సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

మేడమ్‌... మీ ఐడియా అదిరింది !

అటు ఆరోగ్యపరంగా, ఇటు మానసికంగా అందరినీ వేధిస్తోన్న కరోనా మహమ్మారి వల్ల మన జీవన విధానంలో కొన్ని మంచి మార్పులు కూడా చోటుచేసుకున్నాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని అందరూ వినియోగించుకోవడం కూడా మంచి పరిణామమే. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడమే కాదు.. విద్యార్థులూ ఇంటి నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయా పాఠశాలలు తమ టీచర్లను స్కూళ్లకు రప్పించి ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తుంటే.. మరికొందరు టీచర్లు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఇలా స్టూడెంట్స్‌ ఇంట్లో ఉన్నా కూడా వారికి తరగతి గది వాతావరణాన్ని కల్పిస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. అందుకు తాజా ఉదాహరణే పుణేకు చెందిన టీచర్‌ మౌమిత. పిల్లలకు పాఠాలు బోధించడానికి తాను అనుసరించిన ఓ క్రియేటివ్‌ ఐడియా ప్రస్తుతం నెటిజన్ల చేత చప్పట్లు కొట్టిస్తోంది.

Know More

women icon @teamvasundhara

కన్న బిడ్డలు కళ్లెదుటే ఉండాలని తల్లడిల్లారు!

అమ్మను మించిన దైవం లేదంటారు. ఎందుకంటే ఆకాశమే హద్దుగా ఆమె చూపించే ప్రేమకు అంతనేది ఉండదు. సహనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే తల్లి.. పిల్లల మోములో చిరునవ్వు కోసం ఎన్ని కష్టాలకైనా ఎదురీదుతుంది. ఈ మాటలను మరోసారి నిజం చేసింది మహారాష్ర్టలోని పుణే జిల్లా చించావడ్‌కు చెందిన సోనూ ఖందారే. లాక్‌డౌన్‌ కారణంగా సుదూర ప్రాంతంలో చిక్కుకుపోయిన తన కుమారుడిని వెనక్కి తీసుకొచ్చేందుకు పెద్ద సాహసమే చేసిందామె. ఈ ఆపత్కాలంలో కొడుకు తన కళ్లెదుటే ఉండాలని స్కూటీపై ఒంటరిగా రానూ పోనూ.. మొత్తంగా 1200కిలోమీటర్లు ప్రయాణం చేసిందామె. మరి ‘మాతృ దినోత్సవం’ వేళ అమ్మ ప్రేమకు అంతులేదని రుజువుచేసిన ఈ సూపర్‌ మామ్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి...

Know More

women icon @teamvasundhara

శ్రావ్యమైన సంగీతంతో సానుకూల దృక్పథం నింపారు!

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌... ‘విశ్వకవి’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోల్‌కతాలో జన్మించిన ఆయన పదునైన కలంతో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ అవార్డు కూడా అందుకున్నారు. మనదేశంతో పాటు బంగ్లాదేశ్‌కు సైతం జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రుడిని బెంగాల్‌ ప్రజలు అమితంగా ఆరాధిస్తారు. మామూలుగా అయితే ఏటా ఆయన జయంతి రోజు రాష్ర్టమంతటా అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు అనుమతి లేదు. ఈ క్రమంలో పుణేకు చెందిన సోదరీమణులు తమ అద్భుతమైన సంగీత కచేరీతో ఆ కొరతను తీర్చారు. తమ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలోనే శ్రావ్యమైన గొంతుతో రవీంద్రుడి పాటలను పాడి విశ్వకవికి ఘనంగా నివాళులు అర్పించారు.

Know More

women icon @teamvasundhara

కరోనా కాలం.. ఈ వింత పెళ్లిళ్ల గురించి విన్నారా?

ఒకప్పుడు ఏదైనా ఊహకందని విషయం జరిగితే అంతా వింతగా భావించేవారు.. కలి కాలమనే వారు.. కానీ ఇప్పుడు ‘కరోనా కాలమని’ అంటున్నారు. సమాజంలో జరుగుతోన్న వివిధ సంఘటనలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పవచ్చు. కరోనా కరాళ నృత్యం చేస్తోన్న వేళ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల కార్యక్రమాలు రద్దయ్యాయి.. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే నిశ్చయించిన ముహూర్తానికే ఒక్కటవ్వాలనుకున్న జంటలు మాత్రం ఎలాగోలా పెళ్లితంతును ముగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్నాలజీని వాడుకుంటూ ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న జంటల్ని కూడా మనం చూశాం. అలాంటి విభిన్న పెళ్లిళ్లే ఇవి కూడా!

Know More

women icon @teamvasundhara

అక్కడ మహిళలను వేధిస్తే క్వారంటైన్‌కే!

ప్రపంచమంతా ముప్పతిప్పలు పెడుతోన్న కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం లాక్‌డౌన్‌ అమలుచేస్తోంది. దీంతో చాలామంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నట్లే లాక్‌డౌన్‌ కారణంగా ‘గృహహింస’ బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈక్రమంలో లాక్‌డౌన్‌ విధించిన తర్వాత దేశం నలుమూలల నుంచి గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు అధికమయ్యాయని జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పురుషుల చేతిలో గృహహింసకు లేదా ఇతర వేధింపులకు గురవుతున్న మహిళల కోసం మహారాష్ట్రలోని పుణే జిల్లా పరిషత్తు అధికారులు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

Know More

women icon @teamvasundhara

చాప కింద పుస్తకాలు దాచుకొని చదువుకున్నాం !

జీవితం నీటి ప్రవాహం వంటిది. అడ్డుగోడలు, ఆనకట్టలు ఎన్ని ఎదురైనా.. మలుపులు తీసుకొంటూ గమ్యాన్ని చేరాల్సిందే. ఇలా తన జీవితాన్ని మలచుకొని అనుకున్నది సాధించింది మెహరున్నీసా షౌకత్ అలీ అనే మహిళ. ఆమె లక్ష్యం ఒక్కటే... జనానికి రక్షణగా ఉండి సహాయం చేయడం. ఇందుకోసం మొదట మిలిటరీలో చేరాలనుకుంది. కనీసం పోలీస్ అయినా కావాలనుకుంది. చివరికి బౌన్సర్ అయింది. దిల్లీలోని సోషల్ బార్‌లో ఆమె ఇప్పుడు ఫేమస్ బౌన్సర్. ఉద్యోగం ఏదైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నందుకు గర్వంగా ఉందంటున్న మెహరున్నీసా ఇక్కడ వరకూ చేరుకోవడానికి చాలానే కష్టాలు అనుభవించింది.

Know More

women icon @teamvasundhara

X¶Ïšü-¯ç®ý ‡Â¹ˆ-œ¿Õ¢˜ä ¯äÊÖ Æ¹ˆœä..!

X¶Ïšü-¯ç®ý ÆÊ-’Ã¯ä «ÕÊ¢-Ÿ¿-JÂÌ «á¢Ÿ¿Õ’à ’¹ÕªíhÍäa ¦ÇM-«Ûœþ «áŸ¿Õl-’¹Õ«Õt P©Çp-¬ëšËd ¹ע“ŸÄ. «§ŒÕ®¾Õ åXª½Õ-’¹Õ-ŌկÃo «¯ço ÅŒª½-’¹E Æ¢Ÿ¿¢Åî, ¬ÇK-ª½Â¹ ŸÄª½Õ-œµ¿u¢Åî «Õ£ÏÇ-@Á-©¢-Ÿ¿-JÂÌ ‚„çÕ ‡X¾Ûpœ¿Ö ‚Ÿ¿-ª½z¢’à E©Õ-®¾Õh¢C. Æ¢Ÿ¿-JF X¶Ïšü-¯ç®ý “XϧŒá-©Õ’à «Öêªa¢-Ÿ¿ÕÂ¹× ÅÃÊÕ Íäæ® „Ãu§ŒÖ-«Ö©Õ, ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ «¢{Âé ’¹ÕJ¢* ƒ¯þ-²Äd-“’ÄþÕ©ð ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ¤ò®ýd Í䧌Õ-œ¿„äÕ Âß¿Õ.. X¶Ïšü-¯ç-®ýåXj Æ«-’Ã-£¾ÇÊ åX¢Íä Âê½u-“¹-«Ö©Õ ‡Â¹ˆœ¿ •J-T¯Ã Ō¹~-º„äÕ Æ¹ˆœ¿ „ÃL-¤ò-ŌբC P©p. Æ©Ç ÅÃèÇ’Ã ¦èÇèü Æ©-§ŒÕ¢èü ©ãjX¶ý ƒÊÖqu-骯þq ¹¢åXF „ê½Õ X¾Ûºã „äC-¹’à Eª½y-£ÏÇ¢-*Ê '¤Äx¢Â¹-Ÿ±Ä¯þÑ Æ¯ä Âê½u-“¹-«Õ¢©ðÊÖ ¤Ä©ï_¢D X¶Ïšü-¯ç®ý “X¶ÔÂú. Æ¢Åä¯Ã.. ŸÄEÂË ¯äÅŒ%ÅŒy¢ «£ÏÇ¢-*¢C Â¹ØœÄ P©p¯ä Â뜿¢ N¬ì†¾¢. ‡Â¹×ˆ-«-«Õ¢C ¦µÇª½-B-§Œá©Õ ŠÂ¹ˆ-Íî{ ÍäJ Eª½y-£ÏÇ¢-*Ê ¨ ¤Äx¢Â¹-Ÿ±Ä¯þ TEo®ý ¦ÕÂú ‚X¶ý «ª½©üf JÂÃ-ª½Õf©ðx ²ÄnÊ¢ Â¹ØœÄ ®¾¢¤Ä-C¢-*¢C. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ‚ Âê½u-“¹«Õ N¬ì-³Ä©Õ, DEåXj P©p ®¾p¢Ÿ¿-¯ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

¨ ¦µÇªÃu-«ÕºË ‰œË§ŒÖ ¦Ç’¹Õ¢ŸÄ..!

X¾¢œ¿Õx, ÂçŒÕ-’¹Ö-ª½©Õ.. OšË©ð \N «Õ¢*N, \N X¾ÛÍŒÕa-©Õ-ÊoN ƯäC ²ÄŸµÄ-ª½-º¢’à «Õ£ÏÇ-@Á-©ê ‡Â¹×ˆ«’à ÅçL®Ï …¢{Õ¢C. Æ¢Ÿ¿Õê ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx «Õ£ÏÇ-@Á©ä «Ö骈-šüÂË ®¾y§ŒÕ¢’à „çRx „ÚËE ÂíÊÕ-’î©Õ Í䮾Öh …¢šÇª½Õ. ÂÃF X¾ÛºãÂË Íç¢CÊ ŠÂ¹ •¢{ N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ ¦µÇª½u ÂçŒÕ-’¹Ö-ª½© *šÇd ÍçGÅä, ¦µ¼ª½h ÂíÊÕ-’î©Õ Íä®Ï B®¾Õ-Âí®¾Öh …¢šÇª½Õ. ƒ¢Ÿ¿Õ©ð N¢Åä-«á¢C.. «Ö«â©ä ¹ŸÄ Æ¢šÇªÃ?? ƒÂ¹ˆœä Æ®¾©Õ N†¾§ŒÕ¢ …¢Ÿ¿¢œÎ.. ‚ ¦µÇª½u ‡Eo-²Äª½Õx, ‡¢ÅŒ èÇ“’¹-ÅŒh’à ÍçXÏp¯Ã ¦µ¼ª½h ¤Äœçj-¤ò-ªáÊ, X¾Û*a-¤ò-ªáÊ Â¹Øª½-’Ã-§ŒÕ©Õ B®¾Õ-Âí-®¾Õh¢-œ¿-œ¿¢Åî ‚ ƒ©Çx©Õ N®Ï-T-¤ò-ªá¢C. Æ¢Ÿ¿Õê ¨²ÄJ Âî¾h ®¾%•-¯Ã-ÅŒt-¹¢’à ‚©ð-*¢*, ÂÄÃ-LqÊ ÂçŒÕ-’¹Ö-ª½© *šÇdE æXX¾-ªýåXj ¹@Ç-ÅŒt-¹¢’à ªÃ®Ï, ŸÄEE ¤¶ñšð B®Ï „ÚÇq-Xý©ð ¦µ¼ª½hÂË X¾¢XÏ¢C. ŸÄ¢Åî ‚ ¦µ¼ª½h X¾E ÍÃ©Ç ®¾Õ©-¦µ¼-„çÕi¢C. Æ¢Åä-Âß¿Õ.. ‚„çÕ ªÃ®ÏÊ ‚ ÂçŒÕ-’¹Ö-ª½© *šÇd “X¾®¾ÕhÅŒ¢ ¯çšËd¢šðx „çjª½-©ü’à «ÖJ¢C.

Know More

women icon @teamvasundhara

X¾ÍŒa-Ÿ¿Ê¢ ‚„çÕ ‚ªî “¤Äº¢!

“X¾®¾ÕhÅŒ¢ ÍÃ©Ç ƒ@Áx ÍŒÕ{Öd ‡Â¹ˆœ¿ ֮͌ϯà ÍçÅÃh-Íç-ŸÄ-ª½¢Åî E¢œË-¤ò§äÕ …¢{Õ¢C. OCµ *«ª½ ÍçÅŒh-¹עœÎ \ªÃp-{Õ-Íä-®Ï¯Ã, «áEq-¤Ä-LšÌ „Ã@ÁÙx «*a ªîW ÍçÅŒh B®¾Õ-éÂ@ìx Æ«-ÂìÁ¢ …¯Ão ÍéÇ-«Õ¢C ‡Â¹ˆ-œçj¯Ã ‘ÇS ®¾n©¢ ¹E-XÏæ®h ÍéÕ.. ƒ¢šðx …Êo ÍçÅŒh¢Åà B®¾Õ-éÂRx ƹˆœ¿ ¹׫Õt-J¢Í䮾Õh¢šÇª½Õ. „ÃÅÃ-«-ª½º ÂéՆ¾u«â åXJ-T-¤ò-ŌբC. DEÂË Åîœ¿Õ X¾©Õ Âê½-ºÇ© KÅÃu X¾ÍŒašË Íç{xÊÕ Êª½-¹œ¿¢ Â¹ØœÄ ÂéՆ¾u¢ «ÕJ¢ÅŒ åXª½-’¹-œÄ-EÂË Âê½-º-«Õ-«Û-Åî¢C. «ÕJ, ƒ©Ç¢šË ÂéÕ-³ÄuEo ÅŒT_¢-ÍŒ-œ¿¢©ð ÅŒÊ-«¢-ŌՒà ¹%†Ï Í䮾Õh-¯Ãoª½Õ X¾ÛºäÂ¹× Íç¢CÊ 81 \@Áx ®¾ÕŸµÄ ¤Ä§ýÕ. ÅŒÊ ƒ¢šðxE «uª½n-X¾-ŸÄ-ªÃn©Åî ‡ª½Õ«ÛÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä®Ï ŸÄ¢Åî ƒ¢šË ÍŒÕ{Öd X¾ÍŒašË Íç{xÊÕ åX¢ÍŒÕ-ŌկÃoªÃ„çÕ.. ‹ ª½Â¹¢’à Íç¤Äp-©¢˜ä ÅŒÊ ƒ¢šËE ¦%¢ŸÄ-«-Ê¢©Ç BJa-C-Ÿ¿Õl-¹×-¯Ãoª½Õ ®¾ÕŸµ¿. ƒ©Ç Åïí-¹ˆêª ¨ X¾Ÿ¿l´A ¤ÄšË¢-ÍŒœ¿¢ Âß¿Õ.. ŸÄŸÄX¾Û 40 \@ÁÙx’à X¾Ûºä©ð …¢œä „ê½¢-Ÿ¿-JÅî ‚ÍŒ-J¢-X¾-èä-®¾Õh-¯Ãoª½Õ ¹؜Ä..! «§ŒÕ®¾Õ åXj¦-œ¿Õ-ÅŒÕÊo ÂíDl X¾ÍŒa-Ÿ¿Ê¢ Â¢ «ÕJ¢ÅŒ …©Çx-®¾¢’Ã, …ÅÃq-£¾Ç¢’à X¾E-Íä-²òhÊo ¨ “X¾Â¹%A “æXNÕ-¹×-ªÃL ’¹ÕJ¢* «ÕJEo N¬ì-³Ä©Õ OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

¨ N¯Ã-§ŒÕ-Â¹×œä ¤ñœ¿-„çj-Ê-„Ãœ¿Õ!

®¾Â¹© NX¶¾Öo-©ÊÕ Åí©-T¢*.. ÆEo¢šÇ N•-§ŒÖ-©ÊÕ Æ¢C¢Íä Ÿä«Ûœ¿Õ NæX¶Õo-¬Áy-ª½Õœ¿Õ. ®¾Â¹© Ÿä«-’¹-ºÇ-©Â¹× ÆCµ-X¾A ƪáÊ ’¹º-¯Ã-Ÿ±¿Õ-œËE ÆÅŒu¢ÅŒ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢Íä ªîèä 'N¯Ã-§ŒÕ¹ ÍŒNAÑ. ²ÄŸµÄ-ª½-º¢’à N¯Ã-§ŒÕ¹ ÍŒN-AÂË.. NNŸµ¿ ª½Ö¤Ä©ðx ª½Ö¤ñ¢-C¢-*Ê ’¹ºä†ý N“’¹£¾É©ÊÕ ÅíNÕtC ªîV© ¤Ä{Õ ¦µ¼ÂËh-“¬Á-Ÿ¿l´-©Åî X¾Ü>¢*, ‚ ÅŒªÃyÅŒ „ÚËE E«Õ-•bÊ¢ Í䧌՜¿¢ «ÕÊ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ¨ “¹«Õ¢©ð \šÇ NNŸµ¿ ª½Âé X¾ŸÄ-ªÃn-©Åî, ¦µÇK ‚ÂÃ-ªÃ©ðx.. ÅŒ§ŒÖª½Õ Íäæ® N¯Ã§ŒÕ¹ N“’¹£¾É©ÊÕ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¢šÇ¢. ƪáÅä “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ‡ÅŒh-ªáÊ N¯Ã-§ŒÕ¹ N“’¹£¾Ç¢ ‡Â¹ˆ-œ¿Õ¢Ÿî OÕÂ¹× Åç©Õ²Ä? «á¢¦-ªá-©ðE Âí©Ç|-X¾Üªý X¾{d-º¢©ð Âí©Õ-„çjÊ ’¹º-¯ÃŸ±¿ÕœË ‡ÅŒÕh ƹ~-ªÃ©Ç 66 Æœ¿Õ-’¹Õ©Õ. '*Êt§ŒÕ ’¹ºÇ-Dµ¬üÑ’Ã “X¾®ÏCl´ Íç¢CÊ ¨ N¯Ã§ŒÕ¹ N“’¹-£¾ÉEo NÕT-LÊ „ÃšË©Ç E«Õ-•bÊ¢ Í䧌Õ¹¤ò-«œ¿„äÕ DE “X¾Åäu-¹Ō. N¯Ã-§ŒÕ¹ ÍŒN-AE X¾Ûª½-®¾ˆ-J¢-ÍŒÕ-¹×E ¨ ÆA-åXŸ¿l ’¹ºä-†¾ßœË ’¹ÕJ¢* «ÕJ-ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala