సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కొత్త సంవత్సర వేళ.. సౌదీలో ఆనంద హేళ!

తీపి-చేదుల కలయికగా సాగిన గతేడాది నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని.. కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. రాబోయే ఏడాదంతా ఎలాంటి చీకూ-చింతా లేకుండా ఆనందంగా గడిచిపోవాలని కొత్త ఏడాదికి స్వాగతం పలికే ఆ క్షణం మది నిండిన ఉత్సాహంతో చిందులేస్తాం. అలాంటి ఆనందోత్సాహాల నడుమ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు సౌదీలో స్థిరపడిన తెలుగువారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కామెడీ స్కిట్స్‌, డ్యాన్సులు, పాటలతో చిన్నారులు హోరెత్తించగా.. త్రోబాల్‌, జంపింగ్‌, మ్యూజికల్‌ ఛైర్స్‌.. వంటి ఆటలతో అతివలు ఆనందంగా గడిపారు. అంతేనా.. ఆ మధుర క్షణాలను ఫొటోల్లో బంధిస్తూ మురిసిపోయారు కూడా! మరి, సౌదీలో స్థిరపడిన ఈ తెలుగువారి న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..!

Know More

women icon @teamvasundhara

ఆడ మగ మధ్య ఉన్న ఆ అడ్డు తొలగించేశారు !

‘మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌గా ఎవరు గెలిచినా వారి గురించి క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. కానీ ‘మిస్‌ సౌదీ అరేబియా’ కిరీటాన్ని ఎవరు దక్కించుకున్నారో ఆమె భర్తకు తప్ప మరొకరికి తెలియదు. ఎందుకంటే పోటీలో అందరూ ముసుగు ధరించే ఉంటారు కనుక.’ సౌదీ అరేబియాలో మహిళలకు లభించే స్వేచ్ఛ గురించి అంతర్జాలంలో వైరల్‌ అయిన ఒక జోక్‌ ఇది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడిప్పుడే పురుషాధిక్య నీడ నుంచి బయటకొస్తున్న మహిళా సాధికారత సరికొత్త రూపాన్ని సంతరించుకొంటోంది. ఈక్రమంలో ఆడ, మగ మధ్య ఉన్న అంతరాలు తొలగిపోతున్నాయి. ఇందులో భాగంగా సౌదీ మహిళలు పురుషుల చేతిలోంచి డ్రైవింగ్‌ స్టీరింగ్‌ను అందుకుని సొంతంగా వాహనాలను నడుపుతున్నారు. ఎక్కడికెళ్లినా పురుషుల అనుమతి తీసుకోవాలనే పాతకాలపు సిద్ధాంతానికి స్వస్తి పలికారు. ఈక్రమంలో ఇప్పుడు తాజాగా ఆడ, మగ మధ్య ఉన్న మరో అంతరాన్ని తొలగించింది అక్కడి ప్రభుత్వం.

Know More

women icon @teamvasundhara

సొంతగడ్డపై ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం !

సౌదీ అరేబియా... నిబంధనలు, నియమాలు, ఆంక్షల పేరుతో ఆడపిల్లలపై రాజకీయ, సామాజిక వివక్ష చూపుతున్న ఇస్లామిక్‌ దేశం. మత నియమాల పేరుతో గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి స్త్రీలను రెండో తరగతి వ్యక్తులుగా చూస్తూ వారి స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఆడపిల్లలకు సంబంధించి అన్ని విషయాలు పురుషుల సంరక్షణలోనే ఉండాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మొన్నటి ఎన్నికల వరకు అక్కడి మహిళలకు ఓటు వేసే అధికారం కూడా లేదు. కానీ ఈ పరిస్థితుల్లో్ మార్పు తెచ్చే దిశగా అక్కడి మహిళలు తమ వాణిని వినిపిస్తున్నారు. తమపై చూపిస్తున్న సామాజిక అసమానతలు తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాకు చెందిన 27 ఏళ్ల రీమా జుఫాలీ తాజాగా మోటార్‌ రేస్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ సాధించింది. అంతేకాదు సొంతగడ్డపై జరుగుతున్న రేసింగ్‌ పోటీల్లో్ ప్రొఫెషనల్‌ రేసర్‌గా తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Know More

women icon @teamvasundhara

¨ ‰XÔ-‡®ý.. '©äœÎ ®Ï¢’¹¢Ñ!

‚œ¿-XÏ-©xLo ÆÅÃu-Íê½¢ Í䧌՜¿¢, ¤òM-®¾Õ©Õ ÅŒ«ÕÊÕ ‡Â¹ˆœ¿ X¾{Õd-ÂíE èãj©ðx åXœ¿-Åêî Æ¯ä ¦µ¼§ŒÕ¢Åî E¢C-ÅŒÕ©Õ Ÿä¬Á¢ NœË* „äêª Ÿä¬Ç-EÂË ¤ÄJ-¤ò-«œ¿¢, ƒÂ¹ „ÃJE X¾{Õd-Âî-«-œÄ-EÂË ‹ ¤òM®¾Õ ÆCµ-ÂÃJ NŸä-¬Ç-©Â¹× „ç@Áxœ¿¢.. ƒ©Ç¢šË ®¾¢X¶¾Õ-{-Ê-©Fo «ÕÊ¢ ®ÏE-«Ö©ðx ‡Â¹×ˆ-«’à ֮͌¾Õh¢šÇ¢. ÂÃF ÆÍŒa¢ ƒŸä X¶¾Õ{Ê êª½-@Á-©ðE Âí©Çx¢©ð •J-T¢C. ƪáÅä ®ÏE-«Ö©ðx «Ö“ÅŒ¢ ƒ©Ç¢šË ꮾÕLo ÍäCµ¢-ÍŒ-œÄ-EÂË X¾Ûª½Õ†¾ ¤òM®¾Õ©ä „ç@Áxœ¿¢ «ÕÊ¢ ֮͌¾Õh¢šÇ¢. ÂÃF Âí©Çx¢ ꮾÕÊÕ ÍäCµ¢-ÍŒ-œÄ-EÂË «Ö“ÅŒ¢ ŠÂ¹ ©äœÎ ®Ï¢’¹¢ ¦J-©ðÂË CT¢C.. ê«©¢ E¢C-ÅŒÕ-œËE X¾{Õd-ÂíE ƒ¢œË-§ŒÖÂ¹× B®¾Õ-¹×-ªÃ-«-œ¿„äÕ Âß¿Õ.. ÆÅŒ-EÂË P¹~ „äªá¢Íä «ª½Â¹Ø ÅŒÊ Â¹¢šË OÕŸ¿ ¹×ÊÕÂ¹× X¾œ¿-Ÿ¿E Íç¦Õ-Åî¢D œäJ¢’û Æ¢œþ œÄu†Ï¢’û ‚X¶Ô-®¾ªý. ‚„çÕ «Õéª-«ªî Âß¿Õ.. Âí©Çx¢ ¤òM®ý ¹NÕ-†¾-ʪý „çÕJ¯þ èðå®X¶ý ‰XÔ-‡®ý. E¢C-ÅŒÕ-œËÂË ®¾éªjÊ P¹~ X¾œä©Ç Íä®Ï, ¦ÇCµ-ÅŒÕ-ªÃL ¹×{Õ¢-¦Ç-EÂË ¯Ãu§ŒÕ¢ Í䧌Õ-œ¿„äÕ “X¾®¾ÕhÅŒ¢ ÅŒÊ «á¢Ÿ¿ÕÊo ©Â¹~u-«Õ¢-šðÊo ¨ ©äœÎ ®Ï¢’¹¢ ’¹ÕJ¢*, ‚„äÕ ÍäCµ¢-*Ê ê®¾Õ ’¹ÕJ¢* ÂíEo N†¾-§ŒÖ©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

ƪá-Ÿä@Áx ¤òªÃ-{¢Åî ²ÄCµ¢-*¢C!

«ÕE†Ï ‚ªî-’¹u¢’à …¢œÄ-©¢˜ä ¬ÇK-ª½-¹¢’Ã, «ÖÊ-®Ï-¹¢’à ‡©Ç¢šË ƒ¦s¢-Ÿ¿Õ©Ö ‡Ÿ¿Õ-ª½Õ-ÂÃ-¹עœÄ …¢œÄL. ŠAh-œËÅî ¹؜ËÊ ¨ °N-ÅŒ¢©ð X¾ÜJh ‚ªî-’¹u¢’à …¢œ¿œ¿¢ ¹†¾d-ÅŒ-ª½-„äÕ-ÊE ÍçX¾Ûp-Âî-„ÃL. ƪáÅä DEÂË ÍŒÂ¹ˆšË «Öª½_¢ ÍŒÖX¾Û-ŌբC §çÖ’Ã. DE-ŸÄyªÃ ê«©¢ ¬ÇK-ª½-¹¢-’ïä Âß¿Õ.. «ÖÊ-®Ï-¹¢’Ã Â¹ØœÄ ‚ªî-’¹u¢’à …¢œ¿-’¹-©Õ-’¹ÕÅâ. ƒŸä N†¾-§ŒÖEo ’¹ÕJh¢-*Ê ²ùD Æêª-G§ŒÖ “X¾¦µ¼ÕÅŒy¢ §çÖ’ÃÊÕ Æ¹ˆœË ‚{©ðx ¦µÇ’¹¢ Íä®Ï¢C. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿä ƹˆœ¿ Âí¢ÅŒ-«Õ¢C §çÖ’Ã ¯äª½Õa-¹ע{Ö …¯Ão.. §çÖ’ÃÊÕ ŠÂ¹ „Ãu§ŒÖ«Õ “ÂÌœ¿’à ’¹ÕJh¢-ÍŒœ¿¢ «©x «ÕJ¢-ÅŒ-«Õ¢C «á¢Ÿ¿Õ-Âí*a ŸÄEo ¯äª½Õa-¹ׯä Æ«-ÂÃ-¬Ç©Õ åXJ-’êá. ƒŸ¿¢Åà •ª½-’¹-œÄ-EÂË „çÊÕ¹ …ÊoC '¯öX¶ý «ÕªÃy§ýÕÑ. èãœÄfÂ¹× Íç¢CÊ ‚„çÕ êª½-@Á©ð ¨ NŸ¿uÊÕ ¯äª½Õa-¹ע-Ÿ¿{. ‚åXj ŸÄE “X¾§çÖ-•-¯Ã-©ÊÕ Æ¢Ÿ¿-JÂÌ Æ¢C¢-Íä©Ç ¹%†Ï Í䮾Öh ƒX¾Ûpœ¿Õ ¨ NX¾x-„Ã-ÅŒt-¹-„çÕiÊ «Öª½ÕpÂË Âê½-º-„çÕi¢C..

Know More

women icon @teamvasundhara

ƹˆœ¿ ÅíL-²ÄJ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢!

«Õ£ÏÇ@Á©Õ wœçjN¢’û Í䧌Õ-¹؜¿Ÿ¿Õ.. ¹F®¾¢ wœçjN¢’û ©ãj宯þq Â¹ØœÄ ¤ñ¢Ÿ¿Â¹Øœ¿Ÿ¿Õ.. ÆEo N†¾-§ŒÖ-©ðxÊÖ X¾Ûª½Õ-†¾ß© ®¾¢ª½-¹~-º-©ð¯ä …¢œÄL.. ²ñ¢ÅŒ¢’à Eª½g-§ŒÖ©Õ B®¾Õ-Âî-¹Ø-œ¿Ÿ¿Õ.. ƒ©Ç ²ùD Æêª-G-§ŒÖ©ð ®ÔY©åXj ‡¯îo ‚¢Â¹~©Õ¯Ãoªá. ÂÃF ¨ X¾J-®Ïn-Ōթðx «Öª½Õp ÅçÍäa C¬Á’à ƹˆœË «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«Õ „úËE NE-XÏ-®¾Õh-¯Ãoª½Õ. „çáÊošËÂË „çáÊo ƹˆœË «Õ£ÏÇ-@Á-©Â¹× ÅíL-²ÄJ ‹{Õ £¾Ç¹׈ ¹Lp¢-ÍŒ’Ã.. ÅŒ«ÕåXj ÍŒÖXÏ-²òhÊo Æ®¾-«Ö-Ê-ÅŒÊÕ «uA-êª-ÂË®¾Öh Âí¢Ÿ¿ª½Õ «Õ£ÏÇ-@Á©Õ.. ªîœ¿ÕfåXj 殈šË¢’û Í䮾Öh, ¤Ä{©Õ ¤ÄœË œÄuÊÕq©Õ Íä®ÏÊ OœË§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢* ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿© Íä¬Çª½Õ. ¨ ®¾¢X¶¾Õ-{-Ê©ä ‚ Ÿä¬Á¢©ð «Õ£ÏÇ-@Á© X¾J-®ÏnŌթðx ÂíCl-Âí-Cl’à «Öª½Õp-©ï-®¾Õh-¯Ão-§ŒÕE ÍçX¾p-œÄ-EÂË EŸ¿-ª½zÊ¢. «ÕJ, OšËÂË ÅÃèǒà ƹˆœ¿ •J-TÊ '«Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢Ñ «ÕJ¢ÅŒ «ÜÅŒ-NÕ*aÊ{x-ªá¢C. ‚ Ÿä¬Á¢©ð ƒC ÅíL «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢ Â뜿¢ N¬ì†¾¢. ƒ¢Ÿ¿Õ©ð ƹˆœË ªÃ•-¹×-{Õ¢-¦Ç-EÂË Íç¢CÊ „ê½Õ Â¹ØœÄ ¤Ä©ï_E ƹˆœË «Õ£ÏÇ-@Á© £¾Ç¹׈© ’¹ÕJ¢* «ÖšÇx-œ¿-œ¿-«Õ-ÊoC ÂÌ©-Ââ¬Á¢. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ²ùD Æêª-G-§ŒÖ©ð •J-TÊ „çá{d-„çá-Ÿ¿šË «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq« N¬ì-³Ä-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

²ùD «Õ£ÏÇ-@Á© NÊÖÅŒo ¤òªÃ{¢..!

²ùD Æêª-G-§ŒÖ©ð «Õ£ÏÇ-@Á-©åXj ‡©Ç¢šË ‚¢Â¹~-©Õ¢-šÇ§çÖ “X¾Åäu-ÂË¢* ÍçX¾Ûp-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. „ÃJÂË wœçjN¢’û Íäæ® Æ«-ÂìÁ¢ ©äŸ¿Õ. æ®dœË-§ŒÕ¢©ð •ª½Õ-’¹Õ-ÅŒÕÊo X¶¾Ûšü-¦Ç©ü «ÖuÍý-©ÊÕ ÍŒÖœ¿-šÇEÂÌ ÆÊÕ-«ÕA ©äŸ¿Õ. ¹×{Õ¢-¦Ç-EÂË Íç¢CÊ X¾Ûª½Õ-†¾ß©Õ Åîœ¿Õ ©ä¹עœÄ ¦§ŒÕ-{Â¹× Â¹ØœÄ „ç@Áx-¹Ø-œ¿Ÿ¿Õ. „ÃJ ÆÊÕ-«ÕA ©äEŸä N„ã¾Ç¢ Í䮾Õ-Âî-¹Ø-œ¿Ÿ¿Õ. ƒ¢Âà Íç¤Äp-©¢˜ä.. ‡¯îo ‚¢Â¹~©Â¹× ©ð¦œä °«-¯ÃEo ÂíÊ-²Ä-T¢-ÍÃLq …¢{Õ¢C. Æ©Ç¢šË Íî{ «Õ£ÏÇ-@Á©Õ ªîœ¿ÕfåXj 殈šË¢’û Íäæ®h.. „ÃM-¦Ç©ü ‚œËÅä.. ¤Ä{©Õ ¤Äœ¿ÕÅŒÖ œÄu¯þq Íäæ®h.. ¦ãjÂú ÊœË-XÏÅä.. ƹˆœË E§ŒÕ«Ö©ÊÕ …©x¢-X¶ÏÕ¢-*-ʘäx. ƪá-Ê-X¾p-šËÂÌ ÆC ®¾«Ö-ÊÅŒy¢ Â¢ «Õ£ÏÇ-@Á©Õ ²ÄT-²òhÊo ¤òªÃ-šÇEo ÅçL-§ŒÕ-èä-®¾Õh¢C. ²Ä«Ö->-¹¢’Ã, ªÃ•-ÂÌ-§ŒÕ¢’à „ÃJåXj ÍŒÖXÏ-®¾ÕhÊo Æ®¾-«Ö-ÊÅŒÊÕ «uA-êª-ÂË®¾Öh Âí¢ÅŒ-«Õ¢C ²ùD §Œá«-ÅŒÕ©Õ ‹ OœË-§çÖÊÕ ª½Ö¤ñ¢-C¢-Íê½Õ. ¦ÕªÃ^, ®Ôo¹ªýq Ÿµ¿J¢-*Ê Âí¢ÅŒ-«Õ¢C Æ«Ötªá©Õ ÅŒ«Õ £¾Ç¹׈©Â¹× ‡©Ç ¦µ¼¢’¹¢ „ÚË-©Õx-Åî ÅçL-§ŒÕ-èä-¬Çª½Õ. X¾Ûª½Õ-†¾ß© Âê½-º¢’à Ō«ÕÂ¹× «ÖÊ-®Ï¹ ƯÃ-ªî’¹u¢ ¹©Õ-’¹Õ-Åî¢-Ÿ¿E.. „ÃJ ÊÕ¢* Ÿä«Ûœä ÅŒ«ÕE ÂäÄ-œ¿-’¹-©-œ¿E Íç¦ÕÅŒÖ Åëá Âî©ðp-ÅŒÕÊo „ÃšË ’¹ÕJ¢* N«-J¢-Íê½Õ. «Õ£ÏÇ-@Á-©åXj N«-Â~Ã-X¾Ü-J-ÅŒ-„çÕiÊ „ÃuÈu©Õ Íä®ÏÊ œí¯Ã©üf “{¢XýÊÖ N«Õ-Jz¢-Íê½Õ. £¾Éyèã®ý æXª½ÕÅî ‡ªá-šÌ®ý ®¾¢®¾n ª½Ö¤ñ¢-C¢-*Ê ¨ OœË-§çÖÊÕ §Œâ{Öu-¦ü©ð ƒX¾pšË «ª½Â¹× 32 ©Â¹~© «Õ¢CÂË åXj’à OÂË~¢-Íê½Õ.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala