సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

రోజూ ఆ ముగ్గురికీ ‘థ్యాంక్స్‌’ చెప్పాకనే నిద్ర పోతాను!

‘ఏలే ఏలే మరదలా... వాలే వాలే వరసలా’ అంటూ ‘అన్నమయ్య’ మరదలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది కస్తూరి. తమిళ ఇంట్లో పుట్టినా... అచ్చమైన తెలుగమ్మాయిలాగా కనిపించే ఈ భామ ‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్‌ కూతురిగా కూడా నటించింది. వీటితో పాటు ‘నిప్పురవ్వ’, ‘మెరుపు’ ‘సోగ్గాడి పెళ్లాం’, ‘మా ఆయన బంగారం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘డాన్ శీను’, ‘శమంతకమణి’ తదితర తెలుగు చిత్రాల్లో నటించిన ఈ సొగసరి పలు తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాల్లోనూ సందడి చేసింది. అందం, అభినయం కలగలసిన ఈ అందాల తార తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

రవివర్మకే అందిన ఒకే ఒక అందానివో...!

‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’... ‘రావణుడే రాముడైతే’ అనే సినిమా కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాట ఇది. ‘రవివర్మ కుంచె నుంచి జాలువారిన సుందరాంగిణుల కంటే తన ప్రేయసి లావణ్యమే అద్భుతంగా ఉందని’ అర్థం వచ్చేలా వేటూరి ఈ పాటను రాశారు. అవును అమ్మాయి అందాన్ని వర్ణించాలంటే మొదటగా గుర్తొచ్చేది రవివర్మ చిత్రాలే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా ఉంటాయి ఆయన గీసిన చిత్రాలు. అయితే ఇప్పుడు సుమారు వందేళ్ల తర్వాత రవివర్మ చిత్రాలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. రవివర్మ చిత్రాలు ప్రాణం పోసుకోవడమేంటని ఆలోచిస్తున్నారా?అలనాటి రవివర్మ చిత్రాల్లో మాదిరిగానే ఈనాటి సినీతారలు ముస్తాబై ఫొటోలకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఆలోచన ఎవరికి, ఎందుకు వచ్చింది? రండి.. తెలుసుకుందాం...

Know More

women icon @teamvasundhara

నేను పర్ఫెక్ట్‌ కాదు.. ఒరిజినల్‌..!

మహేష్‌బాబు, నమ్రతల గారాల పట్టి సితార.. వయసు చిన్నదైనా, తన ట్యాలెంట్‌తో తనకంటూ స్పెషల్‌ ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుందీ సెలబ్రిటీ కిడ్‌. ఇటీవల విడుదలైన ‘ఫ్రోజెన్‌ 2’లో చిన్నారి ఎల్సాగా తన గొంతుతో అభిమానుల్ని మైమరపించింది. అంతేకాదు.. ఏ సందర్భమైనా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుందీ చిన్నారి సెలబ్రిటీ. తాజాగా సితార క్రిస్‌మస్‌ ట్రీని తయారు చేస్తున్న ఫొటోను నమ్రత ఇన్‌స్టాలో షేర్‌ చేసి.. ‘కొందరికి క్రిస్‌మస్‌ సందడి ముందే మొదలైంది. తన బహుమతులను సకాలంలో అందుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ మొదలైంది..’ అంటూ సీతూ పాప గురించి రాసుకొచ్చింది నమ్రత.

Know More

women icon @teamvasundhara

బాయ్‌ఫ్రెండ్స్‌ ఆడ్‌ నంబర్‌లో ఉంటే ఎంతో లక్కీ!

‘నీలాంబరి’, ‘శివగామి’ ఈ క్యారక్టర్స్‌ పేర్లు వింటేనే రమ్యకృష్ణ నట విశ్వరూపం గుర్తొస్తుంది. ఆమె తప్ప మరెవరూ ఈ పాత్రలకు సరిపోరేమో అన్నవిధంగా తనదైన నటనతో ముద్రవేసిందీ మేటి నటీమణి. మళ్లీ అలాంటి పవర్‌ఫుల్‌ పాత్రతో మనల్ని అలరించడానికి సిద్ధమైంది రమ్య. జయలలిత జీవితకథ ఆధారంగా నిర్మితమవుతున్న ‘క్వీన్‌’ అనే వెబ్‌ సీరీస్‌లో రమ్య నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో జయ రాజకీయ జీవితానికి సంబంధించిన పాత్రలో రమ్య కనిపించనున్నారు. కానీ ట్రైలర్‌లో ఎక్కడా జయలలిత పేరుని చిత్రబృందం తెలియనివ్వలేదు. అందులో పాత్రని ‘శక్తి శేషాద్రి’గా ట్రైలర్‌లో చూపించారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్‌లో రమ్య నటనా కౌశలాన్ని చూసేయండి!

Know More

women icon @teamvasundhara

'Æ©Ç „ç៿-©ãj¢CÑ.. ƒ©Ç '‹ ¦äHÑ ®¾éÂq-å®j¢C!

'«ÕÊ ÍŒÕ{Öd …Êo-„Ã-@ÁxÂ¹× ÊÍäa©Ç …¢œ¿œ¿¢ Âß¿Õ.. «ÕÊ «ÕÊ-®¾ÕÂ¹× ÊÍäa©Ç …¢œ¿-œ¿¢-©ð¯ä Æ®¾-©ãjÊ ‚Ê¢Ÿ¿«á¢{Õ¢C..Ñ ¨ «Ö{ÊÕ ÍçX¾pœ¿¢ ÍÃ©Ç ®¾Õ©¦µ¼„äÕ ÂÃF.. E• °N-ÅŒ¢©ð ¤ÄšË¢-ÍŒœ¿¢ Æ¢Ÿ¿JÂÌ ²ÄŸµ¿u«Õ§äÕu N†¾§ŒÕ¢ Âß¿Õ. ¨ “¹«Õ¢©ð ®¾«Ö•¢©ð ÍŒÕ{Öd …¢œä „Ã@Áx ÊÕ¢* ‡¯îo ª½Âé N«Õ-ª½z©Õ, Æ«-«Ö-¯Ã©Õ, æ£Ç@Á-Ê©Õ, E{Öd-ª½Õp©Õ ‡Ÿ¿Õ-ª½«ÛŌբšÇªá. Âí¢ÅŒ-«Õ¢C «Ö“ÅŒ„äÕ „ÚËE ŸÄ{Õ-¹ע{Ö ÅŒ«ÕÂ¹× Ê*aÊ ŸÄJ©ð ÂíÊ-²Ä-’¹ÕÅŒÖ N•§ŒÕ¢ ²ÄCµ-®¾Õh¢-šÇª½Õ. ‚ Âî«Â¹× Íç¢CÊ „ÃJ©ð ŠÂ¹êª “X¾«áÈ Ÿ¿ª½z-¹×-ªÃ©Õ Ê¢CF 骜Ëf. B®Ï-ÊN ¯Ã©Õ’¹Õ ®ÏE«Ö©ä ƪá¯Ã.. X¾J-“¬Á-«Õ©ð ÅŒÊ-¹¢{Ö “X¾Åäu¹ ’¹ÕJh¢-X¾ÛÊÕ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עD Ÿ¿ª½z-¹-«ÕºË. ®ÏE«Ö œçjéª-¹¥¯þ X¾Â¹ˆÊ åXœËÅä.. «á¹׈-®¾Ö-šË’à «ÖšÇx-œ¿œ¿¢, ‡Ÿ¿ÕšË „ÃJ ÆGµ-“¤Ä-§ŒÖ-©Åî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹עœÄ ÅŒÊ «ÕÊ-®¾ÕÂ¹× Ê*a-Ê-{Õx’à …¢œ¿œ¿¢ Ê¢CE å®p³Ä-LšÌ. Æ¢Ÿ¿Õê ʢC-EÂË ƒ¢œ¿-®ÔZ©ð 'åX¶jªý “¦Ç¢œþÑ Æ¯ä æXª½Õ Â¹ØœÄ …¢C. ÂÃF ÅŒÊ «ÕÊ®¾Õ ‡¢ÅŒ ®¾ÕEo-ÅŒ„çÕi¢Ÿî ÅÃÊÕ Å窽-éÂ-Âˈ¢-*Ê ®ÏE-«Ö©Õ ÍŒÖæ®h¯ä ƪ½n-«Õ-«ÛŌբC. ÍÃ©Ç ’ÃuXý ÅŒªÃyÅŒ Ê¢CE Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-*Ê *“ÅŒ¢ '‹ ¦äHÑ. ®¾«Õ¢ÅŒ Mœþ-ªî-©ü©ð ʚˢ-*Ê ¨ *“ÅŒ¢ V©ãj 5Ê Nœ¿Õ-Ÿ¿©ãj £ÏÇšü šÇÂúÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. ®ÏE«Ö ֮͌ÏÊ “æX¹~-¹×-©¢Åà ®¾«Õ¢ÅŒ Ê{-ÊÊÕ, Ê¢CE œçjéª-¹¥-¯þÊÕ “X¾¬Á¢-®Ï-®¾Õh-¯Ãoª½Õ. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ʢCE éÂK-ªýÂ¹× ®¾¢¦¢-Cµ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N†¾-§ŒÖ©Õ OÕ Â¢..!

Know More

women icon @teamvasundhara

ƒX¾Ûpœ¿Õ- '«ÖÅŒ¢-TÑ’Ã...

ª½«Õu-¹%†¾g æXª½Õ ÍçX¾p-’Ã¯ä «ÕÊÂ¹× Æ„çÖtª½Õ, F©Ç¢-¦J, P«-’ÃNÕ «¢šË ¤Ä“ÅŒ©Õ «ÕÊ Â¹@Áx «á¢Ÿ¿Õ „çÕŸ¿Õ-©Õ-Åêá. ‡©Ç¢šË ¤Ä“ÅŒ-éÂj¯Ã ÅŒÊ Ê{-ÊÅî °«¢ ¤ò§ŒÕ-’¹© ²Ä«Õª½nu¢ ‚„çÕÂ¹× «Ö“ÅŒ„äÕ ²ñ¢ÅŒ¢. ¨ Ê{-“X¾-A¦µä ‚„çÕÂ¹× Ÿä¬Á-„Ãu-X¾h¢’à ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ ®¾¢¤Ä-C¢* åXšËd¢C. “X¾®¾ÕhÅŒ¢ ¦Ç£¾Ý-¦L N•-§ŒÖEo, P«-’ÃNÕ ¤Ä“ÅŒÂ¹× «*aÊ „çÕX¾ÛpÊÕ ‚²Äy-C-²òhÊo ª½«Õu-¹%†¾g '«ÖÅŒ¢-TÑ’Ã «Õªî ͵éã¢->¢’û ªî©üÅî «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× «Íäa-²òh¢C. ¨ ®ÏE-«ÖÂË ®¾¢¦¢-Cµ¢-*Ê šÌ•-ªýÊÕ æX¶®ý-¦ÕÂú ‘ÇÅà ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-Âí-¯Ãoª½Õ ª½«Õu. DE©ð Æ«Õt-„Ã-J’Ã, ²ÄŸµÄ-ª½º «Õ£ÏÇ@Á ¤Ä“ÅŒ©Åî ¤Ä{Õ’Ã œÎ’Ãx-«Õ-ªý’à å®jÅŒ¢ Ÿ¿ª½z-Ê-NÕ-*a¢C. ¹Êo¯þ ÅŒ«Õ-ª½-¹׈-©„þÕ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð Å窽éÂÂËˆÊ ¨ ®ÏE-«ÖÊÕ ÅŒNÕ@Á, Åç©Õ’¹Õ ¦µÇ†¾©ðx Â¹ØœÄ Nœ¿Õ-Ÿ¿© Í䧌Õ-ÊÕ-¯Ãoª½Õ. «ÕJ ¨ šÌ•-ªý©ð ª½«Õu «âœ¿Õ é’{-X¾Ûp©ðx ‡¢Ÿ¿ÕÂ¹× Â¹E-XÏ-²òh¢-Ÿ¿¯ä ®¾¢Ÿä-£¾É-EÂË ®¾«Ö-ŸµÄÊ¢ ªÃ„Ã-©¢˜ä «Ö“ÅŒ¢ ®ÏE«Ö Nœ¿Õ-Ÿ¿-©-§äÕu¢ÅŒ «ª½Â¹× ‚’Ã-Lq¢Ÿä.

Know More

women icon @teamvasundhara

…ÅŒh«Õ ʚ˒à ¬Á%A£¾É®¾¯þ..!

Ÿ¿ÂË~º ¦µÇª½ÅŒ ®ÏF X¾J-“¬Á-«Õ©ð …ÅŒh«Õ ÊšÌ-Ê-{Õ-©Â¹× Æ¢C¢Íä “X¾A-³Äe-ÅŒt¹ X¾Ûª½-²Äˆ-ªÃ© „䜿Õ¹ å®j«Ö. ®Ï¢’¹-X¾Üªý „äC-¹’à •ª½Õ-’¹Õ-ÅîÊo ¨ \œÄC å®j«Ö „䜿Õ-¹©ðx …ÅŒh«Õ ÊšË Æ„Ã-ª½ÕfÊÕ ¡«Õ¢-Ō՜¿Õ *“ÅÃ-E-ÂË-’ÃÊÕ ¬Á%A-£¾É-®¾¯þ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. Æ©Çê’ “ÂËšËÂúq N¦µÇ-’¹¢©ð …ÅŒh«Õ ʚ˒à ª½Õ“Ÿ¿-«Õ-ŸäN *“ÅÃ-E-ÂË-’ÃÊÕ ÆÊÕ†¾ˆ ‡¢XÏ-éÂj¢C. ƒÂ¹ ¦Ç£¾Ý-¦L ®ÏE-«Ö©ð P«-’Ã-NÕ’Ã „çÕª½Õ-X¾Û©Õ „çÕJ-XÏ¢-*-Ê¢-Ÿ¿Õ-¹×-’ÃÊÕ ª½«Õu-¹%†¾gÂ¹× …ÅŒh«Õ ®¾£¾É-§ŒÕ-ÊšË X¾Ûª½-²Äˆª½¢ ©Gµ¢-*¢C. ÆŸä ®ÏE-«Ö©ð '«Õ«Õ-ÅŒ© ÅŒLx..Ñ ¤Ä{-¹×-’ÃÊÕ ’çŒÕE ®¾ÅŒu §ŒÖNÕE …ÅŒh«Õ ’çŒÕE Ƅê½Õf ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹עC. ƒšÌ-«© Æ.. ‚.. *“ÅŒ¢Åî ¹דª½-ÂÃ-ª½ÕÂ¹× TL-T¢-ÅŒ©Õ åXšËdÊ ®¾«Õ¢ÅŒ §ŒâÅý ‰Âïþ Ƅê½Õf Æ¢Ÿ¿Õ-Âí¢C. ƒÂ¹ ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð ÂíÅŒh’à Ɯ¿Õ-’¹Õ-åX-šËdÊ N¦µÇ-’¹¢©ð …ÅŒh«Õ ÊšË (ÅíL-X¾-J-ÍŒ§ŒÕ¢) Æ„Ã-ª½ÕfE ÅŒÊ ‘ÇÅéð „䮾Õ-¹עC “X¾’Ãu-èãj-²Äy©ü. Æ©Çê’ “X¾«áÈ ’çŒÕE ‡®ý.-èÇ-ÊÂË '°NÅŒ ²ÄX¶¾©u X¾Ûª½-²Äˆª½¢Ñ Æ¢Ÿ¿Õ-¹×-¯Ãoª½Õ. ÆA-ª½-Ÿ±¿-«Õ-£¾É-ª½-Ÿµ¿Õ© «ÕŸµ¿u Æ¢’¹-ª½¢’¹ „çj¦µ¼-«¢’à •ª½Õ’¹Õ-ÅîÊo ¨ „䜿Õ¹©ðx NNŸµ¿ N¦µÇ-’éðx Æ„Ã-ª½Õf©Õ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo„ÃJ N«-ªÃ©Õ:

Know More

women icon @teamvasundhara

¦µ¼ª½h Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½«Õu ®ÏE«Ö!

ª½«Õu-¹%†¾g.. ŠÂ¹X¾Ûpœ¿Õ šÇXý £ÔǪî-ªá-¯þ’à „ç©Õ-’í¢-CÊ ¨ ®¾Õ¢Ÿ¿J ¨ «ÕŸµäu ®ÏE-«Ö©ðx K‡¢“šÌ ƒ*aÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒX¾p-šËÂÌ «¯ço ÅŒª½-’¹E Æ¢Ÿ¿¢.. ‚ Æ¢Ÿ¿¢ ¹¢˜ä ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê{Ê ‚„çÕ ²ñ¢ÅŒ-«ÕE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. K‡¢“šÌ ÅŒªÃyÅŒ ‚„çÕ ÊšË¢-*Ê '¦Ç£¾Ý-¦LÑ, '²ò’Ã_œä *Eo-¯Ã-§ŒÕÊÑ *“ÅÃ©Õ «Õ¢* N•-§ŒÖ¯äo ²ÄCµ¢-Íêá. ƒX¾Ûpœ¿Õ '¦Ç£¾Ý-¦-LÐ2ÑÅî ¤Ä{Õ ÅŒÊ ¦µ¼ª½h ¹%†¾g-«¢Q Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-ÍŒ-¦ð-ÅŒÕÊo «Õ£ÏÇ@Ç “X¾ŸµÄÊ *“ÅŒ¢-©ðÊÖ ÊšË¢-ÍŒ-ÊÕ¢C ª½«Õu. ’¹Åä-œÄC '’îN¢-Ÿ¿Õœ¿Õ Æ¢Ÿ¿-J-„Ã-œä©äÑ *“ÅŒ¢ ÅŒªÃyÅŒ ¹%†¾g-«¢Q ÅŒÊ Â¹©© “¤Äèã¹×d 'ª½Õ“ŸÄ¹~Ñ *“ÅŒ¢ åXj¯ä X¾E-Íä-®¾Õh-¯Ãoª½Õ. ‰Ÿ¿Õ-’¹Õª½Õ £ÔǪî-ªáÊÕx, ‰Ÿ¿Õ-’¹Õª½Õ £ÔǪî-©Åî ª½Ö¤ñ¢-C¢-ÍŒ-¦ð§äÕ ¨ ®ÏE-«ÖÂË ƒX¾p-šËê ÆÊÕ†¾ˆ, ®¾«Õ¢ÅŒ©ÊÕ ‡¢XÏ-¹-Íä-®¾Õ-¹×-¯Ãoª½Õ. ƒX¾Ûpœ¿Õ ª½«Õu ‡¢XÏ-¹Åî ¨ *“ÅŒ¢åXj Ƣ͌-¯Ã©Õ «ÕJ¢-ÅŒ’à åXJ-’Ã-§ŒÕE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƒ¢ÅŒ-¹×-«á¢Ÿ¿Õ ª½«Õu-¹%†¾g ‚§ŒÕÊ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð 1998©ð ÍŒ¢“Ÿ¿-©äÈ Æ¯ä ®ÏE-«Ö©ð ʚˢ-Íê½Õ. ƒX¾Ûpœ¿Õ X¾Ÿçl-E-NÕ-Ÿä@Áx ÅŒªÃyÅŒ AJT ¨ *“ÅŒ¢Åî ƒŸ¿lJ ÂâG-¯ä-†¾¯þ ¹×C-J¢C. X¶Ï“¦-«J ¯ç©Ç-È-ª½Õ©ð †¾àšË¢’û “¤Äª½¢¦µ¼¢ ÂÃÊÕÊo ¨ ¦µÇK-¦-œçbšü ®ÏE-«ÖÂË C©ü ªÃV EªÃt-ÅŒ’à «u«-£¾Ç-J-®¾Õh-¯Ãoª½Õ.

Know More

women icon @teamvasundhara

¯çé’-šË„þ ªî©ü©ð “A†¾!

Æ¢ŸÄ© ÊšË “A†¾ ¨ «ÕŸµ¿u ÅŒÊ ª½Ö{Õ «Öª½Õa-¹×-Êo{Õd ¹E-XÏ-²òh¢C. “X¾A ®ÏE-«ÖÂË NGµ-Êo-„çÕiÊ ¤Ä“ÅŒ-©ÊÕ ‡¢ÍŒÕ-¹ע{Ö éÂK-ªýE ²ÄT-²òh¢C. ƒšÌ-«© ‚„çÕ ‡¢ÍŒÕ-¹×Êo ®ÏE-«Ö-©Fo ŠÂ¹-ŸÄ-EÂË «Õªí-¹šË ‡¢Åî GµÊo¢’à …¢œ¿-œ¿„äÕ DEÂË EŸ¿-ª½zÊ¢. ¨ «ÕŸµäu Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '<¹šË ªÃ•u¢Ñ *“ÅŒ¢©ð ¤òM®ý ‚X¶Ô-®¾-ªý’à ʚˢ-*Ê ‚„çÕ, Nœ¿Õ-Ÿ¿-©Â¹× ®ÏŸ¿l´¢’à …Êo '‚ª½-ºt¯çjÐ2(¹@Ç-«A)Ñ©ð NGµ-Êo-„çÕiÊ ¤Ä“ÅŒ©ð ÊšË-²òh¢C. ¯Ã§ŒÕÂË *“ÅŒ¢-©ðÊÖ ‚„çÕC GµÊo-„çÕiÊ ¤Ä“Åä. ƪáÅä ¯çé’-šË„þ ªî©üq Í䧌Ö-©-ÊoC ÅŒÊ ÂîJ¹ ÆE “A†¾ ‡X¾p-šË-ÊÕ¢Íî Íç¦ÕÅŒÖ «®¾ÕhÊo ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒX¾Ûpœ¿Õ ¹© ¯çª½-„äêª Æ«-ÂìÁ¢ ‚„çÕÂ¹× Ÿ¿Âˈ¢C. Ÿµ¿ÊÕ†ý £ÔǪî’à Cy¤Ä-“ÅÃ-Gµ-ʧŒÕ¢ Í䮾ÕhÊo *“ÅŒ¢ 'ÂîœËÑ. ¨ ®ÏE-«Ö©ð ŠÂ¹ ¯Ãªá-¹’à ¬ÇNÕL ÊšË-®¾Õh¢-œ¿’Ã, «Õªî £ÔǪî-ªá¯þ’à “A†¾ ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ¨ *“ÅŒ¢©ð ¯çé’-šË„þ ͵çŒÕ-©ÕÊo ¤Ä“ÅŒ©ð ʚˢ-ÍŒ-ÊÕ¢-Ÿ¿{. DE ’¹ÕJ¢Íä N«-J®¾Öh ''ʪ½-®Ï¢£¾ÇÑÑ *“ÅŒ¢©ð ª½«Õu-¹%†¾g, ’¹ÕXýh©ð ÂÃèð©ü ©Ç¢šË ¤Ä“ÅŒ©ðx ʚˢ-ÍŒœ¿¢ ¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. Æ©Ç¢šË ¤Ä“ÅŒ ‚X¶¾ªý ¯ÃÂ¹× ªÃ«œ¿¢ ‡¢Åî ‚Ê¢-Ÿ¿¢’à …¢C. ƒ©Ç “X¾A ®ÏE-«Ö-©ðÊÖ œËX¶¾-骢-šü’à “X¾§ŒÕ-Ao®¾Öh ¯Ã éÂK-ªýE ²ÄT¢-ÍÃ-©-ÊÕ-¹ע-{Õ¯Ão..Ñ ÆE ÍçXÏp¢C. «ÕJ, “A†¾ ¯çé’-šË„þ ¤Ä“ÅŒ©ð „çÕXÏp-®¾Õh¢ŸÄ? ©äŸÄ? ͌֜Ä-Lq¢Ÿä.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala