సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

‘వర్క్ ఫ్రమ్ హోమ్’తో నిద్ర కరువవుతోందంటున్నారు!

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలపైనే కాకుండా.. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశాన్ని కల్పించాయి. గతంలో ఎప్పుడూ ఈ విధానాన్ని పాటించని పలు సంస్థలు కూడా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వెసులుబాటును ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ పని సంస్కృతి ఉద్యోగుల నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తాజా సర్వేలో తేలింది. ఎంచక్కా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఉన్నాక సమస్య ఏంటని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Know More

women icon @teamvasundhara

నైట్‌షిఫ్ట్‌లలో పని చేస్తున్నారా ? అయితే ఇది మీకోసమే..!

ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లలో పగలు పనిచేసే వారితో పాటు రాత్రివేళల్లో పని చేసేవాళ్లూ ఉంటారు. నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వీళ్ల పని వేళలు సాయంకాలం మొదలై మరుసటిరోజు ఉదయం తెల్లవారుజామున ముగుస్తాయి. అందరూ నిద్ర లేచే సమయానికి వీళ్లు పడుకోవడం.. మధ్యరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో భోజనం చేయడం.. ఇలా మిగతా వాళ్లతో పోలిస్తే వీరి దినచర్య పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ఇలా ఎక్కువకాలం నైట్‌షిఫ్ట్‌లు చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీని వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వాళ్లు చెబుతున్నారు.

Know More

women icon @teamvasundhara

మీరు కలలు కనడం ఆపేస్తే... నేను నిద్రపోతా !

ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూ ఉండాలని చెప్పడం చాలా తేలిక. చేసి చూపించడం కష్టం. అది కొందరికి మాత్రమే సాధ్యపడుతుంది. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ గురించి. ఇంట్లో నలుగురు బంధువులు వచ్చి కాస్త బాధ్యత పెరిగితేనే ఏదో ఓ సందర్భంలో చికాకు పడతాం. మరి ఇటు భావి పౌరుల బాధ్యతతో పాటు, అటు మహిళా సాధికారతకు బాట వేసే బాధ్యత ఎంత తలనొప్పిగా ఉంటుందో చెప్పండి ! కానీ ఏ సమయంలోనూ చిరాకుకు చోటివ్వరు స్మృతి. అందుకు కొంతమంది బాలికలతో కలిసి ఆమె ఆడిపాడిన ఈ వీడియోనే సాక్షి. ఎంత నలతగా ఉన్నా పెదవులపై చిరునవ్వు పూయించే ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లే నిదర్శనం. కావాలంటే మీరే చూడండి !

Know More

women icon @teamvasundhara

¦Ç¦Õ X¾ÛšÇd¹ ‡Eo «Öª½Õp©ð...

¹K¯Ã ¹X¾Üªý ‘ǯþ.. ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Æ«Õt©ðx ŠÂ¹-J’à „ç©Õ-’í¢-Ÿ¿Õ-Åî¢D ®¾Õ¢Ÿ¿J. ÅÃÊÕ “X¾®¾ÕhÅŒ¢ Æ«Õt-ÅŒ-¯ÃEo X¾ÜJh’à ‚²Äy-C®¾Öh ‡Ê-©äE ‚Ê¢-Ÿ¿¢©ð «áE-T-Åä-©Õ-Åî¢C. œË客-¦-ªý©ð Åçj«â-ªýÂË •Êt-E-*aÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÅŒÊ ¦ÕèÇbªá ’¹ÕJ¢* X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx Ưä¹ N†¾-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹ע{Ö ‚Ê¢-Ÿ¿¢Åî …Gs-ÅŒ-Gs-¦s-ªáÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒX¾Ûpœ¿Õ Æ«Õt-ªáÊ ÅŒªÃyÅŒ ÅŒÊ “¤ÄŸµÄ-¯Ãu©Õ «ÖJ-¤ò-§ŒÖ-§ŒÕ¢-šð¢C. ÅŒ©Çx-§ŒÖu¹ «ÕÊ ¦ÇŸµ¿u-ÅŒ©ðx «Öª½Õp-©ï-²Ähªá. Åçj«â-ªýÂË •Êt-E-*aÊ ÅŒªÃyÅŒ ¯Ã “¤ÄŸµÄ¯Ãu©Õ Â¹ØœÄ «ÖªÃªá. XÏ©x©Õ X¾ÛšÇd¹ ƒ{Õ X¾ÊÕLo, Æ{Õ XÏ©xLo ¦Çu©¯þq Í䮾Õ-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²Ä’Ã-Lq¢Ÿä. ¯äÊÕ Â¹ØœÄ ÆŸä Í䮾Õh¯Ão. ŠêÂ-²ÄJ ÍÃ©Ç ¦ÇŸµ¿u-ÅŒ©Õ Eª½y-Jh-®¾Õh-¯ÃoÊÕ. Æ«Õt-Ōʢ ƯäC ‹ «ÕŸµ¿Õ-ª½-„çÕiÊ ÆÊÕ-¦µ¼ÖA. ŸÄEo ‡«-JÂË „Ãêª ÆÊÕ-¦µ¼-N¢-ÍÃL. ¨ N†¾-§ŒÕ¢©ð ¯äÊÕ Æ¹ˆÊÕ Â¹ØœÄ ‡©Ç¢šË šËXýq, ®¾©-£¾É©Õ Æœ¿-’¹-©äŸ¿Õ. ¯Ã ¦Ç¦Õ «©x “X¾A ªÃ“B ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’Ã, …ÅÃq-£¾Ç¢’à ²ÄT-¤ò-Åî¢C. Æ¢Åä-ÂÃF.. ÅŒÊ «©x ¯ä¯ç-X¾Ûpœ¿Ö E“Ÿ¿-©äE ªÃ“ÅŒÕ©Õ ’¹œ¿-X¾-©äŸ¿Õ..Ñ Æ¢{Ö ÅÃÊÕ ‚²Äy-C-®¾ÕhÊo Æ«Õt-Ōʢ ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C ¦ã¦ð. ¹K¯Ã ÊšË-®¾ÕhÊo 'Oêª C „çœËf¢’ûÑ ®ÏE«Ö *“B-¹-ª½º „äթ𠓤Ī½¢¦µ¼¢ ÂÃÊÕ¢C.

Know More

women icon @teamvasundhara

¯Ã Æ«Û-šü-X¶Ïšüq ƒ©Ç..!

'¦ä„ÃÍý ®ÏE«Ö *“B-¹-ª½-º©ð “X¾®¾ÕhÅŒ¢ E“Ÿ¿-©äE ªÃ“ÅŒÕ©Õ ’¹œ¿Õ-X¾Û-ŌկÃo..Ñ Æ¢{Ö ÅŒÊ “¬Á«ÕÊÕ ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ¢ „äC-¹’à ƒšÌ-«© ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עC “XϧŒÖ¢Â¹ ÍÄ. ‚„çÕ \ „䜿Õ-¹-éÂj¯Ã ®¾êªÐ ÍÃ©Ç “X¾Åäu-¹¢’Ã, å®kdL†ý’à £¾É•-ª½-«Û-Ōբ-Ÿ¿Êo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä! «áÈu¢’à “XϧŒÖ¢Â¹ Ÿµ¿J¢Íä Ÿ¿Õ®¾Õh©Õ ‡Ÿ¿Õ-šË-„Ã-JE ¹@ÁÙx AX¾Ûp-Âî-F-§ŒÕ-¹עœÄ Íä²Äh§ŒÕÊo N†¾§ŒÕ¢ ƒX¾p-šËê ÍéÇ-²Äª½Õx ª½ÕV-„çj¢C. ¨ “¹«Õ¢©ð ÅŒÊÕ ¤¶Ä©ð ƧäÕu “œ¿®Ïq¢’û ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖÐ 'ŠÂ¹ X¶¾¢Â¹¥-¯þÂ¹× „ç@ìx «á¢Ÿ¿Õ ¯Ã «âœþÂË ÆÊÕ-’¹Õ-º¢’à …Êo Ÿ¿Õ®¾Õh-©¯ä ¯äÊÕ ‡¢XϹ Í䮾Õ-¹עšÇ. «ÕÊ¢ ŠÂ¹ Æ«Û-šü-X¶Ïšü Ÿµ¿J¢-ÍÃ-«Õ¢˜ä Æ¢Ÿ¿Õ©ð ÍÃ©Ç “X¾Åäu-¹¢’Ã, ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî ÅíºË-ÂË-®¾-©Ç-œ¿Õ-ÅŒÕ-Êo{Õx ¹E-XÏ¢-ÍÃL. “X¾Åäu-ÂË¢* „äÕ«á Ÿµ¿J¢Íä Æ«Û-šü-X¶Ïšüq, ÆÊÕ-®¾-J¢Íä ¤¶Äu†¾¯þq ÆGµ-«Ö-ÊÕ©Õ ÍÃ©Ç Â¹~׺g¢’à ’¹«Õ-E-²Ähª½Õ. ÆÊÕ-¹-J-²Ähª½Õ ¹؜Ä. ÂæšËd ¨ N†¾-§ŒÕ¢©ð „äÕ¢ ƒ¢Âà èÇ“’¹-ÅŒh’à «u«-£¾Ç-J¢-ÍéE ¯Ã ÆGµ-“¤Ä§ŒÕ¢. Æ¢Ÿ¿Õê ¯äÊÕ ¦Ç’à ƒ†¾d-X¾-œËÊ Æ«Û-šü-X¶Ï-šüq¯ä Ÿµ¿J-²ÄhÊÕ. «áÈu¢’à •Ê¢-©ðÂË „ç@ìx-{-X¾Ûpœ¿Õ ÆX¾pšË ¯Ã «âœþÂË ÆÊÕ-’¹Õ-º¢’Ã¯ä “œ¿®Ïq¢’û å®kd©ü Â¹ØœÄ …¢{Õ¢CÑ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C XÔ®Ô. ²ÄŸµÄ-ª½º Æ«Öt-ªá©Ç ÍÃ©Ç ²ÄŸÄ-®Ô-ŸÄ’à “œ¿®ý Í䮾Õ-¹ׯÃo XÏU_-ÍÃXýq *ª½Õ-Ê-«ÛyÅî ‚ ©ÕÂú Â¹ØœÄ ÍÃ©Ç å®p†¾-©ü’à «ÖJ-¤òŌբŸ¿Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala