వీటితో శరీరానికి శక్తి.. మెదడుకి జ్ఞాపక శక్తి..!
ఓ పక్క ఇంటి పనులు, మరో పక్క ఆఫీసు బాధ్యతలు.. ఈ రెండిటినీ సమన్వయపరుచుకోవాలంటే శరీరానికి తగినంత శక్తి అందించాల్సిందే. అలాగే ఏ పని చేసినా లేదా ఏ విషయం గురించైనా మెదడు చురుగ్గా అలోచించాలన్నా దానికి కూడా ఎంతోకొంత శక్తి అవసరమవుతుంది. మరి దీని కోసం మనం ముఖ్యంగా చేయాల్సింది - శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలను రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం. ఈ క్రమంలో - మెదడు పనితీరుని మెరుగుపరచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తూ.. శరీరానికి కావాల్సిన శక్తినందించే ఆహార పదార్థాలేంటో మనమూ తెలుసుకుందామా...
Know More