సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఇలాంటి భర్తతో వేగలేకపోతున్నా.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కాళ్లు పట్టేస్తున్నాయి..ఊపిరాడడం లేదు..అయినా ఇక్కడి నుంచి కదలను!

ఓ వైపు కరోనా, మరో వైపు ఎముకలు కొరికే చలి, ఇంకో వైపు అసువులు బాస్తున్న తోటి రైతులు... ఇవేవీ దేశ రాజధాని సరిహద్దుల్లో అకుంఠిత దీక్ష చేస్తున్న అన్నదాతలను భయపెట్టడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా కర్షకులు ముందుకెళుతున్నారు. నెల రోజులు గడిచిపోయినా... వారిలో ఉద్యమ స్ఫూర్తి ఇనుమడిస్తూనే ఉంది కానీ వీసమంత కూడా తగ్గలేదు. అలాగని అక్కడ మిన్నంటే నిరసనలు కనిపించడం లేదు. ఉత్తేజిత ప్రసంగాలు వినిపించడం లేదు. దేశం ఇదివరకెన్నడూ చూడని కొత్త తరహా ఉద్యమం ఇది.

Know More

women icon @teamvasundhara

బుర్ఖా ధరించి మగాళ్ల సెలూన్లో పనిచేస్తోంది!

ఆమె బుర్ఖా ధరించి ఒంటరిగా నడిచి వెళ్తుంటే.. ‘ఏంటీ ఇంట్లోని మగవారి తోడు లేకుండా ఒంటరిగానే రోడ్డెక్కింది’ అన్నారంతా! ఇక ఆమె పయనం మగాళ్ల సెలూన్‌ వైపు అని తెలిసి ‘హవ్వ.. ముస్లిం మహిళ అయి ఉండి.. ఇదేం పని!’ అంటూ హేళన చేశారు. అయినా ఇలాంటి చాటుమాటు మాటల్ని పట్టించుకోవాలనుకోలేదామె. మహిళనైతే ఏంటి.. సమాజంలో తనకంటూ ఓ ఉనికి ఉందని నిరూపించుకోవాలనుకుంది. ఎంతో కొంత సంపాదించి తన కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. అందుకే అమ్మగా ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూస్తూనే.. దువ్వెన, కత్తెర చేతపట్టి మగాళ్ల సెలూన్‌లో బార్బర్‌గా చేరింది.. అలా దక్షిణ ఇరాక్‌లో తొలి మహిళా బార్బర్‌గా ఖ్యాతి గడించి ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఇంతకీ ఎవరామె? బార్బర్‌గా ఎందుకు మారాలనుకుంది? తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

వారి కథలకు ప్రాణం పోస్తూ కాసులు సంపాదిస్తోంది!

మనమేదైనా కొత్తగా, కాస్త ప్రత్యేకంగా చేద్దామంటే ఎందుకో ఈ సమాజం అస్సలు ఒప్పుకోదు. ‘పైసాకి కొరగాని ఆ పని చేస్తే ఎంత, చేయకపోతే ఎంత..’ అంటూ పైగా కసుర్లు, విసుర్లు! అలాంటి మాటలు పట్టించుకొని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటే మన ప్రత్యేకత ఏముంటుంది? మనలో ఉన్న కళ ఏమైపోతుంది? అచ్చం ఇలాగే ఆలోచించిందా అమ్మాయి. ఎవరైతే తన కళను కొరగానిదన్నారో అదే కళ కాసులు కురిపిస్తుందని నిరూపించాలనుకుంది.. సూటిపోటి మాటలతో తన ఆసక్తిని అవమానించిన వారే ‘తనని చూసి నేర్చుకో’ అని ఉదహరించేంత స్థాయికి ఎదిగింది. ఆమే.. మినియేచర్‌ క్రాఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యామిని. కస్టమర్ల కలలకు తన క్రాఫ్టింగ్‌ కళతో ప్రాణం పోస్తూ, ‘మీకు మీరే సాటి’ అని వారితో ప్రశంసలందుకుంటోన్న ఈ యువ కళాకారిణి తన క్రాఫ్టింగ్‌ స్టోరీని ‘వసుంధర.నెట్’ తో ఇలా పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

అది తెలిశాక కన్నీళ్లు ఆపుకోలేకపోయా!

‘కష్టంలో నుంచే కసి పుడుతుందం’టారు. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ విషయంలో ఇది అక్షర సత్యం. తోపుడు బండి లాగుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తండ్రి కడుపున పుట్టిన ఆమె చిన్నతనం నుంచి ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంది. క్రీడలోకి వచ్చే క్రమంలో బంధువుల నుంచి ఎన్నో అవమానాలు భరించింది. ఇలా జీవితం ఆమెకు విసిరిన సవాళ్లను సోపానాలుగా మలచుకొని ఒక్కో మెట్టూ ఎక్కింది. ‘నువ్వెప్పటికీ హాకీ ప్లేయర్‌ కాలేవు’ అని అవమానించిన వారికి జాతీయ మహిళల జట్టుకే కెప్టెన్‌ అయి చూపించింది. ఉండడానికి ఇల్లే లేని తన తల్లిదండ్రులకు రెండంతస్తుల ఇంటిని బహుమతిగా అందించింది. మొత్తానికి ఇప్పటివరకు 241 అంతర్జాతీయ మ్యాచుల్లో 134 గోల్స్‌ సాధించి, కెప్టెన్‌గా జట్టును టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించేలా చేసింది. మరి, ఇన్ని పేరు ప్రఖ్యాతులు, విజయాలు తనను వరించాయంటే తనెంత కష్టపడిందో మనం ఊహించగలం. అందుకే ఆ కష్టానికి ప్రతిఫలం తాజాగా తాను దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌ రత్న’కు ఎంపికవడంతో దక్కినట్లయింది. ఈ ఆనంద సమయంలో కళ్లు చెమర్చుతూ రాణి నెమరువేసుకున్న గత జ్ఞాపకాలేంటో తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

¨„þ-šÌ->¢-’ûåXj ¹¢’¹Ê ¤òªÃ{¢!

\ N†¾-§ŒÕ¢-åXj-¯çj¯Ã ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ Eªít-£¾Ç-«Ö-{¢’à „ç©x-œË-®¾Õh¢C ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢ ¹¢’¹¯Ã ª½¯öÅý. ƒÂ¹ «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ-©åXj ƪáÅä.. ÅŒÊ-ŸçjÊ KA©ð Âî¾h X¶¾Ö{Õ-’Ã¯ä ®¾p¢C-®¾Õh¢D ¦ÖušÌ. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä ÅÃèÇ’Ã ¨„þ-šÌ->¢-’ûÂË «uA-êª-¹¢’à “X¾Íê½ Âê½u-“¹-«ÖEo “¤Äª½¢-Gµ¢-*¢C. “X¾«áÈ X¶Ïšü-¯ç®ý “¦Ç¢œþ K¦ÇÂú ƒ¢œË-§ŒÖÂ¹× “¦Ç¢œþ Æ¢¦Ç-®Ï-œ¿-ªý’à «u«-£¾Ç-J-²òhÊo ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. K¦ÇÂú ÅÃèÇ’Ã ª½Ö¤ñ¢-C¢-*Ê '#FitToFight' “X¾Íê½ Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢ ÂÃÊÕ¢C. DEåXj ®¾p¢C®¾Öh.. '¯äÊÕ ƒ¢œ¿-®ÔZ-©ðÂË «*a 11 \@ÁÙx X¾Üª½hªá¢C. ƪá¯Ã ªîW ¯äÊÕ ÍéÇ-«Õ¢C ÊÕ¢* «u¹h-«Õ§äÕu Gµ¯Ão-Gµ-“¤Ä§ŒÖ©Åî ¤òªÃ-œ¿Õ-ÅŒÖ¯ä …¯Ão.. “X¾A-ªîW «â®¾ X¾Ÿ¿l´-ÅŒÕ-©ÊÕ ¦Ÿ¿l©Õ Â휿Õ-ŌկÃo.. ®¾«Ö-•¢©ð …Êo ƒ©Ç¢šË ®¾«Õ-®¾uLo ’¹ÕJh¢* „ÚËåXj ¤òªÃ{¢ Í䧌Õ-œÄ-Eê ¨²ÄJ '’¹ªýxq œî¢šü åX¶jšüÑ Æ¯ä D±„þÕÅî K¦ÇÂú ÂÃu¢åX-ªá¯þ «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*a¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ¨„þ šÌ>¢’û «uA-êª-¹¢’à ª½Ö¤ñ¢-C¢-*Ê “X¾Â¹-{Ê Æ¢Ÿ¿-JF ‚¹-{Õd-¹ע-{Õ¢C. ê«©¢ ƒŸí-¹ˆ˜ä Âß¿Õ.. «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ƒ©Ç¢šË Æ¢¬Ç-©åXj K¦ÇÂú Ÿ¿%†Ïd ²ÄJ-®¾Öh¯ä …¢C. “X¾A «Õ£ÏÇ-@ÁÂÌ ÅŒÊ-Ÿ¿¢{Ö ‹ ¹Ÿ±¿ ÅŒX¾p-¹עœÄ …¢{Õ¢C. ¨ “X¾Íê½ Âê½u-“¹«Õ¢ ŸÄyªÃ ÍŒÖæX «Õ£ÏÇ-@Á© ¹Ÿ±¿©Õ ƒÅŒ-ª½Õ-©Â¹× ®¾Öp´Jh’à E©Õ-²Äh-§ŒÕ-ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ Æ¢{Ö ¨ ÂÃu¢åX-ªá¯þ ’¹ÕJ¢* N«-J¢-*¢C ¹¢’¹Ê.

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûp-œç¢Åî ¹†¾d-X¾œÄf!

ÆŸÄ ¬Áª½t.. ÅŒÊ Æ¢Ÿ¿¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî ¹דª½-Âê½ÕÂ¹× '£¾Éªýd ‡šÇÂúÑ ÅçXÏp¢-*¢D «áŸ¿Õl-’¹Õ«Õt. Åç©Õ’¹Õ, £ÏÇ¢D, ¹Êoœ¿, ÅŒNÕ@Á ¦µÇ†¾©ðx X¾©Õ *“Åéðx ʚˢ-*Ê ¨ ®¾Õ¢Ÿ¿J.. N“¹„þÕ ¦µ¼šü Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð Å窽-éÂ-ÂËˆÊ ÅŒÊ ÅíL *“ÅŒ¢ '1920ÑÂË …ÅŒh«Õ œç¦Öu ʚ˒à X¶Ï©üt-æX¶ªý Æ„Ã-ª½ÕfÂ¹× ¯ÃNÕ-¯äšü ƪá¢C. “X¾®¾ÕhÅŒ¢ ÅÃÊÕ ÊšË¢-*Ê '¹«Ö¢œî 2Ñ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. ƪáÅä ÅŒÊ-ŸçjÊ ¤Ä“ÅŒ-©Åî ŠÂîˆ „çÕ{Öd ‡Â¹×ˆÅŒÖ «²òhÊo ¨ ¦µÇ«Õ.. éÂKªý “¤Äª½¢-¦µ¼¢©ð «Ö“ÅŒ¢ ÍÃ©Ç¯ä “¬Á«Õ X¾œÄf-Ê¢-šð¢C. ®ÏF ¯äX¾Ÿ±¿u¢ ©ä¹עœÄ *“ÅŒ-ª½¢-’¹¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ŠÂ¹ ʚ˒à *“ÅŒ Æ«-ÂÃ-¬Ç© Â¢ ‡¢Åî ¹†¾d-X¾-œÄLq «*a¢-Ÿ¿E Íç¦Õ-Åî¢C. '¯Ã “X¾ŸµÄÊ Ÿ¿%†¾d¢Åà ®ÏE-«Ö©ðx Æ«-ÂìÁ¢ ªÃ«œ¿¢åXj¯ä …¢{Õ¢C. ‚ ÅŒªÃyÅŒ X¾Ê¢Åà ®¾«u¢’Ã, ‡¢Åî ®¾ª½-ŸÄ’à ’¹œË-*-¤ò-ŌբC. ¯Ã©Ç’à ®ÏF ¯äX¾Ÿ±¿u¢ ©ä¹עœÄ ƒ¢œ¿-®ÔZ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ „ÃJÂË *“Åéðx Æ«-ÂÃ-¬ÇEo Íä>-Âˈ¢-ÍŒÕ-Âî-«-œ¿„äÕ ÆA «áÈu-„çÕiÊ Æ¢¬Á¢. Æ©Ç-’¹E ŠÂ¹ *“ÅŒ¢©ð Æ«-ÂÃ-¬Á-„çáæ®h ƒÂ¹ «ÕÊ °N-ÅŒ¢©ð ‚Ê¢Ÿ¿¢ „ç៿-©ãj-ʘäx.. ÆÊÕÂî«œÄ-EÂË Â¹ØœÄ ©äŸ¿Õ..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢D ®¾Õ¢Ÿ¿J. ÅíL *“ÅŒ¢ '1920ÑÅî ¦µ¼§ŒÕ-åX-šËdÊ ÆŸÄ.. ƒÂ¹åXj £¾Éª½ªý ®ÏE-«Ö©ðx ÂíÅŒh Æ«-ÂÃ-¬Ç©Õ «æ®h ÅŒX¾p¹ Íä²Äh-ÊE Íç¦Õ-Åî¢C. '¯äÊÕ „ç៿-šË-²Ä-J’à ʚˢ-*¢C ŠÂ¹ £¾Éª½ªý *“ÅŒ¢©ð. ÆC 1920 ÂéÇ-EÂË Íç¢CÊ Â¹Ÿ±¿. Æ¢Ÿ¿Õ©ð ¯Ã ©ÕÂú Â¹ØœÄ ¦µ¼§ŒÕ¢-¹-ª½¢’à …¢{Õ¢C. ‚ ¤Ä“ÅŒ Â¢ ¯äÊÕ Í䧌Õ-’¹-L-T¢-Ÿ¿¢Åà Íä¬ÇÊÕ. ÂÃF ¨ ÅŒª½£¾É *“ÅŒ¢ Íä®ÏÊ ÅŒªÃyÅŒ ÊÊÕo ÆGµ-«Ö-ÊÕ©Õ ‚Ÿ¿-J-²ÄhªÃ ÆÊo ®¾¢Ÿä£¾Ç¢ ¹L-T¢C. ÂÃF Æ©Ç \OÕ •ª½-’¹-©äŸ¿Õ. „ê½Õ ÊÊÕo ‚Ÿ¿-J¢-Íê½Õ. ƒÂ¹åXj ¯ÃÂ¹× ƒ©Ç¢šË *“Åéðx Æ«-ÂÃ-¬Á-„çáæ®h.. ÆC ƒX¾p-šË-«-ª½Â¹× Í䧌ÕE ¤Ä“ÅŒ ƪáÊ{x-ªáÅä «ÕSx Æ¢Ÿ¿Õ©ð ʚ˲Äh..Ñ Æ¢{Ö „ç៿šË ®ÏE«Ö ®¾«Õ-§ŒÕ¢©ð ÅŒÊ «ÕC©ð „çÕC-LÊ ¦µÇ„éÊÕ Æ¹~-K-¹-J¢-*¢D ¦ÖušÌ.

Know More

women icon @teamvasundhara

„ç៿šðx Íéǯä ¹†¾d-X¾œÄf!

¹Lˆ Âí*x¯þ.. ¦ÇM-«Û-œþ©ð NGµÊo ÅŒª½£¾É ®ÏE-«Ö©Õ Í䮾Öh.. ÅŒÊ ŸÄJ©ð «á¢Ÿ¿ÕÂ¹× Êœ¿Õ-®¾ÕhÊo ¯Ãªá¹ ‚„çÕ. ‡©Ç¢šË ®ÏF ¯äX¾Ÿ±¿u¢ ©ä¹עœÄ ¨ ª½¢’¹¢-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ¨ ¦ÖušÌ.. ÅŒÊ ²ñ¢ÅŒ Ê{ “X¾A-¦µ¼ÊÕ ÍŒÖX¾ÛÅŒÖ £ÔǪî-ªá-¯þ’à ‡C-T¢C. åXªÃp´-éªt¯þq ‹J-§ŒÕ¢-˜ãœþ ¤Ä“ÅŒ-©Â¹× êªÃX¶ý Æ“œ¿-®ý’à EL-*¢C. ƪáÅä ƒ¢œ¿-®ÔZÂË «*aÊ „ç៿šðx Æ¢Ÿ¿-J-©Çê’ ÅÃÊÖ ‡¯îo ¹³Äd©Õ X¾œÄf-ÊE Íç¦Õ-ŌբD ®¾Õ¢Ÿ¿J. 'ƒ¢œ¿-®ÔZ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd, «Õ¢* éÂKªý ¤ñ¢Ÿ¿œ¿¢ ƯäC ŠÂ¹ˆ-ªî-V©ð ƧäÕu X¾¯äOÕ Âß¿Õ. ŸÄE-Â¢ ¹†¾d-X¾-œÄLq …¢{Õ¢C. ¯äÊÖ „ç៿šðx ª½Â¹-ª½-Âé …Ÿîu-’Ã©Õ Í䮾Öh ®ÏE«Ö Æ«-ÂÃ-¬Ç© Â¢ „çÅŒÕ-¹׈-¯ä-ŸÄEo. ¯Ã ªîV ’¹œ¿-«-œÄ-EÂË ¯ä¯ä œ¿¦Õs©Õ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×-¯ä-ŸÄEo. ƒ¢šË ÆŸçl, AÊ-œÄ-EÂË A¢œË O{-Eo¢šË Â¢ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© OÕŸ¿ ‚ŸµÄ-ª½-X¾-œ¿œ¿¢ ¯ÃÂ¹× ƒ†¾d¢ ©ä¹-¤ò-ªá¢C. „ÃJ «Ÿ¿l Â¹ØœÄ Æ¢ÅŒ ‡Â¹×ˆ« œ¿¦Õs ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê „ÃJE ƒ¦s¢C åX{dœ¿¢ ¯ÃÂ¹× ÊÍŒa¹ *Êo *Êo …Ÿîu-’Ã©Õ Í䮾Öh ªîV ’¹œË-æX-ŸÄEo. ©¢œ¿-¯þ©ð ÍŒŸ¿Õ-«Û-¹×-Êo-X¾Ûpœ¿Õ Â¹ØœÄ „çªá-“˜ã®ý, “œÄ«Ö šÌÍŒªý «¢šË ¤Äªýd˜ãj¢ …Ÿîu-’Ã©Õ Íä¬ÇÊÕ. ƪáÅä ƒ«Fo ¯ÃÂ¹× åXŸ¿l ¹†¾d¢’à ÆE-XÏ¢-ÍŒ«Û. ¯äÊÕ ¨ ²ÄnªáÂË ‡Ÿ¿-’¹-œÄ-EÂË Æ„ä Åp-œÄfªá. ‚ «Ö“ÅŒ¢ ¹†¾d-X¾-œ¿-¹עœÄ ¨ ²ÄnªáÂË Í䪽Õ-Âî-«œ¿¢ ²ÄŸµ¿u¢ Âß¿E ¯Ã Ê«Õt¹¢Ñ Æ¢{Ö ÅŒÊ “X¾§ŒÖ-ºÇEo N«-J¢-*¢C ¹Lˆ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేసేట్టుగా చూసుకుంటున్నారు. మీ భర్తకి, వారి తరపు వాళ్లకు మీరు బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటున్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి అవకాశాలు ఏవైనా దొరుకుతాయేమో ప్రయత్నించి చూడండి. ఇకపోతే అతను కొద్దికొద్దిగానే వస్తువులు తీసుకొస్తున్నాడని అంటున్నారు. అయితే అది అతని వ్యవహార శైలి కావచ్చు. లేదా అతని సంపాదనకు, అతనున్న పరిస్థితులకు అనువుగా అలా చేస్తుండచ్చు. అలాగని ఎప్పటికీ ఒకేవిధంగా ఉండాలన్న నియమం కూడా ఉండకపోవచ్చు కదా. కాబట్టి, మీవైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అలాగే మిమ్మల్ని కొద్దిరోజుల పాటు అక్కడ, కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండేట్టుగా ఎందుకు చేస్తున్నాడనేది కూడా ఆలోచించి చూడండి. అతనికి ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రం హోమ్‌) చేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు నెలకు పదిహేను రోజుల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండడం వల్ల కలిగే సమస్యలేంటో అతను ఆలోచించే ఉండచ్చు కదా.. అయినా సరే అతను అక్కడకు తీసుకెళ్తున్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? అనేది ఆలోచించి చూడండి.
couplequarrelghg650-2.jpg
మీ భర్త విషయంలో సంయమనం పాటిస్తూనే మీ ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మీ చదువుని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించండి. మీ భర్త చదువు, మీ చదువుకి అనుసంధానంగా ఏదైనా సొంతంగా చేయచ్చేమో కూడా ఆలోచించి చూడండి. అలాగే మీ పెళ్లై మూడు నెలలే అయింది కాబట్టి మీ వారితో మానసికంగా దృఢమైన అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అతని ఆలోచనలపై ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ మామగారు, బావగార్ల వ్యవహార శైలిని గమనించి మీకు ఏ రకమైన ఆర్థిక స్వావలంబనకు వెసులుబాటు ఉంటుందో ఆలోచించి చూడండి.
ఏది ఏమైనా మొదట స్వయంశక్తితో మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రయత్నించండి. అటు తర్వాత మీ భర్తతో మాట్లాడి చూడండి. ఈ క్రమంలో ఇంకా అసంతృప్తి ఉంటే మీ పుట్టింటి వారితో చెప్పి.. వారు మీ అత్తమామలు, భర్తతోటి చర్చించే అవకాశం ఉంటుందేమో ప్రయత్నించండి. ఈ క్రమంలో- గతంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా సానుకూల ధోరణితో ప్రయత్నించండి.
0 Likes
Know More

Movie Masala