డీహైడ్రేషన్ నుంచి ఉపశమనమిలా..!
ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. తల తిరిగినట్లనిపించడం, వికారం, కాళ్ల నొప్పులు, మూత్రం తక్కువ రావడం, మూత్రం రంగు ముదురుగా ఉండడం, నోరెండిపోవడం, శరీరం వేడెక్కడం.. వంటివన్నీ ఈ సమస్య లక్షణాలే. మరి, ఇలాంటి పరిస్థితిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
Know More