సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఇలాంటి భర్తతో వేగలేకపోతున్నా.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

women icon @teamvasundhara

ఏ పనైనా పూర్తిగా చేయలేకపోతున్నా.. ఇది నా లోపమా?

నమస్తే మేడమ్‌.. నా వయసు 23 సంవత్సరాలు. నాకు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ బాగా చదివేదాన్ని.. కానీ కొన్ని రోజుల నుంచి మనసు నిలకడగా ఉండటం లేదు. ఏ పని చేసినా సగంలోనే ఆపేస్తున్నా. నేను పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకుంటున్నా.. కానీ తీరా చదివే సమయంలో ‘ఇప్పుడు ఇది కాదేమో.. వేరే సబ్జెక్ట్‌ చదివితే బాగుండు!’ అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఇలాగే అనిపిస్తుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేకపోతున్నా.. దీనివల్ల ఏదో ఆరాటం, బాధ, దిగులు నాలో కనిపిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రేపు ఎలాగైనా ఈ పని చేయాలని పడుకుంటాను. కానీ మరుసటి రోజు మళ్లీ అదే అసంపూర్ణత! నేనేందుకు హుషారుగా ఉండలేకపోతున్నాను?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

మాకూ పీసీఓఎస్ ఉంది.. అయినా దాచుకోలేదు.. కుంగిపోలేదు..!

‘ఏంటీ.. రోజురోజుకీ బాగా లావైపోతున్నావ్‌.. ఇలా లడ్డూలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు?’, ‘మొహం నిండా ఆ మొటిమలేంటి.. మొన్నటిదాకా బాగానే ఉంది కదా!’, ‘అబ్బాయిలా నీకూ గడ్డం, మీసాలు పెరుగుతున్నాయి.. శరీరం విషయంలో చాలామంది మహిళలకు ఇలాంటి కామెంట్లు మామూలే. ఇలా కంటికి కనిపించిందని కామెంట్‌ చేస్తారు కానీ.. దాని వెనకున్న అసలు కారణమేంటో ఎవరూ అర్థం చేసుకోరు! ఇంతకీ ఈ సమస్యలన్నింటికీ మూలం ఏంటంటారా? అదే పీసీఓఎస్.. దీనివల్ల బయటికి కనిపించే ఇలాంటి లక్షణాలే వారిని నలుగురిలోకీ వెళ్లకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఈ ఇబ్బందే తమ సమస్యను అందరితో చెప్పడానికి మొహమాటపడేలా చేస్తోంది.

Know More

women icon @teamvasundhara

ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి? మీరే చెప్పండి!

ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒక అమ్మాయి, అబ్బాయి తమ అభిప్రాయాలు ఒకటే కావడం వల్ల, ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడుతున్నారా? లేక కేవలం ఆకర్షణతోనే ఒక్కటవుతున్నారా? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !

Know More

women icon @teamvasundhara

ఈ ఏడాది సోషల్‌ మీడియాలో ‘సెన్సేషనల్‌ టాపిక్స్‌’ ఇవే..!

2019కి వీడ్కోలు చెప్పడానికి ఇంకెంతో సమయం లేదు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదిలో కూడా మన జ్ఞాపకాల్లో నిలిచిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా వాడకం పెరిగాక ప్రపంచంలో ఏ మూల, ఏ విషయం జరిగినా సరే క్షణాల్లో అది మనకు తెలిసిపోతుంది. ఇలా ఈ 2019 ఆరంభం నుంచి చివరి వరకు ఎన్నో విషయాలు సోషల్‌ మీడియా ద్వారా మనల్ని పలకరించాయి. వీటిలో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని భావోద్వేగానికి గురి చేశాయి. కొన్ని ఆనందపర్చితే.. మరికొన్ని మనలో స్ఫూర్తి నింపాయి. ఈ క్రమంలో 2019లో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన పది వైరల్‌ స్టోరీస్‌ మీకోసం..!

Know More

women icon @teamvasundhara

ఈ ఇద్దరిలో ఎవరి ప్రేమను అంగీకరించాలి?మీరే చెప్పండి!

ఏదైనా సరే కంటికింపుగా లేకపోతే మనసుకు నచ్చదంటారు. మరి ప్రేమ సంగతి ఏంటి ? ఒకరికి మనపై ఉండే ప్రేమ కూడా అంతేనా ? చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే మనసుకు నచ్చుతామా ? ఈలోకంలో ఒకరికొకరు అభిప్రాయాలతో కలుస్తున్నారా లేక ఆకర్షణతోనే కలుస్తున్నారా ? ఇలా ప్రేమ గురించి తికమకపడుతూ సతమతమవుతోంది రాగిణి. ఇందుకు కారణం... ఉన్నట్టుండి ఇద్దరు యువకులు ఆమెకు తమ మనసులోని ప్రేమను తెలపడమే ! ఒకరు తొలుత తాను ప్రేమించిన వ్యక్తి అయితే.. మరొకరు తనను ప్రేమించిన వ్యక్తి. అందుకే ఇద్దరిలో ఎవర్ని ఎంచుకోవాలో అర్థం కాక మన సహాయం కోరుతోంది రాగిణి. ఆమె హృదయరాగమేంటో ఓసారి విని మీ అభిప్రాయంతో ఆమెకో పరిష్కారాన్ని చూపండి !

Know More

women icon @teamvasundhara

‚ Æ«Öt-ªá©ä ¨ X¾Û®¾h-¹¢©ð £ÔǪî©Õ!

«Õ©Ç©Ç §Œâ®¾X¶ý èǧýÕ.. ¤ÄÂË-²ÄnF «ÖÊ« £¾Ç¹׈© Âê½u-¹-ª½h’Ã, “X¾A-³Äe-ÅŒt¹ ¯î¦ã©ü ¬Ç¢A ¦£¾Ý-«ÕA Æ¢Ÿ¿Õ-¹×Êo ÆA-XÏÊo «§ŒÕ-®¾Õˆ-ªÃ-L’à “X¾®¾ÕhÅŒ¢ “X¾X¾¢-ÍŒ¢©ð ‚„çÕ æXª½Õ «Öªît-T-¤ò-Åî¢C. ÅŒ«Õ ¹{Õd-¦Ç{xÊÕ «uA-êª-ÂË¢* ÍŒŸ¿Õ-«Û-¹ע-šð¢-Ÿ¿Êo ¯çX¾¢Åî 13 \@Áx “¤Ä§ŒÕ¢-©ð¯ä ÅÃL-¦Êx Ō֚Ç-©Â¹× ’¹Õéªj «Õª½º¢ Æ¢ÍŒÕ «ª½Â¹Ø „ç@ïx-*aÊ ‚„çÕ.. ÅŒÊ X¾J-®ÏnA «Õêª Æ«Öt-ªáÂÌ ÅŒ©ã-ÅŒh-¹Ø-œ¿-Ÿ¿E ÆX¾Ûpœä ’¹šËd’à Eª½g-ªá¢-ÍŒÕ-¹עC. …“’¹-„Ã-Ÿ¿¢Åî N®Ï-T-¤òªá ƒÅŒª½ “¤Ä¢Åéðx ÅŒ©-ŸÄ-ÍŒÕ-¹ע-{ÕÊo ¬Áª½ºÇª½n ¦Ç©Lo ¹©Õ-®¾Õ-¹ע{Ö ¦ÇLÂà NŸ¿u, XÏ©x© £¾Ç¹׈-©åXj ¤òªÃ{¢ Íä²òh¢D §ŒâÅý ²Ädªý. ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx “X¾X¾¢ÍŒ „äC-¹-©åXj ÅŒÊ ’¹@ÇEo NE-XÏ-®¾Õh¢-{Õ¢C. ƒ©Ç «Ö{© ª½ÖX¾¢-©ð¯ä Âß¿Õ.. ¨ “¹«Õ¢©ð ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©Fo X¾Û®¾h-Âéðx ¤ñ¢Ÿ¿Õ-X¾-ª½Õ®¾Öh X¾Û®¾h¹ ª½ÖX¾¢-©ðÊÖ Æ¢Ÿ¿-J©ð ®¾Öp´Jh E¢X¾Û-Åî¢C «Õ©Ç©Ç. ƒX¾p-šËêÂ ÅŒÊ ÆÊÕ-¦µ¼-„Ã-©ÊÕ X¾©Õ X¾Û®¾h-Âé ª½ÖX¾¢©ð ƹ~-K-¹-J¢-*Ê ¨ §Œá«-éÂ-ª½{¢.. ƒX¾Ûpœ¿Õ «Õªî X¾Û®¾h-¹¢Åî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-®Ï¢C. ‚ N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

XÏ©x© X¾Û®¾h-¹¢©ð DXϹ ²òdK!

ÅÃ«á ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo «ÖÊ-®Ï¹, ¬ÇK-ª½Â¹ ª½Õ’¹tÅŒ© ’¹ÕJ¢* ¦§ŒÕ-{Â¹× ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ÍéÇ-«Õ¢C ƒ†¾d-X¾-œ¿ª½Õ. ÂÃF Æ©Ç¢šË ®¾«Õ-®¾u© ’¹ÕJ¢* Æ¢Ÿ¿-JÅî X¾¢ÍŒÕ-¹ע{Ö Æ¢Ÿ¿-J©ð ®¾Öp´Jh- E¢æX Æ¢ŸÄ© ¯Ãªá-¹©Õ Âí¢Ÿ¿êª ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç¢šË „ÃJ©ð ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã «á¢Ÿ¿Õ¢-{Õ¢C. 2014Ð15 «ÕŸµ¿u Â颩ð NX¾-K-ÅŒ-„çÕiÊ «ÖÊ-®Ï¹ ŠAh-œËE ‡Ÿ¿Õ-ªíˆÊo DXýq.. EX¾Û-ºÕ©Õ, ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-Ōթ ®¾£¾É-§ŒÕ¢Åî ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾œË ÂíÅŒh °N-ÅÃEo “¤Äª½¢-Gµ¢-*¢C. ¨ N†¾-§ŒÖEo ®¾¢Ÿ¿ª½s´¢ «*a-Ê-X¾Ûp-œ¿©Çx “X¾²Äh-N®¾Öh Æ¢Ÿ¿JÂÌ “æXª½º ¹L-T-²òh¢D ¦ÖušÌ. Æ¢Åä-Âß¿Õ.. ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ-©Åî ‡X¾Ûpœ¿Ö {Íý©ð …¢{Ö œË“åX-†¾¯þ, ŸÄÊÕo¢* ¦§ŒÕ-{-X¾œä *šÇˆ-©ÊÕ å®jÅŒ¢ ®¾Ö*-®¾Õh¢-{Õ¢D Æ¢ŸÄ© Åê½. ÅÃÊÕ ‡Ÿ¿Õ-ªíˆÊo Ÿ¿Õª½-«®¾n «Õéª-«y-JÂÌ ªÃ¹Ø-œ¿-Ÿ¿E 'C L„þ ©„þ ©ÇX¶ý ¤¶ù¢œä-†¾¯þÑ æXª½ÕÅî ‹ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾nÊÕ ¯ç©-ÂíLp ŸÄE ŸÄyªÃ X¾©Õ Æ«-’Ã-£¾ÇÊ Âê½u-“¹-«Ö©Õ ÍäX¾-œ¿ÕÅŒÖ Æ¢Ÿ¿JF ¨ ®¾«Õ-®¾uÂ¹× Ÿ¿Öª½¢’à …¢ÍŒœÄEÂË ÅŒÊ «¢ÅŒÕ’à “X¾§ŒÕÅŒo¢ Íä²òh¢C DXϹ. ƒX¾Ûpœ¿Õ ÅŒÊ ¨ ²òdK ŸÄyªÃ XÏ©x-©ðxÊÖ Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-ÊÕ¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ÆŸç©Ç ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ‚„çÕ ‡Ÿ¿Õ-ªíˆÊo œË“åX-†¾¯þ, ŸÄÊÕo¢* ‡©Ç ¦§ŒÕ-{-X¾-œË¢C? «¢šË«Fo *Êo ¹Ÿ±¿ ª½ÖX¾¢©ð ‹ XÏ©x© X¾Û®¾h-¹¢©ð ¤ñ¢Ÿ¿Õ-X¾-J-ÍÃ-ª½{!

Know More

women icon @teamvasundhara

«Íäa-®¾Õh-¯Ão§ýÕ.. «ÕÊ X¾«-ªý-X¶¾Û©ü ¦§çÖ-XÏ-Âú©Õ!

NNŸµ¿ ª½¢’éðx ªÃºË®¾Öh Ÿä¬Á-ÂÌ-JhE È¢œÄ¢-ÅŒ-ªÃ©Õ ŸÄšË¢-*Ê ¦µÇª½-B§ŒÕ «E-ÅŒ©Õ ‡¢Ÿ¿ªî! Æ©Ç¢šË „ÃJ ‘ÇuAE ÂíE-§ŒÖ-œ¿-œ¿„äÕ Âß¿Õ.. „ÃJ °N-ÅÃ-©Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ‡¯îo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ «ÕÊ«â Åç©Õ-®¾Õ-Âî-„ÃL. ‚ “X¾§ŒÕ-ÅŒo„äÕ Í䮾Õh-¯Ãoª½Õ ¯äšË Ÿ¿ª½z-¹שÕ. Æ{Õ ÍÃJ-“ÅŒ-¹¢’Ã, ƒ{Õ ‚Ÿµ¿Õ-E¹ §Œá’¹¢©ð ÅŒ«Õ-¹¢{Ö ’¹ÕJh¢X¾Û ¤ñ¢C ÍŒJ-“ÅŒ©ð EL-*-¤ò-ªáÊ Âí¢Ÿ¿ª½Õ “X¾«áÈ «Õ£ÏÇ-@Á© °N-ÅÃLo ¦§çÖ-XÏ-Âú-©Õ’à Å窽-éÂ-Âˈ-®¾Õh-¯Ãoª½Õ „ê½Õ. ÅŒŸÄyªÃ „ÃJ ’¹ÕJ¢* «ÕÊ¢ Â¹ØœÄ ‡¯îo N†¾-§ŒÖ©Õ Åç©Õ-®¾Õ-¹×-¯ä©Ç Í䮾Õh-¯Ãoª½Õ. Æ©Ç ¨ \œÄC Â¹ØœÄ Âí¢Ÿ¿ª½Õ “X¾«áÈ «Õ£ÏÇ-@Á© °N-Ō¹Ÿ±¿©Õ „碜Ë-Åç-ª½åXj „ç©Õ-’í¢-Ÿ¿-ÊÕ-¯Ãoªá. ‚ ¤Ä“ÅŒLo ͵éã¢->¢-’û’à B®¾Õ-ÂíE Å窽åXj „ÚËÂË “¤Äº¢ ¤ò殢-Ÿ¿ÕÂ¹× ÅŒ«Õ ¬Ç§ŒÕ-¬Á-¹×h©Ç “X¾§ŒÕ-Ao-®¾Õh-¯Ãoª½Õ Âí¢Ÿ¿ª½Õ Æ¢ŸÄ© Å꽩Õ. ƒ¢ÅŒÂÌ ¨ \œÄC “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕÊo ¦§çÖ-XÏ-Âú-©ä¢šË? ‡«J ®¾Öp´JhÅî „ÃšËE ª½Ö¤ñ¢-C-®¾Õh-¯Ãoª½Õ? Æ¢Ÿ¿Õ©ð ʚˢ-ÍŒ-¦ð§äÕ «áŸ¿Õl-’¹Õ-«Õt-©ã-«ª½Õ? ƒ«Fo ÅçL-§ŒÖ-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నా వయసు 35 సంవత్సరాలు.. ఎంసీయే చదివాను. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాకు గతంలో వివాహం జరిగింది. అయితే వాళ్లు మోసం చేశారని విడాకులు తీసుకున్నా. మూడు నెలల క్రితం మళ్లీ పెళ్లి చేసుకున్నా. ఆయనకు ఇది మొదటి వివాహం. ఆయన ఎంకాం చదివారు. వాళ్లది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆయన హైదరాబాద్‌లోనే ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. వాళ్ల కుటుంబంలో పెత్తనమంతా మగవారిదే. మా మామ ఏది చెబితే మా ఆయన, బావ అదే వింటారు. మా మామ, బావ ఊళ్లోనే పని చేస్తుంటారు. ఆ ఊళ్లో వారికి రాజకీయ పలుకుబడి కూడా ఉంది. మా తోటి కోడలు.. మా బావ, మావయ్యలకు పనిలో సహాయం చేస్తుంటుంది. మా ఆయన పిసినారి. నేను ఏది కావాలని అడిగినా కొనరు. ఒక సినిమాకు తీసుకెళ్లడు, ఇంట్లో సామన్లు కొనడు, సరుకులు కూడా కొద్ది కొద్దిగా తెస్తారు, పనిమనిషిని పెట్టరు... ఇలా నా అవసరాలను ఏదీ పట్టించుకోరు. ఇప్పటివరకు నాకు కావాల్సినవన్నీ మా నాన్న, తమ్ముడు కొంటున్నారు. ఇంట్లో డబ్బులు కూడా పెట్టరు. అలాగని ఉద్యోగం చేస్తానంటే వద్దంటారు. మా మామగారు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. బయటకు ఒంటరిగా పంపరు. ఎవరో ఒకరు తోడుంటేనే వెళ్లమంటారు. సిటీ బస్‌ ఎక్కద్దంటారు. ఆటో ఎక్కద్దంటారు. ఇల్లు కూడా బయట ఎవరూ కనిపించకుండా ఉండేలా ఉన్న ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. పెళ్లికి ముందు మా నాన్న ‘హైదరాబాద్‌లోనే ఉంటారా?’ అని అడిగితే ‘ఉంటాను’ అన్నారు. కానీ నెలకు 15 రోజులు ఏదో ఒక వంక పెట్టి వాళ్ల ఊరు తీసుకొని పోతున్నారు. నేను రాననకుండా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆయనకు వర్క్‌ ఫ్రం హోమ్‌ ఏమీ ఉండదు. అక్కడ వాళ్ల నాన్న, అన్నయ్యతో తిరుగుతారు. పెళ్లై కాపురానికి తీసుకెళ్లినప్పుడు నన్ను వాళ్ల అమ్మగారింట్లో వదిలేసి ఆడిట్‌ పేరు చెప్పి 20 రోజులు వెళ్లిపోయారు. నన్ను హైదరాబాద్‌ పంపమంటే ఒంటరిగా పంపమని ఎవరో ఒకరు తోడు రావాలని చాలా చిరాకు పెట్టారు. చివరకు మా తమ్ముడు వచ్చి తీసుకెళ్లే దాకా పంపలేదు. ఆయన నా అవసరాలు ఏదీ పట్టించుకోవడం లేదు. దాంతో నేను కూడా సంపాదించాలని అనుకుంటున్నాను. మెహందీ డిజైన్‌ బాగా వేస్తాను. మెహందీ ఆర్టిస్ట్‌గా చేయాలని ఉంది. కానీ ఆయన ఒప్పుకోరు. మా మామ అసలే ఒప్పుకోడు. వాళ్లకు ఎదురెళ్లి నెగ్గలేను. ఏం చేయాలి? ఆయనతో గొడవపడి సంబంధం తెంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పండి. - ఓ సోదరి

ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేసేట్టుగా చూసుకుంటున్నారు. మీ భర్తకి, వారి తరపు వాళ్లకు మీరు బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటున్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి అవకాశాలు ఏవైనా దొరుకుతాయేమో ప్రయత్నించి చూడండి. ఇకపోతే అతను కొద్దికొద్దిగానే వస్తువులు తీసుకొస్తున్నాడని అంటున్నారు. అయితే అది అతని వ్యవహార శైలి కావచ్చు. లేదా అతని సంపాదనకు, అతనున్న పరిస్థితులకు అనువుగా అలా చేస్తుండచ్చు. అలాగని ఎప్పటికీ ఒకేవిధంగా ఉండాలన్న నియమం కూడా ఉండకపోవచ్చు కదా. కాబట్టి, మీవైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అలాగే మిమ్మల్ని కొద్దిరోజుల పాటు అక్కడ, కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండేట్టుగా ఎందుకు చేస్తున్నాడనేది కూడా ఆలోచించి చూడండి. అతనికి ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రం హోమ్‌) చేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు నెలకు పదిహేను రోజుల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండడం వల్ల కలిగే సమస్యలేంటో అతను ఆలోచించే ఉండచ్చు కదా.. అయినా సరే అతను అక్కడకు తీసుకెళ్తున్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? అనేది ఆలోచించి చూడండి.
couplequarrelghg650-2.jpg
మీ భర్త విషయంలో సంయమనం పాటిస్తూనే మీ ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మీ చదువుని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించండి. మీ భర్త చదువు, మీ చదువుకి అనుసంధానంగా ఏదైనా సొంతంగా చేయచ్చేమో కూడా ఆలోచించి చూడండి. అలాగే మీ పెళ్లై మూడు నెలలే అయింది కాబట్టి మీ వారితో మానసికంగా దృఢమైన అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అతని ఆలోచనలపై ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ మామగారు, బావగార్ల వ్యవహార శైలిని గమనించి మీకు ఏ రకమైన ఆర్థిక స్వావలంబనకు వెసులుబాటు ఉంటుందో ఆలోచించి చూడండి.
ఏది ఏమైనా మొదట స్వయంశక్తితో మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రయత్నించండి. అటు తర్వాత మీ భర్తతో మాట్లాడి చూడండి. ఈ క్రమంలో ఇంకా అసంతృప్తి ఉంటే మీ పుట్టింటి వారితో చెప్పి.. వారు మీ అత్తమామలు, భర్తతోటి చర్చించే అవకాశం ఉంటుందేమో ప్రయత్నించండి. ఈ క్రమంలో- గతంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా సానుకూల ధోరణితో ప్రయత్నించండి.
0 Likes
Know More

Movie Masala