సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ మొక్కలు మీ మూడ్‌ని మార్చేస్తాయ్!

వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితాల్లో భాగంగా మనకు అప్పుడప్పుడూ ఎదురయ్యే సమస్యలు మనలో మానసిక ఒత్తిడి, ఆందోళనను కలిగిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం అందరి జీవితాల్లోనూ సర్వసాధారణంగా మారిపోయాయి. అందుకే వీటి నుంచి బయటపడడానికి చాలామంది వ్యాయామం, ధ్యానం.. వంటివి చేయడంతోపాటు వారికి నచ్చిన పనులు చేయడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇంట్లో మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలు కూడా మనలో ఉండే మానసిక ఆందోళనల్ని దూరం చేస్తాయన్న విషయం మీకు తెలుసా..? అవునండీ.. మీరు చదివింది నిజమే.. కొన్ని మొక్కలు మన మూడ్‌ని ప్రభావితం చేయడమే కాదు.. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించి తిరిగి మనల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తాయట! ఇంతకీ ఆ మొక్కలేంటో ఓసారి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

సహజంగానే పండించారా?

వేసవి కాలమంటేనే భరించలేని వేడి. ఇంతటి ఉక్కపోతలోనూ అందరి దృష్టీ మామిడి పండ్లపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే నోరూరించే తియ్యతియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ ఇదే కదా..! ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్‌మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. చక్కటి పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.. ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా..! అయితే ఇటీవలి కాలంలో మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతున్నాయి. దీనికి కారణం వాటిని త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగించడమే. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతిలో పండిన వాటిని మాత్రమే తినాలి. మరి మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్న కాయల్లో ఏది సహజసిద్ధంగా పండిందో.. దేన్ని రసాయనాలు ఉపయోగించి పండించారో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సిందే..!

Know More

women icon @teamvasundhara

నాణ్యమైన పుచ్చకాయని గుర్తించేదెలా?

నోరూరించే, ఆరోగ్యాన్ని పంచే సమ్మర్ ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో పుచ్చకాయ ఒకటి. దాదాపు 95 శాతం నీటిని నింపుకున్న ఈ పండును వేసవిలో రోజూ తింటుంటాం.. తద్వారా వేసవి వేడిని దూరం చేసుకొని, శరీరానికి చల్లదనాన్ని అందిస్తాం. అంతేకాదు.. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవడానికీ ఈ పండును మించింది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ పండును కొనేటప్పుడు ఏది పడితే అది కాకుండా.. కొనేముందు కొన్ని అంశాల్ని దృష్టిలో ఉంచుకుంటే.. పండు రుచిని ఆస్వాదించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

కరోనా కంటే ఆ విషయమే నన్ను ఎక్కువ బాధపెట్టింది!

కరోనా.. ప్రపంచంలో దీని బారిన పడుతోన్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఈ మహమ్మారిని జయించిన వారూ ఉన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అలాంటి వారి గురించి తెలుసుకుంటే మనసుకు ఎంతో సాంత్వన చేకూరుతుంది.. ధైర్యంగా అనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసే ఓ మహిళ విదేశీ ప్రయాణం కారణంగా ఈ కరోనా కోరల్లో చిక్కుకుంది. అలాగని తన మనోధైర్యాన్ని కోల్పోలేదామె.. తనని కలిసిన వారిని కూడా అప్రమత్తం చేసింది. దాదాపు 20 రోజుల పాటు ఈ మహమ్మారితో పోరాడి చివరికి విజయం సాధించింది. కొవిడ్‌-19 సోకితే మరణమే శరణ్యం కాదని.. మానసిక దృఢత్వంతో పోరాడితే ఆ మహమ్మారిని జయించచ్చని అందరిలో ధైర్యం నింపుతూ తన కథను ఇలా మనందరితో పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

భాగస్వామి దుస్తులు చెంతనుండగా.. నిద్రమాత్రలు ఏలనో!

స్త్రీ, పురుషుల బంధం గురించి ఎంతోమంది కవులు, ఎంతో అద్భుతంగా వర్ణించిన సందర్భాలున్నాయి. ‘ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే చాలు.. అదే స్వర్గమని, ప్రేయసి లేత బుగ్గపై మొటిమ కూడా ముత్యంతో సమానమని, చివరికి చెమట చుక్క కూడా మంచి గంధమే అని’.. ఇలా ప్రేమికుల మనోభావాలకు అద్దం పడతాయీ వర్ణనలు. నిజంగా మనసారా ప్రేమించిన ఒక వ్యక్తి సాన్నిహిత్యంలో ఉంటే ఇలాంటి భావనే కలుగుతుందా? అంటే.. ప్రేమలో ఉన్న వాళ్లు మాత్రం వెంటనే అవునని సమాధానమిస్తారు. అయితే ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటేనే కాదు... చివరికి వారు వేసుకున్న దుస్తుల నుంచి వచ్చే వాసన కూడా భాగస్వాములను సానుకూలంగా ప్రభావితం చేస్తుందట. నమ్మలేకపోతున్నారు కదూ! కానీ ఇది అక్షరాల నిజం. కెనడా పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ వారు చేసిన ఆ పరిశోధన, అందులో తేలిన ఆ ఆసక్తికర అంశాలు ఏమిటో చూద్దాం రండి.. నిద్రలేమి... వినడానికి ఇది చిన్న సమస్యే అయినా అనుభవించే వారికి మాత్రం ఇదో నరకం. పడుకోగానే నిద్రపోతే.. ‘అబ్బా ఎంత అదృష్టవంతులు.. పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు’ అనే రోజులివి. పని ఒత్తిడి, గ్యాడ్జెట్‌ల వాడకం పెరుగుతుండడం, మారుతున్న ఆహారపు అలవాట్లు.. ఇలా నిద్రలేమికి గల కారణాలెన్నో. ఇక నిద్రలేమి మరెన్నో ఆరోగ్య సమస్యలకూ కారణమవుతోంది. అయితే కొంతమంది దీన్ని అధిగమించడానికి నిద్రమాత్రలను ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తోన్నా పట్టించుకోరు.

Know More

women icon @teamvasundhara

Fšü’à …¢œÄ-Lq¢Ÿä...

¯ä£¾É Ÿµ¿ÖXϧŒÖ.. £ÏÇ¢DÅî ¤Ä{Õ Åç©Õ’¹Õ, «Õ©-§ŒÖ@Á ¦µÇ†¾-©ðxÊÖ NNŸµ¿ *“Åéðx ʚˢ* «Õ¢* æXª½Õ ÅçÍŒÕa¹עD ¯Ãªá¹. 2002©ð NÕ®ý ƒ¢œË§ŒÖ’à ‡¢XÏéÂj ‚ ÅŒªÃyÅŒ ¦ÇM-«Û-œþ-©ðÂË Æœ¿Õ-’¹Õ-åX-šËdÊ ¯ä£¾Ç.. ƒX¾Ûpœ¿Õ '¯î X¶Ï©dªý NÅý ¯ä£¾ÉÑ ³òÅî ¤ÄX¾Û-©-ªý’à «ÖJ-¤ò-ªá¢C. «á¢¦ãj©ð Š¢{-J’à …¢{ÕÊo ¯ä£¾Ç.. ¬ÁÙ“¦µ¼ÅŒ N†¾-§ŒÕ¢©ð ÍÃ©Ç èÇ“’¹-ÅŒh-«-£ÏÇ-²Äh-ÊE, ‡©Ç¢šË „î¾¯Ã ÅŒÊ ƒ¢šðx …¢œ¿œ¿¢ ÅŒÊÂ¹× ÊÍŒa-Ÿ¿E ÍçX¾Ûp-Âí-*a¢C. '¯Ã ¤¶Äxšü©ð ŠÂ¹ˆ-ŸÄ¯äo …¢šÇÊÕ. ÂæšËd ƒ¢šË ¬ÁÙ“¦µ¼ÅŒ ¦ÇŸµ¿u-ÅŒ¢Åà ¯ÃŸä.. ¬ÁÙ“¦µ¼ÅŒ N†¾-§ŒÕ¢©ð \ Âî¾h ƒ¦s¢C ‡Ÿ¿Õ-éªj¯Ã ¯äÊÕ ÅŒ{Õd-Âî-©äÊÕ. «ÕK «áÈu¢’à Íçœ¿Õ „î¾-Ê-©¢˜ä ¯ÃÂ¹× ÊÍŒaŸ¿Õ. ¯Ã ƒ¢šðx ‹åX¯þ ÂËÍç¯þ …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê «¢{ Íä®ÏÊ ÅŒªÃyÅŒ ‚ „î¾Ê œçjE¢’û ª½Ö„þÕ-©ðÂË, ‚åXj LN¢’û ª½Ö„þÕ.. ƒ©Ç ƒ©x¢Åà X¾ª½Õ-ÍŒÕ-¹ע-{Õ¢C. ƒC ‚ ®¾«Õ-§ŒÕ¢-©ð¯ä ƪáÅä X¶¾ªÃy-©äŸ¿Õ. ÂÃF ²Ä§ŒÕ¢“ÅŒ¢ «ª½Â¹Ø Â¹ØœÄ Æ©Çê’ «Õ²Ä©Ç „î¾Ê ƒ©x¢Åà E¢œË …¢˜ä ‡©Ç’î ÆE-XÏ-®¾Õh¢C. Æ¢Ÿ¿Õê ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ŸÄEo ¦§ŒÕ-{Â¹× X¾¢XÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao²Äh. ƒ¢šðxÊÖ ‡Â¹ˆœË «®¾Õh-«Û©Õ ƹˆœä …¢œä-©Ç’Ã.. ƒ©Õx X¾ÜJh ¬ÁÙ“¦µ¼¢’à …¢œä©Ç ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÍçÂú Í䮾Õ-¹ע{Ö …¢šÇÊÕÑ ÆE ÍçX¾Ûp-Âí-*a¢C ¯ä£¾Ç.

Know More

women icon @teamvasundhara

ŽÕ-©Çs´-T-§½Ö.. -Æ-C-Jª-Ÿ¿-§½Ö!

„¾Í½aE ‚¿Ù-™Åî, ’¹Õ©ÇH „¾Ü™ ’¹ÕŽÕh-™Åî ¿ÊÕ-NªŸ¿Õ Íäæ® Å½Õ©Çs´-T§½Ö LMx ¬Çw®Ôh§½Õ ¯Ã«Õª ŽթÇs´-T§½Ö «§çá-©ä-†Ï§½Ö.- ƒC …Lx ¿Ù{Õª-¦Ç-EÂË ÍçªC-ÊC.- DEE ²ñå®j-šÌ-’Ã-JxÂþ ©äŸÄ „ϪÂþ Æ’¹-¤Äª-Ÿ±¿®þ ÆE Â¹ØœÄ ÆªšÇªŒÕ. ’¹ÕÿÕ-ªŒÕ’Ã, Æœ¿Õ’¹Õ ‡Å½Õh-«-ªŒÂ¹× å„Jê’ Å½Õ©Çs´-T§½Ö ÿ£¾Ý-XÃ-J¥Â¿ª, DE ‚Â¿Ù™Õ ®¾ÊoE ÿŸ¿l-©Çx’Ã, ÿ֜˟¿ ªŒª’¹Õ ¿L-®ÏÊ ‚¿Ù-„¾Í½a ªŒª’¹Õ©ð …ªšÇªá.- „¾Ü™Õ.-.-.- «ÜŸÄ ¿L-®ÏÊ ’¹Õ©Ç-H-ªŒª-’¹Õ©ð, ÂíCl’à ®¾ÕXÃ-®¾-ÊÅî „¾Ü²Ähªá.- „¾Ü™ ÂÃœ¿™Õ ŸÄŸÄ„¾Û 骪œ¿-œ¿Õ-’¹Õ™ ¤ñœ¿-«ÛªœË, ‚¿ٙ ÊÕª* å„jÂË «*a ¿Ê-ÿ-œ¿Õ-Žժ-šÇªá.- ŽթÇs´-T-§½ÖÊÕ å„ªÍ½œ¿ª ÍÃ©Ç ®¾Õ™¦µŒª.- ¯ä™ Åä«Õ’à …¯Ão, ¤ñœË’à …¯Ão Â¿ÚœÄ Í½Â¿ˆ’à 優ŒÕ-’¹Õ-ŽժD XçῈ.- ŠÂ¿ XçÖ®¾hªŒÕ ²ÄªŒª …Êo ¯ä™ ƪá¯Ã ÍÙÕ.- ÅäL-¿-¤ÄšË ¯ä™™Õ ¦Ç’à ÆÊÕ-¿ڙª.- „¾ÜJh ®¾ÖªŒu-Âê-A-©ð¯ä Âÿ٪œÄ Fœ¿©ð Â¿ÚœÄ å„ªŒÕ-’¹Õ-ŽժC.- ƪáÅä Fœ¿©ð å„J-T-Ê-„¾Ûpœ¿Õ „¾Ü™Õ ÂíªÍçª Å½Â¿Ùˆ-«’à „¾Ü²Ähªá.- ŽթÇs´-T§½Ö ‡Â¿Ùˆ« ªîV™Õ ƪ˜ä ŸÄŸÄ„¾Û Ê«ª-ÿªŒÕ ÊÕª* «ÖJa «ªŒÂ¹× „¾Ü®¾ÕhªC.-

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala