సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

హ్యాపీ బర్త్‌డే టిమ్‌ టిమ్‌!

సెలబ్రిటీ కపుల్‌ కరీనా- సైఫ్‌ల గారాల తనయుడు తైమూర్‌ అలీఖాన్‌కు ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలను మించి క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడీ స్టార్‌ కిడ్‌. తన క్యూట్‌ లుక్స్‌, అల్లరి మాటలతో అలరించే ఈ చోటా నవాబ్‌ ఎక్కడున్నా మీడియా కళ్లన్నీ అతడివైపే తిరుగుతాయి. ‘తైమూర్‌’ పేరుతో గతంలో కేరళలోని కొన్ని దుకాణాల్లో బొమ్మలు కూడా విక్రయించిన సంగతి తెలిసిందే. ఇలా పుట్టుకతోనే సెలబ్రిటీ స్టేటస్‌ సంపాదించుకున్న ఈ బాలీవుడ్ స్టార్‌కిడ్‌ నేటితో (డిసెంబర్‌ 20) నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్రమంలో పటౌడీ వారసుడి పుట్టినరోజు వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. కరీనా దంపతులు ఏర్పాటుచేసిన ప్రత్యేక పార్టీలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సందడి చేశారు.

Know More

women icon @teamvasundhara

96 ÂË©ð© ¦ª½Õ«Û.. Æ©Ç ÅŒ’Ã_..!

²ÄŸµÄ-ª½-º¢’à 宩-“GšÌ ÂËœþq ÆÊ-’ïä.. ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©-¹×Êo æXª½Õ-“X¾-‘Çu-Ōթ ‚ŸµÄ-ª½¢-’Ã¯ä „ÃJÂÌ ’¹ÕJh¢X¾Û ©Gµ-®¾Õh¢-Ÿ¿E ÍéÇ-«Õ¢C ¦µÇN-²Ähª½Õ. ÂÃF Æ©Ç „ê½-®¾-ÅŒy¢’à «Íäa ’¹ÕJh¢-X¾ÛÅî ®ÏF-ª½¢-’¹¢©ð ªÃºË¢-ÍŒœ¿¢ ƢŌ ®¾Õ©Õ-„çjÊ N†¾§ŒÕ¢ Âß¿Õ. «áÈu¢’à ¹Ÿ±Ä-¯Ã-ªá-¹© N†¾-§ŒÕ¢©ð „ÃJ Æ¢Ÿ¿-ÍŒ¢-ŸÄ©Õ, BéªjÊ ¬ÁK-ªÃ-¹%A, Ê{-“X¾-A¦µ¼.. «¢šË-«Fo Â¹ØœÄ «áÈu„äÕ. ƪáÅä ÍéÇ-«Õ¢C ÊšÌ-«Õ-ºÕ©Õ ®ÏF-ª½¢-’¹¢-©ðÂË ªÃ¹-«á¢Ÿ¿Õ ¦ïŸ¿Õl’Ã, ®¾éªjÊ X¶Ïšü-¯ç®ý ©ä¹עœÄ …¢œ¿œ¿¢ «ÕÊ¢ ’¹«Õ-E¢Íä …¢šÇ¢. ƒÂ¹ ®ÏE-«Ö-©ðxÂË «ŸÄl-«ÕE Eª½g-ªá¢ÍŒÕ¹×Êo ÅŒªÃyÅŒ ‡¢Åî ¹†¾d-X¾œË ¦ª½Õ«Û ÅŒ’¹_œ¿¢, ®Ïx„þÕ’Ã «Öª½œ¿¢, Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒTÊ NŸµ¿¢’à Ō«Õ ‚£¾É-ª½-X¾Û-{-©-„Ã-{x©ð «Öª½Õp©Õ Í䮾Õ-Âî-«œ¿¢, X¾©Õ „Ãu§ŒÖ-«Ö©Õ Í䧌՜¿¢.. «¢šËN Í䮾Õh¢-šÇª½Õ. ƒC ŠÂ¹ˆ ªîèð, ŠÂ¹ˆ X¾Üšð Íäæ®h ƧäÕu X¾E Âß¿Õ.. „ê½Õ ÂíCl ®¾¢«-ÅŒq-ªÃ© ¤Ä{Õ Â¹†¾dX¾œË ²ÄCµ¢-*¢C. ÅŒÊ N†¾-§ŒÕ¢-©ðÊÖ ƒŸä •J-T¢-Ÿ¿E Íç¦Õ-Åî¢C ¦ÇM-«Ûœþ Ê{Õœ¿Õ å®jX¶ý ÆM ‘ǯþ Ð Æ«Õ%Åà ®Ï¢’û© «áŸ¿Õl© ŌʧŒÕ ²ÄªÃ ÆM ‘ǯþ. «Õªî 骢œ¿Õ ªîV©ðx 'êŸĪý¯ÃŸ±þÑÅî „ç¢œË-Åç-ª½åXj ÅíL-²ÄJ „çÕª½-«-ÊÕÊo ¨ Åê½.. ÅÃèÇ’Ã “X¾«áÈ Ÿ¿ª½z-¹ל¿Õ ¹ª½ºý èð£¾Çªý ª½Ö¤ñ¢C¢*Ê 'ÂÃX¶Ô NÅý ¹ª½ºýÑ ³ò Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_¢C. ÅŒ¢“œË å®jX¶ýÅî ¹L®Ï ¨ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo ²ÄªÃ.. ÅŒÊ ÆCµÂ¹ ¦ª½Õ«Û ’¹ÕJ¢*, ¨ “¹«Õ¢©ð ‡Ÿ¿Õ-éªjÊ XÔ®Ô-‹-‡®ý ®¾«Õ®¾u ’¹ÕJ¢*, ¦ª½Õ«Û ÅŒê’_¢-Ÿ¿ÕÂ¹× ÅÃ¯ä¢ Íä®Ï¢C.. „ç៿-©ãjÊ ‡¯îo N†¾-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹עC.

Know More

women icon @teamvasundhara

Æ«ÛÊÕ.. „Ú˩ð ¯äÊÕ Â¹E-XÏ¢-ÍŒÊÕ!

„碜Ë-Å窽åXj N¯î-ŸÄ© X¾¢{ X¾¢œË¢Íä ÊšÌ-Ê-{Õ-©ÊÕ ÆGµ-«Ö-E¢-Íä-„ê½Õ ‡¢Ÿ¿ªî! ƒÂ¹ „ÃJÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ÆXý-œäšüq Åç©Õ-®¾Õ-Âî-„Ã-©E ‡¢Åî ‚“ÅŒ¢’à ‡Ÿ¿Õ-ª½Õ-ÍŒÖ-殄ÃJ ®¾¢Èu ƪáÅä “X¾Åäu-ÂË¢* Íç¤Äp-LqÊ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê ¨ªî-V©ðx ÍéÇ-«Õ¢C ÊšÌ-Ê-{Õ©Õ å®jÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ŸÄyªÃ ÆGµ-«Ö-ÊÕ-©Åî ‡X¾Ûpœ¿Ö {Íý©ð …¢œ¿-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð¯ä ‡X¾p-{Õo¢Íî ²ò†¾©ü OÕœË-§ŒÖÂ¹× Ÿ¿Öª½¢’à …¢{ÕÊo ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ ¹“A-¯Ã-éÂjX¶ý, ‰¬Áy-ªÃu-ªÃ§ýÕ.. å®jÅŒ¢ ¨ «ÕŸµäu ÅŒ«Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© ‘ÇÅÃ©Õ ÅçJ* ÆGµ-«Ö-ÊÕ-©Åî ÅŒ«ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê „ê½h©Õ, N¬ì³Ä©Õ X¾¢ÍŒÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. ƪáÅä.. ©ã¹ˆ-©ä-ʢŌ «Õ¢C ÆGµ-«Ö-ÊÕ©Õ, æXª½ÕÐ “X¾‘Çu-ŌթÕ.. ƒ«Fo …Êo-X¾p-šËÂÌ Âí¢Ÿ¿ª½Õ Ê{Õ©Õ «Ö“ÅŒ¢ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ‘ÇÅà ÅçJ-Íä¢-Ÿ¿ÕÂ¹× ƒ†¾d-X¾-œ¿œ¿¢ ©äŸ¿Õ. ¨ èÇG-Åéð Æ¢Ÿ¿J ¹¢˜ä «á¢Ÿ¿Õ’à NE-XÏ¢Íä æXª½Õ «ÕÊ ¦ã¦ðŸä! ÆŸä-Ê¢œÎ.. ¹K¯Ã! «uÂËh-’¹ÅŒ °N-ÅÃEo ²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ¦£ÏÇ-ª½_ÅŒ¢ Í䧌՜¿¢ ÅŒÊÂ¹× ƒ†¾d¢ ©äŸ¿E, ÂæšËd „Ú˩𠇩ǢšË ‘ÇÅà Å窽-«-¦ð-§äÕC ©äŸ¿E ‡X¾Ûpœî ®¾p†¾d¢ Íä®Ï¢D ®¾Õ¢Ÿ¿J.

Know More

women icon @teamvasundhara

Åçj«âªý, ƒ¯Ã-§ŒÖ© Âêý-X¾Ü-L¢’û!

Åçj«âªý ÆM ‘ǯþ.. “X¾X¾¢-ÍŒ¢-©ðE ¹Øušü-¯ç®ý „çáÅŒh¢ ŠêÂ-Íî{ ¤òê’-®Ï-Ê{Õx¢œä ¨ ¦ÕèÇbªá ²ò†¾-©ü-OÕ-œË-§ŒÖ©ð åXŸ¿l 宩-“GšÌ.. ¹K¯Ã ¹X¾Üªý, å®jX¶ý ÆM-‘Ç-¯þ© ’êé X¾šËd ƪáÊ Åçj«âªý ‡Â¹ˆœ¿ ¹E-XÏ¢-*¯Ã.. O՜˧ŒÖ é„çÕ-ªÃ©Õ ÂËxÂú-«Õ-E-XÏ-®¾Öh¯ä …¢šÇªá. “X¾A ¤¶ñšð-©ðÊÖ ÍŒÂ¹ˆšË ‡Âúq-“åX-†¾-¯þqÅî ¹Øušü’à ¹EXÏ¢Íä ¨ 宩-“GšÌ ÂËœþ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ‹ ¤¶ñšðÅî ‚Â¹-{Õd-¹ע-{Õ-¯Ãoœ¿Õ. ƪáÅä ¨ ¤¶ñšð©ð ê«©¢ Åçj«âªý «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ÆÅŒœË ¦ÕLx ¹>¯þ ƒ¯Ã§ŒÖ ¯öOÕ ‘ä«â Â¹ØœÄ ÆÅŒ-œËÅî •ÅŒ-¹-L-®Ï¢C. ƒŸ¿lª½Ö ¹L®Ï Âêý-X¾Ü-L¢’û Í䮾Õ-ÂíE ‚œ¿Õ-¹ע-{ÕÊo ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä®Ï ÅŒÊ ‚Ê¢-ŸÄEo X¾¢ÍŒÕ-¹עC ƒ¯Ã§ŒÖ ÅŒLx ²ò£¾É ÆM ‘ǯþ. ƒŸí-¹ˆ˜ä Âß¿Õ.. XÏ©x-L-Ÿ¿l-JÅî ¤Ä{Õ ²ò£¾É, ¹K¯Ã ƒŸ¿lª½Ö CTÊ ¤¶ñšðÊÕ Â¹ØœÄ æ†ªý Íä®Ï¢C. Æ©Ç OJ-Ÿ¿lª½Ö ÅŒ«Õ 'æXx œäšüÑE ‚Ê¢-Ÿ¿¢’à ’¹œË-¤Ä-ª½E ÍçX¾Ûp-Âí-*a¢C ²ò£¾É..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు 18 ఏళ్లు. నేను డిగ్రీ చదువుతున్నాను. మా కుటుంబ సభ్యులు నన్ను మా బావకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. అయితే నాకు, మా బావకు మధ్య వయోభేదం 11 సంవత్సరాలు. మా ఇద్దరి మధ్య వయసులో ఇంత అంతరం ఉంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? లేక అర్థం చేసుకుని కలిసుంటే ఆనందంగా ఉండగలమా? మా బావ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనంటే నాకూ ఇష్టమే. వ్యక్తిత్వ పరంగా కూడా బావ చాలా మంచివాడు. కానీ ముందు ముందు జీవితం ఎలా ఉంటుందనే ఆలోచనే నన్ను కలచివేస్తోంది. దయచేసి సలహా ఇవ్వగలరు.

పాత కాలంలో ఎక్కువ వయో అంతరంతో పెళ్లిళ్లు జరిగిన మాట వాస్తవమే
..
పెళ్లి
,
ఆ తర్వాత బాధ్యతలు
..
వంటి విషయాల్లో వాళ్లకి స్పష్టమైన అవగాహన ఉండి
,
ఒకరి పట్ల ఒకరు ప్రేమగా మెలుగుతూ వాళ్లు జీవితాన్ని బాగానే కొనసాగించారన్న మాట కూడా నిజమే
.
కానీ
,
వర్తమాన పరిస్థితుల్లో అంత వయోభేదం ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందనేది ఆలోచించుకోవాలి
. 11
సంవత్సరాల తేడా అంటే చదువు
,
ఆలోచనా విధానం
..
వంటి విషయాల్లో అతనికున్నంత స్పష్టత మీకు ఉండకపోవచ్చు
.
కాబట్టి
,
ఈ అంతరాల వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు దొర్లినా
,
భవిష్యత్తులో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటే
..
ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంటుంది
.
కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి
.
వయసు తేడాతో పాటు
..
ఆలోచనల విషయంలోనూ
,
ఆరోగ్యం విషయంలోనూ తేడా ఉంటుంది
..
కాబట్టి వాటిని ఒకరినొకరు స్వీకరించడానికి ఇద్దరూ సిద్ధంగా ఉంటేనే అడుగు ముందుకు వేయండి
.
0 Likes
Know More

Movie Masala