సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పాప కారణంగా మా మధ్య దూరం పెరుగుతోంది.. ఏం చేయాలి?

మేడం.. ప్రస్తుతం నేను 11నెలల వయసున్న బిడ్డకు తల్లిని. మా పాప చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ నాతో ఆడుతూనే ఉంటుంది. ఉదాహరణకు పాప ఒక 40ని|| నిద్రపోతే 4గం||పాటు నాతో ఆడుకునేందుకే మొగ్గుచూపుతుంది. రాత్రిళ్లు కూడా అర్ధరాత్రి 2 లేదా 3గం|| వరకు మాత్రమే పడుకుంటుంది. పాప పడుకున్న సమయంలో ఏ చిన్న శబ్దం వచ్చినా వెంటనే నిద్ర లేస్తుంది. మళ్లీ నిద్రపోకుండా ఆడుతూనే ఉంటుంది. పాప కారణంగా నా భర్త లైంగికంగా నాతో సంతోషం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ నా కూతురు నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో నా భర్తను సంతోషపెట్టడం ఎలాగో నాకు తెలియడం లేదు. ఏమైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

అతిగా ఆందోళన చెందేవారితో జాగ్రత్తగా ఇలా..!

18ఏళ్ల తపస్వి ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉన్నట్లే కనిపిస్తుంది.. చదువుకి సంబంధించిన విషయాల గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది.. 28ఏళ్ల శ్రీదివ్య ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఎప్పుడు చూసినా తన కుటుంబం, ఉద్యోగం.. ఇలా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది.. వీరే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలు మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ÅŒ¯ç-X¾Ûpœ¿Ö ¯ÃÂ¹× “X¾Åäu-¹„äÕ..!

ÆL-§ŒÖ-¦µ¼šü.. ¦ÇM-«Û-œþ©ð '®¾Ödœç¢šü ‚X¶ý C ƒ§ŒÕ-ªýÑÅî ÅŒÊ éÂKªý “¤Äª½¢-Gµ¢* '{Ö æ®dšüqÑ, 'œË§ŒÕªý >¢Ÿ¿UÑ, '¦“D-¯ÃŸ±þ ÂË Ÿ¿Õ©|-E§ŒÖÑ.. «¢šË *“ÅÃ-©Åî ®¾éÂq-®ý-“šÇ-Âú©ð ²Ä’¹Õ-ÅŒÕÊo ¦Hx ’¹ªýx. ®¾£¾Ç-Ê-{Õ-©¢-Ÿ¿-J-ÅîÊÖ ‡¢Åî ¹L-N-œË’à …¢{Ö æ®o£¾Ç¢’à „çÕLê’ ÆL§ŒÖ ÅŒÊÂ¹× ®ÏŸÄl´ªýn «Õ©ð|“Åà «Ö“ÅŒ¢ Âî¾h “X¾Åäu-¹-„çÕiÊ «uÂËh Æ¢šð¢C. OJ «ÕŸµ¿u “æX«Ö-§ŒÕº¢ ²Ä’¹Õ-Åî¢-Ÿ¿¢{Ö „ê½h©Õ NE-XÏ-®¾ÕhÊo ¯äX¾-Ÿ±¿u¢©ð ÅŒ«Õ ¦¢Ÿµ¿¢ ’¹ÕJ¢* ¨ ¹Øušü ¦ÖušÌ «ÖšÇx-œË¢C. 'ƒšÌ-«© •J-TÊ Â¹ª½-ºý-èð-£¾Éªý X¾ÛšËd-Ê-ªîV „䜿Õ-¹©Õ „ç៿-©Õ-ÂíE ÍÃ©Ç ¤ÄKd-©Â¹× ¯äÊÕ, ®ÏŸÄl´ªýn ¹Læ® „ç@Çx¢. Æ¢Ÿ¿Õê ÍéÇ-²Äª½Õx ƒŸ¿lª½¢ ¹L®Ï O՜˧ŒÖ ¹¢{ X¾œÄf¢. ƢŌ-«Ö-“ÅÃÊ ÅŒÊÅî …ÊoC ¯äÊÕ Âß¿E ÍçX¾pÊÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÅŒÊÅî ¹L®Ï Æ©Ç ®¾¢Åî-†¾¢’à ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾œ¿¢ Æ¢˜ä ¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. ê«©¢ ®ÏŸÄl´-ªýn-Åî¯ä Âß¿Õ.. ¯Ã æ®o£ÏÇ-ÅŒÕ-©Åî Â¹ØœÄ ¯äÊÕ Æ©Ç¯ä …¢šÇÊÕ. ÂÃF ®ÏŸÄl´ªýn «Ö“ÅŒ¢ ‡X¾p-šËÂÌ ¯ÃÂ¹× “X¾Åäu-¹-„çÕiÊ «uêÂh!Ñ Æ¢{Ö ÂËÅÃ-G-*a¢D Æ«Õtœ¿Õ. ÆL§ŒÖ “X¾®¾ÕhÅŒ¢ '“œÄ’¹¯þÑ ®ÏE-«Ö©ð ʚˢ-ÍŒ-œÄ-EÂË Æ¢U-¹-J¢-*¢C. ¨ *“ÅÃEÂË ®¾¢¦¢-Cµ¢* †¾àšË¢’û ƒ¢Âà “¤Äª½¢¦µ¼¢ ÂÄÃLq …¢C.

Know More

women icon @teamvasundhara

¯ÃÅî ¯äÊÕ ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾œ¿¢ ÍÃ©Ç ƒ†¾d¢..!

¹¢’¹¯Ã ª½¯öÅý.. ¦ÇM-«Ûœþ ÂÌy¯þ’à æXª½Õ ÅçÍŒÕa-¹×Êo ¨ ¦µÇ«ÕÂ¹× ‡«ª½Ö ©ä¹עœÄ ÅŒÊÅî ÅÃÊÕ ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿X¾œ¿¢ Æ¢˜ä ÍÃ©Ç ƒ†¾d-«Õ{! 'ª½¢’¹Ö¯þÑ *“ÅŒ †¾àšË¢’û NªÃ«Õ¢ Ÿíª½-¹-œ¿¢Åî ¨ Æ«Õtœ¿Õ ¨ «ÕŸµ¿u •ª½t-FÂË ÍçꈮϢC. ƹˆœ¿ ŠÂ¹ 宩-“¦ã-šÌ©Ç ÂùעœÄ ²Ä«Ö-ÊÕu-ªÃ-L©Ç °N¢-*¢-Ÿ¿{! ƒŸä N†¾-§ŒÕ„çÕi ¹¢’¹¯Ã «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¯äÊÕ ‡«ªî ƹˆ-œË-„Ã-JÂË ÅçL-®Ï¯Ã „ê½Õ ¯ÃÂ¹× åXŸ¿l’à ƒ¦s¢C ¹L-T¢-ÍŒ-©äŸ¿Õ. Æ¢Åä-Âß¿Õ.. ¯äÊÕ ¦§ŒÕ-{-éÂ-@ìx-{-X¾Ûpœ¿Õ ¯ÃÂ¢ ¹Lp¢-*Ê ®¾Ÿ¿Õ-¤Ä-§ŒÖ©Õ Â¹ØœÄ NE-§çÖ-T¢-ÍŒÕ-Âî-©äŸ¿Õ. „Ã@ÁÙx Â¹ØœÄ ‚ N†¾-§ŒÕ¢©ð ¯ÃÂ¹× X¾ÜJh æ®yÍŒa´-E-ÍÃaª½Õ. ƹˆœ¿ ¯ÃÅî ¯äÊÕ ÍÃ©Ç ®¾«Õ§ŒÕ¢ Š¢{-J’à ’¹œË¤Ä. ¯Ã …Ÿäl-¬Á¢©ð “X¾A-ŠÂ¹ˆª½Ö ÅŒ«ÕÅî ÅÃ«á ‡¢Åî Âí¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ ÅŒX¾p-¹עœÄ ’¹œ¿-¤ÄL. ÆX¾Ûpœä «ÕÊ ’¹ÕJ¢* «ÕÊÂ¹× X¾ÜJh-²Än-ªá©ð Æ«-’¹ÅŒ¢ Æ«Û-ŌբC. Æ©Çê’ «ÕÊ «ÕÊ®¾Õ \¢ ÂÕ-¹ע-šð¢Ÿî ®¾p†¾d¢’à Åç©Õ-®¾Õh¢C. °N-ÅŒ¢©ð ‡Ÿ¿Õ-ª½§äÕu ¹†¾d-Ê-³Äd©Õ, ƒ¦s¢-Ÿ¿Õ-©ÊÕ ‡Ÿ¿Õ-ªíˆ¯ä ‚ÅŒt-N-¬Çy®¾¢ Â¹ØœÄ «ÕÊ ²ñ¢ÅŒ-«Õ-«Û-ŌբC. Æ¢Ÿ¿Õê ¯ÃÅî ¯äÊÕ ‡¢Åî Âí¢ÅŒ ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿-X¾-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿ÅÃÑ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. ¨ ¦µÇ«Õ ÅŒyª½©ð ®Ï“«Õ¯þ ®ÏE«Ö †¾àšË¢-’û©ð ¤Ä©ï_-Ê-ÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala