సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పిల్లలకు ఈ టేబుల్ మ్యానర్స్ నేర్పిద్దాం..!

పన్నెండేళ్ల చిత్రకు డైనింగ్ టేబుల్‌పై పడకుండా భోజనం చేయడం ఇప్పటికీ రాదు. ఏడేళ్ల చైతన్య మొన్నోసారి రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఫోర్క్ ఎలా ఉపయోగించాలో తెలియక ఆహారమంతా డ్రస్‌పై, టేబుల్‌పై పడేసుకొని చిందర వందర చేశాడు. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు.. 'వీడికి తిన్నగా తినడం ఎప్పుడొస్తుందో.. ఏమో..!' అనుకోవడం సహజం. అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లలు ఆహారం తీసుకునే సమయంలో తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ వహిస్తే చాలట! నలుగురితో కలిసి భోజనం చేసేటప్పుడు ఎలా నడుచుకోవాలి? ఆహారం తీసుకునేందుకు ఉపయోగించే వస్తువుల్ని ఎలా వాడాలి..? మొదలైన విషయాలన్నీ చిన్నప్పట్నుంచే వారికి నేర్పించాలంటున్నారు నిపుణులు.

Know More

women icon @teamvasundhara

అందుకే నేను రెండోసారి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది!

మన కాళ్ళ పైన మనం నిలబడినా, ఎంత అభివృద్ధి సాధించామనుకుంటున్నా- ఇప్పటికీ భర్తకు దూరంగా ఉన్న మహిళలు, వితంతువులు, ఒంటరి తల్లులను సమాజం కొంత చులకన భావనతోనే చూస్తుంది. ఎన్నో అవమానాలకు గురి చేస్తుంది. అందుకే నలుగురిలో తలెత్తుకుని నడవాలంటే ఇప్పటికీ మహిళలకు ఓ తోడు తప్పనిసరే అవుతోంది. ఈ నేపథ్యంలో తాను కూడా సమాజంలో గౌరవంగా బతికేందుకే రెండో వివాహం చేసుకున్నాను అంటున్నారు నీనా గుప్తా. వైవిధ్యమైన నటనతో నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ అలనాటి అందాల తార వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి భేషజాలు, సంకోచం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె... తాజాగా తన రెండో వివాహం, కూతురు మసాబా గురించి పలు ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకున్నారు.

Know More

women icon @teamvasundhara

ఈ తీర్మానాలు మనకే ప్రత్యేకం..!

కాలం గడిచిపోతూ మరో ఏడాది వెనక్కి వెళ్లిపోయింది. కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త సంవత్సరం ఆరంభం వేళ కొత్త తీర్మానాలు తీసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇందులో భాగంగా జిమ్‌కి వెళ్లడం, వ్యాయామం ప్రారంభించడం, ఖర్చులు తగ్గించడం, చెడు అలవాట్లు మానేయడం వంటివే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి వ్యక్తిగత తీర్మానాలతో పాటు విభిన్నంగా ఆలోచించి కొత్త సంవత్సరం వేళ మహిళలుగా సాధికారత సాధించే దిశగా సరికొత్త తీర్మానాలను కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనం జీవితమంతా ఆనందంగా ఉండడమే కాదు.. వ్యక్తిగా కూడా మనం ఎదిగేందుకు వీలుంటుంది. మరి, అలా మనం తీసుకోవడానికి వీలుండే కొన్ని తీర్మానాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

OJE «ÕÊ«â ¤¶Ä©ð ƪá-¤ò-ŸÄ«Ö..!

¯ÃÊo§äÕu ¹~º¢.. ¨ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ ÆÊÕ-¦µ¼ÖAE «Ö{©ðx «Jg¢-ÍŒœ¿¢ ‡«-J-éÂj¯Ã ¹†¾d„äÕ. Æ¢Ÿ¿Õê ¨ «ÕŸµ¿u Æ¢Ÿ¿ª½Ö æX¶®ý-¦ÕÂú, šËy{dªý, ƒ¯þ-²Äd-“’ÄþÕ.. Æ¢{Ö ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© „ç¢{ X¾ª½Õ-’¹Õ©Õ åXœ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒÂ¹ 宩-“G-šÌ-©ãjÅä «ÕKÊÖ..! ÅŒ«Õ *¯ÃoJ ‚{-¤Ä-{©Õ, Íäæ® Æ©xJ X¾ÊÕ©Õ.. ƒ©Ç “X¾A ŠÂ¹ˆ ®¾¢Ÿ¿-ªÃs´Fo ¤¶ñšð©Õ, OœË-§çÖ© ª½ÖX¾¢©ð ¦¢Cµ¢* ÅŒ«Õ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË „ê½Õ \ «Ö“ÅŒ«â „çÊ-ÂÃ-œ¿-˜äxŸ¿Õ. ƢŌ-šËÅî ‚T-¤ò-¹עœÄ.. ÅŒ«Õ *¯Ão-JE åX¢Íä NŸµÄÊ¢, „ÃJ-ÂËÍäa æ®yÍÃa´ ²ÄyÅŒ¢“ÅÃu©Õ.. „ç៿-©ãj-ÊN Â¹ØœÄ ÅŒ«Õ ¤¶Äu¯þqÅî X¾¢ÍŒÕ-¹ע{Ö ‡¢Åî-«Õ¢C 宩-“GšÌ œÄœÎ©Õ ¯äšË ÅŒª½¢ ÅŒ¢“œ¿Õ-©Â¹× ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh-¯Ãoª½Õ. ‡X¾Ûpœ¿Ö ÅŒ«Õ ®ÏE-«Ö©Åî BJ¹ ©ä¹עœÄ ’¹œ¿Õ-X¾Û-ÅŒÕ-Êo-X¾p-šËÂÌ XÏ©x© ‚©¯Ã ¤Ä©-Ê-©ðÊÖ ÅŒ«Õ ¦ÇŸµ¿u-ÅŒÊÕ ÍŒÂ¹ˆ’à Eª½y-Jh-®¾Õh-¯Ãoª½Õ „ê½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð *¯Ão-ª½Õ© åX¢X¾Â¹¢ N†¾-§ŒÕ¢©ð Âí¢Ÿ¿ª½Õ 宩-“GšÌ œÄœÎ© ‚©ð-ÍŒ¯Ã Bª½Õ ‡©Ç …¢Ÿî ͌֟Äl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¦µÇª½u’à ¯ÃÂ¹× N©Õ„ä ƒ«y-˜äxŸ¿Õ.. \¢ Í䧌ÕÊÕ??

„äÕœ¿„þÕ.. ¯äÊÕ ÍÃ©Ç „çÕ¢{©ü ˜ãÊ¥-¯þ©ð …¯ÃoÊÕ. ¯ÃÂ¹× åX@Áxªá 15 ®¾¢«-ÅŒq-ªÃ©Õ Âë-²òh¢C. «á’¹Õ_ª½Õ XÏ©x©Õ. ƦÇsªá «Õ¢*-„Ãœ¿E ƒ¢šðx „Ã@ÁÙx åXRx Íä¬Çª½Õ. ÂÃF ÆÅŒ-EÂË ÍéÇ-«Õ¢C ’¹ªýx-“åX¶¢œþq …¯Ão-ª½E ¯ÃÂ¹× åX@Áx-§ŒÖuê ÅçL-®Ï¢C. „Ã@ÁxÂ¹× TX¶ýdq ƒ«yœ¿¢, ¤¶ò¯þ©ð ’¹¢{© ÅŒª½-¦œË «ÖšÇx-œ¿œ¿¢ Í䮾Õh¢-šÇª½Õ. ÆœË-TÅä '„ê½Õ ¯Ã ÅîšË …Ÿîu-T-ÊÕ©Õ. „ê½Õ ƒ¢šËÂË «æ®h œ¿©ü’à …¢œ¿-¹עœÄ Ê«ÛyÅŒÖ X¾©-¹-J¢ÍŒÕÑ Æ¢šÇª½Õ. ÂÃF ¯Ã «á¢Ÿä „ÃJE «áŸ¿Õl æXª½xÅî XÏ©-«œ¿¢, èðÂ¹×©Õ „䧌՜¿¢ ¯äÊÕ ®¾£ÏÇ¢-ÍŒ-©ä-¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. \„çj¯Ã Æ¢˜ä.. FÂ¹× ²ò†¾©ü Gæ£Ç-N-§ŒÕªý ÅçM-Ÿ¿E Æ¢šÇª½Õ. ÊÊÕo ®¾J’Ã_ åX¢ÍŒ-©ä-Ÿ¿E ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÊÕ Aœ¿-Åê½Õ. ƒ¢šðx œ¿¦Õs©Õ ƒ«yª½Õ. ÆFo ‚§ŒÕÊ ÍäŌթ OÕŸä Ȫ½Õa åXœ¿-Åê½Õ. ÊÊÕo ®ÏE«Ö £ÔǪî-ªá-ÊxÅî ¤òLa „Ã@Áx¢ÅŒ Æ¢Ÿ¿¢’à ‡¢Ÿ¿ÕÂ¹× ©ä«E ¨®¾-œË¢-ÍŒÕ-¹ע-šÇª½Õ. “X¾A ŸÄEÂÌ ŠÂ¹-JÅî ¤òLêÂ. ¯äÊÕ ƒX¾Ûpœ¿Õ ‹ *Êo …Ÿîu’¹¢ Í䮾Õh-¯ÃoÊÕ. ƪáÅä ÍŒŸ¿Õ-«ÛÂ¹× ÅŒ’¹_ …Ÿîu’¹¢ Í䧌՜¿¢ ©äŸ¿E, Æ¢Ÿ¿Õ-©ðÊÖ Ê¯äo ÅŒX¾Ûp X¾œ¿-Åê½Õ. ¨ «ÕŸµ¿u-ÂÃ-©¢©ð ͵Úˢ-’û©ð ‹ Æ«Öt-ªáÅî «ÖšÇx-œ¿Õ-Ōբ˜ä ͌֬ÇÊÕ. ‚ Æ«Ötªá '‰ ©„þ §Œâ ²ò «ÕÍýÑ ÆE „çÕæ®èü åXšËd¢C. ¯äÊ-œË-TÅä ¯Ã OÕŸ¿ Fé¢Ō Ê«Õt¹¢ …¢Ÿî Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¯ä, ‚ Æ«Ötªá ÍäÅŒ ÂÄÃ-©¯ä ‚ „çÕæ®èü ˜ãjXý Íäªá¢-ÍÃÊÕ ÆE ƯÃoª½Õ. ¯äÊÕ Ê«Õt-©äŸ¿Õ. ‚ ªîV ÊÕ¢* «Ö„Ã@ÁÙx ‡«-ªí-*a¯Ã „Ã@Áx Ÿ¿’¹_ª½ ÊÊÕo ͌թ-Â¹Ê Íä®Ï «ÖšÇxœ¿ÕŌկÃoª½Õ. ¯äÊÕ ¯Ã ¦µ¼ª½h ÊÕ¢* ’õª½-„ÃEo, Âî¾h “æX«ÕÊÕ «Ö“ÅŒ„äÕ ‚P-®¾Õh-¯ÃoÊÕ. ÂÃF Æ„ä Ÿíª½-¹œ¿¢ ©äŸ¿Õ. ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ ¯äÊÕ Æ¬Á¹×h-ªÃ-L-¯ä-„çÖ-ÊE ÆE-XÏ-²òh¢C. ¯Ã OÕŸ¿ ¯Ãê ʫÕt¹¢ ¤òÅî¢C. ÆÅŒ-¯äoOÕ Í䧌Õ-©ä-„çÖ-ÊE, °N-ÅâŌ¢ ÆÅŒE ÂÃ@Áx Ÿ¿’¹_ª½ ‡¢Ÿ¿ÕÂ¹Ø X¾E-ÂË-ªÃE ŸÄE©Ç X¾œ¿Õ¢-šÇ-¯ä-„çÖ-ÊE ¦µ¼§ŒÕ¢’à …¢C. Ÿ¿§ŒÕ Íä®Ï ¯Ã ®¾«Õ-®¾uÂ¹× \Ÿçj¯Ã X¾J-³Äˆ-ªÃEo ÍŒÖXÏ¢-ÍŒ¢œË Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

OšËÂË Ÿ¿Öª½¢’à …¢˜ä¯ä ®¾¢Å¢..!

22\@Áx ¡£ÏÇÅŒ ‡X¾Ûpœ¿Õ ֮͌ϯà æX¶®ý-¦ÕÂú/ „ÚÇq-Xý-©ð¯ä ®¾«Õ§ŒÕ¢ ’¹œ¿Õ-X¾ÛÅŒÖ …¢{Õ¢C. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ‡¢Åî ͌ժ½Õ’Ã_ …¢œä ¨ Æ«Ötªá ÅŒÊÂË ÅçL-®ÏÊ „Ã@ÁÙx ‡Ÿ¿Õ-ª½Õ-X¾œËÅä «Ö“ÅŒ¢ ÅŒœ¿-¦-œ¿ÕÅŒÖ «ÖšÇx-œ¿Õ-ŌբC. 19\@Áx ²Ä“«Öšü Â¹ØœÄ Æ¢Åä.. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ¦Ç’à §ŒÖÂËd„þ.. ÂÃF æ®o£ÏÇ-ŌթÕ, ¦¢Ÿµ¿Õ-«Û©Õ ƒ©Ç ‡«ª½Õ ‡Ÿ¿Õ-ª½Õ-X¾-œË¯Ã ®¾êª.. ¯Ã«Õ-«Ö-“ÅŒX¾Û X¾©-¹-J¢X¾Û ÅŒX¾p åXŸ¿l’à «ÖšÇx-œ¿œ¿Õ. OJ-Ÿ¿lêª Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ §Œá«-ÅŒ©ð ÍéÇ-«Õ¢C X¾J-®ÏnA ƒ©Ç¯ä …¢šð¢C. „ÚÇqXý, ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ’¹©-’¹© ¤Äêª ’îŸÄ-J©Ç ÅŒª½©ä OJ «Ö{© “X¾„ã¾Ç¢ ÅçL-®Ï-Ê-„ê½Õ ¹¢šËÂË ‡Ÿ¿Õª½ÕX¾œä ®¾JÂË «Õø¯ÃEo ‚“¬Á-ªá-²òh¢C. Æ©Çê’ NNŸµ¿ ’Ãuœçb-{xÊÕ NE-§çÖ-T®¾Öh ªî•¢Åà ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ’¹œËæX „ÃJ©ð ®¾¢Å¢ Â¹ØœÄ “¹«Õ¢’à ‚N-éªj-¤ò-Åî¢C. ¨ «Ö{©Õ „äÕ¢ Íç¦Õ-ÅŒÕÊoN Âß¿Õ. NNŸµ¿ ÆŸµ¿u-§ŒÕ-¯Ã©ðx „ç©xœçjÊ „î¾h-„éÕ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Æ®¾©Õ ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö© NE-§çÖ’¹¢ §Œá«-ÅŒ-©ðE ²ò†¾©ü ®Ïˆ©üqåXj ‡©Ç¢šË “X¾¦µÇ«¢ ÍŒÖXÏ-²òh¢C? „ÃšË ŸÄyªÃ ‡Ÿ¿Õ-ª½§äÕu ʳÄd© ÊÕ¢* ‡©Ç ª½ÂË~¢-ÍŒÕ-Âî-„ÃL? „ÚËE NE-§çÖ-T¢Íä “Â¹«Õ¢©ð ‡©Ç¢šË èÇ“’¹-ÅŒh©Õ ¤ÄšË¢-ÍÃL.. „ç៿-©ãjÊ N†¾-§ŒÖ© ’¹ÕJ¢* «ÕÊ«â ‹²ÄJ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

«Õ’Ã@ÁÚx... OÕÂ¢ «Öª½¢œË...!

JÍà ͌ŸÄl.. ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{-ÊÂ¹× êªÃX¶ý Æ“œ¿®ý ¨ ¦ÇM-«Ûœþ ¦ÖušÌ. '«Õ²Ä¯þÑ, '’Ãu¢’ûq ‚X¶ý «æ®q-X¾ÜªýÑ, '®¾ª½-¦ü-°ÅýÑ «¢šË *“ÅÃ-©Åî ÅŒÊ Ê{ “X¾A-¦µ¼ÊÕ Eª½Ö-XÏ¢-*¢D Æ¢ŸÄ© ¯Ãªá¹. ê«©¢ Ê{-Ê-Åî¯ä Âß¿Õ.. ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ NNŸµ¿ ²Ä«Ö->¹ Æ¢¬Ç-©åXj ®¾p¢C®¾Öh Â¹ØœÄ æXª½Õ ²ÄCµ¢-*¢D Æ¢ŸÄ© ¦µÇ«Õ. ƒšÌ«© “X¾X¾¢ÍŒ „ÃuX¾h¢’à ƢŸ¿J Ÿ¿%†ÏdF ‚¹-J¥-²òhÊo 'OÕ{ÖÑ ÂÃu¢åX-ªá-¯þåXj ‹ “åX®ý-OÕ-šü©ð «ÖšÇx-œ¿ÕÅŒÖ.. 'ƒ©Ç ‡X¾Ûpœî ŠÂ¹-²ÄJ Âß¿Õ.. «Õ£ÏÇ-@Á© ®¾«Õ-®¾u-©åXj ‡X¾Ûpœ¿Ö ÍŒª½a •ª½Õ-’¹Õ-ÅŒÖ¯ä …¢œÄL. ÆX¾Ûpœä „ÚËÂË X¾J-³Äˆª½¢ ©Gµ-®¾Õh¢C ÆE ÍçXÏp¢C. ¯äšË ®¾«Ö-•¢©ð «Õ£ÏÇ-@Á© X¾J-®ÏnA ’¹ÕJ¢*, «Õ£ÏÇ-@Á© X¾{x “X¾A ŠÂ¹ˆJ ‚©ð-ÍŒ¯Ã Ÿµîª½-ºË-©ðÊÖ «Öª½Õp ªÃ„Ã-LqÊ Æ«-®¾ª½¢ ’¹ÕJ¢* ‡¢Åî ͌¹ˆ’Ã, ®¾p†¾d¢’Ã, ‚©ð-ÍŒ¯Ã êªéÂ-Ah¢Íä KA©ð JÍÃ ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ «u¹h¢ Íä®ÏÊ Bª½Õ ‡¢Ÿ¿-J¯î ‚¹-{Õd-¹ע-šð¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð JÍà ‚ ©äÈ©ð \¢ ªÃ®Ï¢Ÿî OÕª½Ö ÍŒŸ¿-«¢œË..

Know More

women icon @teamvasundhara

Âæð-§äÕ-„Ã-œË©ð ¨ ©Â¹~-ºÇ-©Õ¢-œÄL..!

®¾§ŒÖ-OÕ-‘äªý.. ÂÃu©ã¢-œ¿ªý ’¹ªýx’à éÂKªý “¤Äª½¢-Gµ¢* „çÖœ¿-©ü’à ªÃu¢XýåXj ÊœË-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt Åç©Õ-’¹Õ©ð 'ꪧýÕÑ *“ÅŒ¢Åî Å窽¢-ê’“{¢ Íä®Ï¢C. ÅÃèÇ’Ã 'OÕªÃbuÑ *“ÅŒ¢Åî ¦ÇM-«Û-œþ-©ðÊÖ Æœ¿Õ-’¹Õ-åX-{d-ÊÕ¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ƒšÌ-«©ä OÕœË-§ŒÖÅî «ÖšÇx-œ¿ÕÅŒÖ ÅŒÊ éÂK-ªýÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê Æ¢¬Ç-©-Åî-¤Ä{Õ ‚„çÕÂ¹× Âæð§äÕ ¦µÇ’¹-²Äy-NÕ©ð …¢œÄ-LqÊ ©Â¹~ºÇ© ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C. '‡¢ÅŒ ‡C-T¯Ã ŠCT …¢œä-ŌŌy¢, «Õ¢* ®¾«Õ-§ŒÕ-®¾Öp´Jh, Ÿµçjª½u-²Ä-£¾Ç-²Ä©Õ ¹LT Æ¢Ÿ¿-JF ’õª½N¢Íä ’¹Õº¢ …Êo-„Ã-œË¯ä ¯äÊÕ N„Ã-£¾Ç-«Ö-œÄ-©-ÊÕ-¹ע-{Õ¯Ão.. Æ©Çê’ “X¾A N†¾-§ŒÖFo ÅŒÊ Â ÊÕ¢Íä ÂùעœÄ X¾ÜJh’à Åç©Õ®¾ÕÂíE ¦Ç’à ‚©ð-*¢* ƪ½n¢ Í䮾Õ-Âî-„ÃLÑ Æ¢{Ö Âæð-§äÕ-„Ã-œË©ð …¢œÄ-LqÊ ’¹Õº-’¹-ºÇ© ’¹ÕJ¢* „ç©x-œË¢-*¢C ®¾§ŒÖNÕ. Æ¢Åä-Âß¿Õ.. ÅŒÊÕ ÂÃ©ä° ªîV© ÊÕ¢* æ®o£¾Ç¢ Íä²òhÊo ŠÂ¹ «uÂËhÅî J©ä†¾¯þ©ð …Êo{Õx ¨ «ÕŸµäu “X¾Â¹-šË¢-*¢D ¦ÖušÌ. ÆE-©ü-¹-X¾Üªý ÅŒÊ-§Œáœ¿Õ £¾Çª½¥-«-ª½n¯þ ¹X¾Üªý ®¾ª½-®¾Ê ‚„çÕ ÊšË¢-*Ê 'OÕªÃbuÑ ÆÂîd-¦ªý 7Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala