సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇక నేవీలోనూ నారీ శక్తి!

సాధారణంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ లాంటి సాయుధ దళాలంటే పురుషులే గుర్తుకు వస్తారు. ఇక్కడ మహిళలున్నా ఉన్నత అవకాశాలకు మాత్రం ఆమడదూరంలో ఉంటారు. ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తే మాత్రం ‘ ఆడవాళ్లు అన్ని విభాగాల్లో పనిచేయలేరు. వారికి పురుషులతో సమానంగా శక్తి సామర్థ్యాలుండవు’ అని కుంటిసాకులు వెతుకుతుంటారు. ముఖ్యంగా ఆర్మీ, నేవీల్లాంటి దళాల్లో కొన్నేళ్లుగా ఈ వివిక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గతనెలలో ఆర్మీలో పురుషులతో పాటు మహిళలకూ సమాన అవకాశాలు కల్పించాలని తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు తాజాగా మరో చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. సైన్యంలో మాదిరిగానే నావికాదళంలోనూ మహిళలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో శారీరక లక్షణాలను సాకుగా చూపుతూ వారిని ఉన్నత అవకాశాలకు దూరం చేస్తున్న వారికి మరోసారి మొట్టికాయలు వేసింది.

Know More

women icon @teamvasundhara

‘కమాండ్‌’ హోదా ఇవ్వాల్సిందే!

‘పాలిచ్చి పెంచిన తల్లులు సర్‌...! వాళ్లకు పాలించడం ఓ లెక్కా’ ...! కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘అరవింద సమేత’ సినిమాలో ఆడవాళ్ల శక్తి సామర్థ్యాలను వర్ణిస్తూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. అంతటి శక్తి సామర్థ్యాలున్నాయి కాబట్టే చాలామంది మహిళలు పలు దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా సేవలందిస్తున్నారు. ఆకాశంలో సగమంటూ రాకెట్లలో ఆకాశానికి పయనమవుతున్నారు. కానీ ఇంకా కొన్ని రంగాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆర్మీలో శారీరక కారణాలతో వారిని సైనిక సవాళ్లకు దూరం చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర విధానాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. సైనిక దళాల్లో ‘ఆమెకు’ కూడా అందలం కల్పించాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది.

Know More

women icon @teamvasundhara

‚ ’¹Õ@ðxÂË ƒÂ¹åXj «Õ£ÏÇ@Á©Â¹× “X¾„ä¬Á¢..!

Ÿä¬Á¢©ð ÆÅŒu¢ÅŒ “X¾®ÏCl´ Íç¢CÊ Ÿä„Ã-©-§ŒÖ©ðx ꪽ-@Á-©ðE ¬Á¦-J«Õ© ƧŒÕuX¾p ²ÄyNÕ Ÿä„Ã-©§ŒÕ¢ ŠÂ¹šË. “X¾A \šÇ ƧŒÕuX¾p ²ÄyNÕE Ÿ¿Jz¢-ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× ©Â¹~-©ÇC ¦µ¼Â¹×h©Õ ƹˆ-œËÂË «®¾Õh¢šÇª½Õ. ƧŒÕuX¾p D¹~©ð ¦µÇ’¹¢’à ƧŒÕuX¾p ¦µ¼Â¹×h©Õ 41 ªîV© ¤Ä{Õ Ê©x Ÿ¿Õ®¾Õh-©ÊÕ Ÿµ¿J-²Ähª½Õ, ¹šË¹ ¯ä© OÕŸ¿ E“C-²Ähª½Õ, ÍŒFošË ²Äo¯Ã©Õ Íä²Ähª½Õ, ÍçX¾Ûp©Õ ©ä¹עœÄ Êœ¿Õ-²Ähª½Õ. D¹~ «áT¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ‡Â¹×ˆ« ¬ÇÅŒ¢ ¦µ¼Â¹×h©Õ ¬Á¦-J-«Õ-©ÂË ÅŒª½L „ç@ÁÙh¢-šÇª½Õ. ‚ £¾ÇJ-£¾Çª½ ŌʧŒáœËÂË ƒª½Õ«áœË ®¾«Õ-Jp¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¦µ¼Â¹×h©Õ ÆA X¾N“ÅŒ¢’à ¦µÇN¢Íä 18 ¦¢’ê½Õ „çÕ{xÊÕ ‡ÂÈLq «Û¢{Õ¢C. OšËÅî ¤Ä{Õ ‚©§ŒÕ “X¾„ä-¬Ç-EÂË ®¾¢¦¢-Cµ¢* ƯÃ-C’à ÂíEo E§ŒÕ«Õ E¦¢-Ÿµ¿-Ê-©ÊÕ ¤ÄšË®¾Öh «²òh¢C ‚©§ŒÕ ¹NÕšÌ. „Ú˩ðx 10Ð50 \@Áx «ÕŸµ¿u «ÛÊo «Õ£ÏÇ-@Á-©Â¹× ‚©§ŒÕ “X¾„ä¬Á¢ ©ä¹-¤ò-«œ¿¢ “X¾ŸµÄ-Ê-„çÕi-ÊC. ƪáÅä ¨ ‚Íê½¢ ªÃèÇu¢’¹ Nª½Õ-Ÿ¿l´-«ÕE 2006©ð ‹ «Õ£ÏÇ@Ç ¯Ãu§ŒÕ-„Ã-Ÿ¿Õ© ¦%¢Ÿ¿¢ ®¾Õ“XÔ¢ ÂÕd©ð XÏšË-†¾¯þ ŸÄÈ©Õ Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. „ÚËåXj Âí¢ÅŒ-ÂÃ-©¢’à „ßî-X¾-„Ã-ŸÄ©Õ •ª½Õ’¹ÕÅŒÖ «®¾Õh-¯Ãoªá. ÅÃèÇ’Ã ¬Á¦-J-«Õ© ƧŒÕuX¾p ‚©-§ŒÕ¢-©ðÂË ÆEo «§ŒÕ-®¾Õ© «Õ£ÏÇ-@Á-©Â¹× “X¾„ä¬Á¢ ¹Lp®¾Öh ®¾Õ“XÔ¢ ÂÕd ÍŒJ“ÅÃ-ÅŒt¹ Bª½Õp „ç©Õ-«-J¢-*¢C.

Know More

women icon @teamvasundhara

‚„çÕ Ííª½-«Åî ¨²ÄJ ƹˆœ¿ Âî¾h «ÜXÏJ!

D¤Ä-«R «²òh¢-Ÿ¿¢˜ä ÍéÕ.. XÏ©x© Ÿ¿’¹_J ÊÕ¢* åXŸ¿l© «ª½Â¹× Æ¢Ÿ¿ª½Ö …ÅÃq-£¾Ç¢’à ¹E-XÏ-²Ähª½Õ. ‚ ªîV D¤Ä© „ç©Õ-’¹Õ© «ÕŸµ¿u ¦Çº-®¾¢Íà Âéa-œ¿-«Õ¢˜ä ƢŌ ƒ†¾d¢ «ÕJ. X¾¢œ¿-’¹¢˜ä Æ¢Ÿ¿-JÂÌ ‚®¾êÂh. ƪáÅä ‚ ƒ†¾d¢, ‚®¾ÂËh «ÕÊ ®¾¢Åî-³ÄEo åX¢Íä„çj …¢œÄL ÂÃF.. «ÕÊ ‚ªî-’ÃuEo Ÿç¦s-B-æ®-N’à …¢œ¿-¹Ø-œ¿Ÿ¿Õ. ƒÂ¹ D¤Ä-«R X¾¢œ¿’¹ «æ®h.. åXŸ¿l „çáÅŒh¢©ð ¦Çº-®¾¢Íà Âéaœ¿¢ «©x ’ÃL ÂéՆ¾u¢ Æ«Û-Åî¢C. X¶¾L-ÅŒ¢’à ¬Çy®¾ ®¾¢¦¢-Ÿµ¿-„çÕiÊ ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-ÅŒÕh-ÅŒÕ-¯Ãoªá. ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx ¦Çº-®¾¢Íà Âéäa{X¾Ûpœ¿Õ •Jê’ “X¾«ÖŸÄ© Âê½-º¢’Ã.. “¤ÄºÇ©Õ Âî©ðp-ÅŒÕÊo ®¾¢X¶¾Õ{Ê©Õ å®jÅŒ¢ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢. Æ¢Ÿ¿Õê D¤Ä-«-RE D¤Ä© X¾¢œ¿-’¹-’Ã¯ä •ª½Õ-X¾Û-Âî-„Ã-©E, ¦Çº-®¾¢-ÍÃÂ¹× Ÿ¿Öª½¢’à …¢œÄ-©E X¾ªÃu«ª½º “æXNÕ-Â¹×©Õ “X¾Íê½¢ Í䮾Õh-¯Ãoª½Õ. ƪá¯Ã \šË-êÂœ¿Õ OšË NE-§çÖ’¹¢ åXJ-T-¤ò-Åä ÂÃF ÅŒ’¹_œ¿¢ ©äŸ¿Õ. ƒX¾p-šËê ÂéՆ¾u ÂòÄ-ª½¢©Ç «ÖJÊ Ÿä¬Á ªÃ•-ŸµÄE CMx©ð ƪáÅä ¨ X¾¢œ¿’¹ ÅŒªÃyÅŒ “X¾•©Õ X¾œä ƒ¦s¢-Ÿ¿Õ©Õ ÍçX¾p-Ê-©N ÂÃEN. ¦ÇºÇ-®¾¢Íà Âéaœ¿¢ «©x åXJ-T-¤ò-ªáÊ ÂéÕ-†¾u¢Åî ‡¯îo ƒ¦s¢-Ÿ¿Õ©Õ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. „ÃšË X¶¾L-ÅÃEo ®¾y§ŒÕ¢’à ÆÊÕ-¦µ¼-N¢-*Ê ¯Ãu§ŒÕ-„ÃC £¾ÇJ-“XϧŒÕ X¾Ÿ¿t-¯Ã-¦µ¼¯þ.. ®¾Õ“XÔ¢-Âî-ª½Õd©ð ‹ XÏšË-†¾¯þ „ä¬Çª½Õ. DEo NÍÃ-J¢-*Ê ¯Ãu§ŒÕ-²ÄnÊ¢.. ¨ D¤Ä-«-RÂË CMx©ð {¤Ä-®¾Õ©Õ Âéa-œÄEo Eæ†-Cµ¢-*¢C. ¨ N†¾-§ŒÕ¢©ð £¾ÇJ-“XϧŒÕ Íä®ÏÊ Â¹%†Ï ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âí¢ŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¨ Bª½ÕpÅî „ÃJ ¦ÅŒÕ-Â¹×©Õ «Öª½-ÅçŒÖ?

«ÕÊ-Ÿä-¬Á¢©ð ¦Ç©u-N-„Ã-£¾É©Õ Í䧌՜¿¢ ÍŒ{d-KÅÃu ¯äª½¢. ÂÃF.. ÆN •ª½Õ-’¹Õ-ÅŒÖ¯ä …¢šÇªá. X¾Ÿçl-E-NÕ-Ÿä@Áx ©ðX¾Û «§ŒÕ-®¾ÕÊo „çÕiʪý ¦ÇL-¹ÊÕ ‚„çÕÂ¹× éªšËd¢X¾Û «§ŒÕ-®¾ÕÊo «uÂËhÂË*a N„ã¾Ç¢ •J-XÏ-²Ähª½Õ. ƒ©Ç Í䧌՜¿¢ ªÃèÇu¢’¹ Nª½ÕŸ¿l´¢ ƪá-Ê-X¾p-šËÂÌ NNŸµ¿ Âê½-ºÇ© «©x ƒ©Ç Í䧌Õ¹ ÅŒX¾pE X¾J-®Ïn-Ōթðx ÍéÇ-«Õ¢C ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ-¯Ãoª½Õ. ŸÄEo Æœ¿Õf-Âî-„Ã-LqÊ ®¾«Ö•¢ å®jÅŒ¢ ¯Ãé¢-Ÿ¿Õ-¹שä ÆE ֮͌¾Öh «Üª½Õ-Âí¢-{Õ¢C. ÅŒÊ ÍŒÕ{Öd ¯ç©-ÂíE …Êo X¾J-®Ïn-Ōթ Âê½-º¢’à „çÕiʪý ƪá-Ê-X¾p-šËÂÌ ‚ ¦ÇL¹ ÅŒÊ ¦µ¼ª½hÅî ÂÃX¾Ûª½¢ Í䧌Ö-Lq-«-²òh¢C. ƪáÅä.. ƒ©Ç X¾Ÿçl-E-NÕ-Ÿä@ÁÙx E¢œ¿E ¦µÇª½uÅî ¬Á%¢’Ã-ª½¢©ð ¤Ä©ï_¯ä N†¾-§ŒÕ¢©ð ‚„çÕ Æ¢U-Âê½¢ …¯Ão ©ä¹-¤ò-ªá¯Ã ÆC ÆÅÃu-Íê½¢ ÂË¢Ÿ¿ê «®¾Õh¢-Ÿ¿E ®¾Õ“XÔ¢-ÂÕd æXªíˆ¢C. '¦ÇL-¹© N„Ã-£¾É-EÂË Â¹F®¾ «§ŒÕ®¾Õ X¾Ÿçl-E-NÕ-Ÿä-@ÁÙx’à Eª½g-ªá¢-*-Ê-X¾Ûpœ¿Õ ©ãj¢T¹ ÍŒª½u N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ NÕÊ-£¾É-ªá¢X¾Û ‡¢Ÿ¿Õ¹Ѣ{Ö ‹ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n ŸÄÈ©Õ Íä®ÏÊ XÏšË-†¾¯þÂË ®¾¢¦¢Cµ¢*Ê Bª½Õp©ð ÂÕd ÅŒÊ Eª½g-§ŒÖEo „ç©Õ-«-J¢-*¢C. Æ¢Åä-Âß¿Õ E¢C-ÅŒÕ-©Â¹× X¾Ÿä@ÁÙx ©äŸÄ §ŒÖ«-°b« ÂêÃ-’ê½ P¹~ Â¹ØœÄ NCµ¢-ÍŒ-«-ÍŒaE ÅçL-§ŒÕ-èä-®Ï¢C. Bª½Õp-E-*aÊ «Õª½Õ-¹~º¢ ÊÕ¢* ŸÄEo Æ«Õ-©ðxÂË å®jÅŒ¢ Åç*a¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð.. ¨ ÍŒ{d¢ ŸÄyªÃ ¦ÇL-¹-©Â¹× ‡©Ç¢šË „äÕ©Õ Íä¹ت½ÕŌբC? „ÃJ £¾Ç¹׈©Â¹× X¾ÜJh ª½Â¹~º ŸíJ-ÂË-Ê-˜äd¯Ã? „ÃJ °N-ÅÃ-©Â¹× ¦µ¼“Ÿ¿ÅŒ Íä¹Ø-J-Ê-˜äx¯Ã? ͌֟Äl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ÆC „ÃJ N•§ŒÕ¢!

“šËX¾Û©ü ÅŒ©Ç‘ü.. «á®Ïx¢ «Õ£ÏÇ-@Á© ¤ÄL{ ¬ÇX¾¢’à «ÖJÊ ¨ ƒ¯þ-®¾d¢šü NœÄ-¹ש X¾Ÿ¿l´-AÂË «uA-êª-¹¢’à ÅÃèÇ’Ã ®¾Õ“XÔ¢ ÂÕd Bª½Õp-E-*aÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä.. ¨ N†¾-§ŒÕ„çÕi Ÿä¬Á-«Õ¢-ÅŒšÇ £¾ÇªÃ¥-A-êª-ÂÃ©Õ «u¹h-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. ¤Äª½x-„çÕ¢-šü©ð DEåXj ÍŒ{d¢ Í䧌Ö-©E, ÆX¾p-šË-«-ª½Â¹Ø ¨ X¾Ÿ¿l´A Æ«Õ©ðx …¢œ¿-Ÿ¿E ÂÕd ÅçL-§ŒÕ-èä-®Ï¢C. D¢Åî ê«©¢ ¤¶ò¯þ, ‡®ý-‡¢-‡®ý, ©äÈ© ŸÄyªÃ 'ÅŒ©ÇÂú, ÅŒ©ÇÂú, ÅŒ©ÇÂúÑ ÆE «âœ¿Õ-²Äª½Õx ÍçXÏp NœÄ-Â¹×©Õ B®¾Õ-¹ׯä X¾Ÿ¿l´A «Ö®Ï-¤ò-Ōբ-Ÿ¿¯ä ¦µÇN-®¾Õh-¯Ãoª½Õ ÍéÇ-«Õ¢C. DEåXj X¾©Õ-«Ûª½Õ ¦ÇM-«Ûœþ “X¾«á-ÈÕ©Õ Â¹ØœÄ ®¾p¢C¢-Íê½Õ. ÊšË, ®¾«Ö• 殫-¹×-ªÃ©Õ †¾¦Ç¯Ã Æ°t ¨ Æ¢¬Á„çÕi «ÖšÇx-œ¿ÕÅŒÖ.. '®¾Õ“XÔ¢ ÂÕd Bª½ÕpÊÕ ¯äÊÕ ‚£¾Éy-E-®¾Õh¯Ão.. ƒ©Ç¢šË Bª½Õp©Õ ®¾«Ö-•¢©ð «Õ¢* «Öª½ÕpE B®¾Õ-Âí-²Ähªá. “šËX¾Û©ü ÅŒ©Ç-ÂúåXj «Õ£ÏÇ-@Á©Õ N•§ŒÕ¢ ²ÄCµ¢-*Ê ªîV ƒC. ÂíEo ®¾¢«-ÅŒq-ªÃ© ÊÕ¢* ¨ X¾Ÿ¿l´-AÂË «uA-êª-¹¢’à Ÿµçjª½u¢’à ¤òªÃ-œ¿Õ-ÅŒÕÊo «Õ£ÏÇ-@Á©Õ ²ÄCµ¢-*Ê N•-§ŒÕNÕC. „ê½¢-Ÿ¿-JÂÌ ¯Ã £¾Ç%Ÿ¿-§ŒÕ-X¾Ü-ª½y¹ ÆGµ-Ê¢-Ÿ¿-Ê©ÕÑ Æ¯Ãoª½Õ. ‚„çÕ ÅŒÊ ÅŒ¢“œË “¤Äª½¢-Gµ¢-*Ê NÕèÇy¯þ „ç©äp´ªý ²ñå®jšÌ Æ¯ä ‡¯þ-°-„îÊÕ Êœ¿-X¾-œ¿„äÕ Âß¿Õ.. ²Ä«Ö->¹ Âê½u-¹-ª½h’à ‡ªáœþq ¦ÇCµÅŒ *¯Ãoª½Õ©Õ, ¹QtK X¾¢œË{Õx, «áJ-ÂË-„Ã-œ¿© “X¾•© ÆGµ-«%-Cl´éÂj ¤Ä{Õ X¾œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala