సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పడక గదే ప్రణయతీరం!

భార్యాభర్తల బంధం.. అదో మధురమైన అనుబంధం. ఆ బంధాన్ని పటిష్టం చేసే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా రొమాన్స్, ఒకరితో ఒకరు ఏకాంతంగా గడపడం.. వంటివి వాటిలో మరింత కీలకమైనవి. అయితే పగలంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవడంతో ఇరువురూ కలిసి గడిపేందుకు కాస్త సమయమైనా దొరక్కపోవచ్చు. అలాంటప్పుడు ఇందుకు సరైన సమయం రాత్రి.. సరైన ప్రదేశం పడకగదే..! మరి అంతటి విలువైన సమయాన్ని భాగస్వామి కోసం కేటాయించి, పడకగదిని ప్రణయతీరంగా మార్చుకోవాలంటే దంపతులు అలవర్చుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. వీటితో ఆలుమగల అనుబంధం ఆజన్మాంతం శాశ్వతమవుతుందని సూచిస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

పెళ్లికి ముందే ఈ ప్రశ్నలు అడగండి !

పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఎన్నో జంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించుకోలేక విడాకుల కోసం న్యాయస్థానాల ముందు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ఇలా చేయడం వల్ల ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన రాకపోయినా.. తాము చేసుకోబోయే వ్యక్తి ఆలోచన విధానాన్ని కొంతమేరకు అంచనా వేసే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు తాము చేసుకోబోయే వాళ్లను వధువు/వరుడు అడగాల్సిన కొన్ని ప్రశ్నలేంటో చూసేద్దామా..!

Know More

women icon @teamvasundhara

మ్యాచింగ్‌ మాస్కుతో ఈ పెళ్లికూతురు అదుర్స్‌ !

పెళ్లంటే జీవితంలో ఒకేసారి అంగరంగ వైభవంగా చేసుకునే వేడుక. నిశ్చితార్థం మొదలు రిసెప్షన్‌ పూర్తయ్యే వరకూ ఫొటోషూట్స్‌, వీడియోలు అంటూ వధూవరులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇలా మనువాడబోయే ప్రతి జంటా తమ పెళ్లిని పది కాలాల పాటు నిలిచిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలని కలలు కంటుంది. అయితే ప్రస్తుతం కరోనా ఎందరో జంటల పెళ్లి కలలను ఛిద్రం చేస్తోంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి కాస్తా ఏదో తూతూ మంత్రంగా జరిపించేస్తున్నారు పెద్దలు. దీనికి తోడు పెళ్లి ముస్తాబులో నూతన వధూవరులు ఒకరినొకరు కళ్లారా చూసుకోకుండా మాస్కులు అడ్డుపడుతున్నాయి. అయితే మాస్కులు ధరించామన్న భావనే కలగకుండా దాన్నీ ఓ పెళ్లి కాస్ట్యూమ్‌గా చేసుకుంటే బాగుంటుందనుకున్నట్లుంది ఈ అస్సామీ నవ వధువు. పెళ్లి దుస్తులకు మ్యాచయ్యే విధంగా మాస్క్‌ను డిజైన్‌ చేయించుకొని కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. ఇక సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ వధువు ఫొటోలు చూసి నెటిజన్లు సైతం వావ్‌ అంటూ ఈ కొత్త పెళ్లి కూతురి ఐడియాకు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon @teamvasundhara

మీది 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసేనా?

మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పనిచేసుకొనేందుకు.. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వృత్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అనువుగా కొన్ని కంపెనీలు పలు సౌకర్యాలను, సౌలభ్యాలను మహిళలకు కల్పించడం పరిపాటే. ప్రస్తుతం అనేక బహుళజాతి సంస్థలతో పాటు పలు దేశీయ సంస్థలు కూడా కార్యాలయాల్లో మహిళలకు అవసరమైన అదనపు వసతులను సమకూర్చడానికి కృషి చేస్తున్నాయి. తద్వారా 'ఫిమేల్ ఫ్రెండ్లీ' ఆఫీసులుగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒక ఆఫీసు 'ఫిమేల్ ఫ్రెండ్లీ'గా మారాలంటే ఎలాంటి అంశాలపై దృష్టిపెట్టాలో చెబుతున్నారు కొందరు మానవ వనరుల అభివృద్ధి నిపుణులు. అలాంటి వాటిలో టాప్ టెన్ అంశాలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది..!

నేను ఇంజినీరింగ్‌ చదువుతున్నా. ఆర్థిక భారమైనా అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తున్నారు. నేను ఇంటికి దూరంగా ఓ స్నేహితురాలితో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నా. ఆ విషయాలన్నీ నేను ఎప్పుడూ ఎవరితో చెప్పుకోను. ఒకసారి అనుకోకుండా బస్సులో మా లెక్చరర్‌ ఒకరు కలిశారు. మాటల సందర్భంలో కుటుంబ నేపథ్యం, స్నేహితురాలితో ఉంటున్న విషయాలన్నీ ...అమ్మానాన్నలే అతనికి చెప్పారు. దాంతోపాటూ ‘మా అమ్మాయిని బాగా చదివించండి’ అని కోరారు. ఆ రోజు నుంచీ మా లెక్చరర్‌ ప్రవర్తనలో చాలా తేడా. ఫోన్‌ చేయడం మొదలు పెట్టాడు. సెలవు రోజున ‘సినిమా టికెట్లు తీసుకోమంటావా, పార్కుకి వెళదామా..’ అంటూ అడుగుతున్నాడు. ఒకసారి ఏకంగా గది దగ్గరకే వచ్చాడు. దాంతో నా స్నేహితురాలు నా గురించి తప్పుగా అనుకోవడం మొదలుపెట్టింది. ఇవన్నీ మా లెక్చరర్‌తో గట్టిగా చెప్పలేకపోతున్నా. అతని ఆలోచన ఏంటో తెలియట్లేదు. అమ్మానాన్నలు చెప్పినందుకు శ్రద్ధ తీసుకుంటున్నాడా.. లేదంటే నామీద ఆసక్తి చూపుతున్నాడా అన్నది అర్థం కావట్లేదు. నేను అతడిని ప్రేమించేస్తానేమోనని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

అందుకోసం ఒక్క పూటలో రడీ అవ్వండి..!

చూస్తుండగానే వేలంటైన్స్‌ డే వచ్చేస్తోంది. మీ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆ రోజంతా వారితో ఎలా గడపాలో ప్లాన్ చేశారా..? మరి మీరు మీ వేలంటైన్‌ని కలవడానికి ఎలా రడీ అవ్వాలో కూడా ఆలోచించుకున్నారా..? ఏదైనా ప్రత్యేకమైన రోజు దగ్గరపడుతోందంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందు నుంచీ ప్లాన్ చేసుకోవడం మనకు అలవాటే. కానీ పనులు ప్లాన్ చేసుకున్నంత శ్రద్ధగా మనల్ని మనం పట్టించుకోం. తీరా ఆరోజు హడావుడిగా తయారై ఏదోలా కానిచ్చేస్తాం. ఇక నుంచీ అలా కాకుండా మనకోసం మనం ఒక్క పూట కేటాయించుకుని, ప్రేమికుల దినోత్సవం వంటి ప్రత్యేకమైన సందర్భంలో మరింత ప్రత్యేకంగా కనిపించేద్దాం. అదెలాగంటే.. ఇదిగో ఇలాగే..!

Know More

women icon @teamvasundhara

రేప్‌ చేయబోయాడు... కరోనా సోకిందని తప్పించుకుంది..!

ప్రస్తుతం ఏ వార్తా పత్రిక చూసినా, ఏ న్యూస్‌ ఛానల్‌ ట్యూన్‌ చేసినా ‘కరోనా’ వైరస్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. చివరికి ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ‘కరోనా’ ప్రస్తావన రావాల్సిందే. అంతలా ప్రపంచాన్ని భయపెడుతోందీ వ్యాధి. ఇప్పటికే వేల సంఖ్యలో ఈ వ్యాధి బారిన పడగా, వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌ నగరంలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ ఇతర దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలా ఓ వైపు ఈ వ్యాధి సృష్టిస్తున్న నష్టం ఎంతకీ పూడ్చలేనిదైతే మరోవైపు కరోనా వ్యాధి వల్ల కొన్ని వింత సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇక సోషల్‌ మీడియా పుణ్యమాని ఆ వార్తలు కాస్తా క్షణాల్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. మరి కరోనాకు సంబంధించి ఇలా అందరి దృష్టినీ ఆకర్షించిన ఓ రెండు సంఘటనలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

‘ఉత్తమ వరుడు’ అవార్డు ఇతనికివ్వాల్సిందే..!

‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు.. అయ్యో పాపం పసివాడు’.. ‘పాతాళభైరవి’ సినిమాలోని ఈ ఆల్‌టైం హిట్‌ సాంగ్‌ అందరి ఫేవరెట్‌ అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాలో తన ప్రేయసిని రాక్షసుడి నుంచి కాపాడుకోవడానికి తోట రాముడు చెట్లు, పుట్టలు అని తేడా లేకుండా అడవుల్లో సాహస యాత్ర చేస్తాడు. అసలు ఇప్పుడిదంతా ఎందుకని ఆలోచిస్తున్నారా? తోటరాముడి అంత కాకపోయినా ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ యువకుడు తనకు కాబోయే భార్య కోసం ఓ చిన్న సాహసం చేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

Know More

women icon @teamvasundhara

¯ÃÂ¹× ƒ©Ç¢šË «ª½Õœ¿Õ Âë-©ãÊÕ!

åXSx-œ¿Õ-Âí-*aÊ Æ«Öt-ªá©Õ ÅŒ«ÕÂ¹× Âæð§äÕ ¦µ¼ª½h ’¹ÕJ¢* ¹©©Õ ¹ʜ¿¢ ®¾£¾Ç•¢. ƒ¢Âí¢-Ÿ¿-éªjÅä Âî¾h ÆœÄy¯þq Æ«ÛÅŒÖ Â¹©©ð ÅŒ«Õ ƒ†¾d ®¾ÈÕ-œËE «Ü£ÏÇ¢-ÍŒÕ-¹ע{Ö 'ÍçL ÍŒÖX¾Û ÅÃÂ˯Ã, …©-¹„à X¾©-¹„ÃÑ Æ¢{Ö ¤Ä{¢-Ÿ¿Õ-¹ע-šÇª½Õ. '‚ª½-œ¿Õ-’¹Õ-©Õ¢-šÇœÄ.. \œ¿-œ¿Õ-’¹Õ-©ä-²ÄhœÄÑ.. ÆE ÅŒ«ÕÂ¹× Âæð§äÕ ¦µ¼ª½h©ð ‡©Ç¢šË ©Â¹~-ºÇ-©Õ¢-œÄ©ð ‹ åXŸ¿l *šÇd ªÃ®Ï «ÕK ÅŒÊ Â¢ «ª½Õ-œËE „çAê Ō«Õ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Â¹× ƒ®¾Õh¢-šÇª½Õ. ƒ©Ç ÅŒ«Õ «ÕÊ-®¾ÕÂ¹× Ê*aÊ «Õ¯î-£¾Ç-ª½Õ-œËE ‡¢ÍŒÕ-Âî-«-œ¿¢©ð ŠÂîˆ Æ«Öt-ªáD ŠÂîˆ ŸÄJ. «ÕÊ '£¾Éªýd ‡šÇÂúÑ ¦ÖušÌ Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ ÆŸä X¾E©ð X¾œË¢C. ÅŒÊÂ¹× Âæð§äÕ «ª½Õ-œËÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ©Â¹~-ºÇ-©ä¢šË? ÆÅŒ-¯ç©Ç …¢œÄL? «¢šË-«Fo ‹ ƒ¯þ-²Äd-“’ÄþÕ ¤ò®ýd ª½ÖX¾¢©ð X¾¢ÍŒÕ-¹עC. ŸÄEÂË ÅÃÊÕ “˜ãœË-†¾-Ê-©ü’à ª½œÎ ƪáÊ ¤¶ñšðÊÕ Â¹ØœÄ ¤ò®ýd Íä®Ï¢D «áŸ¿Õl-’¹Õ«Õt. '«ª½Õœ¿Õ Âë-©ãÊÕÑ Æ¢{Ö ÆŸÄ Íä®ÏÊ ¤ò®ýd “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð “˜ã¢œË¢-’û©ð …¢C.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ÅÃèü-«Õ-£¾Ç©ü©ð “¦ã®ýd X¶ÔœË¢’û ª½Ö„þÕ..!

«ÕÊ Ÿä¬Á¢©ð ¦£ÏÇ-ª½¢’¹ “X¾Ÿä-¬Ç©ðx «â“ÅŒ N®¾-ª½bÊ Í䧌՜¿¢, ªîœ¿xåXj …«át „䧌՜¿¢, ¤ñ’¹ ÅÃ’¹œ¿¢, «ÕŸ¿u¢ æ®N¢-ÍŒœ¿¢, Æ«Öt-ªá-©ÊÕ \œË-XÏ¢-ÍŒœ¿¢, ¤òšÇx-œ¿Õ-Âî-«œ¿¢.. ƒ„äOÕ «ÕÊ Ÿ¿%†Ïd©ð åXŸ¿l ÅŒX¾Ûp-©äOÕ Âù¤ò-«ÍŒÕa. ÂÃF.. Ê©Õ-’¹Õª½Õ AJê’ Íî{ ŠÂ¹ ÅŒLx ÅŒÊ Gœ¿fÂ¹× ¤Ä©Õ ƒ®¾Õh¢-Ÿ¿¢˜ä (“¦ã®ýd X¶ÔœË¢’û) «Ö“ÅŒ¢ ÆŸäŸî ¤ÄX¾¢’Ã, Í䧌Õ-ªÃE ÅŒX¾Ûp Í䮾Õh-Êo-{Õx’Ã.. X¾J-’¹-ºË-®¾Õh¢šÇ¢. ŠÂ¹ ÅŒLx ÅŒÊ Gœ¿fÊÕ B®¾Õ-ÂíE ¦§ŒÕ-{Â¹× „ç@ÇxLq «*a-Ê-X¾Ûpœ¿Õ.. „ç@ìx “X¾Ÿä-¬Á¢©ð Gœ¿fÂ¹× ¤ÄLÍäa ²ù¹ª½u¢ …¢{Õ¢Ÿî, …¢œ¿Ÿî ÆE «á¢Ÿ¿Õ’ïä Gœ¿fÂ¹× ¤ÄL*a „ç@ÇxLqÊ X¾J®ÏnA ¯äœ¿Õ ®¾«Ö-•¢©ð …¢C. ¨ ®¾«Õ-®¾uÊÕ Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ƒX¾p-šËê ÂíEo ³ÄXÏ¢’û «Ö©üq, ®ÏE«Ö C±§äÕ-{ª½Õx, ®¾ÖX¾ªý «Ö骈šü©Õ, éªj©äy æ®d†¾ÊÕx.. „ç៿-©ãjÊ „Ú˩ðx “¦ã®ýd X¶ÔœË¢’û ª½Ö„þÕq æXJ{ “X¾Åäu¹ ’¹Ÿ¿Õ©ÊÕ \ªÃp{Õ Í䮾Õh-¯Ãoª½Õ. ƹˆœ¿ ÅŒ©Õx©Õ ÅŒ«Õ Gœ¿f-©Â¹× ‡©Ç¢šË ƒ¦s¢C ©ä¹עœÄ ¤Ä©Õ ƒÍŒÕaÂ¹×¯ä ²ù¹-ªÃu©Õ¢šÇªá. ¨“¹«Õ¢©ð “X¾X¾¢ÍŒ¢©ð \œ¿Õ N¢ÅŒ©ðx ŠÂ¹-˜ãjÊ ÅÃèü «Õ£¾Ç©ü©ð Â¹ØœÄ ŠÂ¹ “¦ã®ýd X¶ÔœË¢’û ’¹CE ÅŒyª½-©ð¯ä \ªÃp{Õ Í䧌ÕÊÕ¢C ‚Jˆ-§ŒÖ-©° œË¤Ä-ªýd-„çÕ¢šü. ƒC ‚ÍŒ-ª½-º-©ðÂË «æ®h Ÿä¬Á¢©ð “¦ã®ýd X¶ÔœË¢’û ’¹CE EJt¢-*Ê „çá{d-„çá-Ÿ¿šË ÍÃJ-“Ō¹ ¹{d-œ¿¢’à ÅÃèü-«Õ-£¾Ç©ü ÍŒJ-“ÅŒ©ð E©Õ-®¾Õh¢C.

Know More

women icon @teamvasundhara

ƒN A¢˜ä ‡X¾p-šËÂÌ §ŒÕ«y-Ê¢-’Ã¯ä …¢šÇª½Õ..!

«§ŒÕ®¾Õ åXª½-’¹œ¿¢ ÆE-„Ã-ª½u-«ÕE «ÕÊ¢-Ÿ¿-JÂÌ Åç©Õ®¾Õ. ÂÃF ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ‚ «§ŒÕ®¾Õ ÅçÍäa «Öª½Õp©Õ ÂíÅŒh’ïä ÆE-XÏ-²Ähªá. šÌ¯ä-°-©ðÂË Æœ¿Õ’¹Õ åX{d-’Ã¯ä „çášË-«Õ©Õ, ÂÃ©ä° ÍŒŸ¿Õ«Û ÊÕ¢* …Ÿîu-’Ã-©Â¹× „ç@Áxœ¿¢ „ç៿-©ãj-Ê-X¾pšË ÊÕ¢* V{Õd ªÃ©{¢.. «áåXjp´©Õ ŸÄšÇ¹ ÍŒª½t¢©ð «Öª½Õp©Õ ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä Ưä¹¢.! «§ŒÕ®¾Õ åXJê’ ÂíDl Ưä¹ ÆÊÕ-¦µ¼-„Ã-©Åî «ÖÊ-®Ï-¹¢’à ¦©-X¾-œ¿Åâ.. ÂÃF ¬ÁK-ª½¢©ð ¬ÁÂËh «Ö“ÅŒ¢ “¹«Õ¢’à ÂÌ~ºË-®¾Õh¢C. «áÊÕ-X¾šË ¬ÁÂËh, ‚ªî’¹u¢, «ª½a®¾Õq, ²ù¢Ÿ¿ª½u¢ «§ŒÕ-®¾ÕÅî ¤Ä{Õ «Öª½ÕÅŒÖ …¢šÇªá. ÂÃF Âí¢Ÿ¿-JE ÍŒÖæ®h «Ö“ÅŒ¢ 'OJÂË «§ŒÕ®¾Õ åXª½-’¹ŸÄ..?Ñ ÆE-XÏ-®¾Õh¢C. X¾Ÿä-@Áx-ÂË¢-Ÿ¿{ ‡©Ç …¯Ãoªî ƒX¾Ûpœ¿Õ Â¹ØœÄ Æ©Çê’ …¢šÇª½Õ. Æ©Ç …¢œ¿-šÇ-EÂË „ÃJ °«-Ê-¬ëjL, ‚£¾É-ª½-X¾Û-{-©-„Ã{Õx «áÈu-„çÕiÊ Â꽺¢. EÅŒu¢ «ÕÊ¢ A¯ä ‚£¾É-ª½¢©ð ÂíEo X¾ŸÄ-ªÃn©Õ „ê½l´-ÂÃuEo E„Ã-J¢Íä ’¹ÕºÇ©Õ ¹LT …¢šÇªá. ªîV „ÃK ‚£¾É-ª½¢©ð „ÚËE AÊœ¿¢ «©x «§ŒÕ®¾Õ OÕŸ¿ X¾œË¯Ã Æ¢Ÿ¿¢, ‚ªî’¹u¢ Íç¹׈ Í矿-ª½«Û. «ÕJ Æ©Ç¢šË ÂíEo ®¾ÖX¾ªý X¶¾Ûœþq \¢šð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala