సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అందుకే పెళ్లి చేసుకోలేదు!

తల్లిగా.. చెల్లిగా.. అక్కగా.. వదినగా ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయడం... ప్రేక్షకులను అలరించడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆకట్టుకునే అందం, చక్కటి అభినయ ప్రతిభ వారిద్దరి సొంతం. కేవలం సినిమాలతోనే కాదు.. తమ స్వతంత్ర భావజాలంతోనూ అశేష అభిమానాన్ని సంపాదించుకున్న వారే సీనియర్‌ నటీమణులు సురేఖా వాణి, రజిత. వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వారు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లోని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మరి ఆ సంగతులేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

పెళ్లి కళతో ‘మెగా ప్రిన్సెస్’ ఎలా మెరిసిపోతోందో చూశారా?

బ్యాచిలర్‌ లైఫ్‌కి బై..బై చెబుతూ మరికొన్ని గంటల్లో మిసెస్‌గా ప్రమోషన్‌ పొందనుంది మెగా ప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల. ఈ క్రమంలో మెగా కుటుంబంలో ముందస్తు పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివాహ ముహూర్తం దగ్గర పడుతుండడంతో మెగా-అల్లు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుంటున్నారు. వరుణ్‌ తేజ్‌ దగ్గరుండి తన సోదరి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో నిహారిక ప్రి వెడ్డింగ్‌ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది మెగా ఫ్యామిలీ. దీంతో ఇవి బాగా వైరలవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Know More

women icon @teamvasundhara

పెళ్లి సందడి మొదలైపోయింది!

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రిన్సెస్‌ నిహారికా కొణిదెల మిసెస్‌గా ప్రమోషన్‌గా పొందేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు ఐజీ జేవీ ప్రభాకరరావు తనయుడు, వ్యాపార వేత్త జేవీ చైతన్యతో నిహారిక పెళ్లి ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్రాండ్‌గా జరిగిన నిశ్చితార్థం వేడుకలో కాబోయే వధూవరులిద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. ప్రి వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా తాజాగా పసుపు దంచే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మెగా కుటుంబంలోని ఆడవాళ్లందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే పెళ్లికూతురితో కలిసి పసుపు కొడుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

Know More

women icon @teamvasundhara

మన అందాల తారల తళుకులు చూశారా?

పార్టీలంటేనే తమదైన స్టైల్‌, ఫ్యాషన్లతో మెరిసిపోయే మన కథానాయికలు అవార్డు ఫంక్షన్‌లు, ఫ్యాషన్‌ వీక్‌లు అంటే ఇంకెంత ఫ్యాషనబుల్‌గా ముస్తాబవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల లాక్మే ఫ్యాషన్‌ వీక్‌, ఫిల్మ్‌ఫేర్‌ లాంటి వేదికల ద్వారా కొంగొత్త ఫ్యాషన్లను పరిచయం చేసిన మన అందాల తారలు తాజాగా మరోసారి తమదైన స్టైలిష్‌ దుస్తులతో సందడి చేశారు. ముంబై వేదికగా జరిగిన డాబూ రత్నాని క్యాలెండర్‌-2020 ఆవిష్కరణకు పలువురు బాలీవుడ్‌ తారలు హాజరయ్యారు. ఈ క్రమంలో తమ ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించిన విభిన్న దుస్తుల్లో తళుక్కుమంటూ కెమెరాలకు పోజులిచ్చారు.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

మేడమ్… ఇంత అందంగా ఎలా ఉంటారు !

ఇప్పటివరకూ చాలామంది నాగార్జునని అడిగిన ప్రశ్న 'మీ అందానికి రహస్యం ఏంటి ?' అని. అయితే ఇప్పుడు ఆ మన్మథుడే ఒక నటిని ఆ ప్రశ్న అడిగాడు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఎవర్గ్రీన్ బ్యూటీ రేఖ. అందానికి నిర్వచనంలా అభినయానికి నిదర్శనంలా భారత సినీ చరిత్రలో నిలిచిపోయారు శ్రీదేవి, రేఖ. ఇప్పటి వరకు ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్న వారికి ఇటీవలే అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, మన్మథుడు నాగార్జున, రేఖ తమ మధుర స్మృతులను, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి అవేంటో ఓసారి చూద్దాం రండి.

Know More

women icon @teamvasundhara

¨ „ç©Õ’¹Õ 'êªÈÑ ‡X¾p-šËÂÌ Æ¢ŸÄ© ªÃºä!

'…“«Ö„þ èǯþÑ’Ã ÍŒJ-“ÅÃ-ÅŒt¹ ¤Ä“ÅŒ©ð £ÏÇ¢D ®ÏF X¾J“¬Á«ÕÊÕ …“ª½Ö-ÅŒ-©Ö-T¢-*¢C... «á¹-Ÿ¿lªý Âà ®Ï¹¢-Ÿ¿ªý *“ÅŒ¢©ð ÆNÕ-ÅæüÂ¹× D{Õ’Ã ®¾J®¾«Ö-Ê-„çÕiÊ Ê{-ÊÊÕ “X¾Ÿ¿-Jz¢* N«Õ-ª½z-¹ש “X¾¬Á¢-®¾-©¢-Ÿ¿Õ-¹עC... ¬Çu„þÕ ¦ãÊ-’¹©ü «¢šË …Ÿ¿l¢-œ¿Õ-©ãjÊ ®ÏF C’¹_-èÇ-©Íä 'Ÿ¿ª½z-¹ש ¯Ã§ŒÕÂËÑ ÆE ÂËÅÃ-¦Õ-Ê¢-Ÿ¿Õ¹עC.. ƪáÅä ‚„çÕ ‚ ²ÄnªáÂË Æ¢ÅŒ ÅäL’Ã_ Í䪽Õ-Âî-©äŸ¿Õ. 'ÆUx œ¿ÂúÑ’Ã «á“Ÿ¿ „äªá¢-͌չ×Êo Íî˜ä.. Æ¢ŸÄ© £¾Ç¢®¾’à FªÃ-•-¯Ã©Õ Æ¢Ÿ¿Õ-Âî-«-œÄ-EÂË ŠÂ¹ ª½Â¹¢’à ‚„çÕ ¤òªÃ-{„äÕ Íä®Ï¢C.. X¾¯ço¢-œä-@Áxê é„çժà «á¢Ÿ¿Õ-Âí*a N«Õ-ª½z©Õ, „ç{-ÂÃ-ªÃ© «ÕŸµ¿u ÊÕ¢* <¹-{xÊÕ <©Õa-¹×Êo „ç©Õ’¹Õ-'êªÈÑ-©Ç ‡C-TÊ ‚„çÕ ‡«ªî OÕÂ¹× ¨ ¤ÄšËÂË Æª½n-«Õ§äÕu …¢{Õ¢C. «§ŒÕ®¾Õ OÕJ¯Ã «¯ço ÅŒª½-’¹E ²ù¢Ÿ¿ª½u¢Åî, ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî ÆGµ-«Ö-ÊÕ© ’¹Õ¢œç©ðx Ÿä«-ÅŒ’à Âí©Õ-«Û-D-JÊ ‚ „äÕšË ÊšÌ«Õºä êªÈ.¨ ¦ÇM-«Ûœþ §çÖTE X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕ Â¢..

Know More

women icon @teamvasundhara

Ÿ¿Â¹ˆ¯þ 'ÂÌy¯þqÑ!

«Õ£ÏÇ-@Á© ¬ÁÂËh-§Œá-¹×hLo ÍÃ{-œÄ-EÂË, „ÃJE ²ÄCµ-ÂÃ-ª½ÅŒ C¬Á’à ʜË-XÏ¢-ÍŒ-œÄ-EÂË \šÇ “X¾X¾¢-ÍŒ-„Ãu-X¾h¢’à •ª½Õ-X¾Û-¹ׯä X¾¢œ¿ê’ 'ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯î-ÅŒq«¢Ñ. ¨ ªîVÊ ‚§ŒÖ ®¾¢®¾n©Õ „ÃJ …Ÿîu-T-ÊÕ© Â¢ ‡¯îo “X¾Åäu¹ Âê½u-“¹-«Ö©Õ Eª½y-£ÏÇ-®¾Õh¢-šÇªá. OšË ŸÄyªÃ „ÃJ-©ðE «%Ah-¯çj-X¾Û-ºÇu-©ÊÕ ÍÚÇ-©E ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇªá. Æ©Ç¢šË „Ú˩𠦵Ǫ½-B§ŒÕ éªj©äy ŠÂ¹šË. ¨ ¯äX¾-Ÿ±¿u¢-©ð¯ä „çáÊo-šËÂË „çáÊo ’¹Õ•-ªÃ-Åý-©ðE ’âDµ Ê’¹ªý éªj©äy æ®d†¾-¯þÊÕ X¾ÜJh ²Änªá «Õ£ÏÇ@Ç æ®d†¾-¯þ’à «Öª½aœ¿¢©ð ®¾X¶¾-M-¹%-ÅŒ-„çÕi¢C. ÅÃèÇ’Ã *ÅŒÖh-ª½Õ-©ðE ÍŒ¢“Ÿ¿-TJ æ®d†¾-¯þÊÕ å®jÅŒ¢ ªÃ†¾Z¢-©ð¯ä ÅíL «Õ£ÏÇ@Ç éªj©äy æ®d†¾-¯þ’à BJa-C-Cl¢C. ƒÂ¹ ƒX¾Ûpœ¿Õ «Õªî Æœ¿Õ’¹Õ «á¢Ÿ¿Õ-êÂ®Ï X¾ÜJh ²Änªá «Õ£ÏÇ@Ç ®Ï¦s¢-CÅî ¹؜ËÊ éªj©ÕÊÕ ÊœËXÏ «Õ£ÏÇ@Ç ¬ÁÂËhÂË FªÃ-•Ê¢ X¾šËd¢C.. «ÕJ, ƢŌ-ªÃb-B§ŒÕ «Õ£ÏÇ@Ç C¯îÅŒq„ÃEo X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-ÂíE «Õ£ÏÇ-@Á©ä ÊœË-XÏÊ ¨ “X¾Åäu¹ éªj©ÕÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¨ „ç©Õ’¹Õ 'êªÈÑ ‡X¾p-šËÂÌ Æ¢ŸÄ© ªÃºä!

'…“«Ö„þ èǯþÑ’Ã ÍŒJ-“ÅÃ-ÅŒt¹ ¤Ä“ÅŒ©ð £ÏÇ¢D ®ÏF X¾J“¬Á«ÕÊÕ …“ª½Ö-ÅŒ-©Ö-T¢-*¢C... «á¹-Ÿ¿lªý Âà ®Ï¹¢-Ÿ¿ªý *“ÅŒ¢©ð ÆNÕ-ÅæüÂ¹× D{Õ’Ã ®¾J®¾«Ö-Ê-„çÕiÊ Ê{-ÊÊÕ “X¾Ÿ¿-Jz¢* N«Õ-ª½z-¹ש “X¾¬Á¢-®¾-©¢-Ÿ¿Õ-¹עC... ¬Çu„þÕ ¦ãÊ-’¹©ü «¢šË …Ÿ¿l¢-œ¿Õ-©ãjÊ ®ÏF C’¹_-èÇ-©Íä 'Ÿ¿ª½z-¹ש ¯Ã§ŒÕÂËÑ ÆE ÂËÅÃ-¦Õ-Ê¢-Ÿ¿Õ¹עC.. ƪáÅä ‚„çÕ ‚ ²ÄnªáÂË Æ¢ÅŒ ÅäL’Ã_ Í䪽Õ-Âî-©äŸ¿Õ. 'ÆUx œ¿ÂúÑ’Ã «á“Ÿ¿ „äªá¢-͌չ×Êo ‚„çÕ.. Íî˜ä Æ¢ŸÄ© £¾Ç¢®¾’à FªÃ-•-¯Ã©Õ Æ¢Ÿ¿Õ-Âî-«-œÄ-EÂË ŠÂ¹ ª½Â¹¢’à ‚„çÕ ¤òªÃ-{„äÕ Íä®Ï¢C.. X¾¯ço¢-œä-@Áxê é„äժà «á¢Ÿ¿Õ-Âí*a N«Õ-ª½z©Õ, „ç{-ÂÃ-ªÃ© «ÕŸµ¿u ÊÕ¢* <¹-{xÊÕ <©Õa-¹×Êo „ç©Õ’¹Õ-'êªÈÑ-©Ç ‡C-TÊ ‚„çÕ ‡«ªî OÕÂ¹× ¨ ¤ÄšËÂË Æª½n-«Õ§äÕu …¢{Õ¢C. «§ŒÕ®¾Õ OÕJ¯Ã «¯ço ÅŒª½-’¹E ²ù¢Ÿ¿ª½u¢Åî, ÅŒÊ-ŸçjÊ Ê{-ÊÅî ÆGµ-«Ö-ÊÕ© ’¹Õ¢œç©ðx Ÿä«-ÅŒ’à Âí©Õ-«Û-D-JÊ ‚ „äÕšË ÊšÌ«Õºä êªÈ.¨ ¦ÇM-«Ûœþ §çÖTE X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à ¨ “X¾Åäu¹ ¹Ÿ±¿Ê¢ OÕ Â¢..

Know More

women icon @teamvasundhara

ÂÌy¯þ Æ¢˜ä ‡¢A-†¾d„çÖ..!

¹¢’¹Ê ª½¯öÅý Æ¢˜ä¯ä ŠÂ¹ N©-¹~º ÊšË. ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{-ÊÅî¤Ä{Õ ÅŒÊ-ŸçjÊ “X¾Åäu¹ «uÂËh-ÅŒy¢Åî ®¾yÅŒ¢“ÅŒ ¦µÇ„Ã-©Åî ¨ ¦ÇM-«Ûœþ 'ÂÌy¯þÑ ‡¢Åî-«Õ¢C ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. ƪáÅä ²ÄŸµÄ-ª½º “æX¹~-¹×-©-Åî-¤Ä{Õ ¦ÇM-«Ûœþ 宩-“G-šÌ©Õ Â¹ØœÄ Â¹¢’¹Ê ÆGµ-«Ö-ÊÕ© èÇG-Åé𠅢œ¿{¢ N¬ì†¾¢. ¨ èÇG-Åéð «á¢Ÿ¿Õ«ª½Õ®¾©ð E©Õ-®¾Õh-¯Ãoª½Õ ‡«-ªý-“U¯þ Æ¢ŸÄ© Åê½ êªÈ. Æ„çÕÂ¹× Â¹¢’¹Ê Æ¢˜ä ‡¢A-†¾d„çÖ ƒšÌ-«©ä ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð „ç©x-œË¢-Íê½Õ êªÈ „äÕ¯ä-•ªý X¶¾ªÃb¯Ã. 'ÂÌy¯þ ®ÏE-«Ö©ð ¹¢’¹Ê Ê{ÊÂ¹× §ŒÖ«Åý “X¾X¾¢ÍŒ¢ X¶ÏŸÄ ƪá-¤ò-ªá¢C. Æ¢Ÿ¿Õ©ð êªÈ Â¹ØœÄ ŠÂ¹-ª½{! ‚ *“ÅŒ¢©ð ÅŒÊ …ÅŒh«Õ Ê{-ÊÂ¹× Â¹¢’¹Ê X¶Ï©üt-æX¶ªý Æ„Ã-ª½ÕfÂ¹× Â¹ØœÄ ‡¢XÏ-éÂj¢C. ÂÃF ‚ Æ„Ã-ª½ÕfÊÕ ®¾y§ŒÕ¢’à ƢŸ¿Õ-Âî-©ä-¹-¤ò-ªá¢C. ŸÄ¢Åî êªÈ ‚ Æ„Ã-ª½ÕfÊÕ Â¹¢’¹-ÊÂ¹× ÅÃ¯ä ®¾y§ŒÕ¢’à ƢC¢-ÍŒ-œÄ-EÂË ®ÏŸ¿l´-«Õ-ªá¢C. ¦ÇxÂú-©ä-œÎE ÍäÅŒ-X¾šËd ¹¢’¹Ê ƒ¢šË «á¢Ÿ¿Õ Åç©x-„Ã-ª½Õ-ª½—Ç-«áÊ 3’¹¢II©Â¹× “X¾ÅŒu-¹~-„çÕi¢-Ÿ¿{! ÆX¾p-šËê Ê{-Ê©ð C{d ÆE æXª½Õ-Åç-ÍŒÕa-ÂíÊo ŠÂ¹ ’íX¾p ÊšË ÅŒÊ Â¢ Ƅê½Õf Æ¢C¢-ÍŒ-œÄ-EÂË \¹¢’Ã ÅŒÊ ƒ¢šË꠪ë-œ¿¢Åî ‚¬Áa-ª½u-¤ò-«œ¿¢ ¹¢’¹Ê «¢Åçj¢C. \„çÕi-Åä¯ä¢.. ÆX¾p-{Õo¢* „ç៿-©ãjÊ OJ æ®o£¾Ç-¦¢Ÿµ¿¢ ƒX¾p-šËÂÌ Æ©Çê’ ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. ¹¢’¹Ê Â¢ X¾{Õd-<ª½, N¯Ã-§ŒÕ-¹×E „ç¢œË “X¾A«Õ.. ƒ©Ç ‡¯îo ¦£¾Ý-«Õ-ÅŒÕ©Õ Â¹ØœÄ Æ¢C®¾Õh¢šÇ-ª½{ êªÈ. OJ æ®o£¾Ç¢ ’¹ÕJ¢* êªÈ „äÕ¯ä-•ªý X¶¾ªÃb¯Ã «ÖšÇx-œ¿ÕÅŒÖÐ '¹¢’¹Ê Æ¢˜ä ‚„çÕÂ¹× «©x-«Ö-LÊ ÆGµ-«ÖÊ¢. ‚ “æX«Ö-Gµ-«Ö-¯Ã-©ÊÕ \Ÿî¹ ª½ÖX¾¢©ð êªÈ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ «u¹h-X¾-ª½Õ-®¾Öh¯ä …¢šÇª½Õ. ¯äÊÕ, ‚„çÕ Â¹L®Ï ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö ¹¢’¹Ê ƒ¢šËÂË Â¹ØœÄ „ç@ÁÚh …¢šÇ¢. Æ©Çê’ Â¹¢’¹-ÊÂ¹× Â¹ØœÄ êªÈ¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. ÍÃ©Ç ’õª½-«¢’Ã, £¾Ý¢ŸÄ’à «ÖšÇxœ¿Åê½ÕÑ Æ¯Ãoª½Õ. ¹¢’¹Ê ʚˢ-*Ê ®ÏE-«Ö©ðx 'J„Ã-©yªý ªÃºËÑ Æ¢˜ä êªÈÂ¹× ÍÃ©Ç ƒ†¾d-«Õ{!

Know More

women icon @teamvasundhara

‚ V{Õd ª½£¾Ç®¾u¢ ƒD!

X¶ÏŌ֪ý ®ÏE-«Ö©ð ‡“ª½šË ¹ת½Õ-©Åî, ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ å£Çªá-ªý-å®kd-©üÅî …Êo ¹“A-¯Ã-éÂj-X¶ýE ÍŒÖæ®h ‡«-éªj¯Ã Æ©Ç ÍŒÖ®¾Öh …¢œË-¤ò-„Ã-Lq¢Ÿä. ¹“A¯Ã ¹ת½Õ-©ÊÕ Æ¢ÅŒ Æ¢Ÿ¿¢’à BJa-C-Ÿ¿lœ¿¢ Â¢ ®¾Õ«Öª½Õ 55 ©Â¹~© ª½Ö¤Ä-§ŒÕ©Õ Ȫ½a-§ŒÖu-§ŒÕÊo „ê½h©Õ Â¹ØœÄ «ÍÃaªá. ÅŒÊ V{Õd Â¢ ƢŌ Ȫ½a-«y-œÄ-EÂË ÍÃ©Ç Âê½-ºÇ©Õ …¯Ão-§ŒÕ¢-šð¢D «ÕMx-¬ÁyJ. ¨ *“ÅŒ¢©ð „ç៿{ ¹“A-¯ÃÂ¹× ÅŒLx’à Ʃ-¯ÃšË Æ¢ŸÄ© ÊšË êªÈÊÕ ‡¢XϹ Í䮾Õ-¹×E, „ÃJ «ÕŸµ¿u ÂíEo ®ÔÊÕx Â¹ØœÄ *“B-¹-J¢-Íê½Õ. ƪáÅä ÂíEo Âê½-ºÇ© KÅÃu «ÕŸµ¿u-©ð¯ä êªÈ ÅŒÊ ¤Ä“ÅŒ ÊÕ¢* ÅŒX¾Ûp-¹ע-{Õ-Êo{Õx “X¾Â¹-šË¢-*¢C. D¢Åî Ÿ¿ª½z¹, EªÃt-ÅŒ©Õ Íäæ®C ©ä¹ êªÈÂË ¦Ÿ¿Õ-©Õ’à {¦ÖE ‡¢XϹ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. ÆÊ¢-ÅŒª½¢ ¹“A-¯Ã¹×, ‚„çÕÂË «ÕŸµ¿u …Êo ®ÔÊxFo «ÕSx K †¾àšü Í䧌ÖLq «*a¢C. ƪáÅä ¹“A-¯ÃÂ¹× ©¢œ¿-¯þ©ð “X¾«áÈ å£Çªáªý å®p†¾-L-®ýdÅî Íäªá¢-*Ê å£Çªáªý œçj „ç៿{ ‚ª½Õ-¯ç-©© ¤Ä{Õ EL* …¢˜ä ®¾J-¤ò-Ōբ-Ÿ¿E ¦µÇN¢-Íê½Õ. ÂÃF ®ÔÊxFo K †¾àšü Í䧌ÖLq «Íäa-®¾-JÂË ®¾«Õ§ŒÕ¢ ŸÄšË-¤ò-ªá¢C. ŸÄ¢Åî «ÕSx œçj Í䧌ÖLq «*a¢-Ÿ¿{. Æ¢Ÿ¿Õê ¹“A-¯ÃÂ¹× å£Çªáªý œçj „ä®ÏÊ å®kdL†ýd Ÿ¿’¹_-ª½Õo¢* ƒŸ¿lª½Õ ®¾£¾É-§ŒÕ-¹×-©ÊÕ «á¢¦-ªáÂË ª½XÏp¢-Íê½Õ. †¾àšË¢’û •J-T-ÊEo ªîV©Õ „ÃJÂË åX¶j„þ ²Ädªý £¾Çô{©ðx ¦®¾ \ªÃp{Õ Íä®Ï, ͌¹ˆ’à ֮͌¾Õ-¹×-¯Ãoª½Õ. D¢Åî „çáÅŒh¢ *“B-¹-ª½º «áT-æ®-®¾-JÂË Â¹“A¯Ã V{ÕdE „çÕªá¢-˜ãj¯þ Í䧌Õ-œÄ-EÂË 55©Â¹~©Õ Ȫ½a-ªáu¢-Ÿ¿{. ÅŒÊ V{Õd Â¢ ¹“A-¯Ã¯ä ƢŌ œ¿¦Õs «%Ÿ±Ä Íä®Ï¢-Ÿ¿¢{Ö «*aÊ „ê½hLo È¢œË®¾Öh Æ®¾©Õ ¹Ÿ±¿ ¦§ŒÕ-{-åX-šËd¢D ¦ÖušÌ. ÆGµ-æ†Âú ¹X¾Üªý Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-CÊ ¨ *“ÅŒ¢ X¶Ï“¦-«J 12Ê “æX¹~-¹ש «á¢Ÿ¿ÕÂ¹× ªÃÊÕ¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala