సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మా నాన్నతో కలిసి నటించడం మీకెలా అనిపించింది..?

మహేష్‌, రష్మిక జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్ర బృందం.. ఈ సినిమాకు సంబంధించి తమ అనుభవాలను, తెర వెనుక విశేషాలను వివిధ ఇంటర్వ్యూల ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్‌ రష్మికను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు మహేష్‌ కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి గారాల పట్టి ఆద్య. ఇందులో భాగంగా వీళ్లు రష్మికను తమదైన స్టైల్‌లో ప్రశ్నలు అడుగుతూ సరదాగా సంభాషించారు. రష్మిక కూడా ఎప్పటిలాగే పిల్లలతో పోటీగా అల్లరి చేస్తూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు చలాకీగా సమాధానాలిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మీరూ చూడండి..!

Know More

women icon @teamvasundhara

మా బ్రేకప్‌కు కారణం అదే!

రష్మిక మందన.. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్‌ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైన రష్మిక.. ‘ఛలో’ చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకుంది. ఆపై ‘గీతగోవిందం’లో ‘గీత’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడంతో పాటు ‘దేవదాస్‌’, ‘డియర్‌ కామ్రేడ్‌’ వంటి వరుస చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. వంటి చిత్రాలతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉందీ కన్నడ బ్యూటీ. అయితే ‘కిరిక్‌ పార్టీ’ చిత్రీకరణ సమయంలోనే ఆ చిత్ర నిర్మాత, నటుడు రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ ఆ తర్వాతి పరిణామాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారని వార్తలు వినిపించాయి. దీని గురించి గతంలో రక్షిత్‌ పెదవి విప్పినా.. రష్మిక మాత్రం అప్పుడు స్పందించలేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వూలో భాగంగా మాట్లాడుతూ రక్షిత్‌తో విడిపోయిన కారణాల గురించి పంచుకుందీ క్యూటీ.

Know More

women icon @teamvasundhara

ఆ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా..!

నితిన్‌, రష్మిక మందన జంటగా ‘భీష్మ’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ ఇటలీలోని పొజిటానో అనే నగరంలో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్‌ విరామ సమయంలో బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్‌ రోషన్‌ చిత్రం ‘వార్‌’లోని ‘గుంగ్రూ’ అనే పాటకు నితిన్‌, రష్మిక కాలు కదిపారు. ఈ పాటలో పాపులర్‌ అయిన లెగ్‌ స్టెప్‌ను అనుకరిస్తూ వీళ్లిద్దరూ చేసిన డ్యాన్స్‌ వీడియోను రష్మిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ‘హృతిక్‌ సర్‌... ఈ వీడియో ద్వారా మా ప్రేమను మీకు అందిస్తున్నాం..!’ అని హృతిక్‌ను ట్యాగ్‌ చేసింది. ఇక హృతిక్‌ తాజాగా ఈ ట్వీట్‌పై స్పందించడం విశేషం. ‘స్వీట్‌..! థ్యాంక్యూ సో మచ్‌ రష్మిక, నితిన్‌. భీష్మ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా..! లవ్‌ యూ గాయ్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడీ హ్యాండ్సమ్‌ హంక్‌.

Know More

women icon @teamvasundhara

మీలోని చిలిపితనాన్ని బయటకు రానివ్వండి..!

సమాజహితం కోరి చేసే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎప్పుడూ ముందుంటుంది గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా. ఈ క్రమంలో UNICEF, CROCS (ప్రముఖ షూ కంపెనీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రియాంక పాల్గొంది. ఇందులో భాగంగా బెలీజ్‌ దేశానికి చెందిన స్కూల్‌ పిల్లలకు షూస్‌ పంచిపెట్టారు. ఈ సందర్భంగా తీసిన ఓ వీడియోను ప్రియాంక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకమైంది. UNICEF, CROCS సంయుక్తంగా చేస్తోన్న ఈ కార్యక్రమంలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ క్రమంలో మేము దాదాపు 50,000 పాదరక్షలను పేద పిల్లలకు పంచిపెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన పేద పిల్లలకు పాదరక్షలను అందజేస్తామని ఆశిస్తున్నాం..!’ అని రాసుకొచ్చింది ప్రియాంక.

Know More

women icon @teamvasundhara

Æ«Fo ÍçX¾p¹Ø-œ¿Ÿ¿Õ.. šÇXý ®Ô“éšü..!

X¾J-“¬Á«Õ©ð …Êo Æ“’¹-ÅÃ-ª½-©Åî ʚˢ-ÍÃ-©E.. šÇXý œçjéª-¹d-ª½xÅî X¾E Í䧌֩E “X¾A ÊšË/Ê{Õœ¿Õ ÂÕ-¹ע-šÇª½Õ. ÂÃF.. ‚ ÂîJ¹ BªÃ-©¢˜ä “X¾A-¦µ¼Åî ¤Ä{Õ Âí¢Íç¢ ÆŸ¿%†¾d¢ Â¹ØœÄ Æ«-®¾ª½¢. ¨ 骢œË¢šË ÂâG-¯ä-†¾-¯þÅî “X¾®¾ÕhÅŒ¢ šÇM-«Û-œþ©ð «ª½Õ®¾ Æ«-ÂÃ-¬Ç-©Åî Ÿ¿Ö®¾Õ-éÂ-@ðh¢C ª½†Ït¹ «Õ¢Ÿ¿Ê. 'ÂËJÂú ¤ÄKdÑ *“ÅŒ¢Åî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ ¹Êoœ¿ ¦ÖušÌ.. '͵Œ©ðÑ, 'UÅŒ ’îN¢Ÿ¿¢Ñ, 'Ÿä«-ŸÄ®ýÑ *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Í䪽Õ-„çjÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ÅŒÊÕ “X¾®¾ÕhÅŒ¢ ²ùÅý 宯äq-†¾¯þ N•§ŒÕ Ÿä«-ª½-Âí¢œ¿ ®¾ª½-®¾Ê 'œË§ŒÕªý ÂÓ„äÕœþÑ *“ÅŒ¢©ð ÊšË-²òh¢C. DE ÅŒªÃyÅŒ EA¯þ ®¾ª½-®¾Ê 'Hµ†¾tÑ.. «Õæ£Ç†ý ¦Ç¦ÕÂ¹× èðœÎ’à '®¾J ©äª½Õ FéÂ-«yª½ÕÑ, Æ©Õx ƪ½Õb¯þ ÅŒŸ¿Õ-X¾J *“ÅŒ¢.. ƒ©Ç «ª½-®¾’à ²Ädªý £ÔǪî-©Åî ʚˢÍä Æ«ÂìÇEo Âí˜äd®Ï¢D ¦ÖušÌ. ƪáÅä N•§ýÕ Ÿä«-ª½-Âí¢œ¿, ª½†Ït¹ ʚˢ-*Ê 'œË§ŒÕªý ÂÓ„äÕœþÑ *“ÅŒ¢ V©ãj 26Ê Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢, ¹Êoœ¿, «Õ©-§ŒÖ@Á ¦µÇ†¾©ðx Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´¢’à …¢C. ¨ “¹«Õ¢©ð ª½†Ït-Â¹Â¹× ®¾¢¦¢-Cµ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖ©Õ OÕÂ¢..!

Know More

women icon @teamvasundhara

OÕ “æX«ÕÂ¹× Â¹%ÅŒ-Vc-ªÃ-LE..!

X¾J-“¬Á-«Õ©ð …Êo Æ“’¹ Åê½-©Åî ʚˢ-ÍÃ-©E.. šÇXý œçjéª-¹d-ªý© Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð X¾E Í䧌Ö-©E.. ²ÄŸµÄ-ª½-º¢’à “X¾A ÊšË/Ê{Õœ¿Õ ÂÕ-¹ע-šÇª½Õ. ÂÃF ‚ ÂîJ¹ BªÃ©¢˜ä šÇ©ã¢šü, ¹%†Ï, X¾{ÕdŸ¿©Åî ¤Ä{Õ.. Âî¾h ÆŸ¿%†¾d¢ Â¹ØœÄ Æ«-®¾ª½¢. Æ©Ç¢šË ÆŸ¿%†¾d„äÕ “X¾®¾ÕhÅŒ¢ Æ¢ŸÄ© Åê½ ª½†Ït¹ «Õ¢Ÿ¿ÊÊÕ «J¢-*¢C. 2016©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'ÂËJÂú ¤ÄKdÑ *“ÅŒ¢Åî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ Åê½.. '͵Œ©ðÑ, 'UÅŒ ’îN¢Ÿ¿¢Ñ, 'Ÿä«-ŸÄ®ýÑ.. *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Í䪽Õ-„çj¢C. “X¾®¾ÕhÅŒ¢ ª½†Ït¹ ÊšË-²òhÊo *“ÅŒ¢ 'œË§ŒÕªý ÂÓ„äÕœþÑ. N•§ŒÕ Ÿä«-ª½-Âí¢œ¿ £ÔǪî’à Å窽-éÂ-¹׈-ÅîÊo ¨ *“ÅŒ¢.. ÆEo Ÿ¿ÂË~º ¦µÇ†¾©ðx (Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢, ¹Êoœ¿, «Õ©-§ŒÖ@Á¢) Nœ¿Õ-Ÿ¿© Í䧌Õ-ÊÕ-¯Ãoª½Õ. ¨ *“ÅŒ¢Åî ª½†Ït¹ X¾ÜJh’à ²ùÅý ƒ¢œË-§ŒÕ¯þ ²Ädªý’à «Öª½ÊÕ¢C. åXj’à ªõœÎ ¦Ç§ýÕ N•§ýÕÅî ƒC ÅŒÊ éª¢œî *“ÅŒ¢. DE ÅŒªÃyÅŒ «Õªî 5 ®ÏE-«Ö©ðx ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ª½œÎ Æ«ÛÅî¢D Åê½. OšË©ð «âœ¿Õ *“ÅÃ©Õ Åç©Õ’¹Õ„ä Â뜿¢ N¬ì†¾¢. ÅŒyª½©ð «Õæ£Ç†ý ¦Ç¦Õ, Æ©Õx ƪ½Õb¯þ, EA¯þ ©Ç¢šË Æ“’¹ £ÔǪî-©Åî ª½†Ït¹ ‚œÎ, ¤Äœ¿ÊÕ¢C. ¨ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* ƒšÌ-«© ‹ ƒ¢{-ª½Öyu©ð ÅŒÊ ‚Ê¢-ŸÄEo «u¹h-X¾-J-*¢D ¦ÖušÌ.

Know More

women icon @teamvasundhara

«ÕSx „çjª½-©ãjÊ 'œÄJx¢’ûÑ!

²ò†¾©ü O՜˧ŒÖ ŸÄyªÃ ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖLo X¾¢ÍŒÕ-Âî-«œ¿¢, ª½Â¹-ª½-Âé N†¾-§ŒÖ©ðx ²ò†¾©ü Æ„ä-ªý-¯ç-®ýE åX¢ÍŒ-œ¿¢©ð …¤Ä-®¾¯Ã ÂíºË-Ÿç© «á¢Ÿ¿Õ¢-šÇª½Õ. ê«©¢ ÍçX¾p-œ¿„äÕ Âß¿Õ ÍäÅŒ-©ðxÊÖ ¤ÄšË-²Äh-ÊE «Õªî-²ÄJ Eª½Ö-XÏ¢-ÍÃ-ªÃ„çÕ. éÂH-‚ªý ¤Äªýˆ©ð „ÃÂË¢’û Íäæ® Æ©-„Ã-{ÕÊo …¤Ä-®¾Ê, ŠÂ¹-ªîV ƹˆœ¿ Ōթ®Ï, X¾ÛD¯Ã ª½®¾¢ Æ„äÕt ¦¢œË Ÿ¿’¹_ª½ ª½®¾¢ ÅÒê½Õ. ‚ N†¾-§ŒÖEo šËy{dªý ŸÄyªÃ X¾¢ÍŒÕ-Âî-’Ã¯ä ‚„çÕ ¤¶Ä©ð-«ªýq ÍéÇ-«Õ¢C ‚ *ª½Õ „Ãu¤ÄJ „Ãœ¿Õ-ÅŒÕÊo ¤Äx®ÏdÂú G¢ŸçLo …ŸälP®¾Öh ¤Äx®ÏdÂú „Ãœ¿-ÂÃEo “¤òÅŒq-£ÏÇ¢-Íí-Ÿ¿l¢{Ö ÂÄçÕ¢šü Íä¬Çª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× …¤Ä-®¾Ê ®¾p¢C®¾Öh ÅŒÊÕ ‚ N†¾-§ŒÖEo ’¹«Õ-E¢-ÍŒ-©ä-Ÿ¿E ÍçXÏp, 'NÕ®¾dªý ®ÏÐX¶¾ªý ͵ä¢èüÑ Æ¯ä ÅŒÊ ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n ŸÄyªÃ ÆÅŒ-EÂË «ÕšËd-¹ע-œ¿-©ÊÕ ¦£¾Ý-«Õ-A’à X¾¢XÏ, ¤Äx®ÏdÂú „Ãœ¿-ÂÃEo ÆJ-¹-{d«ÕE ®¾¢Ÿä-¬Ç-Eo-ÍÃaª½Õ. ÅŒÊ «Ÿ¿lÂ¹× «*a¢C ªÃ„þÕ ÍŒª½ºý ®¾B-«ÕºË …¤Ä-®¾Ê ÆE Åç©Õ-®¾Õ-¹×Êo *ª½Õ-„Ãu-¤ÄJ®¾¢“¦µ¼-«Ö-¬Áa-ªÃu-©Â¹× ©ðÊ-§ŒÖuœ¿Õ.

Know More

women icon @teamvasundhara

'UÅŒÑ „êýf-ªî¦ü ª½£¾Ç-²Äu-L„ä!

'ÍŒÖ®Ô ÍŒÖœ¿¢-’ïä ÊÍäa¬Ç„ä.. ÆœËU Æœ¿-’¹-¹עœÄ «Íäa-¬Ç„ä.. ¯Ã «ÕÊ-®¾Õ-©ðÂÌ.. £¾Çô Æ¢Ÿ¿¢’à Ÿ¿ÖÂÌ..Ñ Æ¢{Ö ÅŒÊ ÆX¾Ûª½ÖX¾ ©Ç«ºu¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî ¹דª½-ÂÃ-ª½ÕÊÕ «Ö§ŒÕ Íä®ÏÊ Æ¢ŸÄ© Åê½ ª½†Ït¹ «Õ¢ŸµÄÊ. '͵Œ©ðÑ, 'UÅŒ ’îN¢Ÿ¿¢Ñ, 'Ÿä«-ŸÄ®ýÑ.. «¢šË *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ „ÃJÂË Ÿ¿’¹_-éªjÊ ¨ ¹Êoœ¿ ¦ÖušÌ.. “X¾®¾ÕhÅŒ¢ 'œË§ŒÕªý ÂÓ„äÕœþÑ, 'Hµ†¾tÑ.. «¢šË ®ÏE-«Ö-©Åî “æX¹~-¹×-©ÊÕ Æ©-J¢-ÍŒ-œÄ-EÂË ª½œÎ Æ«Û-Åî¢C. ƪáÅä ®ÏE-«Ö©ðx ®Ï¢X¾Û©ü Æ¢œþ ®Ôyšü ¤¶Äu†¾-¯þqÅî ¹דª½-Âê½Õ «ÕA-¤ò-’í˜äd ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ¦§ŒÕ{ Â¹ØœÄ Æ¢Åä ®Ï¢X¾Û©ü ¤¶Äu†¾-¯þqÅî ‚Â¹-{Õd-¹ע-{Õ¢C. ‚„çÕ ²ò†¾©ü O՜˧ŒÖ æX°©ä ƒ¢Ÿ¿ÕÂ¹× EŸ¿-ª½zÊ¢. Æ{Õ „çÖ“œ¿-¯þ’Ã, ƒ{Õ “˜ãœË-†¾-Ê-©ü’à …¢{Ö¯ä å®kdL†ý ©ÕÂúÅî „çÕJ-®Ï-¤ò§äÕ ¨ Æ¢ŸÄ© Åê½ ¤¶Äu†¾¯þqÊÕ “X¾A Åç©Õ-’¹«Ötªâ ÅŒÊ „êýf-ªî-¦ü©ð Í䪽Õa-Âî-„Ã-©E ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-Ÿ¿E ÍçX¾pœ¿¢ ÆA-¬Á-§çÖÂËh Âßä„çÖ! ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð «ÕÊ '͵Œ©ðÑ ¦ÖušÌ å®kdL†ý ¤¶Äu†¾-¯þqåXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

ÆC ÍŒÖ®Ï ¯Ã ’¹Õ¢œç X¾T-L¢C..!

“X¾X¾¢-ÍÃEo X¾šËd XÔœË-²òhÊo ®¾«Õ-®¾u©ðx FšË ÂéՆ¾u¢ ŠÂ¹šË. ®¾Õ«Öª½Õ 70] ¦µ¼ÖNÕ FšËÅî ¹X¾p¦œË …¢œ¿’à ƢŸ¿Õ©ð ê«©¢ 2.5] F@ÁÙx «Ö“ÅŒ„äÕ ÅÃ’¹-œÄ-EÂË …X¾-§çÖ-’¹-X¾-œ¿-ÅÃ-§ŒÕE «ÕÊ¢ N¯ä …¢šÇ¢. NNŸµ¿ X¾J-“¬Á«Õ© ÊÕ¢* Nœ¿Õ-Ÿ¿-©§äÕu «uªÃl´-©ÊÕ, ÂéՆ¾u X¾ŸÄ-ªÃl´-©ÊÕ, ƒÅŒª½ ª½²Ä-§ŒÕ-¯Ã-©ÊÕ ÂéÕ-«©ðx, Í窽Õ-«Û©ðxÂË Nœ¿Õ-Ÿ¿© Í䮾Õh¢œ¿œ¿¢Åî FšË ÂéՆ¾u¢ NX¾-K-ÅŒ¢’à åXª½Õ-’¹ÕÅ¿¯ä N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƒC ÂùעœÄ ¤Äx®ÏdÂú «uªÃl´©Õ, ª½²Ä-§ŒÕ-¯Ã-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ Ÿä«ÛœË N“’¹-£¾É©Õ, ƒÅŒª½“Åà ÍçÅŒh ŸÄyªÃ FšË ÂéՆ¾u¢ ’¹º-F-§ŒÕ¢’à åXª½Õ’¹ÕÅŒÖ «²òh¢C. DEåXj ®¾«Ö-•¢©ð Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢Í䢟¿ÕÂ¹× ‰Â¹u-ªÃ•u ®¾NÕA Ÿ¿’¹_J ÊÕ¢* NNŸµ¿ Ê’¹ªÃ©ðx X¾E-Íäæ® ®¾yÍŒa´¢Ÿ¿ ®¾¢®¾n© «ª½Â¹× ‡¢Ÿ¿ªî ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ. ¨ “¹«Õ¢©ð “X¾«áÈ ÊšË ª½†Ït¹ Â¹ØœÄ FšË ÂéՆ¾u¢ ’¹ÕJ¢* “X¾•©ðx Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ÅÃèǒà Ƣœ¿ªý „Ã{ªý(FšË ©ðX¾©) ¤¶ñšð-†¾àšü©ð ¤Ä©ï_-Êœ¿¢ N¬ì†¾¢.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala