సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నువ్వు నా పక్కనుంటే.. నన్ను నేను ఎక్కువ ఇష్టపడతాను..!

‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ..’ అన్న డైలాగును మన తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే.. తెరపై ఆ సన్నివేశాన్ని అంత బాగా పండించిన జెనీలియా గొప్పతనమే..! బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. జెనీలియా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో, జెనీలియా-రితేశ్‌ల మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’ విడుదలై ఈ జనవరి 3కి సరిగ్గా 17ఏళ్లయింది. ఈ సందర్భంగా ఆ సినిమా టైటిల్‌ సాంగ్‌కు తాము సరదాగా డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోలను జెనీలియా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘మా ఇద్దరి మొదటి సినిమా పంచిన ఆనందాన్ని పదిహేడేళ్ల తర్వాత మళ్లీ ఆస్వాదిస్తున్నాం’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరచింది జెన్నీ.

Know More

women icon @teamvasundhara

‹ ÂíÅŒh ©ðÂÃEo ֮͌¾Õh¯Ão..!

XÏ©x©ä ÅŒ«Õ ©ð¹¢’à °N¢Íä ÅŒ©Õx©Õ ‡¢Åî-«Õ¢C. „ÃJÅî ’¹œ¿Õ-X¾Û-Ōբ˜ä Âé„äÕ ÅçMŸ¿Õ ÍéÇ-«Õ¢-CÂË. ƒX¾Ûpœ¿Õ «ÕÊ Æ¢ŸÄ© £¾É®ÏE èãF-L§ŒÖ Â¹ØœÄ ƒ©Ç¢šË ®¾¢Åî-†¾¢-©ð¯ä ÅäL-¤ò-Åî¢C. XÏ©x-©Åî ’¹œ¿Õ-X¾Û-Ōբ˜ä ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢Ÿ¿{ ÅŒÊÂË. Ê«¢-¦ªý 25Ê ‚„çÕ åXŸ¿l Â휿ÕÂ¹× J§ŒÖ¯þ 骢œî X¾ÛšËd-Ê-ªîV. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à Â휿Õ-¹×Åî ¹L®Ï ÅÃÊÕ CTÊ ‹ ¤¶ñšðE ¤ò®ýd Íä®Ï¢C èãFo. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊ Â휿Õ-Âˈ Ÿ±Äu¢Âúq Íç¦ÕÅŒÖ ‹ ͌¹ˆšË ®¾¢Ÿä-¬ÇEo Â¹ØœÄ ªÃ®Ï¢C. '¯äÊÕ ªîW ‹ NGµ-Êo-„çÕiÊ “X¾X¾¢-ÍÃEo ֮͌¾Õh¯Ão. ÆC ‡¢Åî Æ¢Ÿ¿-„çÕiÊ, N©Õ-„çjÊ ©ð¹¢. ÆEo¢-šË-¹¢˜ä “X¾Åäu¹¢. ¨ ©ðÂÃEo ‡Â¹ˆœ¿ ֮͌¾Õh¯Ão ÆÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ¯Ã ¦Ç¦Õ ¹@Áx©ðx.. ÅŒÊ Â¹@Áx©ð ¹E-XÏ¢Íä Æ«Ö-§ŒÕ-¹Ōy¢ ‡¢Åî Æ¢Ÿ¿¢’à …¢{Õ¢C. ¯Ã ¦Õ>b ¹¯Ão.. ¯Ã °N-ÅÃEo ƒ¢ÅŒ Æ¢Ÿ¿¢’Ã, ‚Ê¢-Ÿ¿¢’à «ÖJa-Ê¢-Ÿ¿ÕÂ¹× FéÂEo²Äª½Õx Ÿ±Äu¢Âúq ÍçXÏp¯Ã ÆC Ō¹׈„ä. Ÿä«Ûœ¿Õ E¯ço-X¾Ûpœ¿Ö ‚Ê¢-Ÿ¿¢’à …¢ÍÃ-©E ÂÕ-¹ע-{Õ¯Ão.. £¾ÉuXÔ ¦ªýhœä „çÕi LšË©ü ¦äH..Ñ Æ¢{Ö ÅŒÊ «áŸ¿Õl© Â휿ÕÂˈ X¾ÛšËd-Ê-ªîV ¬ÁÙ¦µÇ-Ââ-¹~©Õ ÍçXÏp¢C. E•¢’à ƫÕt «ÕÊ-®¾¢˜ä Æ©Çê’ …¢{Õ¢-Ÿä„çÖ Â¹ŸÄ..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala