సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

రిసెప్షన్‌లో మెరిసిపోయిన అందాల జంట!

ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇటీవల ఏడడుగులు నడిచారు కొణిదెల నిహారిక-జొన్నలగడ్డ చైతన్య. ఉదయ్‌పూర్‌ ప్యాలస్‌ వేదికగా వైవాహిక బంధంలోకి అడుగిడిన ఈ జంట తాజాగా ఆత్మీయులు, సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరూ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ మెగా రిసెప్షన్‌కు చెందిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Know More

women icon @teamvasundhara

నీకు తెలియనంతగా ప్రేమిస్తున్నా!

రామ్‌చరణ్‌-ఉపాసన... టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వృత్తిపరంగా పరస్పరం ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ప్రేమానురాగాలతో దంపతులందరికీ రిలేషన్‌ షిప్‌ పాఠాలు నేర్పుతున్నారీ రొమాంటిక్‌ కపుల్‌. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుపుకోవడమే కాదు... వృత్తిపరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారీ సెలబ్రిటీ కపుల్‌. ఈక్రమంలో ఉపాసన పుట్టిన రోజు (జులై 20) పురస్కరించుకుని ఇన్‌స్టా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు చెర్రీ. అలాగే టాలీవుడ్‌ స్టార్ కిడ్‌ సితార కూడా నేడు ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్‌- మహేశ్‌ దంపతులు కూడా తమ కూతురికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Know More

women icon @teamvasundhara

నాలో మీకు తెలిసింది కొంతే.. తెలుసుకోవాల్సింది ఎంతో.!

అలనాటి అందాల తార శ్రీదేవి పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండడనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఎన్నో మరపురాని పాత్రల్లో నటించి యావత్‌ భారతీయ సినిమా ప్రియుల హృదయాల్లో గూడు కట్టుకుందీ అలనాటి తార. దాదాపు ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన ఈ అతిలోక సుందరి.. తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు దూరమైంది. ఆపై ‘మామ్‌’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. మళ్లీ అభిమానులకు దగ్గరవుతోందనుకున్న సమయంలోనే 2018 ఫిబ్రవరి 24న అందరినీ వదిలేసి దివికేగిందీ దేవకన్య. సోమవారం (ఫిబ్రవరి 24) శ్రీదేవి వర్ధంతి.. ఈ సందర్భంగా ఆమె కూతురు, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ తల్లితో దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి.. తల్లికి నివాళులర్పించింది. జాన్వీ చిన్నతనంలో శ్రీదేవితో కలిసి సరదాగా దిగిన ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేస్తూ.. ‘నిన్ను ప్రతిరోజూ మిస్‌ అవుతూనే ఉన్నానమ్మా’ అని ఎమోషనల్‌ క్యాప్షన్‌ను జోడించింది.

Know More

women icon @teamvasundhara

నేను ఎంత మంచిదాన్నో మీరే చెప్పండి..!

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో విలక్షణ నటన, అందంతో యువ హృదయాలను కొల్లగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ చిన్నది ‘వెంకీమామ’ చిత్రంతో మరో మెట్టెక్కింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది పాయల్‌. తన వ్యక్తిగత విషయాలతోపాటు లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా షార్ట్‌ హెయిర్‌లో సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మళ్లీ స్కూల్‌ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది... ఈ లుక్‌లో నేను బాగున్నానా? బాలేనా?’ అంటూ రాసుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara

ఆ అమ్మాయి నేనేనని ఎప్పుడూ అనుకోలేదు..!

మంచు మనోజ్‌ హీరోగా నటించిన ‘శ్రీ’ చిత్రంతో 2005లో తెలుగు తెరకు పరియమైంది మిల్కీ బ్యూటీ తమన్నా. అనంతరం శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘హ్యాపీడేస్‌’ సినిమాతో నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముంబయి చిన్నది.. అనతికాలంలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ హిందీ సినిమా పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు.. ఇటు దక్షిణ పరిశ్రమతో పాటు అటు బాలీవుడ్‌లోనూ పలువురు అగ్ర హీరోల సరసన నటించి లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందీ భామ. ఇటీవల చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలో లక్ష్మి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులను తరచూ పలకరిస్తుంటుంది. డిసెంబర్‌ 21 తమన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లు మీకోసం...

Know More

women icon @teamvasundhara

‚„çÕÊÕ Æ«Õt-¹¯Ão ‡Â¹×ˆ-«’à “æXNÕ-®¾Õh¯Ão!

ÂíEo-²Äª½Õx ²ÄšË «ÕÊÕ-†¾ß©Õ «ÕÊåXj ÍŒÖXÏ¢Íä “æX«Õ-¹¯Ão.. åX¢X¾Ûœ¿Õ •¢ÅŒÕ-«Û©Õ ÍŒÖXÏ¢Íä “æX«Õ, N¬Çy-²Ä©ðx ¹©t†¾¢ …¢œ¿-Ÿ¿-E-XÏ-®¾Õh¢C. Æ¢Ÿ¿Õê ÍéÇ-«Õ¢C ÅŒ«Õ åX¢X¾Ûœ¿Õ •¢ÅŒÕ-«Û-©ÊÕ ÍÃ©Ç “æX«ÕÅî ֮͌¾Õ-¹ע-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð £ÔǪî-ªá¯þ ®¾«Õ¢ÅŒ ÅŒÊ åX¢X¾Ûœ¿Õ ¹×¹ˆÊÕ Š@ðx ¹ت½Õa-¦ã-{Õd-¹×E ©ÇL®¾Öh «â’¹-°-„Ã-©åXj ÅŒÊ-¹×Êo “æX«ÕÊÕ ÍÃ{Õ¹עC. ¨ ¤¶ñšðÊÕ ÅŒÊ ƒ¯þ-²Äd©ð 憪ý Íä®ÏÊ ²Ä„þÕ '•¢ÅŒÕ«ÛLo “æXNÕ¢-*-ʢŌ «ª½Â¹× ‡«J ‚ÅŒt X¾J-X¾Üª½g¢ ÂÃʘäd.. ®¾p¢C¢Íä £¾Ç%Ÿ¿§ŒÕ¢ ©äʘädÑ ÆE ÂÃuX¾¥¯þ Â¹ØœÄ •ÅŒ-Íä-®Ï¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ ¤¶ñšð ¯çšË-•-ÊxÊÕ NX¾-K-ÅŒ¢’à ‚¹-{Õd-¹ע-šð¢C. ®¾Õ«Öª½Õ \œ¿Õ-Êoª½ ©Â¹~-©Â¹× åXj’à ©ãjÂ¹×©Õ ²ÄCµ¢-*Ê ¨ ¤¶ñšðåXj ÆGµ-«Ö-ÊÕ©Õ “X¾¬Á¢-®¾© «ª½¥¢ ¹×J-XÏ-®¾Õh-¯Ãoª½Õ. 'ÆÂˈ-¯äE Æ«Õ© ¦Öx “Âîý ŸÄyªÃ «â’¹-°-„Ã-©ÊÕ ÂäÄ-œ¿Õ-Ōբ˜ä.. ÅŒÊ Â©Õ ²Ä„þÕ ¨ NŸµ¿¢’à •¢ÅŒÕ-«Û-©åXj …Êo “æX«ÕÊÕ ÍÃ{Õ-¹עCÑ ÆE ÂÄçÕ¢{Õx åXœ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ.ƒšÌ-«©ä '‹ ¦äHÑ *“ÅŒ¢Åî X¶¾ÕÊ N•§ŒÕ¢ Æ¢Ÿ¿Õ-¹×Êo ®¾«Õ¢ÅŒ “X¾®¾ÕhÅŒ¢ '96Ñ Åç©Õ’¹Õ K„äÕ-Âú©ð ÊšË-²òh¢C.

Know More

women icon @teamvasundhara

…ÊoC ŠÂ¹ˆ˜ä >¢Ÿ¿U... Æ¢Ÿ¿Õê H £¾ÉuXÔ!

Æ¢Ÿ¿-„çÕiÊ ÆGµ-ʧŒÕ¢.. ͌֜¿-’Ã¯ä ‚Â¹-{Õd-Â¹×¯ä «á’¹l´ «Õ¯î-£¾Çª½ ª½ÖX¾¢.. „éÕ-¹@Áx «§ŒÖuª½¢... ŠÂ¹ˆ «Ö{©ð Íç¤Äp-©¢˜ä ÅŒÊ Æ¢Ÿ¿¢Åî, ÆGµ-Ê-§ŒÕ¢Åî „ç¢œË-Åç-ª½ê «¯ço-Åç-*aÊ ÊšÌ-«ÕºË æ®o£¾Ç. 'ÅíL-«-©X¾ÛÑ *“ÅŒ¢Åî Åç©Õ-’¹Õ©ð Å窽¢-ê’“{¢ Íä®Ï¯Ã '“XϧŒÕ-„çÕiÊ F¹×..ÑÅî ¹«Õ-J¥-§ŒÕ©ü £ÏÇšü Æ¢Ÿ¿Õ-¹×Êo ¨ ¦µÇ«Õ ‚ ÅŒªÃyÅŒ ‡¯îo ¤Ä“ÅŒ©ðx “æX¹~-¹×-©ÊÕ Æ©-J¢-*¢C. '¡ ªÃ«Õ-ŸÄ-®¾ÕÑ©ð ÆÂˈ-¯äE ¯Ã’Ã-ª½ÕbÊ ®¾ª½-®¾Ê ®ÔÅŒ’ÃÊÖ ÆGµ-«Ö-ÊÕ-©ÊÕ „çÕXÏp¢-*¢C. N„Ã-£¾É-Ê¢-ÅŒª½¢ Â¹ØœÄ ®ÏE-«Ö©ðx ʚˢ-*Ê ¨ ¦ÇX¾Ü ¦ï«Õt Åç©Õ-’¹Õ©ð '®¾¯ÃoX¶ý ®¾ÅŒu-«âJhÑ ÅŒªÃyÅŒ «âœä@Áx ¤Ä{Õ Åçª½Â¹× Ÿ¿Öª½¢’à …¢C. ¦ð§ŒÕ-¤ÄšËÐ ªÃ„þÕ-ÍŒ-ª½ºý ÂâG-¯ä-†¾¯îx ª½Ö¤ñ¢-Ÿ¿-ÊÕÊo *“ÅŒ¢Åî šÇM-«Ûœþ©ð K‡¢“šÌ ƒÍäa¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð •J-TÊ ŠÂ¹ “X¾Íê½ Âê½u-“¹-«Õ¢©ð ¤Ä©ï_Êo ‚„çÕ OÕœË-§ŒÖÅî ÂÃæ®X¾Û «áÍŒa-šË¢-Íê½Õ. ‚ N¬ì³Ä©Õ ‚„çÕ «Ö{-©ðx¯ä..

Know More

women icon @teamvasundhara

'å®jpœ¿-ªýÑÅî ‚ ÂîJ¹ BJ-¤ò-ªá¢C..

'¦ÖušÌ NÅý “¦ãªá¯þqÑ.. ƒC ÍÃ©Ç Æª½Õ-ŸçjÊ ÂâG-¯ä-†¾¯þ! Æ¢Ÿ¿¢’à …¢{Ö¯ä ͌¹ˆšË ÅçL-N-Åä-{©Õ ¹L-TÊ Æ«Öt-ªáLo ƒ©Ç Æ¢{Ö …¢šÇª½Õ. ¨ X¾Ÿ¿¢ «ÕÊ X¾¢èÇH «áŸ¿Õl-’¹Õ«Õt ª½Â¹×-©üÂË ÆA-ÂË-Ê{Õx ®¾J-¤ò-ŌբC. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ®ÏF-X¾-J-“¬Á-«Õ©ð éÂKªý “¤Äª½¢-Gµ¢-*Ê ÆÊ-A-ÂÃ-©¢-©ð¯ä ÅŒÊ Ê{“X¾A-¦µ¼Åî šÇM-«Ûœþ šÇXý £ÔǪî-ªá-Êx©ð ŠÂ¹-J’à æXª½Õ- ®¾¢-¤Ä-C¢-ÍŒÕ-¹עC. Æ¢Åä¯Ã.. ‚„çÕ «Ö{-Bª½Õ, “X¾«-ª½hÊ, ‡¢ÅŒ ‡C-T¯Ã ŠCT …¢œä ¯çj•¢.. ƒ©Ç ÆEo N†¾-§ŒÖ-©ðxÊÖ “æX¹~-¹×-©Åî «¢Ÿ¿Â¹× «¢Ÿ¿ «Öª½Õˆ©Õ „äªá¢-ÍŒÕ-¹ע-šð¢C. ¤Ä“ÅŒ© ‡¢XÏ-¹©ð èÇ“’¹ÅŒh B®¾Õ-¹ע{Ö, ®ÏE«Ö ®ÏE«ÖÂ¹× ®¾JÂíÅŒh’à “æX¹~-¹×-©Â¹× Ÿ¿’¹_-ª½-«Û-Åî¢D Æ«Õtœ¿Õ. Æ¢Ÿ¿Õê ¯ÃšË '„ç¢Â¹-šÇ“C ‡Âúq-“åX-®ýÑÅî „ç៿-©ãjÊ ÅŒÊ “X¾§ŒÖº¢ ¯äšË 'å®jpœ¿ªýÑ «ª½Â¹Ø N•-§ŒÕ-«¢-ÅŒ¢’à ÂíÊ-²Ä-’¹Õ-Åî¢C. “X¾®¾ÕhÅŒ¢ 'å®jpœ¿ªýÑ©ð ͵ÃKx’à «ÕÊ «á¢Ÿ¿ÕÂ¹× «*aÊ ‚ Æ¢ŸÄ-©-¦µÇ«Õ '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯ç-šüÑÅî “X¾Åäu-¹¢’à X¾¢ÍŒÕ-ÂíÊo N¬ì³Ä© ®¾«Ö-£¾Éª½¢ OÕÂî-®¾¢..

Know More

women icon @teamvasundhara

®¾«Õ-§ŒÕ«á ©äŸ¿Õ NÕ“ÅŒ«Ö.. šËéˆ{Õx ¦ÕÂú Í䮾Õ-ÂË..!

'®¾¢“ÂâAÑ.. Åç©Õ-’¹Õ-„Ã-JÂË åXŸ¿l X¾¢œ¿’¹ ƒC. ÂíÅŒh \œÄ-C©ð Åí©ÕÅŒ «Íäa ¨ X¾¢œ¿’¹ “X¾A ŠÂ¹ˆJ °N-ÅŒ¢©ð ‚Ê¢-Ÿ¿X¾Û „ç©Õ-’¹Õ©Õ E¢X¾Û-ŌբC. «á’¹Õ_©Õ, ’í¦ãs-«Õt©Õ, £¾ÇJ-ŸÄ®¾Õ Â̪½h-Ê©Õ, ¦µðT «Õ¢{©Õ, ’ÃL X¾šÇ©Õ, ÂíÅŒh ¦{d©Õ, XÏ¢œË «¢{©Õ, X¾¬ÁÙ-«Û© Æ©¢-¹-ª½º©Õ.. ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä ®¾¢“ÂâA „çj¦µ¼„ÃEo «Jg¢-ÍŒ-œÄ-EÂË «Ö{©Õ Íé«Û. Ÿµ¿Ê-ŸµÄ-¯Ãu© ®Ïª½Õ-©Åî «á¢T@ÁÙx E¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ®ÏE-«Ö© ª½ÖX¾¢©ð N¯î-ŸÄMo X¾¢ÍŒÕŌբD X¾¢œ¿’¹. Æ¢Ÿ¿Õê ‡Eo X¾¢œ¿’¹-©ï-*a¯Ã ®¾¢“ÂâA Bª½Õ èðª½Õ £¾Ý³Äêª «ÕJ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ¨²ÄJ ¨ X¾¢œ¿Âˈ ªÃ¦ð-ÅŒÕÊo ®ÏF ®¾ª½-ŸÄ©Õ «ÕJ¢ÅŒ “X¾Åäu-¹-«Õ¯ä ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‹„çjX¾Û §Œá«-¹-Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹שÕ, «Õªî-„çjX¾Û ÆÊÕ-¦µ¼-«-Vc-©ãjÊ Æ“’¹-¹-Ÿ±Ä-¯Ã-§ŒÕ-¹שÕ.. ƒ©Ç ŠÂ¹-JÅî ŠÂ¹ª½Õ ¤òšÌ-X¾-œä¢-Ÿ¿ÕÂ¹× ®ÏŸ¿l´-«Õ-«Û-ÅŒÕ-¯Ãoª½Õ. ®¾¢“ÂâA ¦J-©ðÂË C’¹-¦ð-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ, „Ãéª-«ª½Õ..? ‚ *“ÅÃ-©ä¢šË..? ‡X¾Ûpœ¿Õ Nœ¿Õ-Ÿ¿-©-«Û-ÅŒÕ-¯Ãoªá? ª½¢œË Åç©Õ-®¾Õ-¹עŸÄ¢..

Know More

women icon @teamvasundhara

Íç“K ®¾ª½-®¾Ê ÆÊÕ-X¾«Õ??

„çÕ’Ã-X¾-«-ªý-²Ädªý ªÃ„þÕ-ÍŒ-ª½ºý, ’Ãx«Õ-ªý-œÄ©ü ª½Â¹×©ü, å®kdL†ý N©¯þ ƪ½-N¢-Ÿþ-²ÄyNÕ “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ðx ʚˢ-*Ê ®ÏE«Ö Ÿµ¿%«. ¨ ®ÏE«Ö ƒX¾p-šËê Nœ¿Õ-Ÿ¿©ãj «Õ¢* šÇÂú Â¹ØœÄ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹עC. DE ÅŒªÃyÅŒ Íç“K \ Ÿ¿ª½z-¹×-œËÅî ¹L®Ï X¾E Íä²ÄhªÃ ÆE ®¾ª½y“Åà ‚®¾ÂËh ¯ç©-Âí¢C. ƪáÅä ®¾Õ¹×-«Ö-ªýÅî ¹L®Ï ŠÂ¹ “’ÃOÕº ¯äX¾Ÿ±¿u¢ …Êo ®ÏE-«Ö©ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ª½¢’¹¢ ®ÏŸ¿l´-«Õ-«Û-Åî¢-Ÿ¿¢-{Õ-¯Ãoªá ®ÏF-«-ªÃ_©Õ. Æ¢Åä-Âß¿Õ.. ƒ¢Ÿ¿Õ©ð Íç“KÂË •¢{’à ʚˢÍä £ÔǪî-ªá¯þ ¤Ä“ÅŒ X¾ÂÈ X¾©ãx-{ÖJ Æ«Ötªá. DE Â¢ «á¢Ÿ¿Õ’à ÂÌJh-®¾Õ-ꪆý, ªÃP-È-¯Ão-©ÊÕ ÆÊÕ-¹ׯÃo *«-JÂË ‚ ÆŸ¿%†¾d¢ «Õ©-§ŒÖS «áŸ¿Õl-’¹Õ«Õt ÆÊÕ-X¾«Ö X¾ª½-„äÕ-¬Áy-ª½-¯þÂ¹× Ÿ¿Âˈ¢-Ÿ¿{! ƒX¾p-šËê ‚„çÕ ÊšË¢-*Ê 'Æ.. ‚..Ñ *“ÅŒ¢©ð ¨ ÅŒª½£¾É ¤Ä“ÅŒ©ð ʚˢ* “æX¹~-¹×-©ÊÕ „çÕXÏp¢-*Ê N†¾§ŒÕ¢ NC-ÅŒ„äÕ. “X¾®¾ÕhÅŒ¢ EªÃt-º¢©ð …Êo '¬ÁÅŒ-«Ö-Ê¢-¦µ¼-«-AÑ©ð Â¹ØœÄ ÆÊÖ X¾©ãx-{ÖJ Æ«Ötªá ¤Ä“ÅŒ-©ð¯ä ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. ƪáÅä DEÂË ®¾¢¦¢-Cµ¢* ƒ¢ÅŒ-«-ª½Â¹× ÆCµ-ÂÃ-J-¹¢’à ‡©Ç¢šË ®¾«Ö-Íê½¢ „ç©Õ-«-œ¿-©äŸ¿Õ. ŠÂ¹-„ä@Á ƒŸä E•-„çÕiÅä ÆÊÕ-X¾-«ÕÂË šÇM-«Û-œþ©ð ÅŒÊE Eª½Ö-XÏ¢-ÍŒÕ-Âí-¯ä¢-Ÿ¿ÕÂ¹× «Õªî «Õ¢* Æ«-ÂìÁ¢ «*a-ʘäx..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala