamvasundhara

Æ«Öt.. ÊÕ„äy’à *ª½Õ-¯Ã«Ö.. ƒ¢ÅŒšË X¶¾ÕÊ ÍŒJ-Ō¹×..!

'Æ«-Åê½ «âJh ƪá¯Ã.. ƺÕ-«¢Åä X¾Ûœ¿-ÅÃœ¿Õ..! Æ«Õt æX’¹Õ X¾¢ÍŒÕ-¹ׯä ƢŌ-„Ãœ¿Õ Æ«Û-ÅÃœ¿Õ..!Ñ 'Æ„äÕt’à *ª½Õ-¯Ã«Ö ƒ¢ÅŒšË X¶¾ÕÊ ÍŒJ-ÅŒÂË..! Æ„äÕt’à ¹Ê-’¹-©Ÿ¿Õ ƢŌ ’íX¾p Æ«ÕtE..!Ñ Ÿä«Ûœ¿Õ ÅÃÊÕ “X¾A Íî{ …¢œ¿-©ä¹.. Æ«ÕtE ®¾%†Ïd¢-ÍÃ-œ¿E Íç¦Õ-Ōբ-šÇª½Õ. Ê«-«Ö-²Ä©Õ «ÕÊLo „çÖ®Ï, ¹E, åX¢ÍŒ-œ¿„äÕ ÂùעœÄ.. «ÕÊ ÊÕ¢* AJT \OÕ ‚P¢-ÍŒ-¹עœÄ °N-ÅâŌ¢ «ÕÊåXj “æX«ÕÊÕ Â¹×J-XÏ¢Íä Ÿä«ÅŒ 'Æ«ÕtÑ. ÅŒÊ ²ñ¢ÅŒ ÆGµ-“¤Ä-§ŒÖ©Õ, ÆGµ-ª½Õ-͌թÕ, ®¾Õ‘Ç©Õ, ƒ³Äd-ªá-³Äd©Õ.. „ç៿-©ãj-ÊN X¾Â¹ˆ-Ê-¦ãšËd ÅŒÊ XÏ©x©Õ ¦Ç’¹Õ¢-œÄ©E ÂÕ-¹ׯä XÏ*a ÅŒLx 'Æ«ÕtÑ. ¨“¹-«Õ¢©ð ÅŒÊÕ \¢ Í䧌Õ-œÄ-E-éÂj¯Ã.. ‡¢ÅŒšË ÅÃu’ÃE-éÂj¯Ã „çÊ-ÂÃ-œ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê \Ÿî ®ÏE-«Ö©ð ÍçXÏp-Ê{Õx '¨ “X¾X¾¢-ÍŒ¢©ð ÅŒLxE NÕ¢*Ê §çÖŸµ¿Õ©Õ ‡«yª½Ö ©äª½Õ..!Ñ Æ¯ä «Ö{ E•„äÕ ÆE-XÏ-®¾Õh¢C. ƒ©Ç Æ«Õt ’¹ÕJ¢* ‡¢ÅŒ ÍçXÏp¯Ã Ō¹׈„ä Æ«Û-ŌբC. Æ©Ç¢šË Æ«ÕtÂ¹× “X¾A Gœ¿f ‚•-¯Ãt¢ÅŒ¢ ª½ÕºX¾œË …¢{Õ¢C.

Know More

women icon @teamvasundhara

¨ V{ÕdÊÕ ¯äÊÕ ¦µ¼J¢-ÍŒ-©äÊÕ.. Æ¢Ÿ¿Õê ¹Ah-J-®¾Õh¯Ão..!

ÆÂˈ-¯äE ¯Ã’Ã-ª½ÕbÊ, ª½Â¹×©ü “XÔÅý ®Ï¢’û •¢{’à ʚË-²òhÊo *“ÅŒ¢ '«ÕÊt-Ÿ±¿Õœ¿Õ 2Ñ. ªÃ£¾Ý©ü ª½O¢-“Ÿ¿¯þ Å窽-éÂ-Âˈ-²òhÊo ¨ *“ÅŒ¢ †¾àšË¢’û “X¾®¾ÕhÅŒ¢ ¤òª½Õa-’¹-©ü©ð •ª½Õ-’¹Õ-Åî¢C. ƪáÅä '«ÕÊt-Ÿ±¿Õœ¿Õ 2Ñ šÌ„þÕ ®¾¦µ¼Õu©Õ «Ö“ÅŒ¢ ¨ “šËXýE “¤ñåX¶-†¾-Ê©ü “šËXý ©Ç’à ÂùעœÄ “åX¶¢œþqÅî ®¾ª½-ŸÄ’à „ç@ìx £¾ÉLœä “šËXý©Ç ‡¢èǧýÕ Í䮾Õh-¯Ãoª½Õ. „Ã@ÁÙx ƹˆœ¿ CTÊ ¤¶ñšð©Õ, OœË-§çÖ-©ÊÕ '#Manmadhudu2diaries Ñ Æ¯ä £¾Éu†ý-šÇu-’ûÅî ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð 憪ý Í䮾Õh-¯Ãoª½Õ. ƪáÅä Æ«Õ© Â¹ØœÄ ¨ «ÕŸµäu ¤òª½Õa-’¹©ü „çRxÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨“¹-«Õ¢©ð ¯Ã’Ã-ª½ÕbÊ Ÿ¿¢X¾-ÅŒÕ©Õ *“ÅŒ §ŒâEšü „çáÅÃh-EÂË ÅÃèǒà ƹˆœ¿ ŠÂ¹ ¤ÄKd ‡êª¢èü Íä¬Çª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à B®ÏÊ ‹ OœË§çÖÊÕ ª½Â¹×©ü šËy{d-ªý©ð 憪ý Íä®Ï¢C. „ç¯ço© Â˳òªý B®ÏÊ ¨ OœË-§çÖ©ð ¯Ã’Ã-ª½ÕbÊ, ª½Â¹×©ü, ªÃ£¾Ý©ü ª½O¢-“Ÿ¿-¯þ-©Åî ¤Ä{Õ ©ÂÌ~t «Õ¢ÍŒÕ Â¹ØœÄ Â¹E-XÏ¢-ÍŒœ¿¢ N¬ì†¾¢.

Know More

women icon @teamvasundhara

¨ “ÂËéÂ-{ªý Æ¢˜ä ¯Ãé¢Åî ƒ†¾d¢!

ÅŒ«Õ¯Ão.. '¡Ñ ®ÏE-«ÖÅî Åç©Õ-’¹Õ©ð Å窽¢-ê’“{¢ Íä®Ï-Ê-X¾p-šËÂÌ ¬ìȪý ¹«át© ª½Ö¤ñ¢-C¢-*Ê '£¾ÉuXÔ-œä-®ýÑÅî £ÏÇšü ÂíšËd¢D NÕMˆ ¦ÖušÌ. ‚ ÅŒªÃyÅŒ 'Âí¢Íç¢ ƒ†¾d¢.. Âí¢Íç¢ Â¹†¾d¢..Ñ, '100] ©„þÑ, '¦“D-¯ÃŸ±þÑ, 'ª½ÍŒaÑ.. «¢šË ‡¯îo N•-§ŒÖ-©ÊÕ ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹עC. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á *“Åéðx ÊšË-®¾Öh¯ä ¦ÇM-«Û-œþ-©ðÊÖ ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö „çÕª½Õ-X¾Û©Õ „çÕJXϲòh¢D ’Ãx«Õªý œÄ©ü. '£ÏÇ«ÕtÅý„éÇÑ, '£¾Ç„þÕ-†¾-¹©üqÑ.. «¢šË *“ÅÃ-©Åî ƹˆœ¿ ÅŒÊ ÆŸ¿%-³ÄdEo X¾K-ÂË~¢-ÍŒÕ-¹×-Êo-X¾p-šËÂÌ Æ„äO «Ü£ÏÇ¢-*Ê ²Änªá©ð N•-§ŒÖEo Ÿ¿Âˈ¢-ÍŒÕ-Âî-©ä-¹-¤ò-§ŒÖªá. ‹„çjX¾Û „碜Ë-Åç-ª½åXj ÅŒÊ Ê{-ÊÅî ‚Â¹-{Õd-¹ׯä ÅŒ«ât ¦äH «Õªî-„çjX¾Û ¦ÕLx-Åç-ª½åXj “X¾Â¹-{-Ê-©ðxÊÖ „çÕª½Õ-²òh¢C. X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx “X¾Åäu-¹¢’à Eª½y-£ÏÇ¢Íä ¨„ç¢-{x©ð ¤Ä©ï_¢{Ö ‚œË-¤Ä-œ¿Õ-Ōբ-{Õ¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ƒX¾p-šË-«-ª½Â¹× ‡¯îo ¨„ç¢-{x©ð œÄu¯þq Íä®ÏÊ ÅŒ«Õ¯Ão „çá{d„ç៿šË-²ÄJ ŠÂ¹ ²òpªýdq ¨„ç¢-šü©ð ¤Ä©ï_¢C. ÆC Â¹ØœÄ §ŒÖ«Åý Ÿä¬ÇEo X¶Ô«-ªýÅî «ÜæX-®¾ÕhÊo “ÂËéšü ®¾¢“’Ã-«Õ¢©ð.. ÆŸä-Ê¢œÎ.. ƒ¢œË-§ŒÕ¯þ “XÔNÕ-§ŒÕªý M’û (‰XÔ-‡-©ü)©ð..

