సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నా ముందే అమ్మ అలా.. భరించలేకపోతున్నాను.. ఏం చేయాలి?

హలో మేడం. నేను చాలా అయోమయంలో ఉన్నాను. మా అమ్మ తన ఎక్స్‌లవర్‌తో రిలేషన్ మెయింటైన్ చేస్తోంది. ఆయనకు నేనంటే నచ్చదు. కాబట్టి వాళ్లు నన్ను భారంగానే ఫీలవుతారు. ఇక, మా నాన్న వేరే ఆమెని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. నేను నా కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉంటాను. లాక్ డౌన్ సమయంలో ఇంటికొచ్చాను. అయితే నేను ఉన్నానని కూడా చూడకుండా అమ్మావాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు.. ఉన్నా అన్నీ చెప్పుకోలేను కూడా. అందుకే నాలో నేనే కుమిలిపోతున్నాను.

Know More

women icon @teamvasundhara

అక్క భర్తకు దగ్గరయ్యా... ఇప్పుడేం చేయాలి?

మేడం.. నమస్తే. నాకు 17ఏళ్ల వయసులోనే నా తల్లిదండ్రులు పెళ్లి జరిపించారు. కానీ అతను మంచివాడు కాదు. అందుకే పెళ్త్లెన 4 నెలలకు మా అమ్మానాన్న నన్ను పుట్టింటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత నేను పీజీ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించుకున్నా. ఉద్యోగార్థం మాకు దూరపు బంధువైన అక్క వాళ్ల ఇంట్లో ఉన్నాను. అక్కడ ఓ ఏడాది ఉన్న తర్వాత ఆ అక్క భర్త 'నువ్వంటే నాకు చాలా ఇష్టం' అన్నారు. అది సరైంది కాదని నేను అతనికి చెప్పా. కానీ మరో ఏడాది సమయం గడిచేలోపు నేను కూడా అతన్ని ఇష్టపడడం మొదలుపెట్టా. ఆయన ప్రేమను అంగీకరించా. ఈ క్రమంలో ఇద్దరం చాలా దగ్గరయ్యాం. అతని వయసు 45సం||. నా వయసు 25సం||. జీవితం మొత్తం చేజార్చుకున్న నేను ఎవరిపైనా ఆధారపడకూడదని పీజీ చదివి, జాబ్ సంపాదించుకున్నా. కానీ ఇప్పుడు నా ఆలోచనల నిండా ఆయనే ఉంటున్నారు. అంతేకాదు.. మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అటువంటి ఆమెను మోసం చేస్తున్నా అని ఓవైపు బాధగా కూడా ఉంది. ఆయన నన్ను కలిసిన ప్రతిసారీ 'నీకు నేను న్యాయం చేయలేకపోతున్నా.. ఇబ్బంది పెడుతున్నా.. నాకు ఉన్న బాధ్యతల వల్ల ఇలా ఉండాల్సి వస్తోంది. ఇష్టపడ్డాం కాబట్టి సర్దుకుపోవాలి..' అని బాధపడుతుంటారు. వాళ్లిద్దరూ మాట్లాడుకున్నా, ఎక్కడికైనా వెళ్లినా నేను తట్టుకోలేకపోతున్నా. ఈ మధ్య ఆయన లేకపోతే నేనసలు ఉండగలనా? అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. నా జీవితాన్ని సరిదిద్దుకునేందుకు దయచేసి మంచి సలహా చెప్పగలరు. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

అతిగా ఆందోళన చెందేవారితో జాగ్రత్తగా ఇలా..!

18ఏళ్ల తపస్వి ఎప్పుడు చూసినా ఆందోళనగా ఉన్నట్లే కనిపిస్తుంది.. చదువుకి సంబంధించిన విషయాల గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటుంది.. 28ఏళ్ల శ్రీదివ్య ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తోంది. ఆమె కూడా ఎప్పుడు చూసినా తన కుటుంబం, ఉద్యోగం.. ఇలా ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది.. వీరే కాదు.. మన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తుల్లో ప్రతి చిన్న విషయానికీ విపరీతంగా ఆలోచించేవారు, ఆందోళన చెందేవారు.. ఎందరో! సాధారణంగా ఇటువంటివారు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అందుకే వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. అందులోనూ ఇప్పుడు ఈ కరోనా వచ్చాక ప్రస్తుతం దాని గురించి అందరిలోనూ విపరీతమైన భయాందోళనలు పెరిగిపోయాయి మరి, ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా మసలుకోవాలి? వారి ఆందోళన తగ్గించడానికి ఏం చేయాలి.. మొదలైన విషయాలు మనమూ ఓసారి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఆ వ్యసనం నుంచి ఆయన్నెలా బయటకి తీసుకురావాలి?

మేడమ్‌.. నేను ఎంసీఏ పూర్తి చేశాను. నా భర్త ఐటీఐ పూర్తి చేసి ఒక ప్రైవేటు సంస్థలో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అత్తింటి వారు మా కంటే ఆర్థికంగా కాస్త తక్కువ స్థాయి అని చెప్పాలి. వాళ్లకు ఆస్తులేమీ లేవు. అయినా తను మంచివాడు, జాబ్‌ చేస్తున్నాడు, నన్ను ఇష్టపడి వచ్చాడని మా వాళ్లు అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ముందు అతనిని నీకు ‘ధూమపానం, మద్యపానం.. వంటి అలవాట్లున్నాయా?’ అనడిగితే ‘లేవు’ అన్నారు. కానీ ఇప్పుడు తాగి ఆఫీసుకి కూడా సరిగా వెళ్లడం లేదు. నెలలో వారం, పది రోజులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. ‘ఎందుకు ఇలా చేస్తున్నావు’ అనడిగితే ఆర్థిక సమస్యలు, ఒత్తిడితో అలా తాగుతున్నానని అంటున్నాడు. వాళ్ల పెద్దవాళ్లకి చెబితే ‘పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లు లేవు.. ఇప్పుడే ఇలా తయారయ్యాడ’ని అంటున్నారు.

Know More

women icon @teamvasundhara

ఈ వయసులో మరో మహిళతో సంబంధం... ఆయన్ని మార్చేదెలా?

హాయ్ మేడమ్.. మా ఇంట్లో నేను, అమ్మ, నాన్న, అన్నయ్య ఉంటాం. మా నాన్న వయసు 59 సంవత్సరాలు. తను చాలా మంచివారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ఆయన ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమె వయసు 30 సంవత్సరాలు. మేము ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నాం. దానివల్ల ఇంటి విషయాలు మాకు సరిగా తెలియవు. మా అమ్మ ఎప్పుడూ నాన్న గురించే ఆలోచిస్తుంటుంది. ఆ విషయంపై ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో అదే విషయం గురించి మా అన్నయ్య నాన్నతో మాట్లాడారు. దానికి ఆయన అదంతా ఒక రూమర్.. అని కొట్టిపడేశాడు. మా నాన్న మీద కంప్త్లెంటు చేద్దామంటే, అప్పటికే ఈ విషయం గురించి అమ్మ.. నాన్నను అడిగే ప్రశ్నలకు నాన్న కొన్నిసార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. సలహా ఇవ్వండి. - ఓ సోదరి

Know More

women icon @teamvasundhara

ముందు మీది ప్రేమో కాదో తెలుసుకోండి!

హాయ్ మేడమ్.. నా పేరు స్పందన. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్న గారికి కోపం ఎక్కువ. అమ్మని అసలు లెక్క చేయరు. ఎప్పుడూ ఏదో ఒకటి అని బాధపెడుతుంటారు. కొన్నిసార్లు ఆ బాధను తట్టుకోలేక చనిపోవాలనుకుంది. కానీ ఎప్పటికప్పుడు అమ్మకి ఓదార్పునిస్తూ, బాధల్ని దిగమింగుతూ బతుకుతున్నాం. నాకు ఒక చెల్లి కూడా ఉంది. నేను బీటెక్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు మా నాన్న స్నేహితుని కొడుకు మా అమ్మతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దానికి అమ్మ ముందు బాగా చదువుకోమని, తర్వాత ఎలాగైనా మీ పెళ్లి చేస్తానని చెప్పింది. చిన్నప్పట్నుంచి నాన్న ప్రవర్తన చూసిన నేను పెళ్లి అనగానే మొదట ఒప్పుకోలేదు. కానీ చివరికి అమ్మ నన్ను ఒప్పించింది. ఆ సమయంలో అతను నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. చివరికి అతను లెక్చరర్ అయ్యాడు. ఆ సమయంలో నేను బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఇంకో రెండు సంవత్సరాల్లో జాబ్ తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి ఆ బాధని తట్టుకోలేకపోయాను. ఇక మగాళ్లను నమ్మకూడదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఆ తర్వాత బీటెక్ చివరి సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం సంపాదించుకున్నాను.

Know More

women icon @teamvasundhara

ƹˆ ¦µ¼ª½hÂ¹× Ÿ¿’¹_-ª½§ŒÖu... ƒX¾Ûpœä¢ Í䧌ÖL?

„äÕœ¿¢.. Ê«Õæ®h. ¯ÃÂ¹× 17\@Áx «§ŒÕ-®¾Õ-©ð¯ä ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ åXRx •J-XÏ¢-Íê½Õ. ÂÃF ÆÅŒÊÕ «Õ¢*-„Ãœ¿Õ Âß¿Õ. Æ¢Ÿ¿Õê åX@ëkxÊ 4 ¯ç©-©Â¹× «Ö Æ«Öt-¯ÃÊo ÊÊÕo X¾ÛšËd¢-šËÂË B®¾Õ-Âí-Íäa-¬Çª½Õ. ‚ ÅŒªÃyÅŒ ¯äÊÕ XÔ° X¾ÜJh Íä®Ï, ²ÄX¶ýd-„äªý …Ÿîu’¹¢ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ׯÃo. …Ÿîu-’ê½n¢ «ÖÂ¹× Ÿ¿Öª½X¾Û ¦¢Ÿµ¿Õ-„çjÊ Æ¹ˆ „Ã@Áx ƒ¢šðx …¯ÃoÊÕ. ƹˆœ¿ ‹ \œÄC …Êo ÅŒªÃyÅŒ ‚ ƹˆ ¦µ¼ª½h 'ÊÕ«y¢˜ä ¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢Ñ ƯÃoª½Õ. ÆC ®¾éªj¢C Âß¿E ¯äÊÕ ÆÅŒ-EÂË Íç¤Äp. ÂÃF «Õªî \œÄC ®¾«Õ§ŒÕ¢ ’¹œË-Íä-©ðX¾Û ¯äÊÕ Â¹ØœÄ ÆÅŒEo ƒ†¾d-X¾-œ¿œ¿¢ „ç៿-©Õ-åXšÇd. ‚§ŒÕÊ “æX«ÕÊÕ Æ¢U-¹-J¢ÍÃ. ¨ “¹«Õ¢©ð ƒŸ¿lª½¢ ÍÃ©Ç Ÿ¿’¹_-ª½§ŒÖu¢. ÆÅŒE «§ŒÕ®¾Õ 45®¾¢II. ¯Ã «§ŒÕ®¾Õ 25®¾¢II. °NÅŒ¢ „çáÅŒh¢ ÍäèÇ-ª½Õa-¹×Êo ¯äÊÕ ‡«-J-åXj¯Ã ‚ŸµÄ-ª½-X¾-œ¿-¹Ø-œ¿-Ÿ¿E XÔ° ÍŒCN, èǦü ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹ׯÃo. ÂÃF ƒX¾Ûpœ¿Õ ¯Ã ‚©ð-ÍŒ-Ê© E¢œÄ ‚§ŒÕ¯ä …¢{Õ-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. «Ö ƹˆ ÊÊÕo ÍÃ©Ç ¦Ç’à ֮͌¾Õ-¹ע-{Õ¢C. Æ{Õ-«¢šË ‚„çÕÊÕ „çÖ®¾¢ Í䮾Õh¯Ão ÆE ‹„çjX¾Û ¦ÇŸµ¿’Ã Â¹ØœÄ …¢C. ‚§ŒÕÊ ÊÊÕo ¹L-®ÏÊ “X¾A-²ÄK 'FÂ¹× ¯äÊÕ ¯Ãu§ŒÕ¢ Í䧌Õ-©ä-¹-¤ò-ŌկÃo.. ƒ¦s¢C åXœ¿Õ-ŌկÃo.. ¯ÃÂ¹× …Êo ¦ÇŸµ¿u-ÅŒ© «©x ƒ©Ç …¢œÄLq «²òh¢C. ƒ†¾d-X¾œÄf¢ ÂæšËd ®¾ª½Õl-¹×-¤ò-„ÃL..Ñ ÆE ¦ÇŸµ¿-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. „ÃRx-Ÿ¿lª½Ö «ÖšÇx-œ¿Õ-¹ׯÃo, ‡Â¹ˆ-œË-éÂj¯Ã „çRx¯Ã ¯äÊÕ ÅŒ{Õd-Âî-©ä-¹-¤ò-ŌկÃo. ¨ «ÕŸµ¿u ‚§ŒÕÊ ©ä¹-¤òÅä ¯äÊ-®¾©Õ …¢œ¿-’¹-©¯Ã? Æ¯ä ‚©ð-ÍŒ-Ê©Õ Â¹ØœÄ «®¾Õh-¯Ãoªá. ¯Ã °N-ÅÃEo ®¾J-C-Ÿ¿Õl-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× Ÿ¿§ŒÕ-Íä®Ï «Õ¢* ®¾©£¾É ÍçX¾p-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

‚§ŒÕÊ ÅŒX¾ÛpÊÕ ¯äÊÕ «ÕEo¢-ÍéÇ??

„äÕœ¿¢.. Ê«Õ-²Äˆª½¢. ¯äÊÕ “X¾®¾ÕhÅŒ¢ ÍÃ©Ç ‚¢Ÿî-@Á-Ê©ð …¯ÃoÊÕ. „äÕ¢ ‚æ®Z-L-§ŒÖ©ð E«-®Ï²Äh¢. Gœ¿f X¾ÛšËdÊ Âê½-º¢’à 骢œä@ÁÙx ¯äÊÕ ƒ¢œË-§ŒÖ©ð …¢œÄLq «*a¢C. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ¯Ã ¦µ¼ª½h ÅŒÊ ÆÂõ¢-˜ã¢-šüÅî ˜ãj¢¤Ä®ý Â¢ ¤¶ò¯þ©ð ÍÚü Í䧌՜¿¢, Âéü Íä®Ï «ÖšÇx-œ¿œ¿¢ «¢šËN Íä¬Çª½Õ. ‚§ŒÕÊ ÍÚü £ÏÇ®¾dK ͌֜¿-œ¿¢Åî ¯ÃÂ¹× ƒC ÅçL-®Ï¢C. ƪáÅä ‚ ÆÂõ¢-˜ã¢šü ƒ¢œË-§ŒÖ-©ð¯ä …¢œ¿-œ¿¢Åî „Ã@Áx «ÕŸµ¿u ‡©Ç¢šË ©ãj¢T¹ ®¾¢¦¢Ÿµ¿¢ \ª½p-œ¿-©äŸ¿Õ. ÂÃF ŠÂ¹-²ÄJ ¦µÇª½-ÅýÂË «*a-Ê-X¾Ûpœ¿Õ „ÃRx¢-šËÂË «Ö«â-©Õ’à „ç@Çx-ÊE ¯Ã ¦µ¼ª½h ¯ÃÅî Íç¤Äpª½Õ. ‚ Æ«Öt-ªáÅî ‡©Ç¢šË ©ãj¢T-¹-X¾-ª½-„çÕiÊ ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿E ¯Ã Â휿ÕÂ¹× OÕŸ¿ Š{Õd Â¹ØœÄ „ä¬Çª½Õ. ¯äÊÕ ‚§ŒÕÊ «Ö{ Ê«át-ÅÃÊÕ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚§ŒÕÊ ¦¢ŸµÄ-©Â¹× N©Õ-«-EÍäa «ÕE†Ï. ¯Ã ®¾«Õ®¾u \¢{¢˜ä.. ‚§ŒÕÊ Â¹ØœÄ ÆÂõ¢˜ã¢šü Â뜿¢ «©x ƒX¾p-šËÂÌ „ÃRx-Ÿ¿lª½Ö «ÖšÇx-œ¿Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. ¯Ã ¦µ¼ª½h ÊÊÕo ÍÃ©Ç ¦Ç’à ֮͌¾Õ-¹ע-šÇª½Õ. ÂÃF ‚§ŒÕÊ ‚ Æ«Öt-ªáÅî «ÖšÇx-œ¿œ¿¢ ¯ÃÂ¹× ƒ†¾d¢ ©äŸ¿Õ. ¨ Âê½-º¢’à «Ö ƒŸ¿l-JÂÌ ’휿-«©Õ Æ«Û-ÅŒÕ-¯Ãoªá. '„äÕ«á ê«©¢ G>-¯ç-®ýÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê N†¾-§ŒÖ©ä «ÖšÇx-œ¿Õ-¹עšÇ¢.. «Ö ƒŸ¿lJ «ÕŸµ¿u ‡©Ç¢šË ©ãj¢T¹ ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ..Ñ ÆE ‚§ŒÕÊ Æ¢{Õ-¯Ãoª½Õ. ÂÃF ‚„çÕ «Ö“ÅŒ¢ Æ«-ÂìÁ¢ ŸíJ-ÂËÅä \Ÿçj¯Ã Íä殢-Ÿ¿ÕÂ¹× „çÊ-ÂÃ-œ¿E «ÕE†Ï. ‚N-œ¿Â¹× ƒ¢{ªý ÍŒC„ä Â휿ÕÂ¹× …¯Ãoœ¿Õ. ‚„çÕ Â¹¢˜ä ¯Ã ¦µ¼ª½h 6®¾¢II *Êo-„Ãœ¿Õ. ƪá¯Ã ®¾êª ‚„çÕ ¯Ã ¦µ¼ª½hÂ¹× ÅŒÊ Ê’¹o-¤¶ñ-šð©Õ X¾¢XÏ-®¾Õh¢C. 骢œä@Áx “ÂËÅŒ¢ Íä®Ï¢C ÅŒX¾pE ¯Ã ¦µ¼ª½h ŠX¾Ûp-¹×-¯Ãoª½Õ. ƒX¾Ûpœ¿Õ ¯Ã ¦µ¼ª½h Íä®ÏÊ ¨ ÅŒX¾ÛpÊÕ «ÕEo¢-ÍéÇ?? «ÕSx ƒŸ¿lª½¢ ¹L®Ï ®¾¢Åî-†¾¢’à °N¢-ÍÃ-©¢˜ä \¢ Í䧌ÖL?? Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

¯ÃÅî¯ä åX@Áx¢-{Õ-¯Ãoœ¿Õ... \¢ Í䧌ÕÊÕ??

„äÕœ¿¢.. ¯äÊÕ ÍŒŸ¿Õ«Û KÅÃu å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ «ÍÃa. ƒÂ¹ˆœ¿ ¯ÃÂ¹× ‹ «uÂËh X¾J-ÍŒ§ŒÕ¢ ƧŒÖuœ¿Õ. ‚ X¾J-ÍŒ§ŒÕ¢ ÂòÄh “æX«Õ’à «ÖJ¢C. ƒX¾Ûpœ¿Õ ‚ ƦÇsªá ÊÊÕo NœË* ¹~º¢ Â¹ØœÄ …¢œ¿-©ä-¹-¤ò-ÅŒÕ-¯Ãoœ¿Õ. ÂÃF ®¾«Õ®¾u \¢{¢˜ä.. «Ö ƒŸ¿lJ «ÕÅÃ©Õ „䪽Õ. «Ö ƒ¢šðx ¨ N†¾§ŒÕ¢ ÍçæXp Ÿµçjª½u¢ Â¹ØœÄ Í䧌Õ-©äÊÕ. ŠÂ¹-„ä@Á ÍçXÏp¯Ã «Ö Æ«Öt-¯ÃÊo «Ö åXRxÂË Æ¢U-¹-J¢-ÍŒª½Õ. ƒŸä N†¾§ŒÕ¢ ‚ ƦÇs-ªáÂË ‡¢ÅŒ ƪ½n-«Õ-§äÕu©Ç ÍçXÏp¯Ã Æ®¾q©Õ NÊœ¿¢ ©äŸ¿Õ. ÅŒÊÅî ƒÂ¹ «ÖšÇx-œ¿ÊÕ ÆE ŠÂ¹-²ÄJ ÍçG-Åä¯ä „ç¢{¯ä ¦äxœ¿ÕÅî Íäªá ÂÕ-¹×-¯Ãoœ¿Õ. ÆX¾p-{Õo¢* ÅŒÊÂ¹× \¢ Íç¤Äp-©¯Ão ¦µ¼§ŒÕ-„äÕ-²òh¢C. ÅŒÊÅî ¯äÊÕ …¢œ¿-¹-¤òÅä \„çÕi-¤ò-ÅÃœÄ ÆE-XÏ-²òh¢C. ƒ¢šðx ‡«ª½Ö ŠX¾Ûp-Âî-¹-¤ò-ªá¯Ã.. ¯äÊÕ „äêª åXRx Í䮾Õ-¹ׯÃo Â¹ØœÄ ÅŒÊÕ ¯ÃÅî¯ä …¢šÇ-Ê¢-{Õ-¯Ãoœ¿Õ. Æ¢Åä-ÂÃF ÅŒÊÕ „äêª Æ«Öt-ªáE åXRx Í䮾Õ-Âî-œ¿{! «Ö ƒŸ¿lJ «ÕŸµ¿u ¨ N†¾§ŒÕ¢ ‡X¾Ûpœ¿Õ “X¾²Äh-«-ÊÂ¹× «*a¯Ã ÅŒÊ ¦ÇŸµ¿ ¯äÊÕ ÍŒÖœ¿-©ä-¹-¤ò-ŌկÃo.. ÅŒÊÅî «ÖšÇx-œ¿-¹עœÄ …¢œ¿-©ä-¹-¤ò-ŌկÃo. Æ©Ç-’¹E ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ© X¾ª½Õ«Û Bæ®©Ç \ X¾F Í䧌Õ-Ÿ¿-©Õa-Âî-©äŸ¿Õ. ƒX¾Ûpœ¿Õ \¢ Í䧌֩ð ¯ÃÂ¹× Æª½n¢ Â뜿¢ ©äŸ¿Õ. «Ö Æ«Öt-¯Ã-Êo-©Â¹× ¨ N†¾§ŒÕ¢ ÅçLæ®h ÅŒ{Õd-Âî-©äª½Õ. °NÅŒ¢ ŠÂ¹ ʪ½-¹¢©Ç ÆE-XÏ-²òh¢C. Ÿ¿§ŒÕ-Íä®Ï \„çÕi¯Ã ®¾©£¾É ƒ«y-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

¦µÇª½u’à ¯ÃÂ¹× N©Õ„ä ƒ«y-˜äxŸ¿Õ.. \¢ Í䧌ÕÊÕ??

„äÕœ¿„þÕ.. ¯äÊÕ ÍÃ©Ç „çÕ¢{©ü ˜ãÊ¥-¯þ©ð …¯ÃoÊÕ. ¯ÃÂ¹× åX@Áxªá 15 ®¾¢«-ÅŒq-ªÃ©Õ Âë-²òh¢C. «á’¹Õ_ª½Õ XÏ©x©Õ. ƦÇsªá «Õ¢*-„Ãœ¿E ƒ¢šðx „Ã@ÁÙx åXRx Íä¬Çª½Õ. ÂÃF ÆÅŒ-EÂË ÍéÇ-«Õ¢C ’¹ªýx-“åX¶¢œþq …¯Ão-ª½E ¯ÃÂ¹× åX@Áx-§ŒÖuê ÅçL-®Ï¢C. „Ã@ÁxÂ¹× TX¶ýdq ƒ«yœ¿¢, ¤¶ò¯þ©ð ’¹¢{© ÅŒª½-¦œË «ÖšÇx-œ¿œ¿¢ Í䮾Õh¢-šÇª½Õ. ÆœË-TÅä '„ê½Õ ¯Ã ÅîšË …Ÿîu-T-ÊÕ©Õ. „ê½Õ ƒ¢šËÂË «æ®h œ¿©ü’à …¢œ¿-¹עœÄ Ê«ÛyÅŒÖ X¾©-¹-J¢ÍŒÕÑ Æ¢šÇª½Õ. ÂÃF ¯Ã «á¢Ÿä „ÃJE «áŸ¿Õl æXª½xÅî XÏ©-«œ¿¢, èðÂ¹×©Õ „䧌՜¿¢ ¯äÊÕ ®¾£ÏÇ¢-ÍŒ-©ä-¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ. \„çj¯Ã Æ¢˜ä.. FÂ¹× ²ò†¾©ü Gæ£Ç-N-§ŒÕªý ÅçM-Ÿ¿E Æ¢šÇª½Õ. ÊÊÕo ®¾J’Ã_ åX¢ÍŒ-©ä-Ÿ¿E ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©ÊÕ Aœ¿-Åê½Õ. ƒ¢šðx œ¿¦Õs©Õ ƒ«yª½Õ. ÆFo ‚§ŒÕÊ ÍäŌթ OÕŸä Ȫ½Õa åXœ¿-Åê½Õ. ÊÊÕo ®ÏE«Ö £ÔǪî-ªá-ÊxÅî ¤òLa „Ã@Áx¢ÅŒ Æ¢Ÿ¿¢’à ‡¢Ÿ¿ÕÂ¹× ©ä«E ¨®¾-œË¢-ÍŒÕ-¹ע-šÇª½Õ. “X¾A ŸÄEÂÌ ŠÂ¹-JÅî ¤òLêÂ. ¯äÊÕ ƒX¾Ûpœ¿Õ ‹ *Êo …Ÿîu’¹¢ Í䮾Õh-¯ÃoÊÕ. ƪáÅä ÍŒŸ¿Õ-«ÛÂ¹× ÅŒ’¹_ …Ÿîu’¹¢ Í䧌՜¿¢ ©äŸ¿E, Æ¢Ÿ¿Õ-©ðÊÖ Ê¯äo ÅŒX¾Ûp X¾œ¿-Åê½Õ. ¨ «ÕŸµ¿u-ÂÃ-©¢©ð ͵Úˢ-’û©ð ‹ Æ«Öt-ªáÅî «ÖšÇx-œ¿Õ-Ōբ˜ä ͌֬ÇÊÕ. ‚ Æ«Ötªá '‰ ©„þ §Œâ ²ò «ÕÍýÑ ÆE „çÕæ®èü åXšËd¢C. ¯äÊ-œË-TÅä ¯Ã OÕŸ¿ Fé¢Ō Ê«Õt¹¢ …¢Ÿî Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¯ä, ‚ Æ«Ötªá ÍäÅŒ ÂÄÃ-©¯ä ‚ „çÕæ®èü ˜ãjXý Íäªá¢-ÍÃÊÕ ÆE ƯÃoª½Õ. ¯äÊÕ Ê«Õt-©äŸ¿Õ. ‚ ªîV ÊÕ¢* «Ö„Ã@ÁÙx ‡«-ªí-*a¯Ã „Ã@Áx Ÿ¿’¹_ª½ ÊÊÕo ͌թ-Â¹Ê Íä®Ï «ÖšÇxœ¿ÕŌկÃoª½Õ. ¯äÊÕ ¯Ã ¦µ¼ª½h ÊÕ¢* ’õª½-„ÃEo, Âî¾h “æX«ÕÊÕ «Ö“ÅŒ„äÕ ‚P-®¾Õh-¯ÃoÊÕ. ÂÃF Æ„ä Ÿíª½-¹œ¿¢ ©äŸ¿Õ. ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Õ ¯äÊÕ Æ¬Á¹×h-ªÃ-L-¯ä-„çÖ-ÊE ÆE-XÏ-²òh¢C. ¯Ã OÕŸ¿ ¯Ãê ʫÕt¹¢ ¤òÅî¢C. ÆÅŒ-¯äoOÕ Í䧌Õ-©ä-„çÖ-ÊE, °N-ÅâŌ¢ ÆÅŒE ÂÃ@Áx Ÿ¿’¹_ª½ ‡¢Ÿ¿ÕÂ¹Ø X¾E-ÂË-ªÃE ŸÄE©Ç X¾œ¿Õ¢-šÇ-¯ä-„çÖ-ÊE ¦µ¼§ŒÕ¢’à …¢C. Ÿ¿§ŒÕ Íä®Ï ¯Ã ®¾«Õ-®¾uÂ¹× \Ÿçj¯Ã X¾J-³Äˆ-ªÃEo ÍŒÖXÏ¢-ÍŒ¢œË Ð ‹ ²òŸ¿J

Know More

women icon @teamvasundhara

\ ƦÇsªâ ÊÍŒa-˜äxŸ¿Õ.. ‡¢Ÿ¿Õ¹×??

„äÕœ¿¢.. ¯Ã «§ŒÕ®¾Õ 32®¾¢II. ¯Ã ®¾«Õ®¾u \¢{¢˜ä.. ‡¢Ÿ¿ÕÂî ¯ÃÂ¹× \ ®¾¢¦¢-Ÿµ¿«â ÊÍŒaœ¿¢ ©äŸ¿Õ. ÍéÇ-«Õ¢C ƦÇs-ªá© ¤¶ñšð©ä ¯ÃÂ¹× ÊÍŒa-˜äxŸ¿Õ. Âí¢ÅŒ-«Õ¢-CE ÍŒÖæ®h X¾Ÿ¿l´-A’à …¢šÇ-ª½-E-XÏ-®¾Õh¢C. Æ©Ç¢-šË-„Ã@Áx ¤¶ñšï©ä ¯ÃÂ¹× ÊÍŒÕa-Åêá. ÂÃF ÂíCl-ªî-V©Õ «ÖšÇx-œËÊ ÅŒªÃyÅŒ „Ã@Áx «Ö{-Bª½Õ ÊÍŒaŸ¿Õ. ƒ©Ç ª½Â¹-ª½-Âé Âê½-ºÇ© «©x ƒX¾p-šË-«-ª½Â¹× ÍÃ©Ç ®¾¢¦¢-ŸµÄ©Õ «Ÿ¿Õ-©Õ-¹ׯÃo. «Ö ƒ¢šðx ¯ÃÂ¹× åXRx ®¾¢¦¢-ŸµÄ©Õ ÍŒÖ®Ï Æ©-®Ï-¤ò-§ŒÖª½Õ. “X¾A ®¾¢¦¢-Ÿµ¿¢-©ðÊÖ ¯ÃÂ¹× \Ÿî ŠÂ¹ «¢Â¹ ¹E-XÏ-®¾Öh¯ä …¢C. ŸÄEÂË Åîœ¿Õ ¯ÃÂ¹× ¦µ¼§ŒÖ©Õ, ÆÊÕ-«Ö-¯Ã©Õ Â¹ØœÄ ‡Â¹×ˆ„ä! ¨ «ÕŸµ¿u ¯ÃÂ¹× ‹ ®¾¢¦¢Ÿµ¿¢ «*a¢C. «Õ¢* …Ÿîu’¹¢.. ͌֜¿-œÄ-EÂË Â¹ØœÄ ¦Ç’¹Õ-¯Ãoœ¿Õ.. ÂÃF ¯ÃÂ¹× ÊÍŒa-©äŸ¿Õ. ‚ N†¾§ŒÕ¢ ƒX¾Ûpœ¿Õ ƒ¢šðx ÍçæXp Ÿµçjª½u¢ Â¹ØœÄ ¯ÃÂ¹× ©äŸ¿Õ. Æ©Ç-’¹E ¯ÃÂ¹× ¯äÊÕ ®¾Jl-Íç-X¾Ûp-Âî-©ä-¹-¤ò-ŌկÃo. ƒ†¾d¢ ©ä¹עœÄ åXRx Í䮾Õ-¹ע˜ä êªX¾Û åX@Áx-§ŒÖu¹ ÆÅŒ-EÅî ®¾¢Åî-†¾¢’à °N-²Äh-ÊÊo Ê«Õt¹¢ ¯ÃÂ¹× ©äŸ¿Õ. \ ®¾¢¦¢Ÿµ¿¢ ֮͌ϯà \Ÿî ÅçL-§ŒÕE Æ®¾¢-ÅŒ%XÏh, ¦ÇŸµ¿ ¹©Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. Æ¢Ÿ¿-J-©Ç¯ä ¯ÃÂ¹Ø åXRx Í䮾Õ-ÂíE °N-ÅŒ¢©ð ®Ïnª½-X¾-œÄ©E …¢C. ÂÃF \D ®¾¢Åî-†¾¢’à ŠX¾Ûp-Âî-©ä-¹-¤ò-ŌկÃo. *Êo-X¾Ûpœ¿Õ «Ö ͌՚Çd-©-¦Çs-ªáE Í䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹ׯÃo. ÂÃF ¹ן¿-êªxŸ¿Õ. ÅŒªÃyÅŒ ÆÅŒ-EÂË åX@ëkx¢C. ŸÄE ’¹ÕJ¢* Â¹ØœÄ ¯äÊÕ åXŸ¿l’à ‚©ð-*¢-ÍŒ-©äŸ¿Õ. «ÕJ, ¯äÊÕ ‡«-JF ‡¢Ÿ¿ÕÂ¹× Æ¢U-¹-J¢ÍŒ©ä¹-¤ò-ÅŒÕ-¯ÃoÊÕ? Æ¢Ÿ¿-J©Ç ®¾¢Åî-†¾¢’à åXRx Í䮾Õ-Âî-„Ã-©¢˜ä ¯äÊÕ \¢ Í䧌ÖL? ÍçX¾p-’¹-©ª½Õ. Ð ‹ ²òŸ¿J

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala