సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

వీటి విషయంలో జాగ్రత్త వహిస్తున్నారా..?

తీరైన శరీరాకృతిలో వక్ష సంపదది కూడా కీలకపాత్రే. అయితే వివిధ కారణాల వల్ల వాటి ఆకృతిలో, పరిమాణంలో తేడాలు చోటుచేసుకుని సాగిపోయినట్లుగా కనిపిస్తుంటాయి. దీనివల్ల ఒక్కోసారి వయసు పైబడిన వారిగానూ కనిపించే అవకాశం ఉంది. ఫలితంగా కొందరిలో ఇది న్యూనతకూ దారితీస్తుంది. అయితే వక్షోజాల్లో ఇలాంటి తేడాలు ఎందుకొస్తాయి..? అని మీరెప్పుడైనా ఆలోచించారా..? ఎందుకంటే మనం రోజూ చేసే కొన్ని కొన్ని పనులు కూడా వీటి అందం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి అవేంటో తెలుసుకొని మహిళలంతా తమ ఎద సంపదను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పనిసరి. అందుకు రోజువారీ ఆహారపుటలవాట్లే కాదు.. వ్యాయామం కూడా తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యవంతమైన వక్ష సంపదను పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

సహజంగానే పండించారా?

వేసవి కాలమంటేనే భరించలేని వేడి. ఇంతటి ఉక్కపోతలోనూ అందరి దృష్టీ మామిడి పండ్లపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎందుకంటే నోరూరించే తియ్యతియ్యటి మామిడిపండ్లు దొరికే సీజన్ ఇదే కదా..! ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో, రహదారుల పక్కన, సూపర్‌మార్కెట్లలో, పండ్ల దుకాణాల్లో.. ఇలా ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తాయి. చక్కటి పసుపు రంగులో మెరిసిపోయే వాటిని చూడగానే.. ఎవరికైనా తినాలనిపిస్తుంది కదా..! అయితే ఇటీవలి కాలంలో మామిడిపండ్లు మన ఆరోగ్యానికి హానికారకంగా మారుతున్నాయి. దీనికి కారణం వాటిని త్వరగా మగ్గేలా చేయడానికి హానికారకమైన క్యాల్షియం కార్బైడ్(కార్సినోజెన్) వంటి రసాయనాలు ఉపయోగించడమే. ఫలితంగా క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే సహజసిద్ధమైన పద్ధతిలో పండిన వాటిని మాత్రమే తినాలి. మరి మార్కెట్లో కుప్పలు తెప్పలుగా ఉన్న కాయల్లో ఏది సహజసిద్ధంగా పండిందో.. దేన్ని రసాయనాలు ఉపయోగించి పండించారో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాల్సిందే..!

Know More

women icon @teamvasundhara

Æ©Ç¢šË ¤Ä“ÅŒ©Õ Æ®¾q©Õ «Ÿ¿Õ-©Õ-ÂîÊÕ..!

{¦Õ.. šÇM-«Û-œþ©ð Ō¹׈« ®ÏE-«Ö-©ðx¯ä ʚˢ-*¯Ã £ÏÇ¢D©ð «Ö“ÅŒ¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-’ïä ÂùעœÄ X¾©Õ Â̩¹ ¤Ä“ÅŒ©Õ å®jÅŒ¢ ¤ò†Ï®¾Öh ʚ˒à ŌÊÊÕ ÅÃÊÕ Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹ע-šð¢D ¦µÇ«Õ. '¹ØM ¯ç¢.1Ñ ®ÏE«ÖÅî Åç©Õ’¹Õ *“ÅŒ-X¾-J-“¬Á-«ÕÂ¹× Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à X¾J-ÍŒ§ŒÕ¢ ƪáÊ {¦Õ ‚ ÅŒªÃyÅŒ '®Ï®Ï¢“DÑ, 'E¯äo åX@Çx-œ¿ÅÃ..!Ñ, '‚NœÄ «Ö ‚Nœä..!Ñ, 'Æ¢Ÿ¿-J-„Ãœ¿ÕÑ.. „ç៿-©ãjÊ ®ÏE-«Ö©ðx ʚˢ-*¢C. ƪáÅä Åç©Õ-’¹Õ©ð ¹¢˜ä £ÏÇ¢D©ð ê«©¢ ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-’ïä ÂùעœÄ ¤òM®ý ‚X¶Ô-®¾-ªý’Ã, …“’¹-„ß¿ Âê½u-¹-©Ç-¤Ä-©ÊÕ Eªî-Cµ¢Íä ®¾¢®¾n©ð ÆCµ-ÂÃ-J’Ã, «Õªî *“ÅŒ¢©ð B“«-„Ã-C’Ã.. ƒ©Ç GµÊo-„çÕiÊ ¤Ä“ÅŒ©Õ ¤ò†Ï®¾Öh ÅŒÊ-©ðE ÊšËÂË «ÕJEo „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. „碜Ë-Åç-ª½åXj ʚ˒à ŌÊE ÅÃÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÂíÅŒh’à ‚N-†¾ˆ-J¢-ÍŒÕ-¹ע{Ö «²òh¢D ®¾Õ¢Ÿ¿J. ¦ÇM-«Û-œþ©ð ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'Æ¢ŸµÄ-Ÿµ¿Õ¯þÑ *“ÅŒ¢-©ðÊÖ ‹ Â̩¹ ¤Ä“ÅŒ©ð „çÕJ-®Ï¢C {¦Õ.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê Âî¾h ’ÃuXý «*a¢C..!

ª½Â¹×©ü “XÔÅý.. Åç©Õ’¹Õ ®ÏF X¾J-“¬Á-«Õ©ð “X¾Åäu-ÂË¢* X¾J-ÍŒ§ŒÕ¢ Æ«-®¾ª½¢ ©äE æXª½Õ. '骽-{¢ÑÅî ÅŒÊ éÂK-ªýE “¤Äª½¢-Gµ¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt '„ç¢Â¹-šÇ“C ‡Âúq-“åX-®ýÑÅî ÅíL £ÏÇšüE Æ¢Ÿ¿Õ-Âí¢C. ‚ ÅŒªÃyÅŒ '©÷¹u¢Ñ, '¹骢šü B’¹Ñ 'X¾¢œ¿’¹ Íä²òˆÑ, '¯ÃÊoÂ¹× “æX«ÕÅî..Ñ, '“¦Ö®ýMÑ, '®¾éªj-¯îœ¿ÕÑ, 'Ÿµ¿%«Ñ.. «¢šË *“Åéðx Æ“’¹-¹-Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹ש ®¾ª½-®¾Ê ʚˢ* ÅŒÊ éÂKªý “’ÃX¶ýE ŠÂ¹ ²ÄnªáÂË B®¾Õ-éÂ-Rx¢C. ¨ “¹«Õ¢-©ð¯ä '§ŒÖJ-§ŒÖ-¯þÑÅî ¦ÇM-«Û-œþ-©ðÊÖ ÅŒÊ ©ÂúE X¾K-ÂË~¢-ÍŒÕÂí¯Ão ƢŌ’à ¹L®Ï ªÃ©äŸ¿Õ. ‚ ÅŒªÃyÅŒ Åç©Õ’¹Õ *“ÅÃ-©-åXj¯ä Ÿ¿%†Ïd ²ÄJ¢* «ª½Õ®¾ ‚X¶¾-ª½xÅî G° ƪá¤òªá¢C. ¯Ã©Õ-ê’@Áx ÅŒªÃyÅŒ «ÕSx ÅÃèÇ’Ã £ÏÇ¢D©ð 'ƧŒÖuKÑ *“ÅŒ¢©ð „çÕJ-®Ï¢C. DE ’¹ÕJ¢* «ÖšÇx-œ¿ÕÅŒÖ Â¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à E©-Ÿí-¹׈-Âí-¯ä¢-Ÿ¿ÕÂ¹× ŠÂ¹ X¾J-“¬Á-«Õ©ð ƒ¦s¢-Ÿ¿Õ©Õ ‡Ÿ¿Õ-ªíˆ¯ä ¹¢˜ä «Õªî X¾J-“¬Á-«Õ©ð ÆX¾p-šËê «*aÊ æXª½ÕE ÂäÄ-œ¿Õ-Âî-«œ¿¢ ÍÃ©Ç …ÅŒh«Õ¢ Æ¢šð¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala