సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నడి రోడ్డు పైనే పెళ్లి పీటలెక్కారు !

వందేళ్ల జీవిత ప్రయాణంలో వివాహమనేది ఓ పెద్ద మలుపు. రెండు జీవితాలు ఒక్కటయ్యే ఈ వేడుకను ఎంతో ఆనందంగా, అట్టహాసంగా, అందరికీ గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు ప్రతి ఒక్కరూ. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఏడడుగులు నడవాలనుకుంటారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం వివాహం చేసుకునే జంటలకు ఆ అదృష్టం దక్కడం లేదు. సామాజిక దూరం నేపథ్యంలో ఎలాంటి సందడి లేకుండానే చాలా పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వధువు ఒకచోట, వరుడు మరో చోట ఉంటూ ఫోన్‌కే తాళికట్టగా, మరి కొన్ని జంటలు వీడియో కాలింగ్‌ ద్వారా అందరినీ ఆహ్వానించి ‘వర్చువల్‌ వెడ్డింగ్‌’ ద్వారా ఏకమవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా మరో జంట ఇలాగే ఏడడుగులు నడిచింది.

Know More

women icon @teamvasundhara

«Ö ¹Ÿ±¿-©Åî ®¾«Ö-•¢©ð ¹Ÿ¿-L¹ ªÃ„ÃL..!

«á¢¦ªá.. 骜þ ©ãjšü \J§ŒÖ.. ƒŸî «uGµ-Íê½ ¹ØX¾¢. ¨ æXª½Õ NÊ-’ïä ÍéÇ-«Õ¢-CÂË X¾œ¿ÕX¾Û «%Ah©ð ÂíÊ-²Äê’ ®ÔY©ä ’¹Õª½Õh-Âí-²Ähª½Õ. ¯Ã¯Ã-¤Ä{Õx X¾œ¿ÕÅŒÖ, ƒ†¾d¢ …¯Ão ©ä¹-¤ò-ªá¯Ã.. ‚ «ÜXÏJ ®¾©-X¾E «ÜG©ð ÆÊu-«Õ-Ê-®¾ˆ¢’à *¹׈-¹×-¤ò-ªáÊ Æ«Ö-§ŒÕ¹ «Õ£ÏÇ-@Á©Õ ‡¢Ÿ¿ªî! Æ©Ç¢šË „ÃJ ¹œ¿Õ-X¾ÛÊ X¾ÛšÇd-ª½Êo Šê ŠÂ¹ˆ Â꽺¢Åî „ÃJ XÏ©x-©ÊÕ å®jÅŒ¢ ¨ ®¾«Ö•¢©ð Âí¢Ÿ¿ª½Õ „çL-„ä-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Âí¢-Ÿ¿ª½Õ „ÃJåXj X¾Â¹~-¤ÄÅŒ¢ ÍŒÖXÏ-®¾Õh-¯Ãoª½Õ.. Æ©Ç ®¾¦µ¼u-®¾-«Ö-•¢©ð ÅŒ«ÕÂË ‡Ÿ¿Õ-éªjÊ ÆÊÕ-¦µ¼-„Ã-©Åî N®ÏT „ä²ÄJÊ Âí¢Ÿ¿ª½Õ Æ«Öt-ªá©Õ «á¢¦-ªá-©ðE “ÂâA ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n ’¹ÖšËÂË ÍäªÃª½Õ. ÂíÅŒh °N-ÅÃ-©ÊÕ “¤Äª½¢-Gµ¢-Íê½Õ. Æ¢Åä¯Ã.. „ÃJ ÆÊÕ-¦µ¼-„Ã-©¯ä C±§äÕ-{-ª½x©ð ¹Ÿ±¿-©Õ’Ã, ¤Ä{-©Õ’à «Lx®¾Öh '©Ç©ü ¦šÌd ‡Âúq-“åX®ýÑ Æ¯ä ³òE “X¾Ÿ¿-Jz-®¾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ©¢œ¿-¯þ©ð •J-TÊ ¨œç¯þ ¦ªý_ “X¶Ï¢èü åX¶®Ïd-«-©ü©ð å®jÅŒ¢ ¨ “X¾Ÿ¿-ª½zÊ ƒ*a ƢŌ-ªÃbB§ŒÕ ²Änªá©ð ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð ‚ Æ«Öt-ªá© ’¹ÕJ¢*, „ê½Õ Êœ¿Õ-X¾Û-ÅŒÕÊo ©Ç©ü ¦šËd ‡Âúq-“åX®ý ’¹ÕJ¢* «ÕJEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala