మా ఫ్యామిలీకి కరోనా వచ్చింది.. అయినా అదే మా బలం!
దేశంలో కరోనా వైరస్ రెండో దశ తీవ్ర రూపం దాల్చుతోంది. మొదటి దశ కంటే వేగంగా విస్తరిస్తూ భయోత్పాతం సృష్టిస్తోంది. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నా... కరోనా నిబంధనలు అమలవుతున్నా రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. నిత్యం అప్రమత్తంగా ఉంటున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి ఏ మాత్రం కనికరించడం లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు, పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఈ ప్రమాదకర వైరస్ బారిన పడుతున్నారు.
Know More