సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పిరియడ్స్ సమయంలో కలయిక మంచిదేనా?

పిరియడ్స్.. రోజు కంటే ఈ ఐదు రోజులూ కాస్త భిన్నం.. నొప్పి, చిరాకు, మూడ్ స్వింగ్స్.. వంటివి ఈ సమయంలో కామన్. అయితే కొంతమంది నెలసరి సమయంలో నొప్పితో ఏమీ చేయాలనిపించక సైలెంట్‌గా ఉండిపోతారు. మరికొందరేమో రోజూ లాగే అన్ని పనులూ చేసేస్తుంటారు. కానీ నెలసరి సమయంలో చేయకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయంటున్నారు గైనకాలజిస్టులు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతే ఆ ప్రభావం మన ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, పిరియడ్స్ సమయంలో చేయకూడని ఆ పనులేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

పీపీఈ.. శ్యానిటరీ ప్యాడ్స్‌.. ఆ రోజుల్లో మా బాధ ఏమని చెప్పగలం?!

పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, అధిక రక్తస్రావం, మూడ్‌ స్వింగ్స్‌.. ఇలా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యల్ని తీసుకొస్తుంది నెలసరి. ఇలాంటి ప్రతికూల సమయంలో మనమైతే ఏం చేయాలనుకుంటాం.. హాయిగా వేడివేడి నీళ్లతో స్నానం చేసి.. రోజంతా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాం. కనీసం మనకు ఆ అవకాశమైనా ఉంది.. కానీ రాత్రింబవళ్లు కరోనా బాధితులకు సేవ చేయడంలో నిమగ్నమైన వైద్యులు, నర్సులు పిరియడ్స్‌ సమయంలోనూ విధులకు హాజరు కావాల్సిందేనని అంటోంది ఓ యువ వైద్యురాలు. రక్తస్రావం ఎక్కువైనా ఏడెనిమిది గంటల పాటు శ్యానిటరీ న్యాప్‌కిన్‌ మార్చుకోవడానికి కూడా వీల్లేని దుర్భర స్థితి ఒకవైపు, వేడి పుట్టించే పీపీఈ కిట్లు మరోవైపు.. అంటూ కరోనా బాధితులకు సేవలందించే క్రమంలో తనకెదురైన కొన్ని సవాళ్లను, అనుభవాలను మన ముందుంచే ప్రయత్నం చేశారామె.

Know More

women icon @teamvasundhara

అందుకే ‘పిరియడ్‌ లీవ్‌’ కూడా ఇస్తున్నాయి !

కడుపునొప్పి, నడుం నొప్పి, నీరసం, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌, అధిక రక్తస్రావం.. నెలసరి రోజుల్లో మహిళల పరిస్థితి ఇది. సాధారణంగా ఇలాంటి సమస్యలున్నప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు ఈ రోజుల్లో కూడా విధులకు హాజరవక తప్పదు. దాంతో తప్పని పరిస్థితుల్లో నొప్పుల్ని భరిస్తూ మరీ ఉద్యోగానికి వెళ్తుంటారు మహిళలు. అయితే తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాత్రం ఇకపై ఇలాంటి అసౌకర్యం కలిగించొద్దని నిర్ణయించుకుంది ఓ ఇండియన్‌ కంపెనీ. ఈ క్రమంలోనే నెలసరి ప్రారంభమైన మొదటిరోజున వేతనంతో కూడిన సెలవు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

అక్కడి సఖులకు అండగా ‘సఖి’!

ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌ని పాటిస్తోన్న నేపథ్యంలో కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులు దొరకడమే గగనమైపోయింది. ఒకవేళ దొరికినా వాటిని కొనడానికి గడపదాటడానికి సైతం జంకుతున్నారు చాలామంది. ఇక ఆడవాళ్లకు అత్యవసరమైన శ్యానిటరీ న్యాప్‌కిన్ల లభ్యత కూడా ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. ఒకవేళ లభించినా.. కరోనా కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మహిళలు వాటిని కొనడానికి కూడా డబ్బుల్లేక నానా అవస్థలూ పడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మహిళల్లో వ్యక్తిగత పరిశుభ్రత లోపించి లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న లక్నో జిల్లా అధికార యంత్రాంగం లాక్‌డౌన్‌ కారణంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లను ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మహిళలకు ఈ విధంగా అండగా నిలవాలని నిర్ణయించుకుందా ప్రభుత్వం.

Know More

women icon @teamvasundhara

ఇకపై అక్కడ శ్యానిటరీ న్యాప్‌కిన్లు ఉచితం !

ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నా.. సమాజంలో ఉన్న కొన్ని కట్టుబాట్లు, మూఢనమ్మకాలు వారిని వెనక్కి లాగుతూనే ఉన్నాయి. అలాంటి అంశాల్లో నెలసరి ముందు వరుసలో ఉంటుంది. మనదేశంలో కొన్ని చోట్ల అయితే ఈ సమయంలో మహిళలపై ఉండే ఆంక్షలకు హద్దే ఉండదు. అంతేకాదు.. కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లోని మహిళలకు నెలసరి సమయంలో పాటించే పరిశుభ్రత గురించి తెలియక ఎన్నో అనారోగ్యాలకు సైతం గురవుతుంటారు. ఇంకొంతమంది మహిళలు శ్యానిటరీ న్యాప్‌కిన్ల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినా.. వాటిని కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏ మహిళకూ రాకూడదని తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది స్కాట్లాండ్‌ ప్రభుత్వం. ఈ క్రమంలోనే తమ దేశంలోని మహిళలందరికీ ఇక నుంచి శ్యానిటరీ న్యాప్‌కిన్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఇలా తమ దేశపు మహిళలకు ఇలాంటి హైజినిక్‌ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తోన్న తొలి దేశంగా అవతరించింది స్కాట్లాండ్‌.

Know More

women icon @teamvasundhara

అమ్మాయిల కోసం ‘మెగా’ కోడలు చెబుతున్న జాగ్రత్తలు విన్నారా?

సేవా, సామాజిక కార్యక్రమాలంటే ముందుంటుంది మెగా కోడలు ఉపాసన. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉప్సీ.. ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యం, ఆహారం, ఫిట్‌నెస్‌.. మొదలైన విషయాల గురించిన పోస్టులతో అందరికీ అవగాహన కల్పించడంలో కూడా తనవంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలో.. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపాసన.. నెలసరి సమయంలో పరిశుభ్రత, మానవ అక్రమ రవాణా, గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌.. మొదలైన అంశాల గురించి అమ్మాయిలకు అవగాహన కల్పించారు. సుమారు 4000 వేల మందికి పైగా అమ్మాయిలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉపాసన తన స్పీచ్‌తో పిల్లలకు ఆ విషయాలను అర్థమయ్యేలా వివరించారు. అంతేకాదు.. ఆ విషయాలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటూ, స్ఫూర్తిదాయక పోస్టులను కూడా వాటికి జతచేసింది మిస్సెస్‌ రామ్‌ చరణ్‌. మరి, అవేంటో చూద్దామా?

Know More

women icon @teamvasundhara

“X¾ÅÃu-«Öo-§ŒÖ©Õ «Ÿ¿Õl.. ¤Äuœäx «áŸ¿Õl!

«Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-JÂÌ ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ ‡¢ÅŒ «áÈu„çÖ “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ X¾E-©äŸ¿Õ. ÂÃF ˜ãÂÃo-©° ÆGµ-«%Cl´ Í碟¿Õ-ÅîÊo ¯äšË ªîV-©ðxÊÖ ÍéÇ-«Õ¢C ®ÔY©Õ ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxÂ¹× Ÿ¿Öª½¢’à …¢{Õ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× Æ«-’Ã-£¾ÇÊ ©ðX¾¢Åî ¤Ä{Õ „ÃJ ‚Jn¹ X¾J-®Ïn-ÅŒÕ©Ö “X¾ŸµÄÊ Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƪáÅä OšËE „Ãœ¿-¹-¤ò-«œ¿¢ «©x ’¹ªÃs´-¬Á§ŒÕ ƒ¯çp´-¹¥ÊÕx, ƒÅŒª½ ‚ªî’¹u ®¾«Õ-®¾u© ¦ÇJÊ X¾œä Æ«-ÂÃ-¬Ç©Õ ÍÃ©Ç ‡Â¹×ˆ« ÆE ƒX¾p-šËê X¾©Õ X¾J-¬ð-Ÿµ¿-Ê©ðx „ç©x-œçj¢C. Æ¢Ÿ¿Õê OšËåXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-œÄ-EÂË å®©-“G-šÌ© Ÿ¿’¹_-ª½Õo¢* ²Ä«Ö-ÊÕu© ŸÄÂà ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „äC-¹’à X¾©Õ “X¾Íê½ Âê½u-“¹«Ö©Õ å®jÅŒ¢ Eª½y£ÏÇ®¾Õh¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ¨ Æ¢¬Á¢åXj Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢ÍŒœ¿¢ Â¢ ‹ NÊÖÅŒo Âê½u-“¹-«Ö-EÂË Å窽-B®Ï „ê½h©ðxéÂÂȪ½Õ ¦ã¢’¹-@ÁÚ-ª½ÕÂ¹× Íç¢CÊ ‚L¢-œË§ŒÖ Ââ“é’®ý ‚X¶ý Ʀü-®¾d-“šËÂúq Æ¢œþ é’jÊ-ÂÃ-©° (\‰-®Ô-‹°) “X¾A-E-Ÿµ¿Õ©Õ. ƒ¢ÅŒÂÌ „ê½Õ ÍäX¾-šËdÊ ‚ Âê½u-“¹-«Õ-„äÕ¢šË? ŸÄE N¬ì-³Ä-©ä¢šð Åç©Õ®¾Õ¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

„çáÅÃh-EÂË ÅŒ’Ã_ªá..!

’¹ÅŒ \œÄC V©ãj 1Ê ê¢“Ÿ¿¢ “X¾„ä-¬Á-åX-šËdÊ °‡-®ýšË («®¾Õh 殄à X¾ÊÕo) NŸµÄ-Ê¢©ð ¬ÇE-{K ¯ÃuXýÂËÊÕx 12] ¬Çx¦ü©ðÂË «Íäa©Ç B®¾Õ-¹×Êo Eª½g§ŒÕ¢ N„Ã-Ÿ¿¢’à «ÖJÊ ®¾¢’¹A ÅçL®Ï¢Ÿä. DEåXj ꢓŸ¿ “X¾¦µ¼ÕÅŒy¢ B“« N«Õ-ª½z-©ÊÕ Â¹ØœÄ ‡Ÿ¿Õ-ªíˆ¢C. Ÿä¬Á-„Ãu-X¾h¢’à ‡¢Ÿ¿ªî «Õ£ÏÇ-@Á©Õ ŸÄEÂË «uA-êª-¹¢’à ¤òªÃ-œÄª½Õ. Ÿä¬Á¢©ð 70 ¬ÇÅŒ¢ «Õ£ÏÇ-@Á-©Â¹× ¬ÇE{K ¯ÃuXýÂËÊxÊÕ Âí¯ä ²òn«ÕÅŒ ©äŸ¿Õ. ƒX¾pšËÂÌ ‡¯îo “’ë֩ðx ‚œ¿-„Ã-JÂË „ÚËåXj ®¾éªjÊ Æ«-’Ã-£¾ÇÊ ©äŸ¿Õ. ƒ©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©©ð ¬ÇE-{K ¯ÃuXýÂË-ÊxåXj ÆCµÂ¹ X¾ÊÕo-©ÊÕ NCµ¢-ÍŒœ¿¢ «©x ÆN Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð ©ä¹עœÄ ¤òÅÃ-§ŒÕE ‡¢Ÿ¿ªî ‚¢Ÿî-@ÁÊ «u¹h¢ Íä¬Çª½Õ. OšËÂË ®¾p¢C®¾Öh ¬ÇE{K ¯ÃuXýÂËÊxåXj °‡-®ýšËE X¾ÜJh’à ‡Ah-„ä-®¾Õh-Êo{Õx ꢓŸ¿¢ “X¾Â¹-šË¢-*¢C. V©ãj 27 ÊÕ¢œË ƒC Æ«Õ-©Õ-©ð-Âí-®¾Õh¢C. ¨ Eª½g§ŒÕ¢åXj ‡¢Ÿ¿ªî £¾Çª½¥¢ «u¹h¢ Íä¬Çª½Õ. DEÅî ¤Ä{Õ EÅŒu¢ «ÕÊ¢ …X¾-§çÖ-T¢Íä «ÕJ-ÂíEo «®¾Õh«Û-©åXj Â¹ØœÄ X¾ÊÕo ¬ÇÅÃEo ÅŒT_¢-ÍŒœ¿¢ •J-T¢C.

Know More

women icon @teamvasundhara

'¤ÄuœþÑ-Åî¯ä «ÖšÇx-œ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ!

«Õ£ÏÇ-@Á©Õ ¦§ŒÕ-šËÂË ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿E Æ¢¬Ç©ðx ¯ç©-®¾J Æ¢¬Á¢ „ç៿šË ²ÄnÊ¢©ð …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê DEåXj …Êo Ƥò-£¾ÇLo Åí©-T¢* ‡¢Åî-«Õ¢C «Õ£ÏÇ-@Á©ðx XÏJ-§ŒÕœþq, ¯ç©-®¾J X¾J-¬ÁÙ-“¦µ¼ÅŒ ’¹ÕJ¢* Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-ÍŒ-œÄ-EÂË ƒšÌ-«©ä «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*a¢C '¤Äuœþ-«Öu¯þÑ *“ÅŒ¢. Æ¢Åä-Âß¿Õ.. ¨ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp-®¾Öh¯ä, ¯ç©-®¾J ’¹ÕJ¢* ¦§ŒÕ-šËÂË ÍçX¾Ûp-Âî«œÄEÂË ®Ï’¹Õ_ X¾œÄ-LqÊ Æ«-®¾ª½¢ ‡¢ÅŒ-«Ö-“ÅŒ«â ©äŸ¿E ¨«ÕŸµäu '¤Äuœþ-«Öu¯þ ͵éã¢èüÑ æXª½ÕÅî ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ‹ “X¾Íê½ Âê½u-“¹«Õ¢ Â¹ØœÄ “¤Äª½¢-¦µ¼-„çÕi¢C. “X¾«áÈ ²Ä«Ö->¹ „äÅŒh, E•-„çÕiÊ ¤Äuœþ-«Öu¯þ ƪáÊ Æª½Õ-ºÇ-ÍŒ©¢ «áª½Õ-’¹-¯Ã-Ÿ±¿„þÕ Å窽 B®ÏÊ ¨ ͵éã¢-èüÂ¹× ‡¢Ÿ¿ªî ®ÏF ª½¢’¹ “X¾«á-ÈÕ©Õ ÅŒ«Õ «ÕŸ¿lÅŒÕ Åç©Õ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. ¬ÇE-{K ¯ÃuXý-ÂËÊÕx X¾{Õd-ÂíE CTÊ ¤¶ñšðLo ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¤ò®ýd Í䮾Öh, ŸÄEÂË ÅՒà ®¾Öp´Jh-ŸÄ-§ŒÕ¹ ÂÃuX¾¥ÊÕx åXœ¿ÕÅŒÖ «Õ骢Åî «Õ¢C ¨ ͵éã¢èü B®¾Õ-¹×-¯ä©Ç “¤òÅŒq-£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx „çjª½-®ý©Ç ¤Ä¹×-ÅîÊo ¨ …Ÿ¿u«Õ¢ ’¹ÕJ¢* X¾©Õ«Ûª½Õ Åê½©Õ ‡©Ç ®¾p¢C-®¾Õh-¯Ãoªî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxåXj °‡®Ôd ‡Åäh-§ŒÖ-Lq¢Ÿä..!

«Õ£ÏÇ-@Á-©Â¹× …X¾-§çÖ-’¹-X¾œä EÅÃu-«-®¾ª½ «®¾Õh-«Û©ðx ¬ÇE{K ¯ÃuXý-ÂËÊÕx ÆÅŒu¢ÅŒ “X¾ŸµÄ-Ê-„çÕi-ÊN. ƪáÅä „ÃJÂË ‡©Ç¢šË ƯÃ-ªî-’Ãu©Ö ªÃ¹עœÄ Íäæ® OšË „Ãœ¿-¹¢åXj ®¾éªjÊ Æ«-’Ã-£¾ÇÊ ©ä¹-¤ò-«œ¿¢ «©x OšËE „Ãœ¿-E-„ê½Õ Âí¢Ÿ¿-éªjÅä.. „ÚËE ÂíÊ©äE ²òn«ÕÅŒ ©ä¹ „Ãœ¿-E-„ê½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. “X¾¦µ¼ÕÅŒy¢ ¬ÇE{K ¯ÃuXý-ÂË-ÊxåXj «®¾Õh-æ®-«© X¾ÊÕo (°‡®Ôd) 12 ¬ÇÅŒ¢’à NCµ¢-ÍŒ-œ¿„äÕ ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ŸµÄÊ Âê½-º¢’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. DEo ÅŒT_¢-ÍŒ-«ÕE ©äŸÄ ¨ «®¾Õh-«ÛåXj °‡-®ÔdE X¾ÜJh’à ‡Ah-„ä-§ŒÖ-©E ƒX¾p-šËê ÍéÇ-«Õ¢C «Õ£ÏÇ-@Á©Õ, 宩-“G-šÌ©Õ NNŸµ¿ ª½ÂÃ-©Õ’à Eª½-®¾Ê «u¹h¢ Íä®ÏÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒŸä N†¾-§ŒÕ„çÕi ÅÃèÇ’Ã ’ÃyL-§ŒÕ-ªýÂ¹× Íç¢CÊ NŸÄuª½Õn© ¦%¢Ÿ¿¢ ‹ “X¾Íê½ Âê½u-“¹-«ÖEo ©ä«-¯ç-Ah¢C. ¬ÇE-{K ¯ÃuXý-ÂË-ÊxåXj «®¾Õh-æ®-«© X¾ÊÕoÊÕ 12 ¬ÇÅŒ¢ ¹¢˜ä ÅŒT_¢-ÍÃ-©¢{Ö ©äŸÄ X¾ÜJh’à ‡Ah-„ä-§ŒÖ-©¢{Ö „ê½Õ NÊÖ-ÅŒo¢’à Eª½-®¾Ê Åç©Õ-X¾ÛÅŒÖ ‚ N†¾-§ŒÖEo ꢓŸ¿ Ÿ¿%†ÏdÂË B®¾Õ-éÂ@ìx “X¾§ŒÕÅŒo¢ Í䮾Õh-¯Ãoª½Õ. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ ¨ NŸÄuª½Õn©Õ Íä²òhÊo “X¾Íê½ Âê½u-“¹«Õ¢ ƢŌ-ªÃb-©¢©ð „çjª½-©ü’à «ÖJ¢C. «ÕJ, ƒ¢ÅŒÂÌ ’ÃyL-§ŒÕªý NŸÄu-ª½Õn©Õ Í䮾ÕhÊo ‚ NÊÖÅŒo Eª½-®¾-ÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê «ÕJEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala