ఈ డాక్టరమ్మ అలా విమానంలోనే డెలివరీ చేసింది!
మహిళలకు మాతృత్వం ఎంత గొప్ప వరమో... బిడ్డను కనడం కూడా అంతే అగ్ని పరీక్ష. పురిటి నొప్పులను భరించి బిడ్డను ప్రసవించడమంటే ఆ తల్లికి పునర్జన్మ లాంటిదే. మరి సాధారణ సమయాల్లోనే ఎన్నో కాంప్లికేషన్స్ ఎదుర్కొనే మహిళకు విమానంలోనే పురిటి నొప్పులు మొదలై... అక్కడే ప్రసవం చేయాల్సిన పరిస్థితులు తలెత్తితే...??
Know More