సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘డ్యాంగ్‌ డ్యాంగ్‌..’ అనే స్పెషల్‌ సాంగ్‌ రానే వచ్చింది. మహేష్‌ బాబు, మిల్కీ బ్యూటీ తమన్నాలపై తెరకెక్కిన ఈ పార్టీ సాంగ్‌ను న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేశారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన వీడియో ప్రోమోని చూస్తుంటే.. ఇందులో మహేష్‌, తమన్నాలు ఎంత జోష్‌తో చిందులేశారో అర్థమవుతోంది. ముఖ్యంగా తమన్నా అందచందాలు, డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసిన ఈ మాస్‌ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మరి మీరు కూడా ఈ పార్టీ సాంగ్‌తో ఈ న్యూ ఇయర్‌ను మరింత జోష్‌గా ఆహ్వానించండి.

Know More

women icon @teamvasundhara

ŸÄE Â¢ 6 ¯ç©-L-Íäa²Äh!

®¾Õ®Ït-ÅÃ-殯þ.. NÕ®ý §ŒâE-«-ªýq-’ïä ÂùעœÄ ‡¯îo *“Åéðx ʚˢ* “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢-*Ê ÊšÌ-«ÕºË ¹؜Ä! ƒŸ¿lª½Õ XÏ©x-©ÊÕ Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-¹×Êo ¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ 2010 «ª½Â¹× ®ÏE-«Ö©ðx ÊšË-®¾Öh¯ä …¢C. ‚ ÅŒªÃyÅŒ «Ö“ÅŒ¢ „碜Ë-Åç-ª½åXj ¹E-XÏ¢-ÍŒE ®¾Õ®ÏtÅŒ «Õ¢* “®ÏˆXýd «æ®h ÅŒyª½©ð ÅŒX¾p-¹עœÄ G’û-“®Ôˆ-¯þåXj „çÕª½Õ²Äh Æ¢šð¢C. ¯Ã©Õ’¹Õ X¾Ÿ¿Õ© «§ŒÕ-®¾Õ-©ðÊÖ Ê«-§ŒÕ-«y-Ê¢Åî ¹E-XÏ-²òhÊo ¨ ®¾Õ¢Ÿ¿J ÅŒÊ «ª½ˆ-«Ûšü ¤¶ñšð-©ÊÕ ƒ¯þ-²Äd-“’ÄþÕ ŸÄyªÃ X¾¢ÍŒÕ-¹ע{Ö ƒšÌ-«©ä Æ¢Ÿ¿-JF ‚¬Áa-ª½u¢©ð «á¢Íç-Ah¢C. ÅÃèÇ’Ã ‹ Âê½u-“¹-«Õ¢©ð ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ÅŒÊ K‡¢“šÌ ’¹ÕJ¢* «ÖšÇx-œË¢C. '’¹ÅŒ \œÄ-C-Êoª½ Âé¢’à «Õ¢* “®ÏˆXýd Â¢ ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-®¾Õh-¯ÃoÊÕ. “X¾®¾ÕhÅŒ¢ ¯Ã¹×Êo ®¾«Õ-§ŒÕ¢©ð ‚ª½Õ ¯ç©©Õ ®ÏE«Ö †¾àšË¢-’û-©Â¹× êšÇ-ªá¢ÍŒœÄEÂË ®ÏŸ¿l´¢’à …¯Ão. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× Ê*aÊ “®ÏˆXýd Ÿíª½-¹œ¿¢ Â¹ØœÄ «áÈu„äÕ Â¹ŸÄ! ¯äÊÕ ÊšË¢-ÍŒ-œÄ-EÂË ®ÏŸ¿l´¢’à …Êo¢-ÅŒ-«Ö-“ÅÃÊ “®ÏˆXýd©Õ Â¹ØœÄ ÆX¾p-šË-¹-X¾Ûpœ¿Õ ®ÏŸ¿l´¢ ÂëÛ! ’íX¾p ®ÏF-Ê-šËE ÂÄéÊoC ¯Ã¹×Êo Ÿµäu§ŒÕ¢ Âß¿Õ.. “X¾•-©Â¹× ‡X¾Ûpœ¿Ö Í䪽Õ-«©ð …¢œÄ©-ÊoŸä ¯Ã ‚Ââ¹~Ñ Æ¢{Ö ÅŒÊ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„Ã-©ÊÕ ÍçX¾Ûp-Âí-*a¢C. 2010©ð '¯î “¤ò¦x„þÕÑ ®ÏE-«Ö©ð „çÕJ-®ÏÊ ®¾Õ®ÏtÅŒ ‚ ÅŒªÃyÅŒ „碜Ë-Åç-ª½åXj „çÕJ-®Ï¢C ©äŸ¿¯ä Íç¤ÄpL. 2015©ð 'EªÃsÂúÑ Æ¯ä ¦ã¢’ÃM *“ÅŒ¢©ð «Ö“ÅŒ¢ ŠÂ¹ „çÕª½ÕX¾Û „çÕJ-®Ï¢C. Æ©Çê’ Ÿä¬Á¢©ð •Jê’ X¾©Õ “X¾«áÈ ¤¶Äu†¾¯þ ³ò©©ð Â¹ØœÄ ¤Ä©ï_¯ä ¨ Æ¢ŸÄ© ¦µÇ«Õ G’û “®Ôˆ¯þåXj ‡X¾Ûpœ¿Õ, ‡©Ç “X¾ÅŒu¹~¢ ÂÃÊÕ¢Ÿî ÅçL-§ŒÖ-©¢˜ä «Ö“ÅŒ¢ ƒ¢Âí¢ÅŒ Âé¢ „ä* ͌֜Ä-Lq¢Ÿä «ÕJ!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala