తారల ‘ఓనమ్’ వేడుకలు చూతము రారండి...!
కేరళ కుట్టీలు ఈ రోజు ఓనమ్ వేడుకలు జరుపుకొంటున్నారు. దీంతో ఇన్స్టాపురమంతా తారల ఫొటోలు, వారి శుభాకాంక్షలతో నిండిపోయింది. వీరిలో యాంకర్ సుమా కనకాల, శిల్పా శెట్టి, త్రిష, మీనా, ధన్యా బాలక్రిష్ణన్, అనుపమా పరమేశ్వరన్, మంజిమా మోహన్, నభా నటేష్, లాస్యా మంజునాథ్, కామ్నా జెఠ్మలానీ, పార్వతీ నాయర్, ప్రియమణి, కళ్యాణి ప్రియదర్శన్, ప్రియా ప్రకాశ్ వారియర్, శ్రేయా ఘోషల్ తదితరులు ఉన్నారు.
Know More