సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పెళ్లితో నూరేళ్ల బంధానికి వెల్‌కమ్‌ చెప్పారు!

సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పెళ్లి వేదికలు.. హుషారెత్తించే బారాత్‌, సంగీత్‌ పార్టీలు.. కనువిందు చేసే మెహెందీ, హల్దీ ఫంక్షన్లు..విందులు..వినోదాలు..ఇంకా అంగరంగ వైభవంగా జరిగే ఇతర వివాహ కార్యక్రమాలు..వెరసి సెలబ్రిటీల పెళ్లి వేడుకల్లో ఉండే సందడే వేరు. ఈ సందర్భంగా కొత్త దంపతులను ఆశీర్వదించడానికి తారాలోకం మొత్తం ఒకేచోట చేరుతుంది. అందుకే సినీతారలు, క్రీడాకారులు..వంటి సెలబ్రిటీల షాదీలు జరుగుతున్నాయంటే అందరి కళ్లూ అటువైపే చూస్తుంటాయి. నూతన వధూవరులు ధరించిన దుస్తులు, అలంకరించుకున్న ఆభరణాలు..తదితర విషయాలన్నీ తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో త్వరలోనే కొత్త సంవత్సరం రాబోతుంది..మరి 2019లో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

«áŸ¿Õl© Â-LÂË “’âœþ „ç©ü¹¢!

ÆÅÃh-J¢šðx Æœ¿Õ-’¹Õ-åX-{d-¦ð§äÕ ÂíÅŒh Â-LÂË “’âœþ’à „ç©ü¹¢ ÍçX¾pœ¿¢ ¯äšË ÅŒª½¢ ÆÅŒh-©ÂË ÂëÕ-¯çj-¤ò-ªá¢C. Æ¢Ÿ¿Õ-©ðÊÖ „çjN-Ÿµ¿u-„çÕiÊ X¾Ÿ¿l´-ÅŒÕLo ¤ÄšË®¾Öh Â-LE ÅŒ«Õ ¹×{Õ¢-¦¢-©ðÂË ²ÄŸ¿-ª½¢’à ‚£¾Éy-E-®¾Õh-¯Ãoª½Õ ÆÅŒh-§ŒÕu©Õ.. „ÃJE ÅŒ«Õ-ŸçjÊ KA©ð ®¾ªý-wåXjèü Í䮾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ÅŒÊÂ¹× Âæð§äÕ ÂíÅŒh Â-LE Â¹ØœÄ ƒŸä KA©ð ®¾ªý-wåXjèü Íä¬Çª½Õ J©-§ŒÕ¯þq ƒ¢œ¿-®ÔZ®ý ÆCµ-¯äÅŒ «á‘ä¬ü Æ¢¦ÇF ®¾B-«ÕºË FÅà Ƣ¦ÇF. ¨ Ÿ¿¢X¾-Ōթ åXŸ¿l ¹׫֪½Õœ¿Õ ‚Âìü Æ¢¦ÇF, ªî° ¦Öx œçj«Õ¢œþq ÆCµ-¯äÅŒ ª½å®q©ü „çÕ£¾ÇÅà *Êo ¹׫Öéªh ¬ðxÂà „çÕ£¾ÇÅà ƒšÌ-«©ä EPaÅê½n¢ Í䮾Õ-¹×Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à FÅÃ.. 'OÕJ-Ÿ¿lª½Ö ¹©-Âé¢ ƒ©Çê’ ®¾¢Åî-†¾¢’à …¢œÄL..Ñ ÆE ÂÕ-¹ע{Ö ‹ ¹NÅŒ ŸÄyªÃ ÅŒÊ ÂíÅŒh Â-LÂË “’âœþ „ç©ü¹¢ Íç¤Äpª½Õ. ‚ÂÃ-¬üÐ-¬ðx-Âé “X¾º-§ŒÖEo N«-J®¾Öh ²ÄTÊ ¨ ¹NÅŒ “X¾®¾ÕhÅŒ¢ ‚¯þ-©ãj¯îx „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon @teamvasundhara

*Êo-¯ÃšË æ®o£¾Ç¢ åXJT “æX„çÕi¢C..!

ŠÂ¹-ꪄçÖ ¦µÇª½-B§ŒÕ ¹צä-ª½ÕœË ÅŒÊ-§Œáœ¿Õ.. «Õªí-¹-ꪄçÖ æXª½Õ „çÖ®ÏÊ «“èÇ© „Ãu¤ÄJ ¹׫Öéªh. „ÃJ-Ÿ¿lª½Ö *Êo-Ōʢ ÊÕ¢* Šê ®¾Öˆ©ðx ÍŒŸ¿Õ-«Û-¹×-¯Ãoª½Õ. ÅŒ¢“œ¿Õ-L-Ÿ¿lª½Ö „Ãu¤Ä-ª½-„ä-ÅŒh©Õ, «Õ¢* æ®o£ÏÇ-ÅŒÕ©Õ Âë-œ¿¢Åî ŠÂ¹-J¢šðx \ X¶¾¢Â¹¥-¯çj¯Ã «Õªí-¹ª½Õ ¹×{Õ¢-¦¢Åî ®¾£¾É £¾É•-ª½-§äÕu-„ê½Õ. Æ©Ç *Êo-Ōʢ ÊÕ¢* ¹L®Ï åXJ-TÊ ‚ ¦Ç©u-NÕ-“Ōթ «ÕŸµ¿u …Êo æ®o£¾Ç¢ „ÃJ «§ŒÕ-®¾ÕÅî ¤Ä˜ä åXJT “æX«Õ’à «ÖJ¢C. åXŸ¿l© Æ¢U-ÂÃ-ª½¢Åî ÅÃèÇ’Ã EPa-Åê½n¢ Â¹ØœÄ Í䮾Õ-¹עD •¢{. „Ãêª J©-§ŒÕ¯þq ÆCµ-¯äÅŒ «á‘ä¬ü Æ¢¦ÇF åXŸ¿l ¹׫Ö-ª½Õœ¿Õ ‚Âìü Æ¢¦ÇF Ð “X¾«áÈ «“èÇ© „Ãu¤ÄJ ª½å®q©ü „çÕ£¾ÇÅà *Êo ¹׫Öéªh ¬ðxÂà „çÕ£¾ÇÅÃ. «ÖJa 24Ê ’î„éð EPa-Åê½n¢ Í䮾Õ-¹×Êo ¨ •¢{.. ÅÃèÇ’Ã «á¢¦-ªá-©ðE Æ¢¦ÇF E„Ã-®¾¢©ð X¾©Õ«Ûª½Õ ¦ÇM-«Ûœþ, “ÂËéšü “X¾«áÈÕ©Â¹× N¢Ÿ¿Õ \ªÃp-{Õ-Íä-®Ï¢C. ¨ \œÄC œË客-¦-ªý©ð N„Ã-£¾Ç-¦¢-Ÿµ¿¢-©ðÂË Æœ¿Õ-T-œ¿-¦ð-Åî¢D Æ¢ŸÄ© •¢{. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð OJ EPa-Åê½n „䜿Õ-Â¹Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê X¾©Õ N†¾-§ŒÖ-©Åî ¤Ä{Õ ¨ ©Ox ¹X¾Û©ü ’¹ÕJ¢* ÂíEo «áÍŒa{Õx OÕÂ¢..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala