సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అలా అయితే ధోనీని మరోసారి కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదేమో!

మహేంద్ర సింగ్‌ ధోనీ... క్రికెట్‌ గురించి తెలిసినవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. కెరీర్‌ ప్రారంభంలో ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ధోనీ తన ఆహార్యంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రత్యేకించి తన పొడవాటి హెయిర్‌స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అంతేకాదు చాలామంది అభిమానులు, యువత ధోనీ హెయిర్‌స్టైల్‌ను అనుకరించారు. ఇలా ఎందరినో ఆకట్టుకున్న ధోనీ హెయిర్‌స్టైల్‌ అతడి సతీమణి సాక్షికి ఏ మాత్రం నచ్చలేదట. తాజాగా ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొన్న ఆమె తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

భవిష్యత్తును చూపించే మ్యాప్‌ ఉంటే బాగుండు..!

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ గారాల పట్టి జీవా సింగ్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుట్టుకతోనే సెలబ్రిటీ స్టేటస్‌ దక్కించుకున్న ఈ క్యూట్‌ గర్ల్‌ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌. జీవా చేసే అల్లరి పనులకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకొని మురిసిపోతుంటుంది ధోనీ సతీమణి సాక్షి. జీవా సింగ్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఏకంగా పదిన్నర లక్షల మంది ఫాలో అవుతున్నారంటేనే ఈ స్టార్‌ కిడ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Know More

women icon @teamvasundhara

అతను.. ఆమె.. ఓ వెకేషన్‌!

బాలీవుడ్‌ గ్లామరస్‌ కపుల్‌ అనగానే టక్కున గుర్తొచ్చే జంట రణ్‌వీర్‌ సింగ్‌ - దీపికా పదుకొణె. భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలో ఈ అందమైన జంటను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. వృత్తిపరంగా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈ అందాల జంట వీలు చిక్కినప్పుడల్లా విభిన్న పర్యటక ప్రదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తమ బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్త విరామం తీసుకొని వెకేషన్‌కు చెక్కేసిందీ ముద్దుల జంట. ఈ విషయాన్ని స్వయంగా దీపిక తన ఇన్‌స్టా ఖాతా ద్వారా పంచుకుంది. తామిద్దరి పాస్‌పోర్ట్‌లను క్లిక్‌మనిపించిన ఫొటోను పోస్ట్‌ చేసిన దీప్స్‌.. ‘అతను, ఆమె.. ఓ వెకేషన్‌’ అనే అర్థం వచ్చేట్లుగా క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

నెగెటివిటీని వదిలేయండి.. అందరి పట్ల ప్రేమగా మెలగండి!

ప్రతి ఒక్కరూ కొత్తేడాదికి కోటి ఆశలతో ఆహ్వానం పలుకుతారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు మిన్నంటిన ఈ వేళ సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ న్యూ ఇయర్‌ జోష్‌లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అందరూ తమ కొత్త సంవత్సర వేడుకల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడం పరిపాటే. ఇందుకు సెలబ్రిటీలూ అతీతం కాదు. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి వివిధ ప్రాంతాలకు, దేశాలకు చెక్కేసిన కొందరు సెలబ్రిటీలు తమదైన రీతిలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే కొందరు సినీ ప్రముఖులు ఫ్యాన్స్‌కు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతూ.. వారి సెలబ్రేషన్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Know More

women icon @teamvasundhara

®¾J ©äª½Õ FéÂ-«yª½Õ..!

²ÄyÅŒ¢“ÅŒu¢ «*aÊ ÅíL ªîV©N..! ‚œ¿„Ã@ÁxÂ¹× ‡©Ç¢šË ²ñ¢ÅŒ ÆGµ-ª½Õ-͌թÕ, ƒ³Äd-ªá-³Äd©Õ …¢œ¿-¹Ø-œ¿-Ÿ¿E.. „Ã@ÁÙx ê«©¢ «¢šË¢šËê X¾J-NÕ-ÅŒ-«ÕE Ê„äÕt «ÕÊÕ-†¾ß©Õ ÆCµ-¹¢’à …¢œä-„ê½Õ. Æ©Ç¢šË X¾J-®Ïn-Ōթðx 1946 X¶Ï“¦-«J 20Ê ÅŒNÕ-@Á-¯Ã-œ¿Õ©ð „çÕJ-®Ï¢Ÿî Ÿµ¿%« Åê½..! ‚œ¿„Ã@ÁÙx ÅŒ©-ÍŒÕ-¹ע˜ä ÍŒJ“ÅŒÊÕ Aª½-’¹-ªÃ-§çáÍŒÕa ÆE ÅŒÊÕ Eª½Ö-XÏ¢-*¢C. «Õ£¾É-«Õ-£¾Ý-©ê ²ÄŸµ¿u¢-ÂÃE ‡¯îo ƪ½Õ-ŸçjÊ JÂÃ-ª½Õf-©ÊÕ Æ«-M-©’à ²ÄCµ¢-*¢C. ¦Ç©-Ê-šË’Ã, ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’Ã, Ÿ¿ª½z-¹×-ªÃ-L’Ã, EªÃt-ÅŒ’Ã.. ÅŒÊ “X¾A-¦µÇ-¤Ä-{-„Ã-©ÊÕ Â¹Ê-¦-Ja¢C. ‚„äÕ.. “X¾‘ÇuÅŒ ÊšË N•§ŒÕ Eª½t©. X¾Ûª½Õ-³Ä-CµÂ¹u¢ …Êo ®ÏF X¾J-“¬Á-«Õ©ð «Õ£ÏÇ@Ç ²ÄCµ-ÂÃ-ª½-ÅŒÊÕ ÍÚË.. ‡¢Åî-«Õ¢C «Õ£ÏÇ-@Á-©Â¹× ®¾Öp´Jh’à EL-*Ê «uÂËh N•§ŒÕ Eª½t©. Åç©Õ’¹Õ ƒ¢œ¿-®ÔZ©ð ‚„çÕÊÕ ŠÂ¹ '‰ª½¯þ ©äœÎÑ’Ã X¾J-’¹-ºË-²Ähª½Õ. ÅŒÊ ®¾ÕDª½` ®ÏF “X¾²Än-Ê¢©ð Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á, «Õ©-§ŒÖ@Á ¦µÇ†¾©ðx ¹LXÏ ŸÄŸÄX¾Û 200©Â¹× åXj’à *“Åéðx ʚˢ*¢C. 44 *“ÅÃ©Â¹× Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢*.. ÆÅŒu-CµÂ¹ *“ÅÃ©Õ ª½Ö¤ñ¢-C¢-*Ê «Õ£ÏÇ@Ç Ÿ¿ª½z-¹×-ªÃ-L’à TEo®ý ¦ÕÂú JÂêýf ²ÄCµ¢*Ê X¶¾ÕÊÅŒ N•§ŒÕ Eª½t© ²ñ¢ÅŒ¢. ƪáÅä Âí¢ÅŒ-ÂÃ-©¢’à ƯÃ-ªî-’¹u¢Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅîÊo ‚„çÕ.. W¯þ 26Ê Â¹ÊÕo-«â-¬Çª½Õ. ¨ „ê½h NE §ŒÖ«Åý Åç©Õ’¹Õ ®ÏF X¾J-“¬Á«Õ C“’Ãs´¢-AÂË ’¹Õéªj¢C. ‚„çÕ «Õª½º¢ Åç©Õ’¹Õ X¾J-“¬Á-«ÕÂ¹× Bª½E ©ð{E X¾©Õ-«Ûª½Õ “X¾«á-ÈÕ©Õ ÂíE-§ŒÖ-œÄª½Õ. ¨ “¹«Õ¢©ð N•§ŒÕ Eª½t© °N-ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖ©Õ OÕÂ¢..!

Know More

women icon @teamvasundhara

Æ«ÛÊÕ.. „äÕ¢ ¦µÇªÃu NŸµä-§Œá-©„äÕ!

¯Ã©Õ-’î_-œ¿© «ÕŸµ¿u ‡©Ç …¯Ão.. Ê©Õ-’¹Õ-J-©ðÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ ¦µÇª½u-©Â¹× ®¾X¾-ª½u©Õ Í䧌՜¿¢ «Ö¯ä®Ï, £¾Ý¢ŸÄ’à «u«£¾ÇJ¢ÍÃ-©E ÍéÇ-«Õ¢C ¦µ¼ª½h©Õ ÆÊÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç-•„äÕ. «ÕJ, Ê©Õ-’¹ÕJ «ÕŸµ¿u©ð …ÊoX¾Ûpœ¿Õ Â¹ØœÄ ÅŒ«Õ ¦µÇª½u-©Åî ‡¢Åî “åX¶¢œÎx’à …¢{Ö, ¦µÇªÃu-¦µ¼-ª½h-L-Ÿ¿lª½Ö ®¾«Ö-Ê-„äÕ-ÊE ÍÃ˜ä ¦µ¼ª½h©Ö ©ä¹-¤ò-©äŸ¿Õ. ‚ L®¾Õd©ð ÅÃ«â …¯Ão-«ÕE Eª½Ö-XÏ¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ ¦ÇM-«Ûœþ ¤¶Äu†¾-E²Äd ²òÊ„þÕ Â¹X¾Üªý Ð ‚Ê¢Ÿþ Æ£¾ÞèÇ Ÿ¿¢X¾-ŌթÕ. ƒšÌ-«©ä ‹ ²òdªý ©Ç¢Íý©ð ¤Ä©ï_Êo ¨ «áŸ¿Õl© •¢{.. '„äÕœþ X¶¾ªý ¨Íý ÆŸ¿-ªýÑ©Ç „çÕJ-®Ï-¤ò-«-œ¿„äÕ Âß¿Õ.. ‚Ê¢Ÿþ, ²òÊ„þÕ †¾à ©ä®ý ¹œ¿ÕÅŒÖ ÅÃÊÖ ¦µÇªÃu NŸµä-§Œá-œË-ÊE ÍçX¾Ûp-Âî-«-œÄ-EÂË \«Ö“ÅŒ¢ ®Ï’¹Õ_-X¾-œ¿-ÊE ÍçX¾p-¹¯ä Íç¤ÄpœÎ £¾Éu¢œþ-®¾„þÕ £¾ÇHs. Oêª Âß¿Õ.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ 宩-“GšÌ £¾ÇHs®ý Â¹ØœÄ X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒ«Õ ¦µÇª½u-©Â¹× ®¾X¾-ª½u©Õ Í䮾Öh é„çժà ¹¢šËÂË *ÂȪ½Õ. «ÕJ, ÅÃ«á ¦µÇªÃu NŸµä-§Œá-©-«Õ¢{Ö ÍÚËÊ ‚ ¹Øu˜ã®ýd ¹X¾Û©ü ©Ox «â„çÕ¢-šüqåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ŸµîF ¹ØŌժ½Õ \¢ Íä²òh¢Ÿî ͌֬ǪÃ..?

>„à ®Ï¢’û ŸµîF.. ¨ æXª½Õ ‡Â¹ˆœî NÊo{Õx ÆE-XÏ-²òh¢C ¹Ÿ¿Ö.. ¦µÇª½ÅŒ “ÂËéšü •{Õd «Ö° éÂåXd¯þ, ÆŸä-Ê¢œÎ «ÕÊ Ÿµ¿¯Ã-Ÿµ¿¯þ ŸµîF ¹׫Öéªh >„Ã. ²ò†¾©ü OÕœË-§ŒÖÊÕ éª’¹Õu-©-ªý’à ¤¶Ä©ð ƧäÕu-„Ã-@ÁxÂ¹× >„à ®¾ÕX¾-J-*-ÅŒ„äÕ.. 骢œ¿Õ-Êoêª@Áx ¨ «áŸ¿Õl© ¤ÄX¾ “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‡Â¹ˆœ¿ ֮͌ϯà Ō¯ä ¹E-XÏ-²òh¢C. ÅŒ¢“œË «Õæ£Ç¢“Ÿ¿ ®Ï¢’û ŸµîF, ÅŒLx ²ÄÂË~ ŸµîF ÅŒ«Õ ÆÂõ¢{x ŸÄyªÃ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ >„à OœË-§çÖ-©ÊÕ æ†ªý Í䮾Öh …¢šÇª½Õ. ¨ «áŸ¿Õl© ¤Ä¤ÄªáÂË ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹¢’à ƒ¯þ-²Äd-“’ÄþÕ ÆÂõ¢šü Â¹ØœÄ …¢œ¿œ¿¢ N¬ì†¾¢. ƒ¢Ÿ¿Õ©ð ê«©¢ >„à ¤¶ñšð©Õ, OœË§çÖ©ä ¹E-XÏ-²Ähªá. 骢œä@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä ÅŒÊ-©ðE NNŸµ¿ šÇ©ã¢-{xÊÕ ¦§ŒÕ-{-åX-œ¿Õ-ÅîÊo ¨ *¯ÃoJ.. XϧŒÖ¯î Â¹ØœÄ „êá¢-ÍŒ-’¹-©Ÿ¿Õ.. ƒšÌ-«©ä «Õ©-§ŒÖ-@Á¢©ð >„à ¤ÄœËÊ ¤Ä{ ‡¢Åî ¤ÄX¾Û©éªj¢C. ‡¢ÅŒ’à Ƣ˜ä ꪽ-@Á-©ðE ‹ ’¹ÕœË ÊÕ¢* ÅŒ«Õ «Õ¢C-ªÃEo ®¾¢Ÿ¿-Jz¢-ÍÃ-Lq¢-C’à >„ÃÂË ‚£¾ÉyÊ¢ Â¹ØœÄ Æ¢Ÿä¢-ÅŒ’Ã.. ƒ„ä-’ù ÅŒÊ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ >„ÃÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê OœË-§çÖ-©ÊÕ Íéǯä 憪ý Í䮾Õh-¯Ãoª½Õ. ‚ «áŸ¿Õl «áŸ¿Õl OœË-§çÖ-©ÊÕ «ÕÊ«â ‹²ÄJ ÍŒÖ殟Äl¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala