ఈ మహిళలు వైరస్ల పాలిట యమపాశాలు..!
వైరస్ అంటేనే వణికి పోతున్నాం... కరోనా పేరెత్తితేనే హడలిపోతున్నాం... ఇలాంటి మొండి మహమ్మారులపై ఎప్పట్నుంచో పోరాడుతున్నారు మన మహిళా వైరాలజిస్టులు. వాటి వ్యాప్తి నియంత్రణకు రేయింబవళ్లు పరిశోధనలు చేస్తున్నారు... టీకాల అభివృద్ధి కోసం ప్రయోగశాలలకే పరిమితమవుతున్నారు. అలా తమ విశేష కృషితో మానవాళికి మేలు చేసే ఆవిష్కరణలు చేసిన కొందరు అధ్యయన వేత్తల గురించి తెలుసుకుందాం..
Know More