Know More

women icon @teamvasundhara

Æ©Ç Â¹E-XÏ¢-Íé¢˜ä ‡¢Åî ƒ†¾d¢!

šÇM-«ÛœþÅî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ„çÕi.. ƒ{Õ Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á ¦µÇ†¾-©ðx¯ä Âß¿Õ.. ¦ÇM-«Û-œþ-©ðÊÖ ÅŒÊ-¹¢{Ö ‹ “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕa-¹×Êo ÊšË ÅŒ«Õ¯Ão.. ¨ Æ«Õtœ¿Õ éÂK-ªý©ð '¦Ç£¾Ý-¦LÑ ‹ “X¾Åäu-¹-„çÕiÊ *“ÅŒ¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. 'Æ«¢-AÂ¹Ñ ¤Ä“ÅŒ©ð ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{Ê Â¹Ê-¦-JaÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ÅŒÊÂ¹× Æ©Ç¢šË *“ÅÃ-©¢˜ä ‡¢Åî ƒ†¾d-«ÕE Íç¦Õ-Åî¢C.. ƒšÌ-«©ä “X¾«áÈ «²ÄY© ³òª½Ö¢ÂË “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ‡¢XÏ-éÂj¢C ÅŒ«Õ¯Ão.. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ÂÃu¢åX-ªá¯þ †¾àšü©ð ¤Ä©ï_¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ. ¨ “X¾Â¹-{-Ê©ð ‹ ªÃ¹×-«ÖJ ¤Ä“ÅŒ©ð ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢-Ÿ¿{. ¨ “X¾Â¹-{-ÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê Ÿ¿Õ®¾Õh©Õ, ‚¦µ¼-ª½-ºÇ-©ÊÕ “X¾«áÈ œËèãj-ʪý E³Äˆ ©Õ©Çx œËèãj¯þ Íä¬Çª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ŌÊÂ¹× ƒ©Ç¢šË ¤Ä“ÅŒ-©¢˜ä ‡¢Åî ƒ†¾d-«ÕE Íç¦Õ-Åî¢C ÅŒ«Õ¯Ão.. '¯ÃÂ¹× Å窽åXj ªÃ•-J-¹X¾Û ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï¢ÍŒœ¿¢ ÍÃ©Ç ƒ†¾d¢. ¦Ç£¾Ý-¦L *“ÅÃEo ŠX¾Ûp-Âî-«-œÄ-EÂË ÆŸî «áÈu-„çÕiÊ Â꽺¢. ‚ ®ÏE«Ö ÅŒªÃyÅŒ ƒ¯Ão-@ÁxÂ¹× ‹ “X¾Â¹-{Ê ŸÄyªÃ AJT ‹ ªÃ¹×-«ÖJ©Ç ¹E-XÏ¢Íä Æ«-ÂìÁ¢ Ÿíª½-¹œ¿¢ ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ƒ©Ç¢šË ¤Ä“ÅŒ©Õ «ÕÊLo «ÕJ¢ÅŒ ÆŸ¿Õs´-ÅŒ¢’à ͌ÖXÏ-²ÄhªáÑ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE «Ö{ÊÕ ¦§ŒÕ-{-åX-šËd¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ¦ÇM-«Ûœþ *“ÅŒ¢ ÂÌy¯þÂË K„äÕ-Âú’à Åç©Õ-’¹Õ©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅîÊo 'ÂÌy¯þ Æé’j¯þÑ ®ÏE-«ÖÅî ¤Ä{Õ Â¹©Çu-ºý-ªÃ„þÕ ®¾ª½-®¾Ê '¯Ã ÊÕ„äyÑ *“ÅŒ¢-©ðÊÖ ÊšË-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala