సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెళ్లి విషయం చెప్పగానే పిల్లలు పొంగిపోయారు!

సింగిల్‌ పేరెంట్‌గా తన ఒంటరి జీవితానికి స్వస్తి పలుకుతూ ఇటీవల కొత్త జీవితం ప్రారంభించింది స్టార్‌ సింగర్‌ సునీత. తన మధురమైన గాత్రంతో మాయ చేసే ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ మ్యాంగో మూవీస్ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. శంషాబాద్‌ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికగా అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు నడిచారీ జంట. ఇక ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా సందడి చేస్తున్నాయి. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించిన సునీత... రామ్‌తో పరిచయం, పెళ్లి, పిల్లల స్పందన... తదితర విషయాల గురించి తాజాగా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

మూడు ముళ్ల బంధం ఏడడుగులతో మొదలైంది!

ఆకట్టుకునే రూపం, అంతకుమించిన అద్భుతమైన గాత్రంతో తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది గాయని సునీత. క్యూట్‌ స్మైల్‌తో ‘ఝుం ఝుం మాయ’ అంటూ మనందరినీ మాయ చేసిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌ తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. మ్యాంగో మూవీస్‌ అధినేత రామ్‌ వీరపనేనితో కలిసి ఏడడుగులు నడిచింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారు. తమ పెళ్లిలో ప్రతి ఘట్టం ప్రత్యేకమే అన్నంతలా సందడి చేసిన ఈ న్యూ కపుల్‌ పెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon @teamvasundhara

పెళ్లి సందడి మొదలైపోయింది!

తన మధురమైన స్వరంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ప్రస్తుతం సింగిల్‌ పేరెంట్‌గా ఇద్దరు పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపార వేత్త రామ్‌ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ శుభకార్యానికి సంబంధించి ప్రి వెడ్డింగ్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో సునీత పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon @teamvasundhara

సునీత ప్రి వెడ్డింగ్‌ పార్టీలో సెలబ్రిటీల సందడి!

తన మధురమైన గాత్రంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింగిల్‌ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ జంట. ఈ క్రమంలో వివాహ సమయం దగ్గరపడుతుండడంతో స్నేహితులు, సన్నిహితుల కోసం వరసగా ప్రి వెడ్డింగ్‌ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు సునీత-రామ్‌. కొద్ది రోజుల క్రితం ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో టాలీవుడ్‌ నటీనటులు, సింగర్స్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన వీరు తాజాగా మరోసారి పార్టీని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Know More

women icon @teamvasundhara

దయచేసి బాలు గారు లేరని ఎవరూ అనకండి!

తన గానామృతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఎస్పీ బాలు మరణాన్ని యావత్‌ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఈ గాన గంధర్వుడి మధురమైన గాత్రాన్ని ఇక వినలేమనే వార్త సంగీతాభిమానులకు తీవ్ర శోకాన్ని మిగుల్చుతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో కలిసి ప్రయాణం చేసిన పలువురు తారలు, గాయనీమణులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురువుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌ సునీత ఈ సంగీత చక్రవర్తితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఫేస్‌బుక్‌ వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె బాలు గురించి ఇలా చెప్పుకొచ్చారు.

Know More

women icon @teamvasundhara

ఇదేమీ బాలేదు బాలూ గారు.. మా గుండె పగిలింది !

గాన గంధర్వుడు, మధుర గాయకుడు, గాన చంద్రుడు.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అపర సంగీత చక్రవర్తి’ ఎస్పీ బాలు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన మధుర స్వరం నుంచి జాలువారిన పాటలెన్నో ఆబాలగోపాలానికి వీనుల విందు చేశాయి.. సంగీతాభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోయాయి.. అందుకే ఆయన మరణ వార్తను యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ, సంగీత ప్రపంచంలో బాలుతో అనుబంధమున్న, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన పలువురి బాధను మాటల్లో చెప్పలేం. ఈ క్రమంలో పలువురు తారలు, గాయనీమణులు బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

Know More

women icon @teamvasundhara

బలమైన మహిళలమని చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు..!

ఆత్మాభిమానం నిండు కుండలా నడిచొస్తే ఎలా ఉంటుందో వీరిద్దరూ కలిసొస్తే అలా ఉంటుంది. ఒకరు మైక్‌ పట్టి తన మాటలతో ఎన్నో హృదయాలను పలకరిస్తే..మరొకరు తన హృద్యమైన పాటలతో అవే హృదయాలను పరవశింపజేస్తారు. వారే స్టార్‌ యాంకర్‌ ఝాన్సీ, స్టార్‌ సింగర్‌ సునీత. మరి మాటలు, పాటలతో మైమరపించే ఈ అందాల తారలు ఒకేచోట చేరితే ఆ సందడి మామూలుగా ఉండదు. నిజ జీవితంలో మంచి స్నేహితులైన వీరిద్దరు తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలను పంచుకున్నారు. షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon @teamvasundhara

కేజ్రీవాల్‌ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్‌ ఉందంటున్నారు ముచ్చటగా మూడోసారి దిల్లీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌. ఇటీవలే జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 62సీట్లు గెలుచుకొని విజయదుందుభి మోగించింది ఆప్‌. ‘ఇంత గొప్ప విజయం వెనుక నా భార్య సునీత ఉంది.. ఆమె లేకుంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ చెబుతున్నారు కేజ్రీ. సహధర్మచారిణిగా తన ప్రతి బాధ్యతను నెరవేర్చుతూ, ఎల్లప్పుడూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు తన భర్త దిల్లీ పీఠానికి ముచ్చటగా మూడోమారు అధిపతిగా మారేందుకు ప్రేరణగా నిలిచారామె. ఈ నేపథ్యంలో ఈ ముచ్చటైన జంట ప్రేమకబుర్లేంటో మనమూ చదివేద్దామా..!!

Know More

women icon @teamvasundhara

Ÿµçjª½u¢’à «á¢Ÿ¿-œ¿Õ’¹Õ „䧌ÖL..

“X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à ’¹ÅŒ¢Åî ¤òLæ®h ®ÔY©Â¹× ’õª½-«-“X¾-Ÿ¿-„çÕiÊ ²ÄnÊ„äÕ ©Gµ-²òh¢C. ®¾«Õ-ª½Õn-©ãjÊ ¯ÃK-«Õ-ºÕ©Õ Æ«-ÂÃ-¬Ç-©ÊÕ Æ¢C-X¾Û-ÍŒÕa-Âí¯ä N†¾-§ŒÕ¢©ð ‚ÂÃ-¬Á„äÕ £¾ÇŸ¿Õl’à ²ÄT-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. Æœ¿Õ-’¹Õ-åX-œ¿Õ-ÅŒÕÊo “X¾A ª½¢’¹¢-©ðÊÖ …ÊoÅŒ ²Än¯Ã-©Â¹× Í䪽Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒC £¾ÇJ¥¢-ÍŒ-Ÿ¿’¹_ N†¾§ŒÕ¢. ƪáÅä «ÕÊ-Ÿä-¬Á¢©ð Eª½g-§ŒÖ©Õ B®¾Õ-Âí¯ä N†¾-§ŒÕ¢©ð ‚œ¿-XÏ-©x©Õ Âî¾h „çÊ-¹-¦œË …¯Ãoª½Õ. Æ«Öt-ªá-©¢Åà ͌Ÿ¿Õ-«Û-Âí¢-˜ä¯ä ¨ X¾J-®Ïn-Ōթðx «Öª½Õp «®¾Õh¢C. „ê½Õ NŸÄu-X¶¾-©Ç-©ÊÕ Æ¢Ÿ¿Õ-ÂíE ªÃºËæ®h „ÃJÂË «Õ¢* ¦µ¼N-†¾uÅŒÕh …¢{Õ¢C. „ÃJ ²Ä«Õ-ªÃnuEo ¦šËd ÅŒ«Õ «%AhE ‡¢XϹ Í䮾Õ-Âí¯ä æ®yÍŒa´ «Õ£ÏÇ-@Á©Â¹× …¢œÄL. ƒ©Ç¢šË „ÃÅÃ-«-ª½º¢ …Êo-X¾Ûpœä ‚§ŒÖ ª½¢’éðx “X¾¦µ¼Õ-ÅÃy©Õ, §ŒÖ•-«Ö-¯Ãu©Õ Æ¢C¢Íä ²ù¹ªÃu©Åî ÆEo Æœ¿f¢-Â¹×©Õ ÆCµ-’¹-NÕ¢* N•-§ŒÕ-X¾-Ÿ±¿¢©ð ªÃºË¢-ÍŒ-œÄ-EÂË Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ŠÂ¹-X¾Ûpœ¿Õ ¹×{Õ¢-¦¢©ð «Õ’¹-XÏ-©xLo «Ö“ÅŒ„äÕ ÍŒC-N¢* ‚œ¿-XÏ-©x©Â¹× «§ŒÕ®¾Õ ªÃ’ïä åXRx Íä®Ï X¾¢XÏ¢-Íä-„ê½Õ. ƒX¾Ûpœ¿Õ ‚ X¾J-®ÏnA «Öª½Õ-Åî¢C. ƦÇs-ªá-©-¹¢˜ä Æ«Öt-ªá©ä „çÕª½Õ-é’jÊ X¶¾L-ÅÃ©Õ ²ÄCµ®¾Öh ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© ‚¬ÁLo E•¢ Í䮾Õh-¯Ãoª½Õ. NŸ¿uÅî ¤Ä{Õ’Ã «ÕÊ ÂÃ@Áx OÕŸ¿ «ÕÊ¢ E©-¦-œË-Ê-X¾Ûpœä ²ÄCµ-ÂÃ-ª½ÅŒ ²ÄŸµ¿u-«Õ-«Û-ŌբC. ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´©ðx åXRxÂË «á¢Ÿ¿Õ …Ÿîu-’Ã©Õ Íä®Ï-Ê-„ê½Õ ‚ ÅŒªÃyÅŒ „ÚËE «Ÿ¿Õ-©Õ-Âí¢-{Õ-¯Ãoª½Õ. DE-«©x „ÃJ ¯çjX¾Ûºu¢, ²Ä«Õª½nu¢ «%Ÿ±Ä’à ¤òŌբC. Æ©Ç ÂùעœÄ „ê½Õ «ÕJ¢ÅŒ …ÅÃq-£¾Ç¢Åî NŸµ¿Õ©Õ Eª½yJh¢ÍŒ’¹-L-TÅä «Õ£ÏÇ@Ç-¬ÁÂËh «ÕJ¢ÅŒ «á¢Ÿ¿Õ-éÂ-@Áx-œÄ-EÂË O©Õ¢-{Õ¢C. ƒC •ª½-’Ã-©¢˜ä “X¾A «Õ£ÏÇ-@ÁÂ¹× Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu© “¤òÅÃq£¾Ç¢, ’õª½«¢ ©Gµ¢-ÍÃL. «Õ£ÏÇ-@Á© ®¾¢êÂ~«Õ¢ Â¢ “X¾¦µ¼Õ-ÅÃy©Õ Æ«Õ©Õ Íä²òhÊo X¾Ÿ±¿-ÂéÕ, „ÃJÂË Â¹Lp-²òhÊo ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ-©ÊÕ „ê½Õ …X¾-§çÖ-T¢ÍŒÕÂíE ¦¢’ê½Õ ¦µ¼N-†¾u-ÅŒÕhÂË ¦Ç{©Õ „䮾Õ-Âî-„ÃL. °N-ÅŒ¢©ð ‡©Ç¢šË ¹³Äd-©ã-Ÿ¿Õ-éªj¯Ã XÏJ-ÂË-ÅŒ-Ê¢Åî „çÊ-¹-œ¿Õ’¹Õ „䧌Õ-¹עœÄ.. Ÿµçjª½u¢’à «á¢Ÿ¿-œ¿Õ’¹Õ „䧌ÖL. ÆX¾Ûpœä «ÕÊ¢ N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍŒ-’¹©¢. Ð X¾J-šÇ© ®¾ÕFÅŒ, ‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü ¤ùª½ ®¾ª½-X¶¾ªÃ© ¬ÇÈ «Õ¢“A

Know More

women icon @teamvasundhara

ƢŌ-J-¹~¢©ð X¾J-¬ð-Ÿµ¿-Ê©Õ Íä²Äh..!

X¶Ï“¦-«J 15.. ¦µÇª½ÅŒ ÍŒJ-“ÅŒ-©ð¯ä ®¾Õ«-ªÃg-¹~-ªÃ-©Åî L"¢-ÍŒ-Ÿ¿-TÊ ªî>C. ¡£¾Ç-J-Âî{ ꢓŸ¿¢’à ƒ“²ò “X¾„ä-¬Á-åX-šËdÊ 'XÔ‡-®ý-‡-©ü-OЮÔ37Ñ ªÃéšü 104 …X¾-“’¹-£¾É©Åî N•-§ŒÕ-«¢-ÅŒ¢’à E¢T-©ðÂË Ÿ¿Ö®¾Õ-éÂ-RxÊ ªî>C. ƪáÅä ¨ N•-§ŒÕ¢©ð ‡¢Ÿ¿ªî ¬Ç®¾Y-„ä-ÅŒh© ¹%†Ï ŸÄ’¹Õ¢C. Æ¢Ÿ¿Õ©ð X¾©Õ-«Ûª½Õ «Õ£ÏÇ@Ç ¬Ç®¾Y-„äÅŒh©Ö …¯Ãoª½Õ. NNŸµ¿ …X¾-“’¹-£¾É© ÅŒ§ŒÖ-K©ð Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ X¾©Õ-«Ûª½Õ «Õ£ÏÇ-@Á©Õ ƢŌ-J¹~ ¯ö¹©ðx „îu«Õ’ëá©Õ’à E¢T©ðÂË å®jÅŒ¢ Ÿ¿Ö®¾Õ-éÂ-@ÁÙh-¯Ãoª½Õ. ƹˆœ¿ N¬Çy-EÂË ®¾¢¦¢-Cµ¢-*Ê X¾©Õ N¬ì-³Ä-©ÊÕ æ®Â¹-J¢* «ÕÊÂ¹× ÅçL-§ŒÕ-èä-®¾Õh-¯Ãoª½Õ. ƒX¾p-šËê ¦µÇª½ÅŒ «â©Ç-©ÕÊo ¹©p¯Ã ÍÄÃx, ®¾ÕFÅà NL-§ŒÕ„þÕq „îu«Õ-’Ã-«á-©Õ’à ŌÊ-ŸçjÊ «á“Ÿ¿-„ä-¬Çª½Õ. “X¾®¾ÕhÅŒ¢ ‚ ¦Ç{©ð Êœ¿Õ-®¾Õh-¯Ãoª½Õ «Õªî «Õ£ÏÇ@Á. ‚„äÕ ¦µÇª½ÅŒ ®¾¢ÅŒ-AÂË Íç¢CÊ ³Ä¯Ã ¤Ä¢œÄu. éÂÊ-œÄ©ð X¾ÛšËd-åX-J-TÊ ‚„çÕ.. ƒšÌ-«© ƢŌ-J-¹~¢-©ðÂË „ç@Áx-œÄ-EÂË ¯Ã²Ä ‡¢XϹ Íä®ÏÊ ®¾¦µ¼Õu©ðx ŠÂ¹ª½Õ. ³Ä¯Ã ƢŌ-J-¹~¢-©ðÂË Ÿ¿Ö®¾Õ-éÂ-RxÊ «Õª½Õ-¹~º¢ ¨ X¶¾ÕÊÅŒ ²ÄCµ¢-*Ê ¦µÇª½-B§ŒÕ «â©Ç-©ÕÊo «âœî «Õ£ÏÇ-@Á’Ã, 骢œî éÂÊ-œË-§ŒÕ-¯þ’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚„çÕ °NÅŒ N¬ì-³Ä-©Åî ¤Ä{Õ Æ¢ÅŒ-J¹~ ª½¢’¹¢åXj ‚„çÕ Â¹Ê-¦-J-*Ê ‚®¾ÂËh ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala