సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ కష్ట కాలంలో ఆర్థిక శాఖ కూడా మనదే..!

కరోనా సామాన్యుడిపై కష్టాల పంజా విసురుతోంది... మహమ్మారి దెబ్బకి కొందరి జీతాల్లో కోతలు పడుతున్నాయి... చిన్నాచితకా వ్యాపారుల వెతలు వర్ణనాతీతం... ఆర్థిక కరవుతో అతలాకుతలం అవుతున్న కుటుంబాలెన్నో... ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే ఇల్లాలే నడుం బిగించాలి... ఇల్లంతా పొదుపు బాట పట్టాలి... హోంమంత్రే విత్తమంత్రిగా మారి ముందుండి నడిపించాలి. పరిస్థితి బాగున్న రోజుల్లోనే మన సంపాదన బొటాబొటిగా సరిపోయేది. ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనాలన్నా వాయిదా పద్ధతుల వైపు చూసేవాళ్లం. మరిప్పుడు కరోనా కాలం. ఈ కష్టకాలం ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. అందుకే ఇల్లాలు పొదుపు మంత్రం పఠించాల్సిందే. అందుకేం చేయాలంటే..

Know More

women icon @teamvasundhara

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌లకి ఆడవారే ఎక్కువ ఖర్చు పెడుతున్నారట !

చాలా ఇళ్లలో ఖర్చును అదుపు చేసి డబ్బును పొదుపు చేసేది ఆడవారే. అందుకే స్త్రీకి పొదుపు లక్ష్మి అనే బిరుదునిచ్చారు మన పూర్వీకులు. అయితే ఇదంతా ఒకప్పటి మాటంటున్నారు కొందరు పరిశోధకులు. ప్రస్తుతం ఏ పండగ వచ్చినా ఎక్కువ ఖర్చు పెట్టేది స్త్రీలేనంటున్నారు. ఇక ఇదే క్రమంలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వస్తే.. వీరు పెట్టే ఖర్చు డబుల్‌కు డబుల్‌ అవ్వాల్సిందే అంటున్నారు. వారి సర్వేల ప్రకారం ఒక్క దుస్తుల కోసమే ఆడవారు ఏడాదికి సగటున ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా ? అక్షరాలా లక్ష నుంచి మూడు లక్షల వరకూ ఉంటోందట. ఇది సగటు మాత్రమే ! అంటే ఒక స్త్రీ సగటున ఏనభై ఏళ్ల వరకూ జీవిస్తే ఒక్క దుస్తులకే ఆమె పెట్టే ఖర్చు కోటి నుంచి మూడు కోట్ల వరకూ ఉంటోందని సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ క్రమంలో అబ్బాయిలేమైనా పొదుపు నేర్చుకున్నారా ? అంటే అదీ లేదు.. దాదాపు అంతే మొత్తం అప్పు చేసి మరీ అమ్మాయిల కోసం ఖర్చు పెడుతున్నారట అబ్బాయిలు ! ఇదేం లెక్క... అని ఆశ్చర్యపోకండి.. వివరాల్లోకి వెళ్దాం రండి !

Know More

women icon @teamvasundhara

¨ ¦µÇªÃu-«ÕºË ‰œË§ŒÖ ¦Ç’¹Õ¢ŸÄ..!

X¾¢œ¿Õx, ÂçŒÕ-’¹Ö-ª½©Õ.. OšË©ð \N «Õ¢*N, \N X¾ÛÍŒÕa-©Õ-ÊoN ƯäC ²ÄŸµÄ-ª½-º¢’à «Õ£ÏÇ-@Á-©ê ‡Â¹×ˆ«’à ÅçL®Ï …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx «Õ£ÏÇ-@Á©ä «Ö骈-šüÂË ®¾y§ŒÕ¢’à „çRx „ÚËE ÂíÊÕ-’î©Õ Í䮾Öh …¢šÇª½Õ. ÂÃF X¾ÛºãÂË Íç¢CÊ ŠÂ¹ •¢{ N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ ¦µÇª½u ÂçŒÕ-’¹Ö-ª½© *šÇd ÍçGÅä, ¦µ¼ª½h ÂíÊÕ-’î©Õ Íä®Ï B®¾Õ-Âí®¾Öh …¢šÇª½Õ. ƒ¢Ÿ¿Õ©ð N¢Åä-«á¢C.. «Ö«â©ä ¹ŸÄ Æ¢šÇªÃ?? ƒÂ¹ˆœä Æ®¾©Õ N†¾§ŒÕ¢ …¢Ÿ¿¢œÎ.. ‚ ¦µÇª½u ‡Eo-²Äª½Õx, ‡¢ÅŒ èÇ“’¹-ÅŒh’à ÍçXÏp¯Ã ¦µ¼ª½h ¤Äœçj-¤ò-ªáÊ, X¾Û*a-¤ò-ªáÊ Â¹Øª½-’Ã-§ŒÕ©Õ B®¾Õ-Âí-®¾Õh¢-œ¿-œ¿¢Åî ‚ ƒ©Çx©Õ N®Ï-T-¤ò-ªá¢C. Æ¢Ÿ¿Õê ¨²ÄJ Âî¾h ®¾%•-¯Ã-ÅŒt-¹¢’à ‚©ð-*¢*, ÂÄÃ-LqÊ ÂçŒÕ-’¹Ö-ª½© *šÇdE æXX¾-ªýåXj ¹@Ç-ÅŒt-¹¢’à ªÃ®Ï, ŸÄEE ¤¶ñšð B®Ï „ÚÇq-Xý©ð ¦µ¼ª½hÂË X¾¢XÏ¢C. ŸÄ¢Åî ‚ ¦µ¼ª½h X¾E ÍÃ©Ç ®¾Õ©-¦µ¼-„çÕi¢C. Æ¢Åä-Âß¿Õ.. ‚„çÕ ªÃ®ÏÊ ‚ ÂçŒÕ-’¹Ö-ª½© *šÇd “X¾®¾ÕhÅŒ¢ ¯çšËd¢šðx „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon @teamvasundhara

¨ ‚˜äŸî ¦Ç’¹Õ¢Ÿä..!

*Êo XÏ©x-©ÂË \C ֮͌ϯà ‚Ê¢-Ÿ¿„äÕ! „Ã@Áx ¹¢šËÂË ÂíÅŒh’à \Ÿçj¯Ã ¹E-XÏæ®h ŸÄEo Æ®¾©Õ «C-L-åX-{dª½Õ. ÅŒ«ÕÂ¹× \Ÿçj¯Ã X¾E Ê*aÅä ŸÄ¯äo «ÕSx «ÕSx Í䮾Õh¢-šÇª½Õ. ÂÄÃ-©¢˜ä ¨ OœË§çÖ ÍŒÖœ¿¢œË. ¨ ÆÊo-Ÿ¿-«átLo „Ã@Áx Æ«Öt-¯ÃÊo \Ÿî ³ÄXÏ¢-’û-«Ö-©üÂË B®¾Õ-Âí-*a-Ê-{Õd-¯Ãoª½Õ. ƹˆœ¿ å®Êq-ª½xÅî X¾E-Íäæ® œîªýÅî O@ÁÙx ‚œä-®¾Õ-Âí¢-{Õ-¯Ãoª½Õ. «á¢Ÿ¿Õ ‚ ƒŸ¿l-J©ð ‹ ¦Õœîfœ¿Õ œîªý Ÿ¿’¹_-JÂË „ç@Çxœ¿Õ ÆC {Â¹×ˆÊ Å窽Õ-ÍŒÕ-Âí¢C. ŸÄEo ÍŒÖ®Ï „ç៿{ ‚¬Áa-ª½u-¤ò-ªá¯Ã.. 'ƒŸäŸî ¦Ç’¹Õ¢ŸäÑ ÆÊÕ-Âí-Êo-{Õd-¯Ãoœ¿Õ ƒÂ¹ Æ{Õ ÊÕ¢* ƒ{Õ Aª½-’¹œ¿¢ „ç៿-©Õ-åX-šÇdœ¿Õ. „úËo ÍŒÖ®Ï éª¢œî ¦Õœ¿-ÅŒœ¿Õ Â¹ØœÄ Æ©Çê’ Í䧌Õ-²Ä-’Ãœ¿Õ. ƒÂ¹ ÆX¾pšË ÊÕ¢* ƒŸ¿lª½Ö ŠÂ¹-JÅî ŠÂ¹ª½Õ ¤òšÌ X¾œË Æ{Õ ÊÕ¢* ƒ{Õ.. ƒ{Õ ÊÕ¢* Æ{Õ Aª½Õ-’¹ÕÅŒÖ ‚œ¿Õ-Âî-²Ä-’ê½Õ. «ÕŸµ¿u©ð ŠÂ¹šË 骢œ¿Õ-²Äª½Õx ÂË¢Ÿ¿ X¾œË-¤ò-ªá-Ê-X¾p-šËÂÌ «ÕSx åXjÂË ©ä* ‚Ê¢-Ÿ¿¢’à ‚œ¿Õ-Âî-²Ä-’ê½Õ. OJ-Ÿ¿lJ ‚{ÊÕ ‡«ªî OœË§çÖ B®Ï ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖ©ð 憪ý Íä¬Çª½Õ. «áŸ¿Õl-«á-Ÿ¿Õl’à ²Ä’¹Õ-ÅŒÕÊo OJ ‚{ÊÕ ÍŒÖ®ÏÊ „ê½¢Åà X¶ÏŸÄ ƪá-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. OÕª½Õ Â¹ØœÄ ¨ Æ©xJ XÏ©x© ‚{ ͌֜Ä-©-ÊÕ-Âí¢-{Õ-¯ÃoªÃ? ƪáÅä ¨ OœË-§çÖÊÕ OÂË~¢-ÍŒ¢œË!

Know More

women icon @teamvasundhara

XÏ©ðxœË ³ÄXÏ¢’û ÆŸ¿-ª½£¾Çô..!

*Êo XÏ©x© ’¹ÕJ¢*.. „Ã@Áx *LXÏ Í䆾d© ’¹ÕJ¢* ‡¢ÅŒ ÍçXÏp¯Ã Ō¹׈„ä. „Ã@ÁxE ‡Â¹ˆ-œËÂË B®¾Õ-éÂ-Rx¯Ã ƒ@ÁÙx XÔÂË X¾¢Cꪮ¾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð „ÃJE ÆŸ¿Õ-X¾Û©ð åX{d-œÄ-EÂË ÅŒLx-Ÿ¿¢“œ¿Õ©Õ Í䧌ÕE “X¾§ŒÕ-ÅÃo©Õ …¢œ¿«Êœ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ƒÂ¹ XÏ©xLo ³ÄXÏ¢’ûÂË B®¾Õ-éÂ-Rx-Ê-X¾Ûpœ¿Õ ͌֜ÄL.. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ͌չˆ©Õ ÍŒÖXÏ-²Ähª½Õ. ¯ÃÂ¹× ÆC ÂÄÃL.. ƒC ÂÄÃL.. Æ¢{Ö «ÖªÃ¢ Í䮾Õh¢-šÇª½Õ. Æ¢Ÿ¿Õê Âæð©Õ.. OJE ³ÄXÏ¢’û ¦Õ{d©ð ¤ñ¢C’Ã_ ¹تîa-¦ãšËd «ÕK ³ÄXÏ¢’û Íäæ®®¾Õh¢-šÇª½Õ «ÕOÕt©Õ. ƪáÅä Æ¢Ÿ¿ª½Õ XÏ©x©Õ ‹ ª½Â¹-„çÕiÅä.. ¨ OœË§çÖ©ðE ¦Õœîfœ¿Õ «Ö“ÅŒ¢ ƒ¢Âî-ª½Â¹¢. «Õ£¾É ¦ÕCl´-«Õ¢-ÅŒÕ-œË’à ƫÖt-¯Ã-Êo-©ÊÕ \«Ö“ÅŒ¢ œË®¾dªýs Í䧌Õ-¹עœÄ '¯Ã ª½Ö˜ä å®X¾-êª{Õ..Ñ ÆÊo{Õx’à ŌÊÕ Â¹ØœÄ “¬ÁŸ¿l´’à ³ÄXÏ¢’û Íäæ®-®¾Õh-¯Ãoœ¿Õ. ³ÄX¾Û-©ðE “œ¿®¾Õq©ÊÕ \«Ö“ÅŒ¢ *¢Ÿ¿-ª½-«¢-Ÿ¿ª½ Í䧌Õ-¹עœÄ X¾Ÿ¿l´-A’à ŌÊÂ¹× ÅŒTÊ å®jV©ð “œ¿®¾Õq-©ÊÕ ‹XÏ’Ã_ ‡¢XϹ Í䮾Õ-Âí¢-{Õ-¯Ãoœ¿Õ. ³ÄX¾Û©ð „ä©Ç-œ¿-D-®ÏÊ Ÿ¿Õ®¾ÕhLo ֮͌¾Öh.. Æ©Ç ‹ ªõ¢œä-¬Çœ¿Õ. ƒ©Ç ¦ÕœË-¦ÕœË Êœ¿-¹-©Åî «áŸ¿Õl’à ³ÄXÏ¢’û Í䮾ÕhÊo ¨ ¦ÕœîfœË OœË§çÖ ²Ä«Ö->¹ «ÖŸµ¿u«Õ “XϧŒá-©ÊÕ ‚¹-{Õd-¹ע-šð¢C. ƒ¢é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢? OÕª½Ö ‹²ÄJ OœË ³ÄXÏ¢-’ûE OÂË~¢-Íä-§ŒÕ¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala