సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇవి ఉంటే ఇక ఉప్పు, పప్పు కోసం వెతకక్కర్లేదు!

అయ్యో.. ఉప్పెక్కడ పెట్టానో కనిపించడం లేదే.. కప్‌బోర్డ్‌లో ఎక్కడో ఒకచోట ఉప్పు డబ్బా పెట్టడం, ఇలా రోజూ దాని గురించి వెతకడం ప్రత్యూషకు అలవాటే. నేహ తన కిచెన్‌లో పప్పులన్నీ ఒకే తరహా డబ్బాల్లో భద్రపరుస్తుంటుంది. అయితే అవి ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడంతో ఏ పప్పు ఏ డబ్బాలో ఉందో పదే పదే మూత తీసి చూడాల్సిందే! రాగిణి ఆఫీసుకెళ్లే హడావిడిలో గిన్నెలన్నీ తోమి ఆదరాబాదరాగా ఓ టబ్‌లో వేసేస్తుంది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక అందులో టీ గిన్నె ఎక్కడుందో వెతుక్కోవడానికి రోజూ కాస్త సమయం వృథా అవుతుందంటోంది. ఇలా మనం కిచెన్‌ని ఎంత చక్కగా సర్దుకున్నా.. కొన్ని కొన్ని పదార్థాలు, వస్తువుల కోసం రోజూ వెతుక్కుంటూ ఉంటాం. మరి, ఇలాంటి కన్‌ఫ్యూజన్‌కి చెక్‌ పెట్టాలంటే ‘కిచెన్‌ ర్యాక్స్‌’ని మన వంటింట్లో భాగం చేసుకోవాల్సిందే! గరిటలు, గిన్నెల దగ్గర్నుంచి పప్పులు, స్పైసెస్‌.. వంటి పదార్థాల వరకు అన్నీ వేటికవే సెపరేట్‌గా అమర్చుకోవడానికి ప్రస్తుతం ఇలాంటి బోలెడన్ని మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ మార్కెట్లో అందుబాటులోకొచ్చేశాయి. ఏ ర్యాక్‌లో సర్దేవి ఆ ర్యాక్‌లో అరేంజ్‌ చేస్తే పని తగ్గడంతో పాటు సమయమూ ఆదా అవుతుంది.. అంతేనా.. కిచెన్‌ కూడా నీట్‌గా కనిపిస్తుంది.. పైగా వీటికంటూ ప్రత్యేకంగా కాస్త స్పేస్‌ కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. గోడలు, చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఇట్టే ఇమిడిపోయే ఇలాంటి కొన్ని విభిన్న కిచెన్‌ ర్యాక్స్‌/మల్టీ పర్పస్‌ ర్యాక్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon @teamvasundhara

¨ „çéªjšÌ å®jp®ý ªÃuÂúq ‡¢ÅŒ ¦Ç’¹Õ-¯Ão§çÖ Â¹Ÿ¿Ö!!

«ÕÊ¢ Íäæ® «¢{-ÂÃ-©Â¹× Æ„çÖ-X¶¾Õ-„çÕiÊ ª½Õ*E Æ¢C¢-ÍŒ-œ¿¢©ð ÂÌ©-¹-¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá «Õ²Ä-©Ç©Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢ „Ú˩ð ŸÄ’¹ÕÊo X¶¾Ö{Õ-Ÿ¿-Ê„äÕ. Æ¢Ÿ¿Õê X¶¾Ö{Õ ÅŒT_-¤ò-¹עœÄ OšËE èÇ“’¹-ÅŒh’à ¦µ¼“Ÿ¿-X¾-ª½Õ-®¾Õh¢šÇ¢. ƪáÅä ¤òX¾Û CÊÕ-®¾Õ©Õ NÕÊ£¾É NÕ’¹Åà «Õ²Ä-©Ç-©-Eo¢-šËF „äêªyª½Õ œ¿¦Çs©ðx åXšËd ‡Â¹ˆ-œç-¹ˆœî ¦µ¼“Ÿ¿-X¾-ª½Õ-®¾Õh¢-šÇª½Õ ÍéÇ-«Õ¢C. ŸÄ¢Åî ®¾«Õ-§ŒÖ-EÂË ÆN ‡Â¹ˆ-œ¿Õ-¯Ão§çÖ Ÿíª½Â¹ˆ.. ŠÂîˆ-²ÄJ ÆN „䧌Õ-¹ע-œÄ¯ä «¢{ X¾ÜJh-Íä-æ®-®¾Õh¢-šÇª½Õ. «ÕJ-Âí¢-Ÿ¿-ꪄçÖ „ÚËE „äêªyª½Õ œ¿¦Çs©ðx ¦µ¼“Ÿ¿-X¾-ª½-ÍŒœ¿¢ «©x ÆN E¢œ¿Õ-¹×-¯Ão§çÖ, ©äŸî Â¹ØœÄ ’¹«Õ-E¢-ÍŒª½Õ.. «ÕJ, ƒ©Ç¢šË ®¾«Õ-®¾u-©ÊÕ ÅŒXÏp¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä «Õ²Ä-©Ç-©-Eo¢-šËF Šê Ÿ¿’¹_ª½ ¦µ¼“Ÿ¿-X¾-Jæ®h ®¾J. Æ¢Ÿ¿Õ-Âî-®¾„äÕ NGµ-Êo-„çÕiÊ å®jp®ý ªÃuÂúq “X¾®¾ÕhÅŒ¢ «Ö骈-šðxÂË «Íäa-¬Çªá. „ÃšË œËèãjÊxÅî „Ã„þ ÆE-XÏ-®¾Õh-¯Ãoªá. «ÕJ¢-é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. Æ©Ç¢šË ÂíEo „çéªjšÌ å®jp®ý ªÃuÂúqåXj «ÕÊ«â ‹ ©ÕꈮÏ.. „ç¢{¯ä „ÚËE «ÕÊ «¢šË¢šðx ¦µÇ’¹¢ Í䮾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨ “X¶Ïèü ’Ãuœçbšüq OÕ ƒ¢šðx …¯Ão§ŒÖ?

‡©Ç’î “X¶Ïèü …¢C ¹ŸÄ, ‡©Ç Æ«Õ-Ja¯Ã ÂçŒÕ-’¹Ö-ª½-©Fo ÅÃèÇ’Ã …¢šÇªá.. ÆE ¦µÇN¢-*Ê “¬Ç«ºË «Ö骈šü ÊÕ¢* ¹ت½-’Ã-§ŒÕ©Õ Åç*aÊ „ç¢{¯ä ¹«-ª½xÅî ¤Ä˜ä „ÃšËE “X¶Ïèü-©ðE „ç>-{-¦Õ©ü ¦ÇÂúq©ð „äæ®-®Ï¢C. 骢“œî-V© ÅŒªÃyÅŒ «¢œ¿Õ-ŸÄ-«ÕE Bæ®-®¾-JÂË.. ÆN „çáÅŒh¢ ¹×Rx-¤ò-«œ¿¢ ’¹«Õ-E¢-*¢C. X¾ÛÍŒa-ÂÃ-§ŒÕE ®¾’¹¢ ¹šü Íä®ÏÊ «ÖŸµ¿N.. NÕ’¹Åà ®¾’ÃEo Æ©Çê’ ¯äª½Õ’à “X¶Ïèü©ð åX˜äd-®Ï¢C. «Õª½Õ-¯Ã-šËÂË NÕ’¹Åà ®¾’¹¢ A¢ŸÄ-«ÕE Bæ®-®¾-JÂË.. åXjÊ ©ä§ŒÕªý „çáÅŒh¢ wœçj’à «ÖJ X¾¢œ¿Õ EKb-«-„çÕi-¤ò-ªá¢C. ƒ¢šðxE J“X¶Ï->-êª-{-ªýÊÕ …X¾-§çÖ-T¢-ÍŒÕ-Â¹×¯ä “Â¹«Õ¢©ð ƒ©Ç¢šË ÆÊÕ-¦µ¼-„Ã©Õ ÍéÇ-«Õ¢-CÂË Âëկþ. ƪáÅä «ÕJ, “X¶Ïèü©ð Æ«Õêªa ÂçŒÕ-’¹Öª½©Õ, X¾¢œ¿Õx ÅÃèÇ’Ã …¢œÄ-©¢˜ä \¢Íä-§ŒÖL?, “X¶Ïèü X¾J-¬ÁÙ-“¦µ¼¢’à …¢ÍŒÕÂî-«-œ¿-„çÕ©Ç? ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? Æ¢Ÿ¿ÕÂ¹Ø ®¾J-ÂíÅŒh ’Ãuœçb{Õx “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx Âí©Õ-«Û-D-ªÃªá. «ÕJ, Ƅ䢚Ë? ÆN «ÕÊ-é婂 …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon @teamvasundhara

¦Çx’¹Õ ¦µ¼“Ÿ¿¢’à ƒ©Ç...

ƒ¢{-éªošü ²Ä«Ö-ÊÕu-©ÂË Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ-©ðÂË «*aÊ ÅŒªÃyÅŒ “X¾X¾¢-ÍŒ„äÕ «ÕÊ ÍäA©ð ƒNÕ-œË-¤ò-ªá¢-Ÿ¿¯ä ¦µÇ«Ê ¹©Õ-’¹Õ-Åî¢C. ÂÄÃ-LqÊ ®¾«Ö-ÍÃ-ª½-«Õ¢Åà ƪ½-Íä-A©ð.. „ä@Áx ÂíÊ© åXj¯ä …¢šð¢C. ƒ¢{-éªošü X¾Ûºu«Ö ÆE «ÕÊÂ¹× ÂÄÃ-LqÊ ®¾«Ö-ÍÃ-ªÃEo Åç©Õ-®¾Õ-Âî-«œ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ŸÄEåXj «ÕÊ ÆGµ-“¤Ä-§ŒÖEo X¾¢ÍŒÕ-Âí¯ä ²ù©¦µ¼u¢ Â¹ØœÄ …¢œ¿-{¢Åî ÍéÇ-«Õ¢C ÅŒ«Õ ¦µÇ„Ã-©ÊÕ “X¾X¾¢ÍŒ¢ «á¢Ÿ¿Õ …¢ÍŒÕÅŒÕ-¯Ãoª½Õ. ƒ©Ç ƒ¢{-éªo-šü©ð ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× æX¶®ý-¦ÕÂú, šËy{dªý, ƒ¯þ-²Äd-“’ÄþÕ ©Ç¢šË „ÚËE …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ‡Eo ²Ä«Ö>¹ «ÖŸµ¿u«Ö©ÕÊo-X¾p-šËÂÌ ¦Çx’¹Õ©Â¹×¢œä N©Õ« „䪽Õ. ÅŒ«Õ ‚©ð-ÍŒ-Ê-©ÊÕ, ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ, ÆGµ-ª½Õ-ÍŒÕ-©ÊÕ ®¾N-«-ª½¢’à X¾¢ÍŒÕ-Âí¯ä Æ«-ÂìÁ¢ …¢œ¿-{¢Åî ‡Â¹×ˆ-«-«Õ¢C OšË-„çjæX „çá’¹Õ_ÍŒÖX¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. ƪáÅä NÕT-LÊ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© «ÖC-J-’Ã¯ä ƒšÌ-«L Â颩ð ¦Çx’¹Õ-©ÊÕ å®jÅŒ¢ £¾ÉuÂú Íä®Ï Æ®¾-¦µ¼u-¹-ª½-„çÕiÊ, Ʀµ¼u¢-ÅŒ-ª½-¹-ª½-„çÕiÊ N†¾-§ŒÖ-©E £¾Éu¹ª½Õx ¤ò®ýd Í䮾Õh-¯Ãoª½Õ. ÂæšËd ¦Çx’¹Õ-©ÊÕ …X¾-§çÖ-T¢-Íä-{-X¾Ûpœ¿Õ ÂíEo èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-Âî-«œ¿¢ ŸÄyªÃ ƒ©Ç •ª½-’¹Â¹×¢œÄ ֮͌¾Õ-Âî-«-ÍŒa¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. «ÕJ Ƅ䢚ð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala