సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇదిగో.. మా లిటిల్‌ లడ్డూ!!

అమ్మతనమే మహిళల జీవితానికి పరిపూర్ణతను తీసుకొస్తుంది. అందుకే తాను తల్లవుతున్నానని తెలిసిన మరుక్షణం నుంచే ఎప్పుడెప్పుడు తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా అని ఎదురుచూస్తుంటుంది. ఇక ఆ క్షణం రాగానే తన చిన్నారిని చూసి ఈ లోకాన్నే మర్చిపోతుంది. పాపాయి ఆలనా పాలనలోనే నిరంతరం గడుపుతూ.. తన ముద్దుల మూటను అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అన్న సంతోషంలో మునిగితేలుతుంటుంది. బాపూ బొమ్మ స్నేహ కూడా ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. తన చిన్నారి ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. తమ లిటిల్‌ ఏంజెల్‌ని అందరికీ పరిచయం చేయడానికి తన భర్త పుట్టినరోజును మించిన మంచి సందర్భం దొరకలేదంటూ ఓ అందమైన నోట్‌ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

అలాంటి మాటల కంటే మౌనమే మేలు !

ఒకవైపు నటిగా, మరోవైపు నిర్మాతగా నిత్యం బిజీగా ఉంటుంది మంచు లక్ష్మీ ప్రసన్న. తండ్రి మోహన్‌బాబు వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నా.. ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది లక్ష్మి. ఇక వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కూతురు విద్యా నిర్వాణతో ఎక్కువ సమయాన్ని గడుపుతుందీ సూపర్‌ మామ్‌. ఇటీవలే ఈ అందాల అమ్మ తన చిట్టిపొట్టి చిన్నారితో కలిసి ‘చిట్టి చిలకమ్మ’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక సోషల్‌ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. సందర్భానికి తగ్గట్లుగా విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరిస్తూ ఫ్యాషన్‌ క్వీన్‌గా కూడా పిలిపించుకుంటోంది. ఇలా తాను దిగిన ఫ్యాషనబుల్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఈ లవ్లీ మామ్‌.. తాజాగా మరో ఫొటోను పంచుకుంది. తాను ట్రెడిషనల్‌గా చీరకట్టులో ముస్తాబై సైడ్‌ లుక్‌లో దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘ఏంటి.. ఆ చూపేంటి’? అంటూ ఫన్నీ క్యాప్షన్‌ను జోడించింది. ఈ లుక్‌లో భాగంగా బ్లూ కలర్‌ చీరలో, బంగారు ఆభరణాల్లో ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబైందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

గిరిజన భాషలకు ప్రాణం..

ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంగ్లిషు విభాగ ఆచార్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ 18 గిరిజన భాషలకు లిపులను సృష్టించి రికార్డు సాధించారు. గిరిజన పుత్రిక అయిన ఆమె గిరిజన భాషలకు లిపి లేని కారణంగా వారు చదువంటే ఆసక్తి చూపలేకపోతున్నారని గమనించారు. 1990వ సంవత్సరం నుంచి 2010 వరకూ శ్రమించి 18 గిరిజన భాషలకు లిపిని ఆవిష్కరించారు. గిరిజన పుత్రికగా తన జాతికి ఎంతో కొంత న్యాయం చేయాలనే లక్ష్యంతో ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే సెలవులు దొరికినప్పుడల్లా గిరిజన ప్రాంతాలకు వెళ్లి వాళ్ల వెనకబాటుతనంపై అధ్యయనం చేశారు.

Know More

women icon @teamvasundhara

ÆX¾Ûpœ¿Õ Æ¢Ÿ¿Õ-Âî-®¾„äÕ X¶Ïšü-¯ç-®ýåXj Ÿ¿%†Ïd åXšÇd!

ÆCµÂ¹ ¦ª½Õ«ÛÊÕ ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË NNŸµ¿ ª½Âé „Ãu§ŒÖ-«Ö©Õ Í䮾Öh ¯ÃW’Ã_ «Öêª «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ Âí¢Ÿ¿-éªjÅä.. ¯ÃW’Ã_ …¯Ão X¶Ïšü-¯ç®ý Â¢ X¾©Õ ‡Â¹q-ªý-å®j-V©Õ Íäæ® Æ¢ŸÄ© Åê½©Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. ¨ 骢œî Âî«-ê Í碟¿Õ-ŌբC Åç©Õ-’¹¢Ÿ¿¢ æ®o£¾Ç. «á¢¦-ªá©ð X¾ÛšËd, ÅŒNÕ-@Á-¯Ã-œ¿Õ©ð „çÕšËdÊ ¨ X¾Ÿ¿-£¾É-ª½-ºÇ© ÆÍŒa-Åç-©Õ’¹Õ ‚œ¿-X¾-œ¿Õ-ÍŒÕ „çÖ«á©ð ƒX¾p-šËÂÌ Â¹@ÁÙx AX¾Ûp-Âî-©äE Æ¢Ÿ¿¢ ÅíºË-ÂË-®¾-©Ç-œ¿Õ-Ōբ-{Õ¢C. ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’Ã, ¦ÇX¾Ü U®ÏÊ ¦ï«Õt©Ç ¹E-XÏ¢Íä ÅŒÊ Æ¢ŸÄ-EÂË ÍŒÂ¹ˆ-¯çjÊ ÆGµ-ʧŒÕ¢ Åîœçj¢C Âæ˜äd Åç©Õ-’¹Õ©ð NGµÊo *“Åéðx ʚˢ* ƒÂ¹ˆœË „ÃJ «ÕC©ð Í窽-’¹E «á“Ÿ¿-„ä-®Ï¢D «áŸ¿Õl-’¹Õ«Õt. 2012©ð ÅŒNÕ@Á Ê{Õœ¿Õ “X¾®¾-ÊoÊÕ N„ã¾Ç¢ Í䮾Õ-¹×Êo ¨ Æ¢ŸÄ© Åê½.. 2015©ð N£¾É¯þ Æ¯ä «áŸ¿Õl© ¦Ç¦ÕÂ¹× •Êt-E-*a¢C. «á¢Ÿ¿Õ-ÊÕ¢< ‡¢Åî ®ÏZÂúd’Ã ÅŒÊ X¶Ïšü-¯ç-®ýÊÕ „çÕªá¢-˜ã-ªá¯þ Í䮾Öh «*aÊ ¨ Æ¢ŸÄ© Æ«Õt.. ’¹ª½s´¢ Ÿµ¿J¢-*Ê “¹«Õ¢©ð ÅÃÊÕ åXJ-TÊ ÂíCl-¤ÄšË ¦ª½Õ-«ÛÊÕ Â¹ØœÄ ÅŒT_¢-ÍŒÕ-ÂíE AJT X¶Ïšü’à «ÖJ¢C. ¨ “¹«Õ¢©ð ÅÃÊÕ Íä®ÏÊ „Ãu§ŒÖ«Ö©Õ, B®¾Õ-¹×Êo ‚£¾É-ª½„äÕ ÅŒÊE AJT ²ÄŸµÄ-ª½º ®ÏnAÂË B®¾Õ-Âí-Íäa©Ç Íä¬Ç-§ŒÕ¢{Ö X¾©Õ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ÅŒÊ œçjšü, X¶Ïšü-¯ç®ý ®Ô“éšüq ’¹ÕJ¢* ÍçX¾Ûp-Âí-*a¢C æ®o£¾Ç. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¨ §ŒÕOÕt «ÕOÕt ¤ÄšË¢-*Ê ¤ò®ýd “åXé’oFq „çªášü ©Ç®ý ®Ô“éÂ-˜äx¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

ÆŸçl-’¹ª½s´¢ ŸÄyªÃ Æ«ÕtÅŒ¯ÃEo ¤ñ¢ŸÄª½Õ!

Æ«Õt-ÅŒ-¯ÃEo ‚²Äy-C¢-ÍŒ-œÄ-E-éÂj¯Ã «Õ£ÏÇ-@Á’à X¾ÛšÇd-©E ÂÕ-¹ע-{Õ¢-šÇª½Õ “X¾A ŠÂ¹ˆª½Ö! ‚ ¦ÇŸµ¿u-ÅŒ©ð ƢŌ ’íX¾p X¶ÔL¢’û ŸÄ’¹Õ¢C «ÕJ! “X¾®¾ÕhÅŒ¢ Æ©Ç¢šË ÆÊÕ-¦µ¼Ö-A-©ð¯ä ÅäL-§ŒÖœ¿ÕŌկÃoª½Õ “X¾«áÈ ¦ÇM-«Ûœþ Ÿ¿ª½z¹ EªÃtÅŒ \ÂÃh-¹-X¾Üªý. NGµÊo ¹Ÿ±Ä *“ÅÃ©Õ EJt®¾Öh ¦ÇM-«Ûœþ *“ÅŒ-X¾-J-“¬Á-«Õ©ð X¾«-ªý-X¶¾Û©ü «Û«Õ-¯þ’à æXª½Õ-Åç-ÍŒÕa-¹×Êo \ÂÃh.. ÅÃèÇ’Ã ®¾ªî-’¹®Ô (ÆŸçl ’¹ª½s´¢) ŸÄyªÃ ‹ X¾¢œ¿¢šË «Õ’¹-G-œ¿fÂ¹× •Êt-E-ÍÃaª½Õ. ¦ÇM-«Ûœþ C’¹_• Ê{Õœ¿Õ >Å䢓Ÿ¿ ¹X¾Üªý Ð ¬ð¦µÇ ¹X¾Üªý ’êé X¾šËd ƪáÊ \ÂÃh ®Ï¢T©ü æX骢-šü’Ã ÅŒÊ Gœ¿fÂ¹× •Êt-E-ÍÃaª½Õ. ’¹ÅŒ¢©ð \ÂÃh ²òŸ¿-ª½Õœ¿Õ ŌճĪý ¹X¾Üªý Â¹ØœÄ ®¾ªî-’¹®Ô NŸµÄÊ¢ ŸÄyªÃ¯ä, ®Ï¢T©ü æX骢šü’à X¾¢œ¿¢šË «Õ’¹ Gœ¿fÂ¹× •Êt-E-*aÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. “X¾®¾ÕhÅŒ¢ \ÂÃh Â¹ØœÄ ÅŒÊ ²òŸ¿-ª½ÕœË ¦Ç{-©ð¯ä ÊœË-Íê½Õ. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ \ÂÃh¯ä Âß¿Õ.. ’¹ÅŒ¢©ð X¾©Õ-«Ûª½Õ 宩-“G-šÌ©Õ å®jÅŒ¢ åXRx Í䮾Õ-ÂíE ®¾ªî-’¹®Ô NŸµÄÊ¢ ŸÄyªÃ ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ-©Õ’à «ÖªÃª½Õ. „ÃJ©ð Âí¢Ÿ¿-JÂË XÏ©x-©Õ-Êo-X¾p-šËÂÌ ÆŸçl ’¹ª½s´¢ ŸÄyªÃ «Õªî Gœ¿fÂ¹× •Êt-E-ÍÃaª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ÆŸçl ’¹ª½s´¢ ŸÄyªÃ Æ«Õt-ÅŒ-¯ÃEo ¤ñ¢CÊ å®©-“G-šÌ-©ã-«ªî Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon @teamvasundhara

¡©¢-¹©ð ¤ñŸ¿Õl¯äo ¯Ã ¤¶ñšð¯ä ֲ͌Ähª½Õ!

“æX§ŒÕ-®Ï’à “XϧŒá-œËÂË “æX«ÕÊÕ X¾¢ÍŒœ¿„çÕi¯Ã, ÅŒÊ ¦µ¼ÂËhÅî Ÿä«Û-œËE „çÕXÏp¢-ÍŒ-œ¿-„çÕi¯Ã, ¹×{Õ¢¦ ¹Ÿ±Ä *“ÅÃ-©Â¹× ÅŒÊ ¤Ä“ÅŒÅî “¤Äº¢ ¤ò§ŒÕ-œ¿-„çÕi¯Ã.. ƒ©Ç Å窽åXj ‡©Ç¢šË ¤Ä“ÅŒ©ð¯çj¯Ã Æ©-„î-¹’à ŠC-T-¤ò§äÕ ¯çj•¢ ÆA-ÂíCl «Õ¢C ¯Ãªá-¹-©ê …¢{Õ¢-Ÿ¿-Êœ¿¢ ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. Æ©Ç¢šË ÊšÌ-«Õ-ºÕ©ðx '¦ÇX¾Ü ¦ï«ÕtÑ æ®o£¾Ç ŠÂ¹ª½Õ. 'ÅíL-«-©X¾ÛÑ, '“XϧŒÕ-„çÕiÊ F¹×Ñ, '¡ªÃ-«Õ-ŸÄ®¾ÕÑ, '\«¢-œî§ýÕ ¡„ê½ÕÑ, '®¾¢“ÂâAÑ, 'ªÃŸµÄ-’î-¤Ä@Á¢Ñ, '„ç¢ÂÌÑ.. «¢šË ®ÏE-«Ö-©Åî Åç©Õ-’¹Õ-„Ã-JE „çÕXÏp¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ƒšÌ-«©ä Nœ¿Õ-Ÿ¿-©ãjÊ 'NʧŒÕ NŸµä§ŒÕ ªÃ«ÕÑÅî «Õªî²ÄJ Åç©Õ’¹Õ „ÃJE X¾©-¹-J¢-*¢C. Ê{Ê Â¹¢˜ä ƒ©Çx-L’Ã, ÅŒLx’à …¢œ¿-œÄ-Eꠇ¹׈-«’à ƒ†¾d-X¾œä ‚„çÕ.. ¨šÌ-O©ð “X¾²Ä-ª½-«Õ§äÕu '‚MÅî ®¾ª½ŸÄ’ÃÑ Âê½u-“¹-«Ö-EÂË £¾É•éªj¢C. ¨ „äC-¹’Ã ÅŒÊ «uÂËh-’¹ÅŒ, «%Ah-X¾-ª½-„çÕiÊ ‡¯îo N†¾-§ŒÖ-©ÊÕ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ¹עD Æ¢ŸÄ© Åê½.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala