సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇక ‘టాయిలెట్స్‌’ ఎక్కడున్నాయో కూడా వెతకొచ్చు !

మహిళ మరో మహిళను కూడా అడగడానికి ఇబ్బంది పడే విషయం పబ్లిక్‌ టాయిలెట్స్‌ గురించి తెలుసుకోవడం. ఈ కారణం చేత చాలామంది మహిళలు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బలవంతంగా మూత్రాన్ని ఆపుకోవడం లేదా దాహమేస్తున్నా మంచి నీళ్లు తాగకపోవడం చేస్తుంటారు. ఇలా అరగంట, గంట ఓపిక పడితే సరిపోతుందిలే అనుకుంటారు కానీ దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్‌తో పాటు కిడ్నీలకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు, మూత్రాశయం సాగడం వంటి సమస్యలు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వీటన్నిటికీ మీ ఫోన్‌లో ఉన్న గూగుల్‌ పరిష్కారాన్ని చూపెడుతుంది. అదెలాగంటే..

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœ¿Õ ƯÃ-ªî-’¹u„äÕ …¢œ¿Ÿ¿Õ..!

ÆÊÕ-³Äˆ-¬Áª½t.. Ê{-“X¾-A-¦µ¼Åî Æ«-ÂÃ-¬Ç©Õ Æ¢C-X¾Û-ÍŒÕa-¹ע{Ö ¦ÇM-«Û-œþ©ð ÅŒÊE ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-{ÕÊo «áŸ¿Õl-’¹Õ«Õt. ƒšÌ-«©ä 'X¶Ï©÷x-JÑ©ð ‚ÅŒt’à ʚˢ* “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢-*Ê ÆÊÕ†¾ˆ ÅÃèÇ’ÃÐ 'X¾J-®¾-ªÃ©Õ X¾J-¬ÁÙ-“¦µ¼¢’à …¢œÄ-©¢˜ä šÇ§ýÕ-©ã-šðx¯ä Âé-¹%-ÅÃu©Õ Bª½ÕaÂî„éE, ®¾«Ö-•¢-©ðE “X¾AŠ-¹ˆª½Ö ¨ E§ŒÕ-«ÖEo ¤ÄšËæ®h ¦µ¼N-†¾u-ÅŒÕh©ð ƯÃ-ªî’¹u¢ ÆÊo «Ö˜ä …¢œ¿Ÿ¿ÕÑ Æ¢{Ö ®¾¢Ÿä¬Á¢ ƒ²òh¢C. «ÕÊ Ÿä¬Á “X¾ŸµÄE Êꪢ-“Ÿ¿-„çÖC “X¾A-³Äe-ÅŒt-¹¢’à “¤Äª½¢-Gµ¢* Æ«Õ-©Õ-Íä-²òhÊo '®¾yÍŒa´-¦µÇ-ª½Åý ÆGµ-§ŒÖ¯þÑÂ¹× “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿ªý’à «u«-£¾Ç-J-²òhÊo ¨ Æ¢ŸÄ© ¦ï«Õt ®¾¢Ÿä¬Á¢ ƒ®¾ÕhÊo ŠÂ¹ “X¾Íê½ *“ÅÃEo šËy{dªý „äC-¹’à ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âí¢C. ƒ¢Ÿ¿Õ©ð “’ÃOÕ-ºÕ©Â¹× šÇ§ýÕ-©ã{Õx …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ X¾{x Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp®¾Öh, ‚ C¬Á’à „ÃJE “¤òÅŒq-£ÏÇ-²òh¢C. Æ¢Åä-ÂÃ-¹עœÄ 'šÇ§ýÕ-©ã-{xÊÕ EJt¢* …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ ŸÄyªÃ X¾J-¬ÁÙ-“¦µ¼-„çÕiÊ ®¾«Ö-èÇEo EJt¢-ÍŒ-œ¿„äÕ ÂùעœÄ «Õ£ÏÇ-@Á-©Â¹× ÅŒTÊ ¦µ¼“Ÿ¿ÅŒ Â¹ØœÄ Â¹Lp¢-ÍŒ-«ÍŒÕa. *«Õt <¹šðx ‚ª½Õ-¦-§ŒÕ-{Â¹× „ç@Çx-LqÊ Æ«-®¾ª½¢ …¢œ¿-Ÿ¿EÑ Â¹ØœÄ ÍçX¾Ûp-Âí-*a¢C ÆÊÕ†¾ˆ. “X¾®¾ÕhÅŒ¢ 'Ÿ¿ J¢’ûÑ Æ¯ä *“ÅŒ¢Åî ¤Ä{Õ, ®¾¢•-§ýÕ-Ÿ¿Åý °N-ÅŒ-’ß±¿ ‚ŸµÄ-ª½¢’à Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ®ÏE-«Ö©ð ÆAC± ¤Ä“ÅŒ©ð „çÕª½-«-ÊÕ¢D ®¾Õ¢Ÿ¿J.

Know More

women icon @teamvasundhara

‚œ¿-XÏ-©x© Â¢..

’¹Åä-œÄC ¦Ç£¾Ý-¦L, ¦ã¢’éü ˜ãj’¹ªý *“ÅÃ-©Åî «Õ¢* æXª½Õ ²ÄCµ¢-*¢C NÕMˆ ¦ÖušÌ ÅŒ«Õ¯Ão. «áÈu¢’à '¦Ç£¾Ç-¦LÑ ®ÏE-«ÖÅî ‚„çÕ Ÿä¬Á-„Ãu-X¾h¢-’ïä Âß¿Õ.. “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ¤ÄX¾Û-©-éªj¢-Ÿ¿E ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ®ÏE-«Ö-©ðx¯ä Âß¿Õ.. 殄à Âê½u-“¹-«Ö-©ðxÊÖ Åïç-X¾Ûpœ¿Ö «á¢Ÿä ÆE Eª½Ö-XÏ-²òh¢C ¨ Æ«Õtœ¿Õ. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿä ®¾yÍŒa´-¦µÇ-ª½Åý ÆGµ-§ŒÖ-¯þ©ð ÅŒÊ «¢ÅŒÕ ®¾£¾Ç-Âê½¢ Æ¢C¢-*Ê ÅŒ«Õ¯Ão.. åXšÇ „ÃJÅî Â¹ØœÄ Â¹L®Ï X¾E-Íä-®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. 'H \ ¦Fo £¾ÇFÑ Æ¢{Ö •¢ÅŒÕ-«Û-©Â¹× £¾ÉE ¹L-T¢-ÍŒ-¹עœÄ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ÂÃå®t-šËÂúq „Ãœ¿-«ÕE XÏ©Õ-X¾Û-E-*a¢C. ƒX¾Ûpœ¿Õ åX¶œ¿-êª-†¾¯þ ‚X¶ý Ʀü-å®d-“šËÂúq Æ¢œþ é’jÊ-ÂÃ-©->-¹©ü ²ñå®jšÌ®ý ‚X¶ý ƒ¢œË§ŒÖ (‡X¶ý-‹-°-‡-®ý‰) ‚Ÿµ¿y-ª½u¢©ð “¤Äª½¢-Gµ¢-*Ê '¦äšÌ ¦ÍÄî.. ¦äšÌ X¾œµÄ„îÑ ÂÃu¢åX-ªá-¯þÂË “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ‡¢XÏ-éÂj¢C. ‚“’éð •J-TÊ ‹ ®¾«Ö-„ä-¬Á¢©ð ‚„çÕÊÕ ÅŒ«Õ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ‡¢XϹ Íä®Ï¢ŸÄ ®¾¢®¾n. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ƒ¯þ-²Äd-“’ÄþÕ ‘ÇÅà ŸÄyªÃ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹ע{Ö 'ƒ¢ÅŒ-«-ª½Â¹Ø Æ«Öt-ªá© ®¾¢êÂ~«Õ¢, „ÃJ NŸ¿u Â¢ ¯Ã «¢ÅŒÕ’à ¹%†Ï Íä¬ÇÊÕ. ƒX¾Ûpœ¿Õ ƒ©Ç “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à ‡¢XÏ-¹-«œ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢C. Æ«Öt-ªá© ®¾¢êÂ~-«Ö-EÂË ¯Ã ¬Ç§ŒÕ-¬Á-¹×h©Ç “X¾§ŒÕ-Ao²ÄhÊE, ¨ Âê½u-“¹«ÖEÂË “X¾Íê½¢ ¹Lp¢*, ®¾«Ö-èÇ-Gµ-«%Cl´©ð ¯Ã «¢ÅŒÕ ¹%†Ï Íä²Äh-ÊE «ÖšË-®¾Õh¯ÃoÑ ÆE “X¾Â¹-šË¢-*¢C ÅŒ«Õ¯Ão.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala