సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నెలసరి మనకు బలమవ్వాలి.. బలహీనత కాదు!

కరోనా ప్రభావంతో క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా క్రీడాకారులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు ఫిట్‌నెస్‌, హెల్త్‌కు సంబంధించిన వివిధ రకాల ఛాలెంజ్‌లు విసురుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా భారత జట్టు స్టార్‌ క్రికెటర్లు స్మృతీ మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ సంయుక్తంగా ‘డబుల్‌ ట్రబుల్‌’ పేరుతో ఓ సరికొత్త వెబ్‌ షో ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌కు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ పీవీ సింధు హాజరైంది.

Know More

women icon @teamvasundhara

లాక్‌డౌన్‌ వల్ల దాన్ని బాగా మిస్సవుతున్నా!

కరోనా నియంత్రణలో భాగంగా దేశమంతా లాక్‌డౌన్‌ అయిపోవడంతో సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు ఇంట్లో ఉంటూనే సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులకు విలువైన సందేశాలు అందిస్తూ... తమ సెల్ఫ్‌ ఐసోలేషన్‌ అనుభవాలను షేర్‌ చేసుకుంటున్నారు. మరికొందరు ప్రముఖులు తమ సమయాన్ని అభిమానులతో ముచ్చటించేందుకు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు డ్యాషింగ్‌ ఓపెనర్‌ స్మృతీ మంధాన కూడా తాజాగా ట్విట్టర్‌ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. కరోనా ఉపద్రవం కారణంగా కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌ పాటిస్తోన్న ఆమె.. ‘#AskSmritisession’ పేరుతో ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

ఫార్మాట్‌ ఏదైనా ఆమె ఉండాల్సిందే !

టెస్ట్‌, వన్డే, టీ20 అనే మూడు ఫార్మాట్లలో క్రికెట్‌ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఫార్మాట్‌కూ ప్లేయర్లు అవలంబించే పద్ధతులు వేరుగా ఉంటాయి. టెస్టుల్లో సహనం అవసరం, వన్డేలు సమయస్ఫూర్తితో ఆడాలి, అదే టీ20ల్లో వేగంగా పరుగులు రాబట్టగలగాలి. అందుకే.. ఒక ప్లేయర్‌ అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. ప్రస్తుతం పురుషుల్లోనైనా.. మహిళల్లోనైనా ఇలా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణించే క్రీడాకారులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వీరిలో ముందు వరుసలో ఉంటారు స్మృతీ మంధాన. అందుకు తాజా ఉదాహరణగా నిలిచింది ఐసీసీ ప్రకటించిన ‘ఉమెన్స్‌ వన్డే, టీ20 టీమ్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ జాబితా !

Know More

women icon @teamvasundhara

'宯ÃÑ Ÿä¬Ç©ðx 客͌-K©Õ ¦ÇŸä-²òh¢C!

®¾t%A «Õ¢ŸµÄÊ.. ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© •{Õd ‹åX-Ê-ªý’à “X¾ÅŒuJn Eêªl-P¢-*Ê ©Â~ÃuEo ÅŒÊ ¦µ¼ÕèÇ-©åXj „䮾Õ-ÂíE •{ÕdÊÕ N•-§ŒÕ-B-ªÃ-©Â¹× Í䪽a-œ¿¢©ð ‚„çÕ C{d. ƒX¾p-šËê ‡¯îo èÇB§ŒÕ, ƢŌ-ªÃb-B§ŒÕ „äC-¹-©åXj ªÃºË®¾Öh ¦µÇª½ÅŒ N•-§ŒÖ©ðx Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï®¾Öh «²òh¢D §Œá« “ÂËéÂ-{ªý. ÅÃèÇ’Ã ÊÖu>-©Ç¢œþ ®ÏK-®ý-©ðÊÖ ÆŸ¿-ª½-’í-œ¿Õ-Åî¢D ‡œ¿¢ ÍäA „Ã{¢ ¦Çušüq-«Û-«Õ¯þ. ¯äXÏ-§ŒÕ-ªý-©ðE „çÕÂú-M¯þ ¤Äªýˆ „äC-¹’à •J-TÊ „ç៿šË «¯äf «ÖuÍý©ð “X¾ÅŒuJn •{ÕdåXj ¦µÇª½Åý 9 NéÂ-{xÅî X¶¾ÕÊ N•§ŒÕ¢ ²ÄCµ¢-*Ê N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒ¢Ÿ¿Õ©ð ®¾t%AŸä Â̩¹ ¤Ä“ÅŒ ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. ÊÖu>-©Ç¢œþ Eêªl-P¢-*Ê 192 X¾ª½Õ-’¹Õ© ©Â~ÃuEo ®¾t%A Š¢šË ÍäÅîh «ÛX¶ý «ÕE «ÜŸä-®Ï¢C. ¨ «ÖuÍý©ð 104 ¦¢ÅŒÕ©ðx 105 X¾ª½Õ-’¹Õ©Õ Íä®ÏÊ ®¾t%A ƒEo¢-’ûq©ð 9 ¤¶òª½Õx, 3 ®Ï¹×q-©Õ-¯Ãoªá. ƒ©Ç 客͌K ¦ÇŸä®Ï •{ÕdÊÕ é’L-XÏ¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. «Õªî X¶¾ÕÊ-ÅŒÊÖ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עD ²Ädªý æXx§ŒÕªý. '宯à (²ùÅÃ-“X¶ÏÂÃ, ƒ¢’¹x¢œþ, ÊÖu>-©Ç¢œþ, ‚æ®Z-L§ŒÖ)Ñ Ÿä¬Ç©ðx 客͌-K©Õ Íä®ÏÊ ÅíL ¦µÇª½ÅŒ «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’Ã, „çáÅŒh-OÕtŸ¿ 骢œî «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’à ͌J-“ÅŒÊÕ ÅŒÊ æXJ{ L"¢-͌չעC ®¾t%A. ƒ¢’¹x¢-œþÂ¹× Íç¢CÊ éÂxªáêª ˜ä©ªý ®¾t%A ¹¢˜ä «á¢Ÿ¿Õ EL-*¢C. ƒX¾p-šË-«-ª½Â¹× ÅŒÊ «¯äf éÂK-ªý©ð 45 «¯äf-©Ç-œËÊ ®¾t%A 1707 X¾ª½Õ-’¹Õ©Õ Íä®Ï¢C. Æ¢Ÿ¿Õ©ð 4 客͌-K-©Õ-¯Ãoªá. 宯à Ÿä¬Ç©ðx 客͌-K©Õ ÂíšËdÊ ®¾t%A, ˜ä©-ªý© ’¹ºÇ¢-ÂÃ-©ÊÕ ‹²ÄJ X¾J-Q-Læ®h..

Know More

women icon @teamvasundhara

«Õ¢ŸµÄÊ 'œ¿¦Õ©üÑ Ÿµ¿«ÖÂÃ!

‹åX-Ê-ªý’à ¦J-©ðÂË CT, “X¾ÅŒuJn ‡«-ª½-ÊoC ©ã¹ˆ-Íä-§ŒÕ-¹עœÄ X¾ª½Õ-’¹Õ© „ä{ ÂíÊ-²Ä-T¢-ÍŒœ¿¢ ‡œ¿¢-ÍäA „Ã{¢ ¦Çušüq«Û-«Õ¯þ ®¾t%B «Õ¢ŸµÄ-ÊÂ¹× „çÊoÅî åXšËdÊ NŸ¿u. Æ¢Ÿ¿Õê ÆC ®¾yŸä-¬Á-„çÕi¯Ã, NŸäQ ’¹œ¿f-åXj-¯çj¯Ã é’L-*Ê “X¾A «ÖuÍý©ð ÅŒÊ «Öªýˆ ®¾p†¾d¢’à ¹E-XÏ-®¾Õh¢C. ƒšÌ-«©ä •J-TÊ «Õ£ÏÇ-@Á© šÌ20 “X¾X¾¢-ÍŒ-¹-Xý©ð ¦µÇª½-ÅýÊÕ å®OÕ®ý Í䪽a-œ¿¢-©ðÊÖ ÅŒÊŸä Â̩¹ ¤Ä“ÅŒ. Æ©Ç ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© “ÂËéÂ-šü©ð ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢X¾Û ²ÄCµ¢-ÍŒÕÂíE ®¾éÂq-®ý-X¶¾Û-©ü’à «á¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Ö®¾Õ-éÂ-@ðhÊo ¨ §Œá« “ÂËéÂ-{ªýÂ¹× ÅÃèÇ’Ã «Õªî X¶¾ÕÊÅŒ Ÿ¿Âˈ¢C. 2018 ®¾¢«-ÅŒq-ªÃ-EÂË ’ÃÊÕ '‰®Ô®Ô «Û„çÕ¯þq “ÂËéÂ-{ªý ‚X¶ý C ƒ§ŒÕªý (ªÃÍç©ü æ£Ç£¾Çô X¶Ïx¢šü Ƅê½Õf)Ñ, '‰®Ô®Ô «Û„çÕ¯þq ‹œÎ‰ æXx§ŒÕªý ‚X¶ý C ƒ§ŒÕªýÑ Æ„Ã-ª½Õf-©ÊÕ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC. ƒ©Ç ŠêÂ-²ÄJ 骢œ¿Õ ‰®Ô®Ô Ƅê½Õf©Õ ²ÄCµ¢-*Ê ÅíL ¦µÇª½ÅŒ «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{-ªý’à ‘ÇuA ’¹œË¢-*¢D å®kdL†ý ¦Çušüq-«Û-«Õ¯þ. Æ¢Åä-Âß¿Õ.. ÅÃèÇ’Ã ‰®Ô®Ô “X¾Â¹-šË¢-*Ê '‰®Ô®Ô «Õ£ÏÇ-@Á© šÌ20 •{ÕdÑ-©ðÊÖ Íî{Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹עC ®¾t%A.

Know More

women icon @teamvasundhara

‚ •{ÕdÂ¹Ø ‚„äÕ éÂåXd¯þ!

‚æ®Z-L§ŒÖ Æ«Öt-ªá© N•-§ŒÕ¢Åî ‚ªî ‡œË-†¾¯þ «Õ£ÏÇ-@Á© šÌ20 “X¾X¾¢-ÍŒ-¹Xý «áT-®Ï¢C. ŸÄŸÄX¾Û X¾C-æ£ÇÊÕ ªîV© ¤Ä{Õ “X¾X¾¢ÍŒ “ÂËéšü ÆGµ-«Ö-ÊÕLo …“ª½Ö-ÅŒ-©Ö-T¢-*Ê ¨ ®¾«Õ-ª½¢©ð ‚§ŒÖ •{xÂ¹× Íç¢CÊ «Õ£ÏÇ@Ç “ÂËéÂ-{ª½Õx ÅŒ«Õ “X¾A-¦µÇ-¤Ä-{-„Ã-©ÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ƒ{Õ ¦÷L¢’û, Æ{Õ ¦ÇušË¢’û N¦µÇ-’éðx ªÃºË¢* X¾©Õ JÂÃ-ª½Õf©Õ ®¾%†Ïd¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. N¬Áy-„ä-C-¹åXj ÅŒ«Õ-¹¢{Ö ‹ “X¾Åäu-¹-ÅŒÊÕ ÍÃ{Õ-¹×-¯Ãoª½Õ. Æ©Ç¢šË Âí¢Ÿ¿ª½Õ “ÂÌœÄ-ª½-ÅÃoLo ‡¢XϹ Íä®Ï „ÃJE '‰®Ô®Ô N„çÕ¯þq «ª½©üf šÌ20 ‡©ã-«¯þ (šÌ„þÕ ‚X¶ý C šðª½o-„çÕ¢šü)Ñ •{Õd©ð Íî{Õ Â¹Lp¢-*¢C ƒ¢{-êªo-†¾-Ê©ü “ÂËéšü ÂõEq©ü (‰®Ô®Ô). X¾Ÿ¿Âí¢œ¿Õ «Õ¢CÅî ¹؜ËÊ ¨ •{ÕdÂ¹× éÂåXd¯þ ‡«ªî Åç©Õ²Ä..? «ÕÊ «Õ£ÏÇ-@Á© šÌ20 “ÂËéšü •{Õd éÂåXd¯þ £¾Çª½t-¯þ-“XÔÅý Âõªý. ‹„çjX¾Û ¦µÇª½ÅŒ «Õ£ÏÇ-@Á© šÌ20 •{ÕdÊÕ N•§ŒÕ X¾Ÿ±¿¢©ð «á¢Ÿ¿ÕÂ¹× B®¾Õ-éÂ-@ðhÊo ‚„çÕ.. ƒX¾Ûpœ¿Õ ¨ ƢŌ-ªÃb-B§ŒÕ •{ÕdÂ¹× ¯Ã§ŒÕ-¹Ōy¢ «£ÏÇ¢* ÅŒÊ-©ðE éÂåXdFq ¯çjX¾Û-ºÇuLo «Õªî-²ÄJ “X¾X¾¢-ÍÃ-EÂË ÍÃ{Õ-¹עC.

Know More

women icon @teamvasundhara
psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala