సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పశువుల పాకలోనే చదువుకుని జడ్జిగా ఎదిగింది!

కలలు కనడం ఎవరైనా చేస్తారు. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల సోనాల్‌ శర్మ. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో పలువురి ప్రశంసలందుకుంటోంది. మరి, ఇంతకీ ఎవరీ సోనాల్‌? ఏంటి ఆమె లక్ష్యం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

ముద్దుల భార్యకు పెళ్లి రోజు కానుకగా ఏమిచ్చాడో తెలుసా?

ఆలుమగల బంధానికి సంబంధించి పెళ్లిరోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దంపతులుగా రోజూ ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకున్నప్పటికీ పెళ్లి రోజు మాత్రం ఆ డోసు రెట్టింపవుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ భాగస్వామిపై ప్రేమను చాటుకుంటుంటారు. కొందరు నగలు, విలువైన చీరలు కానుకగా ఇస్తే.. మరికొందరు తమ ఇష్టసఖి కోరుకున్న ప్రదేశాలకు తీసుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఎప్పుడూ ఇచ్చేలాంటి కానుకలు కాకుండా కాస్త కొత్తగా ఆలోచిస్తుంటారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి. పెళ్లి రోజున తన సతీమణిని సంతోషంలో ముంచెత్తాలని ఏకంగా చంద్రమండలంపై స్థలాన్ని కానుకగా ఇచ్చాడీ హబ్బీ. ఈ మాట విని ‘ఏంటిది... పైత్యం కాకపోతే? చంద్రుడిపై స్థలం కొని ఏం చేసుకుంటాడు..’ అనుకుంటున్నారా? ఏమో అతనెందుకు కొన్నాడో? తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

పకడ్బందీ ప్రణాళికతో కరోనా అంతు చూసింది!

‘భిల్వారా’... రాజస్థాన్‌లోని ఈ జిల్లా కరోనా కారణంగా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. గత నెలలో అత్యధికంగా 28 కరోనా కేసులు నమోదవడంతో ఆ ప్రాంతం పేరు దేశమంతా మార్మోగిపోయింది. దేశంలోని పది కరోనా హాట్‌స్పాట్‌లలో ఒకటిగా నిలిచిన ఆ జిల్లా కరోనా కట్టడిలో నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. గత పది రోజులుగా అక్కడ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. దేశంలోని ఏ ఇతర ప్రాంతంలోనూ ఇలాంటి తగ్గుదల లేదు. ఆ జిల్లా సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌గా టీనా దాబీ చేపట్టిన పటిష్ఠ చర్యలు కూడా ఇందుకు కారణం. కరోనా కట్టడిలో ఆమెతో పాటు ఆమె బృందం అనుసరించిన ‘భిల్వారా మోడల్‌ ’ను ఇతర రాష్ట్రాల్లోనూ అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. మరి కరోనా నియంత్రణకు ఈ 26 ఏళ్ల ఐఏఎస్‌ ఆఫీసర్‌ టీనా, తన బృందంతో కలిసి చేసిన కృషి గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ సూరత్‌ సుందరి ఏమంటోందో విన్నారా?

‘తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలికా’ అంటూ సున్నితంగా కవ్వించినా.. ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’ అంటూ కుర్రకారును ఉర్రూతలూగించినా అది నమితకే చెల్లింది. ‘సొంతం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ గుజరాతీ ముద్దుగుమ్మ.. ఆపై వరుసగా ‘జెమిని’, ‘ఒక రాజు ఒక రాణి’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా.. అటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలోనూ మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిందీ బొద్దుగుమ్మ. అంతేకాదు.. అభిమానులు నమితకు ఏకంగా గుడి కట్టి ఆరాధిస్తున్నారంటే.. నమిత క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ఊహించవచ్చు.

Know More

women icon @teamvasundhara

\œ¿Õ X¾Ÿ¿Õ© «§ŒÕ-®¾Õ©ð 'Æ«ÕtѪá¢C!

'Æ«ÕtÑ Æ¯ä XÏ©ÕX¾Û Â¢ ‚„çÕ ‡¢ÅŒ-’ïî ÅŒ©x-œË-Lx¢C.. ‡¯îo ¯î«á©Õ ¯î*¢C.. «Õ骯îo “«ÅÃ©Õ Íä®Ï¢C.. ƪá¯Ã ‚„çÕ ¯î«á©Õ X¶¾L¢-ÍŒ-©äŸ¿Õ.. ‚ Ÿä«Ûœ¿Õ ¹ª½Õ-ºË¢-ÍŒ-©äŸ¿Õ. ƒÂ¹, *«-ª½Â¹× ÅŒ«ÕÂ¹× ‚ ÆŸ¿%†¾d¢ ©äŸä-„çÖ-Ê-ÊÕ-ÂíE Âí¯äo@Áx “ÂËÅŒ„äÕ ÅŒ«Õ ¦¢Ÿµ¿Õ-«Û© ƦÇs-ªáE ŠÂ¹-JE Ÿ¿ÅŒhÅŒ B®¾Õ-¹עŸÄ •¢{. ƒ©Ç \@ÁÙx ’¹œË-Íêá.. «%ŸÄl´X¾u «§ŒÕ®¾Õ «*a¢C.. ƪá¯Ã ‡Â¹ˆœî ‹ «â© *Êo Æ®¾¢-ÅŒ%XÏh. ÅÃÊÕ Â¹œ¿ÕX¾Û E¢œÄ „çÖ®Ï Â¹Êo Gœ¿f ©äŸä-ÊÊo ¦ÇŸµ¿ ‚„çÕÊÕ „äCµ¢*¢C. ‚ „䟿¯ä ¨ «§ŒÕ-®¾Õ-©ðÊÖ ÅŒÊÂ¹× ®¾¢ÅÃÊ¢ ¹Lê’ ¦µÇ’¹u¢ …¢Ÿä„çÖ Åç©Õ-®¾Õ-¹×-¯ä©Ç Íä®Ï¢C. ŸÄE X¶¾L-ÅŒ„äÕ.. 75 \@Áx «§ŒÕ-®¾Õ©ð ÅÃÊÕ 'Æ«ÕtÑ-«œ¿¢! ƒ©Ç 75 \@Áx «§ŒÕ-®¾Õ©ð «ÖÅŒ%-ÅÃyEo ¤ñ¢C ©ä{Õ «§ŒÕ-®¾Õ©ð Æ«Õt-ªáÊ ¦Ç«Õt’à „ê½h-©-éÂÂˈ¢C ‹ èãjX¾Üªý «Õ£ÏÇ@Á. «ÕJ, ‡«-ªÃ-Nœ¿? ÅÃÊÕ ©ä{Õ «§ŒÕ-®¾Õ©ð Æ«Õt ÂÄÃ-©-ÊÕ-Âî-«œ¿¢ „çÊ-¹×Êo …Êo ‚ ¦©-„çÕiÊ Âê½-º-„äÕ¢šË? Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon @teamvasundhara

Æ¢Ÿ¿Õê ‚„çÕ '͵ä¢èü „äÕ¹ªýÑ!

‚œ¿-XÏ-©xÂ¹× ‡E-NÕ-Ÿä@ÁÙx E¢œËÅä åXRx Íäæ®®Ï „çÕšËd-E¢-šËÂË ²Ä’¹Ê¢æX ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ …Êo “¤Ä¢ÅŒ«ÕC. ‚œ¿-XÏ©x©ÊÕ ÍŒŸ¿Õ-«ÛÂ¹× ‚«Õ-œ¿-Ÿ¿Öª½¢ åX˜äd Æ©Ç¢šË Íî˜ä X¾ÛšËdÊ ÅŒÊÂ¹× 11 \@Áxê åXRx ÍäŸÄl-«Õ-ÊÕ-¹×-¯Ãoª½Õ. åXRx-«-Ÿ¿lE, ƒ¢Âà ͌Ÿ¿Õ-«Û-¹ע-šÇ-ÊE ÍçXÏp¯Ã NÊ-©äŸ¿Õ ‚„çÕ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ. *«JÂË ‹ ²Ä«Ö->¹ Âê½u-¹ª½h ®¾£¾É-§ŒÕ¢Åî ¦Ç©u N„ã¾Ç¢ ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œË¢C. ‚ ¹~º„äÕ ‚„çÕ ÆÊÕ¹עC. ÅŒÊÕ X¾œ¿f Æ«-®¾n©Õ ‚ «ÜJ©ð ƒÂ¹ \ ‚œ¿-XÏ-©xÂ¹× ªÃ¹Ø-œ¿-Ÿ¿E. Æ¢Ÿ¿Õ-Â¢ ÍŒŸ¿Õ-«Û-¹ע-{Ö¯ä *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä ¦Ç©u N„ã¾Ç¢, ¦Ç© ÂÃJt¹ «u«®¾n©åXj ¤òª½Õ '†¾ßª½ÖÑ Íä®Ï¢C. ‚êª@Áx ÊÕ¢* ÂíÊ-²Ä-T-®¾ÕhÊo ÅŒÊ ¤òªÃ{¢ X¶¾L-ÅŒ¢’à ‡¢Åî-«Õ¢C Æ«Öt-ªá©Õ ¦œË-¦Ç{ X¾šÇdª½Õ. ÅŒ¯ä ªÃ•-²Än-¯þÂ¹× Íç¢CÊ 17 \@Áx ¤Ä§ŒÕ©ü •¢>Ÿþ. ÅŒÊ Â¹%†ÏÂË ’¹ÕJh¢-X¾Û’à ÅÃèÇ’Ã “X¾A-³Äe-ÅŒt¹ NÕL¢ŸÄ ê’šüq ¤¶ù¢œä†¾¯þ Æ¢C¢Íä '͵ä¢èü-„äÕ-¹ªýÑ Æ„Ãª½Õf Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-¹עC. ¨ X¾Ûª½-²Äˆª½¢ Æ¢Ÿ¿Õ¹×Êo ÅíL ¦µÇª½-B-§Œá-ªÃ-L’à ͌J“ÅŒ ®¾%†Ïd¢-*Ê ®¾¢Ÿ¿-ª½s´¢’Ã ÅŒÊ ’¹ÕJ¢* ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢!

Know More

women icon @teamvasundhara
women icon @teamvasundhara
women icon @teamvasundhara

'X¶¾â«Õ-ªýÑÅî ÆŸ¿-ª½-’í-šÇdª½Õ..!

®¾¢•-§ýÕ-M©Ç ¦µ¼¯ÃqM Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã ¹Ÿ±Ä-¯Ã-ªá-¹’à Å窽-éÂ-ÂËˆÊ *“ÅŒ¢ 'X¾ŸÄt-«ÅýÑ. N„Ã-ŸÄ© Êœ¿Õ«Õ æXª½Õ «Öª½Õa-ÂíE ‡{d-êÂ-©Â¹× “æX¹~¹ש «á¢Ÿ¿Õ-Âí-*aÊ ¨ *“ÅŒ¢ “X¾®¾ÕhÅŒ¢ ¦ÇÂÃq-X¶Ô®¾Õ «Ÿ¿l ¹©ã-¹¥Êx «ª½¥¢ ¹×J-XÏ-²òh¢C.. NŸä-¬Ç-©ðxÊÖ ¦µÇª½-B§ŒÕ ®ÏE«Ö ‘ÇuAE ÍÃ{Õ-Åî¢C. ÍŒJ-“ÅÃ-ÅŒt-¹¢’à Å窽-éÂ-ÂËˆÊ ¨ ®ÏE-«Ö-©ðE “X¾A ®¾Eo-„ä¬Á¢, ¤Ä{©Õ ÆFo “X¾Åäu-¹„äÕ. «áÈu¢’à ¨ *“ÅŒ¢©ð DXϹ ÊJh¢-*Ê 'X¶¾â«ÕªýÑ ¤Ä{ ’¹ÕJ¢* “X¾Åäu-¹¢’à ÍçX¾Ûp-Âî-„ÃL. ÆÂîd-¦-ªý©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ ¨ ¤Ä{©ð DXϹ ‚£¾É-ª½u¢Åî ¤Ä{Õ ©§ŒÕ-¦-Ÿ¿l´¢’à ‚„çÕ ÊJh¢-*Ê Bª½Õ ƒ¢{-éªo-šü©ð 宯äq-†¾-¯þ’à «ÖJ¢C. Æ¢Ÿ¿Õ-êÂ-¯ä„çÖ.. ÆGµ-«Ö-ÊÕ©ðx ¯äšËÂÌ ¨ ¤Ä{-¹×Êo “êÂV, „çÖV ƒ®¾Õ-«Õ¢-Åçj¯Ã ÅŒ’¹_-˜äxŸ¿Õ. Æ©Ç’¹E ¤¶Äu¯þq ¨ ¤Ä{ÊÕ N¢{Ö, ֮͌¾Öh «Ö“ÅŒ„äÕ ‡¢èǧýÕ Í䮾Õh-¯Ão-ª½-ÊÕ-¹×-¯äª½Õ. Âí¢Ÿ¿ª½Õ ¤¶Äu¯þq ƪáÅä \¹¢’à ¨ ¤Ä{Â¹× NGµÊo ª½ÂÃ-©Õ’à ÊJh¢* ‚ OœË-§çÖ-©ÊÕ NGµÊo ²Ä«Ö->¹ «ÖŸµ¿u-«Ö©ðx ¤ò®ýd Í䮾Õh-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿ÕÂ¹× ÅÃèÇ …ŸÄ-£¾Ç-ª½ºä ªÃ•-²Än-¯þÂ¹× Íç¢CÊ ‰®ý 殈{ªý «Õ§ŒâK ¦µ¼¢œÄK ‰®ýåXj 殈šË¢’û ÅŒª½-£¾É©ð Íä®ÏÊ œÄu¯þq..! ê«©¢ ƒŸí-¹ˆ˜ä Âß¿Õ.. ’¹ÅŒ¢-©ðÊÖ ¨ ¤Ä{åXj ª½Ö¤ñ¢-CÊ ÂíEo OœË-§çÖ©Õ „çjª½-©ü’à «ÖªÃªá. ¨ ¤Ä{åXj Ÿä¬Á, NŸä-¬Ç©ðx ÆGµ-«Ö-ÊÕ©ðx ‡¢ÅŒšË ‚®¾ÂËh …¢Ÿî ÍçX¾p-œÄ-EÂË ¨ OœË-§çÖ©ä “X¾ÅŒu¹~ …ŸÄ-£¾Ç-ª½-º©Õ’à ÍçX¾Ûp-Âî-«ÍŒÕa.

Know More

women icon @teamvasundhara

¨ ÅŒMx-¹Ø-ÅŒÕ@Áx ²ñ’¹®¾Õ ͌֜¿-ÅŒ-ª½«Ö..!

ÆA-©ð¹ ®¾Õ¢Ÿ¿-J’à Åç©Õ-’¹Õ-„ÃJ £¾Ç%Ÿ¿-§ŒÖ©ðx Í窽-’¹E «á“Ÿ¿ „ä®Ï¢C ¡ŸäN. ¦ÇM-«Û-œþ©ð ®Ïnª½-X¾-œË¯Ã “X¾X¾¢ÍŒ ®ÏF “æX¹~-¹ש ¹@ÁxFo ‚„çÕ-åXj¯ä..! ƢŌ©Ç *“ÅŒ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× Ÿ¿’¹_-éªj¢D Æ¢ŸÄ© Åê½. ƪáÅä ƒX¾Ûpœ¿Õ Æ¢Ÿ¿J Ÿ¿%†Ôd ¨ ÆA-©ð¹ ®¾Õ¢Ÿ¿-JÅî ¤Ä{Õ ‚„çÕ ’êÃ-©-X¾šËd èÇFy ¹X¾Ü-ªýåXj Â¹ØœÄ …¢C. ‡¢Ÿ¿Õ-¹¢-šÇªÃ.. «ÕJ-ÂíCl ªîV©ðx ¦ÇM-«Ûœþ Å窽åXj WE-§ŒÕªý ¡ŸäN “X¾ÅŒu¹~¢ ÂÃÊÕ¢C ÂæšËd..! ¬Á¬Ç¢Âú ‘ãjÅïþ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅîÊo 'Ÿ¿œµ¿ÂúÑ *“ÅŒ¢ ŸÄyªÃ ¦ÇM-«Û-œþ©ð Æœ¿Õ-’¹Õ-åX-{d-¦ð-Åî¢C èÇFy. ƒ³Ä¯þ ¹{dªý £ÔǪî’à ʚË-²òhÊo ¨ ®ÏE-«Ö©ð ¡ŸäN Â¹ØœÄ ‹ “X¾ŸµÄÊ ¤Ä“ÅŒ©ð ÊšË-²òhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä. ƪáÅä “X¾®¾ÕhÅŒ¢ ªÃ•-²Än¯þ©ð †¾àšË¢’û •ª½Õ-X¾Û¹עšðÊo ¨ *“ÅŒ ¦%¢Ÿ¿¢©ð ÅÃèÇ’Ã ÆA©ð¹ ®¾Õ¢Ÿ¿J Â¹ØœÄ ÍäJ-¤ò-ªá¢C. ¹ØÅŒÕ-JÅî ¹L®Ï *“B-¹-ª½-º©ð ¤Ä©ï_¢{Ö, …Ÿ¿-§ýÕ-X¾Üªý Æ¢ŸÄLo ‚²Äy-C®¾Öh ‡¢ÅŒ-’Ã¯î ‡¢èǧýÕ Íä²òh¢D Æ¢ŸÄ© Æ«Õt. ƒ©Ç *“ÅŒ ¦%¢Ÿ¿¢Åî, ¹ØÅŒÕ-JÅî ƹˆœË Æ¢ŸÄ©ðx ÅŒ©-«á-Ê-¹-©«ÛÅŒÖ ‚„çÕ CTÊ ¤¶ñšðLo “X¾«áÈ œËèãj-ʪý «ÕF†ý «Õ©ð|“Åà 'Ÿ¿œµ¿Âú ÅíL ªîV *“B-¹-ª½ºÑ æXª½ÕÅî ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ¤ò®ýd Íä¬Çª½Õ. ƹˆœË Æ¢ŸÄ-©Â¹× ¨ «áŸ¿Õl-’¹Õ«Õt© ²ñ’¹-®¾Õ©Õ Â¹ØœÄ Å-«-œ¿¢Åî ‚ “X¾Ÿä¬Á¢ Æ¢Ÿ¿¢ «ÕJ¢ÅŒ 骚Ëd¢-X¾-ªáu¢-Ÿ¿¢˜ä ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ.. ƒX¾Ûpœä Âß¿Õ... NNŸµ¿ “X¾Ÿä-¬Ç©Õ ®¾¢Ÿ¿-Jz®¾Öh, NNŸµ¿ Âê½u-“¹-«Ö©ðx ¤Ä©ï_¢{Ö.. ƒŸ¿lª½Õ ¹ØÅŒÕ-@ÁxÅî ƒ{Õ ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à „çÕJ-®Ï-¤òÅŒÖ, Æ{Õ Æ«Õt’ÃÊÖ «áJ-®Ï-¤ò-ŌբD ¦ÖušË-X¶¾Û©ü «Ö„þÕ. «ÕJ¢-é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. ¨ «á’¹Õ_ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ ¹L-®ÏÊ Æ©Ç¢šË ÂíEo ¤¶ñšðLo ÍŒÖæ®-ŸÄl«Ö..

Know More

women icon @teamvasundhara

‚ ¤Ä{ Â¢ ƒ¦s¢-C-X¾-œË¢-Ÿ¿{!

ƒ{Õ ¦ÇM-«Ûœþ, Æ{Õ £¾ÉM-«Û-œþ©ð ʚˮ¾Öh G°-G-°’à ’¹œ¿Õ-X¾Û-ÅŒÕÊo Æ¢ŸÄ© Åê½ DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã. ÅŒÊ Æ¢Ÿ¿¢, ÆGµ-Ê-§ŒÕ¢Åî ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÆGµ-«Ö-ÊÕ©Åî X¶¾Û©ü «Öª½Õˆ©Õ „äªá¢-͌չע{Ö¯ä …¢D ¯Ãªá¹. ƒX¾p-šËê ®¾¢•-§ýÕ-M©Ç ¦µ¼¯ÃqM Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'ªÃ„þÕ-M©ÇÑ, '¦Ç°-ªÃ„þ «Õ²ÄhFÑ.. «¢šË £ÏÇšü *“Åéðx ʚˢ* „çÕXÏp¢-*Ê DXϹ.. “X¾®¾ÕhÅŒ¢ ‚§ŒÕÊ Ÿ¿ª½z-¹-ÅŒy¢©ð¯ä ª½Ö¤ñ¢-Ÿ¿Õ-ÅîÊo 'X¾ŸÄt-«AÑ©ð ÊšË-²òh¢C. ƪáÅä ÅÃèÇ’Ã ¨ *“ÅŒ¢-©ðE „ç៿šË ¤Ä{ *“B-¹-ª½º “¤Äª½¢-¦µ¼-„çÕi¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ªÃ•-²ÄnF èÇÊ-X¾Ÿ¿ Ê%ÅŒu-„çÕiÊ X¶¾â«Õªý©ð ‚„çÕ å®dX¾Ûp-©ä-®Ï¢C. NGµÊo ¤Ä“ÅŒ©ðx ‚©-„î-¹’à ŠC-T-¤ò-’¹© DXýq.. ¨ ¤Ä{ †¾àšË¢-’û©ð «Ö“ÅŒ¢ ÍÃ©Ç¯ä ƒ¦s¢-C-X¾-œË¢-Ÿ¿{! ƒ¢Ÿ¿ÕÂ¹× ‚„çÕ Ÿµ¿J¢-*Ê Âî¾Ödu„þÕq Â¹ØœÄ ‹ Âê½-º-«Õ¢-{Õ-¯Ãoªá *“ÅŒ-«-ªÃ_©Õ. 'ªÃ•-²ÄnF ®¾¢“X¾-ŸÄ§ŒÕ Ê%ÅŒu-„çÕiÊ X¶¾â«Õªý œÄu¯þq Í䧌Õ-œÄ-EÂË DXϹ Íéǯä ¹†¾d-X¾-œË¢C. ƒ¢Ÿ¿Õ©ð ¦µÇ’¹¢’à ‡Â¹×ˆ« Âî¾Ödu„þÕq Ÿµ¿J¢* ’¹Õ¢“œ¿¢’à Aª½Õ-’¹ÕÅŒÖ (X¶¾â«Öo) œÄu¯þq Í䧌ÖLq …¢{Õ¢C. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ‚„çÕ ¦Ç’à ƒ¦s¢C X¾œË¢C. Æ©Çê’ ‡Â¹×ˆ-«’à ‚¦µ¼-ª½-ºÇ©Õ Ÿµ¿J¢-ÍŒœ¿¢, å£ÇO’à Ō§ŒÖ-ª½-«œ¿¢ «©x „çÊ-Âé œÄu¯þq Íäæ® „ÃJÅî DXϹ ¹©-«œ¿¢ Âî¾h ¹†¾d¢’à ÆE-XÏ¢-*¢C. ÂÃF ‚„çÕ Æ©-¯ÃšË ªÃºË X¾Ct-EÂË \«Ö“ÅŒ¢ B®Ï-¤ò-Ÿ¿-Êo-{Õx’à ƢŸ¿¢’Ã, ªÃ§ŒÕ-©ü’à «á²Äh-¦ãj¢C. Æ¢Åä-Âß¿Õ.. Âî¾Ödu„þÕq, «áÈ-¹-«-R-¹©Õ, œÄu¯þq-©ðE ¹Ÿ¿-L-¹©Õ.. «¢šË„ÃšË X¾{x «ÕJ¢ÅŒ èÇ“’¹-ÅŒh’à «u«-£¾Ç-J¢-*¢C..Ñ Æ¢{Ö „ç៿šË ¤Ä{ †¾àšË¢’û©ð ‚„çÕ X¾œËÊ ƒ¦s¢C ’¹ÕJ¢* N«-J¢-Íêá *“ÅŒ-«-ªÃ_©Õ. *Åîhœþ «Õ£¾É-ªÃºË ªÃºË X¾CtE ¹Ÿ±¿ ‚ŸµÄ-ª½¢’à ¨ *“ÅÃEo Å窽-éÂ-Âˈ-®¾ÕhÊo N†¾§ŒÕ¢ ÅçL-®Ï¢Ÿä.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala