సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నిర్భయంగా ఉండాలంటే.. ఆయుధం పట్టాల్సిందే !

ఆడవారి కోసం ఎన్ని ‘నిర్భయ’ చట్టాలు తీసుకొచ్చినా... ఎన్ని విధాలుగానో సమాజానికి ‘దిశా’ నిర్దేశం చేసినా... స్త్రీలపై అఘాయిత్యాలు మటుకు ఆగడం లేదు. ఈక్రమంలో స్త్రీలకు రక్షణ ఎవరిస్తారు ? అంటే... తండ్రినో, సోదరుడినో వెంటబెట్టుకెళ్లమంటున్నారు. లేదంటే ఆపదలో ఉన్నప్పుడు వందకు ఫోన్‌ చేయమంటున్నారు. నిర్భయ ఉదంతంలో పక్కనే కావాల్సిన వారు ఉన్నా కాపాడలేకపోయారు. అటువంటిది ఏ సమయం ఎలాంటిదో ఎవరు చెప్పగలరు. కాబట్టి ఒక స్త్రీ తన రక్షణ తానే చూసుకోవాలి. స్త్రీల మాన ప్రాణాలను హరిస్తున్న మృగాలను ఆయుధంతోనే ఎదుర్కోవాలి. ఇది హింసను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ కాదు. ఆత్మ రక్షణ నేర్పడం మాత్రమే ! మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంచుకునేందుకే ఇవి వస్తువులు కాదు.. ఆత్మరక్షణ ఆయుధాలు... ! వీటిని వెంటబెట్టుకెళ్లండి !

Know More

women icon @teamvasundhara

కరాటే.. కుంగ్ ఫూ.. ఇలాంటివన్నీ నేర్చుకుంటేనే మనకు రక్షణ!

ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్య్రం అన్నాడు మహాత్ముడు. అర్ధరాత్రి కాదు కదా... పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి నెలకొందిప్పుడు. ఇందుకు మగరాయుళ్లలో పెరుగుతున్న నేరప్రవృత్తి కొంత కారణమైతే ఆత్మరక్షణలో అమ్మాయిలకు సరైన శిక్షణ లేకపోవడం మరో కారణం. నేడు మహిళ అంటే ఇంటికే పరిమితమనే కాలం చెల్లింది. మగాడికి పోటీగా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది అతివ. ఈ క్రమంలో మహిళలపై దాడులు, వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టాక.. మళ్లీ ఇంటికి చేరేలోపు ఇంట్లో ఏదో తెలియని అలజడి. పోలీసు యంత్రాంగం ఉన్నప్పటికీ సమయానికి స్పందిస్తారనే గ్యారంటీ లేదు. అందుకే ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. ఎదురు చూడటం కంటే తమను తాము రక్షించుకొనే మార్గాలను అన్వేషించడం నేటి మహిళలకు చాలా అవసరం. ఈ నేపథ్యంలో పిల్లలకు చిన్నప్పటి నుంచే వివిధ ఆత్మరక్షణ కళల్లో శిక్షణ ఇప్పించాలి. పిల్లలకే కాదు.. ఉద్యోగాలు చేసే మహిళలు, కళాశాలకు వెళ్లే యువతులు సైతం ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్చుకోవడం అవసరం. ప్రమాదం ముంచుకొచ్చే సందర్భంలో ఈ ఆత్మరక్షణ విద్యల సహాయంతో ఆపద నుంచి బయట పడవచ్చు. మరి, అవి ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం !

Know More

women icon @teamvasundhara

«Õ«ÕtLo „äCµ¢-ÍÃ-ª½¢˜ä ÅÃ{ B²Äh¢!

'«á¢Ÿ¿Õ’à ƢŸ¿ª½Ö EšÇ-ª½Õ’à E©-¦-œ¿¢œË.. ƒX¾Ûpœ¿Õ OÕ «á¢Ÿ¿ÕÊo ¹“ª½ÊÕ B®¾Õ-ÂíE 骢œ¿Õ ÍäÅŒÕ-©Åî ’¹šËd’à X¾{Õd-ÂË.. ‚åXj Â¹×œË ÂÃ©Õ Â¹Ÿ¿-X¾-¹עœÄ OÕ ‡œ¿«Õ ÂéÕÅî «á¢Ÿ¿ÕÂ¹× ‹ Æœ¿Õ’¹Õ „䧌բœË.. Æ¢Ÿ¿ª½Ö ¯äÊÕ ÍçXÏp-Ê{Õd ¤¶Ä©ð Æ«Û-ÅŒÕ-¯ÃoªÃ? ƒX¾Ûpœ¿Õ OÕª½Õ ÍäA©ð ’¹šËd’à X¾{Õd-¹×Êo ¹“ª½ÊÕ åXjÂË åXšËd ’éðx ’¹Õ¢“œ¿¢’à AX¾p¢œË.. ¨ “¹«Õ¢©ð OÕ «á¢Ÿ¿Õ ¤ñ¢* …Êo ‚X¾-Ÿ¿ÊÕ ¦©¢’à Âí{d-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-ÍŒ¢œË..Ñ \¢šÌ \„î w˜ãjE¢’û ÂÃx®¾Õ©Â¹× P¹~-º-E-*a-Ê{Õd ®¾ÖÍŒ-Ê-L-®¾Õh-¯Ão-ꪢšË.. ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ..? Æ«Û-Ê¢œÎ.. ®¾Öª½-Åý©ð ƒšÌ-«©ä “¤Äª½¢-¦µ¼-„çÕiÊ ‚ÅŒt-ª½-¹~º NŸ¿u-©Â¹× ®¾¢¦¢-Cµ¢*Ê ‹ ÅŒª½-’¹-A©ð ¦µÇ’¹¢’à ƒ¯þ-®¾Z-¹dªý «Õ£ÏÇ@Ç ²ÄCµy© ¦%¢ŸÄ-EÂË Æ¢C-®¾ÕhÊo ®¾ÖÍŒ-Ê-LN. ©ãj¢T¹ „äCµ¢-X¾Û-©åXj …¹׈-¤ÄŸ¿¢ „çÖæX¢-Ÿ¿ÕÂ¹× Oª½¢Åà ‚ÅŒt-ª½-¹~º NŸ¿uLo «Öª½_¢’à ‡¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. «ÕJ, ‡X¾Ûpœ¿Ö Ÿçj«-*¢-ÅŒ-Ê©ð ’¹œËæX Oª½¢Åà ¨ «ÖªÃ_Eo ‡¢ÍŒÕ-Âî-«œ¿¢ „çÊ-¹×Êo Æ®¾©Õ …Ÿäl-¬Á-„äÕ¢šË..? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

OÕêª OÕ £ÔǪî..!

XÏ¢Âú, ¯Ã„þÕ †¾¦Ç¯Ã «¢šË «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu *“Åé ŸÄyªÃ ®¾«Ö-èÇ-EÂË «Õ¢* ®¾¢Ÿä-¬ÇEo Æ¢C¢*¢C Æ¢ŸÄ© ÊšË ÅÃXÔq.. ¯Ã„þÕ †¾¦Ç¯Ã ®ÏE-«Ö©ð §ŒáŸ¿l´-N-Ÿ¿u©Õ …X¾-§çÖ-T¢-*Ê ‚„çÕ «Õ£ÏÇ-@Á-©Â¹× ‚ÅŒt-ª½-¹~º NŸ¿u-©ÊÕ ¯äJp-®¾ÕhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ¨ P¹~º Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢’à «ÖšÇx-œ¿ÕÅŒÖ «Õ£ÏÇ-@Á©Õ ¦§ŒÕ{ ÊÕ¢* «Íäa ‡«ªî £ÔǪî Â¢ „ä* ͌֜¿-¹עœÄ ÅŒ«ÕÊÕ ÅÃ«á ª½ÂË~¢-ÍŒÕ-Âî-«œ¿¢ ¯äª½Õa-Âî-„Ã-©¢-šð¢C. '¯äÊÕ ‡X¾p-šË-ÊÕ¢Íî «Õ£ÏÇ-@Á-©Â¹×, ¦ÇL-¹-©Â¹× ‚ÅŒtª½Â¹~º NŸ¿u© Æ«-®¾ª½¢ ‡¢ÅŒÕ¢Ÿî Íç¦Õ-ÅŒÖ¯ä «®¾Õh¯Ão.. ƪáÅä «Öª½¥©ü ‚ªýdq ¯äª½Õa-Âî-«œ¿¢ ¹¢˜ä ÅŒ«Õ©ð ÅÃ«á ‚ÅŒt-N-¬Çy®¾¢ åX¢¤ñ¢-C¢-ÍŒÕ-Âî-«-œ¿„äÕ «áÈu¢. DE-«©äx Æ«Öt-ªá©Õ ÅŒ«Õ ’¹ÕJ¢* Åëá X¾šËd¢-ÍŒÕ-¹ע{Ö.. ÅŒ«ÕÊÕ ÅÃ«á ª½ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË “X¾§ŒÕ-Ao¢-ÍŒ-’¹-©ª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‡«ªî «*a ÅŒ«ÕÊÕ ª½ÂË~-²Äh-ª½E „ä* ͌֜¿-¹עœÄ ‚ÅŒt-N-¬Çy-®¾¢Åî ÅŒ«ÕÂ¹× ÅÄäÕ £ÔǪî’à «ÖJ ‚ X¾J-®Ïn-Ōթ ÊÕ¢* ÅŒXÏp¢-ÍŒÕ-Âî-«œ¿¢ Æ«-®¾ª½¢. ƒC «Öª½¥©ü ‚ªýdq «©x ªÃŸ¿Õ.. ÂÃF «ÕÊåXj «ÕÊÂ¹× ‚ÅŒt-N-¬Çy®¾¢ …¢˜ä ÅŒX¾p-¹עœÄ «®¾Õh¢C. ¯Ã «ª½Â¹Ø ƪáÅä «Öª½¥©ü ‚ªýdqE ¯äÊÕ X¶Ïšü-¯ç®ý ªíšÌ-¯þ’à «Öêªa-®¾Õ-¹ׯÃo. ¯ÃÂ¹× ‡©Ç¢šË ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-éªj¯Ã ¯äÊÕ ‡Ÿ¿Õ-ªîˆ-’¹-©-ÊÊo Ê«Õt¹¢ ¯Ã¹עC. Æ©Ç¢šË Ê«Õt-¹„äÕ Æ¢Ÿ¿-J-©ðÊÖ …¢œÄL..Ñ Æ¢D «áŸ¿Õl-’¹Õ«Õt. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¦ÖušÌ ʚˢ-*Ê 'VœÄyÐ2Ñ *“ÅŒ¢ Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´¢’à …Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä.

Know More

women icon @teamvasundhara

‚ÅŒt-ª½-¹~º NŸ¿u©Õ ¯äJp²Äh..!

ÅÃXÔq.. ¨ Æ¢ŸÄ© ®¾Õ¢Ÿ¿J ƒšÌ-«© åXªÃp´-„çÕ¯þq ‹J-§ŒÕ¢-˜ãœþ ¤Ä“ÅŒ©ðx ŠC-T-¤ò-Åî¢C. “X¾®¾ÕhÅŒ¢ ‚„çÕ ÊšË¢-*Ê '¯Ã„þÕ †¾¦Ç¯ÃÑ *“ÅŒ¢ Nœ¿ÕŸ¿©Â¹× ®ÏŸ¿l´¢’à …¢C. P«„þÕ ¯Ã§ŒÕªý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ ®ÏE«Ö©ð ‚„çÕ ‹ Æ¢œ¿ªý ¹«ªý ¤òM-®ý’à ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. DE-Â¢ åX¶j{Õx Â¹ØœÄ Íä®Ï¢D ¦ÖušÌ. ¤Ä“ÅŒÂ¹× ÅŒT-Ê-{Õx’à ŌÊÊÕ ÅÃÊÕ «Õ©Õ-ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× Â¹×œî, NÕÂúqœþ «Öª½¥©ü ‚ªýdq NŸ¿u-©ÊÕ Â¹ØœÄ ¯äª½Õa-¹עC. “X¾®¾ÕhÅŒ¢ OšËE «ÕJ¢ÅŒ «Õ¢CÂË ¯äJp¢Íä X¾E©ð X¾œË¢D Æ«Õtœ¿Õ. '‚ÅŒt-ª½-¹~º ƯäC “X¾A ŠÂ¹ˆ-JÂÌ Æ«-®¾ª½¢. «ÕÊ Ÿä¬Á¢©ð «Õ£ÏÇ-@Á-©åXj £ÏÇ¢®¾ åXJ-T-¤ò-ÅŒÕÊo ¯äX¾-Ÿ±¿u¢©ð “X¾A ŠÂ¹ˆª½Ö 宩üp´ œËåX¶¯þq w˜ãjE¢’û B®¾Õ-Âî-„ÃL. ¯äÊÕ ¨ ®ÏE«Ö Â¢ ¹לî, NÕÂúqœþ «Öª½¥©ü ‚ªýdq©ð ¦ä®ÏÂúq ¯äª½Õa-¹×-¯ÃoÊÕ. ƒC ¯Ã ‚ÅŒt-ª½-¹~º Â¢ ‡¢Åî …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-Ōբ-Ÿ¿E Ê«át-ŌկÃo. Æ¢Ÿ¿Õê ¯ÃÅî-šË-„Ã-@Áx¢-Ÿ¿JÂÌ DEo ¯äJp¢-ÍÃ-©-ÊÕ-¹ע-{Õ¯Ão.. ¯Ã «¢ÅŒÕ’à „ÃJ Â¢ ¨ P¹~-º-E-«yœ¿¢ ‡¢Åî ‚Ê¢Ÿ¿¢ ¹L-T-²òh¢C..Ñ Æ¢{Ö ÅŒÊ «Õ¯î-¦µÇ-„Ã-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC. ¨ ®¾Õ¢Ÿ¿J ʚˢ-*Ê '¯Ã„þÕ †¾¦Ç¯ÃÑ *“ÅŒ¢ «ÖJa 31Ê Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä..

Know More

women icon @teamvasundhara

Æ«Öt-ªá-©¢Åà «Öª½¥©ü ‚ªýdq ¯äª½Õa-Âî-„ÃL..

“X¾®¾ÕhÅŒ¢ «ª½Õ®¾ £ÏÇšü *“ÅÃ-©Åî Ÿ¿Ö®¾Õ-¹×-¤ò-ÅŒÕÊo Æ¢ŸÄ© ¯Ãªá¹ ÅÃXÔq. ’¹Åä-œÄC 'XÏ¢ÂúÑÅî «Õ¢* N•-§ŒÖEo Æ¢Ÿ¿Õ-¹×Êo ¨ ¦µÇ«Õ.. ¨ \œÄC «ª½Õ®¾ *“ÅÃ-©Åî G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-Åî¢C. ÅÃXÔq ʚˢ-*Ê 'ª½Eo¢’û³ÄD.-ÂÄþÕÑ, 'X¶¾Ö°Ñ.. «¢šË *“ÅÃ©Õ ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿©ãj «Õ¢* šÇÂúE ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. “X¾®¾ÕhÅŒ¢ ¨ Åê½ '¯Ã„þÕ †¾¦Ç-¯Ãѩ𠆾¦Ç¯Ã ‘ǯþ ¤Ä“ÅŒ ¤ò†Ï-²òh¢C. «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu *“ÅŒ¢’à Å窽-éÂ-¹ˆ-ÊÕÊo ¨ ®ÏE«Ö Æ«Öt-ªá©ðx ®¾Öp´JhE E¢X¾Û-Ōբ-Ÿ¿¢-šð¢C. '¨ «ÕŸµ¿u Â颩ð «Õ£ÏÇ-@Á-©åXj ÆX¶¾Ö-ªá-ÅÃu©Õ åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoªá. «ÕÊ¢ ªîW „ÃšË ’¹ÕJ¢* «ÖšÇx-œ¿Õ-¹ע-{Ö¯ä …¯Ão¢. «ÕJ, OšËÂË ¦ÇŸµ¿Õu-©ã-«ª½Õ..? Æ¢Ÿ¿Õê «ÕÊ ª½Â¹~º «ÕÊ ÍäÅŒÕ-©ðx¯ä …¢Ÿ¿-¯äC ¯Ã ¦µÇ«Ê. DE-«©x \Ÿçj¯Ã ƤħŒÕ¢ ‡Ÿ¿Õ-éªj-Ê-X¾Ûpœ¿Õ ‡«ªî «²Ähª½Õ \Ÿî Íä²Ähª½Õ ÆE ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-œ¿-¹עœÄ Ō¹~-º„äÕ ®¾p¢C¢* «ÕÊLo «ÕÊ„äÕ ª½ÂË~¢-ÍŒÕ-Âî-„ÃL. ¨ “¹«Õ¢-©ð¯ä ¨ *“ÅŒ¢ «Õ£ÏÇ-@ÁLo ‚ÅŒt-ª½-¹~º NŸ¿u©Õ ¯äª½Õa-¹×-¯ä©Ç “¤òÅŒq-£ÏÇ®¾Õh¢Ÿ¿ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ. Æ¢Åä-Âß¿Õ.. ÅÃÊÕ ¦ÇM-«Ûœþ ²Ädªý £ÔǪî ƹ~§ýÕ «Ÿäl «Öª½¥©ü ‚ªýdq ¯äª½Õa-¹ע-Ÿ¿{. DEåXj ®¾p¢C®¾Öh.. '«Öª½¥©ü ‚ªýdq Í䧌Õ-œ¿¢©ð ƹ~§ýÕ „äÕšË. ¨ *“ÅŒ¢©ð ƹ~-§ýÕE ֮͌¾Öh ¯äÊÕ §ŒÖ¹¥¯þ ®¾Eo-„ä-¬Ç©Õ Íä¬Ç. ƪáÅä ‚§ŒÕ-ÊÅî ƒ©Ç¢šË X¶Ô{Õx Íäæ®-{-X¾Ûpœ¿Õ Âî¾h ¦µ¼§ŒÕ¢’à ÆE-XÏ¢-*¢C. Æ¢Åä-Âß¿Õ.. ¨ *“ÅŒ¢ Â¢ ¯äÊÕ NÕÂúqœþ «Öª½¥©ü ‚ªýdq X¾Ÿ¿l´-ÅŒÕLo Â¹ØœÄ ¯äª½Õa-¹ׯÃo.. Æ¢Ÿ¿Õê ¨ ¤Ä“ÅŒ Í䧌՜¿¢ ‹ ®¾„Ã-©Õ’à ÆE-XÏ¢-*¢C..Ñ Æ¢šð¢D ¦ÖušÌ. Æ©Çê’ Â¹F®¾¢ ¯ç©Â¹× ŠÂ¹šË ÍíX¾Ûp¯çj¯Ã «Õ£ÏÇ@Ç “¤ÄŸµÄÊu *“ÅŒ¢ Nœ¿Õ-Ÿ¿-©ãjÅä ¦Ç’¹Õ¢-{Õ¢-Ÿ¿¯ä ‚¬Ç-¦µÇ«¢ «u¹h¢ Íä®Ï¢C ÅÃXÔq. ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ʚˢ-*Ê '¯Ã„þÕ †¾¦Ç¯ÃÑ «ÖJa©ð Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C.

Know More

women icon @teamvasundhara

«Õ£ÏÇ-@Á© '¬ÁÂËhÑ ÍŒÖ¤Äª½Õ!

'‚œ¿-Ÿ¿¢˜ä Ʀ© Âß¿Õ.. ÂîX¾-„çáæ®h ‚„çÕ ‚C-X¾-ªÃ-¬Á-ÂËh©Ç Â¹ØœÄ «Öª½Õ-ŌբC..Ñ Æ¢{Õ-¯Ãoª½Õ «ª½¢-’¹©ü ‚œ¿-X¾-œ¿-͌թÕ.. ƒÂ¹ˆœË «Õ£ÏÇ-@Á© ¬ÁÂËh-²Ä-«Õ-ªÃnu© “X¾Ÿ¿-ª½z-ÊÂ¹× ²ÄnE¹ èä‡-¯þ-‡®ý “’õ¢œþq „äC-éÂj¢C. «ª½¢-’¹-©ü-©ðE NNŸµ¿ ¹@Ç-¬Ç-©-©Â¹× Íç¢CÊ NŸÄu-Jn-ÊÕ©Õ, ²ÄnE¹ «Õ£ÏÇ-@Á©Õ Æ¢Åà ŠÂ¹ˆ-Íî{ ÍäJ, ‚ÅŒt-ª½-¹~º NŸ¿u-©ÊÕ ¯äª½Õa-¹×-¯Ãoª½Õ. «ª½¢-’¹©ü ¤òM®ý ¹NÕ-†¾-Ê-ꪚü ‚Ÿµ¿y-ª½u¢©ð ²ÄTÊ ¨ '®¾y¬ÁÂËhÑ Âê½u“¹«Õ Eª½y-£¾Ç-º©ð ¹NÕ-†¾-ʪý ‚X¶ý ¤òM®ý ®¾ÕDµªý ¦Ç¦Õ, \®ÔXÔ ¨¬Áyªý ªÃ«Û «áÈu ¦µ¼ÖNÕ¹ ¤ò†Ï¢-Íê½Õ. «ª½¢-’¹©ü Ê’¹ª½¢ Åç©¢-’Ã-º-©ð¯ä 骢œî “X¾ŸµÄÊ Ê’¹-ª½¢’à «Öª½Õ-ÅŒÕÊo ¯äX¾-Ÿ±¿u¢©ð ‰šÌ ¹¢åX-F©Õ ƒ{Õ-„çjX¾Û ֮͌¾Õh-¯Ãoªá. ¨ “¹«Õ¢©ð Æ«Öt-ªá©Õ ªÃ“A X¾Ü{ Â¹ØœÄ ‡©Ç¢šË •¢Â¹Ø ©ä¹עœÄ ¦§ŒÕ{ Aª½-’¹-œÄ-EÂË O©Õ’à ¨ ‚ÅŒt-ª½-¹~º NŸ¿u©Õ ¯äJp¢-ÍÃ-©E „ê½Õ ®¾¢Â¹-Lp¢-Íê½Õ. †Ô šÌ„þÕqÂË ÅՒÃ, ƒ©Ç¢šË Âê½u-“¹-«Ö©Õ Â¹ØœÄ Eª½y-£ÏÇæ®h Ê’¹-ª½¢©ð «Õ£ÏÇ-@Á© ¦µ¼“Ÿ¿-ÅŒÂ¹× ‡©Ç¢šË ©ð{Ö …¢œ¿-Ÿ¿E „ê½Õ ¦µÇN¢-Íê½Õ. ŸÄ¢Åî Æ¢Ÿ¿-JÂÌ ÅçL-æ®©Ç ¨ Âê½u-“¹-«ÖEo åXŸ¿l-‡-ÅŒÕhÊ Eª½y-£ÏÇ¢-ÍÃ-©-ÊÕ-¹×-¯Ãoª½Õ. ƒª½„çj „ä© «Õ¢CÅî ŠÂ¹-ªîV P¹~º Âê½u-“¹-«ÖEo \ªÃp{Õ Íä®Ï TEo®ý ¦ÕÂú ‚X¶ý «ª½©üf JÂÃ-ª½Õfq©ð Íî{Õ ®¾¢¤Ä-C¢-ÍÃ-©-ÊoC OJ ‚©ð-ÍŒÊ. „çáÅŒh¢’à ƒ¢Ÿ¿Õ©ð 21276 «Õ¢C ¤Ä©ï_-¯Ãoª½Õ. DEÂË §Œá«-Ōթ ÊÕ¢* «Õ¢* ®¾p¢Ÿ¿Ê ©Gµ¢-*¢C. …Ÿ¿§ŒÕ¢ ÊÕ¢Íä „Ãª½Õ ¨ Âê½u-“¹-«Ö-EÂË £¾É•-ª½-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. «á¢Ÿ¿Õ ƪ½-’¹¢{ ¤Ä˜ä ÆÊÕ-¹ׯÃo.. *«-JÂË 52 ENÕ-³Ä© 35 å®Â¹Êx ¤Ä{Õ '®¾y¬ÁÂËhÑ ÂíÊ-²Ä-T¢C.. D¢Åî ’¹ÅŒ¢©ð “¦ã>©ü æXJ{ …Êo JÂÃ-ª½ÕfÊÕ ÆCµ-’¹-NÕ¢-*-Ê-{x-ªá¢C. ê«©¢ «ª½¢-’¹©ü §Œá«-Ōթä Âß¿Õ.. NŸä-Q-§Œá©Õ Â¹ØœÄ ¨ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_-Ê-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ¢-Íê½Õ. Oª½¢-Ÿ¿-JÂÌ ¦ÇxÂú-¦ã©üd (‚ªî œÄu¯þ) ²ÄCµ¢-*Ê w˜ãjʪý ©ÂË~t ‚ÅŒt-ª½-¹~º NŸ¿u©ð P¹~-º-Ê¢-C¢-Íê½Õ. ¨ Âê½u-“¹-«Ö-EÂË œÎ°XÔ ÆÊÕ-ªÃ’û ¬Áª½t «áÈu ÆA-C±’à £¾É•-ª½-§ŒÖuª½Õ. «ª½¢-’¹©ü ¹©ã-¹dªý ‚“«Õ-¤ÄL, •Ê-’Ã«Õ Â¹©ã-¹dªý ¡ Ÿä«-æ®Ê, «ª½¢-’¹©ü ¹NÕ-†¾-ʪý “¬ÁÙA ‹ª½—Ç, ¯Ãu§ŒÕ-殄à ®¾¢®¾n >©Çx Âê½u-Ÿ¿Jz FL«Õ ÅŒC-ÅŒ-ª½Õ©Õ ¨ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_-¯Ãoª½Õ.. OJÅî ¤Ä{Õ TEo®ý ¦ÕÂú ‚X¶ý «ª½©üf JÂêýfq “X¾A-E-Ÿµ¿Õ©Õ å®jÅŒ¢ ¤Ä©ï_E Âê½u-“¹-«ÖEo JÂê½Õf Íä¬Çª½Õ. DEo TEo®ý ¦ÕÂú X¾J-Q-©-ÊÂ¹× X¾¢XÏ-²Äh-«Õ-¯Ãoª½Õ. ÆÊ¢-ÅŒª½¢ X¾©Õ-«Ûª½Õ ¹@Ç-ÂÃ-J-ºÕ©Õ “X¾Ÿ¿-Jz¢-*Ê ²Ä¢®¾ˆ%-A¹ Âê½u-“¹-«Ö©Õ ‚¹-{Õd-¹×-¯Ãoªá. «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«ÕÊÕ ÅÃ«á ª½ÂË~¢-ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× O©Õ’à ‚ÅŒt-ª½-¹~º NŸ¿u©ð ‚J-Åäêª©Ç ª½Ö¤ñ¢-C¢-*Ê ƒ©Ç¢šË Âê½u-“¹-«Ö©Õ «ÕJEo •ª½-’Ã-©E ÂÕ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

¯Ã X¶Ïšü-¯ç®ý ®Ô“éšü ÆŸä..!

ÅÃXÔq.. 'ª½—Õ«Õt¢C ¯ÃŸ¿¢Ñ *“ÅŒ¢Åî Åç©Õ-’¹Õ©ð Å窽¢-ê’“{¢ Íä®Ï¯Ã 'NÕ®¾dªý X¾éªp´ÂúdÑ *“ÅŒ¢©ð «ÖuU’à «Õ¢*-æXª½Õ ÅçÍŒÕa-¹עC ¨ «áŸ¿Õl-’¹Õ«Õt. ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð Æœ¿Õ-’¹Õ-åXšËd ‰Ÿä@ìx ’¹œË-*¯Ã ÅŒÊ-¹¢{Ö ‹ “X¾Åäu-¹-„çÕiÊ ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-͌չעC. ê«©¢ Åç©Õ-’¹Õ-©ð¯ä ÂùעœÄ ÅŒNÕ@Á¢, «Õ©-§ŒÖ@Á¢, £ÏÇ¢D.. *“Åéðx Â¹ØœÄ ÊšË-²òh¢C ¨ £¾Éšü ¦ÖušÌ. ƪáÅä ÅŒÊ X¶Ïšü-¯ç®ý ®Ô“éšü \¢šð OÕÂ¹× Åç©Õ²Ä? Æ¢Ÿ¿ª½Ö X¶Ïšü-¯ç-®ýÊÕ ÂäÄ-œ¿Õ-Âî-«-œÄ-EÂË „Ãu§ŒÖ-«Ö©Õ Í䮾Öh, >„þÕ-©ÊÕ ‚“¬Á-ªá-®¾Õh¢˜ä ¨ Æ«Õtœ¿Õ «Ö“ÅŒ¢ “ê„þ «Ö’à Í䮾Öh ®¾Êo-èÇ->©Ç …¢šð¢C. ƒ¢ÅŒÂÌ “ê„þ «Ö’à \¢šÇ ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? ÆC ƪá-ÂËœí, Wœî, ¦ÇÂËq¢’û, éª>x¢’û.. «¢šË ˜ãÂËoÂúq ÆFo ¹LXÏ …¢œä ‚ÅŒt-ª½-¹~º NŸ¿u. £ÏÇ¢D©ð ÅŒÊÕ ÊšË¢-*Ê '¦äHÑ *“ÅŒ¢ Â¢ ¨ NŸ¿uÊÕ ¯äª½Õa-Âî-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-*Ê «ÖuU ƒX¾Ûpœ¿Õ ŸÄEÅî¯ä ÅŒÊ X¶Ïšü-¯ç®ýÊÕ Â¹ØœÄ ÂäÄ-œ¿Õ-¹ע-šð¢C. ƒŸä N†¾-§ŒÕ„çÕi ¨ Æ«Õtœ¿Õ «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '“ê„þ «Ö’à ¯äª½ÕaÂî«œ¿¢ ¯ÃÂ¹× ÍÃ©Ç ¦Ç’à Ê*a¢C. DE «©x ¬ÇK-ª½-¹¢’Ã, «ÖÊ-®Ï-¹¢’à ÍÃ©Ç ¬ÁÂËhE …X¾-§çÖ-T¢-ÍÃLq …¢{Õ¢C. X¶¾L-ÅŒ¢’à ¬ÇK-ª½-¹¢’à Ÿ¿%œµ¿¢’à …¢œ¿-œ¿„äÕ ÂùעœÄ «ÕÊ©ð ‚ÅŒt-N-¬Çy®¾ ²Änªá Â¹ØœÄ åXª½Õ-’¹Õ-ŌբC. Æ¢Ÿ¿Õê ¯äÊÕ ƒX¾p-šËÂÌ DEE ²ÄŸµ¿Ê Í䮾Õh-¯ÃoÊÕÑ Æ¢{Ö ÍçX¾Ûp-Âí-*a¢C. ‰œË§ŒÖ ¦Ç’¹Õ¢C ¹Ÿ¿Ö! Æ{Õ X¶Ïšü’à …¢{Ö¯ä ƒ{Õ ‚ÅŒt-ª½-¹~º Â¹ØœÄ Í䮾Õ-Âî-«ÍŒÕa. «ÕJ, «ÕÊ¢ Â¹ØœÄ ÅÃXÔqE ¤¶Ä©ð ƪá-¤ò-ŸÄ«Ö??

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala