సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు!

‘తార తళుకు తార..’ అంటూ గ్లామర్‌ డాల్‌గా తెలుగు వారిని పలకరించిందామె. ‘అదుర్స్‌’, ‘తులసి’, ‘బిల్లా’, ‘చంద్రముఖి’.. వంటి సినిమాలతో చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్‌ని సెట్‌ చేసింది. అయితే అప్పటివరకు మోడ్రన్‌ పాత్రల్లోనే చక్కగా ఒదిగిపోతుందనుకున్న ఆమె.. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీతగా నటించి.. హీరోయిన్‌ అంటే కేవలం గ్లామర్‌ పాత్రలే కాదు.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక పాత్రల్నీ అలవోకగా చేయగలదని నిరూపించింది.. యస్‌.. ఆమే ‘లేడీ సూపర్‌ స్టార్‌’ అంటూ మనమంతా ముద్దుగా పిలుచుకుంటోన్న నయనతార. ‘సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు చేసుకునే నయన్‌కు సీత పాత్ర సూటవుతుందా? అసలు ఆమె ఈ పాత్రకు అర్హురాలేనా?’ అని సందేహించిన వారితోనే ‘అలనాటి సీత అంజలీదేవి తర్వాత సీత అంటే గుర్తొచ్చేది నయనే..’ అని వేనోళ్లా ప్రశంసలందుకుంది. ‘శ్రీరామరాజ్యం’ విడుదలై ఎనిమిదేళ్లయినా, ఆపై విభిన్న పాత్రల్లో నటించినా.. సీతగానే ఎక్కువ మంది మదిలో నిలిచిపోయింది నయన్‌. నేడు ఈ ముద్దుగుమ్మ 35వ పుట్టినరోజు. ఈ సందర్భంగా నయన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

Know More

women icon @teamvasundhara

Æ«Û-šü-X¾Ûšü ͌֬ǹ ‚Ê¢-Ÿ¿¢’à ÆE-XÏ¢-*¢C..!

¦µÇK ¦œçbšü ®ÏE«Ö ÆÊo ÅŒªÃyÅŒ åXj²Ä «®¾Ö©ü Â¢ ÂîÏEo ¹«Õ-J¥-§ŒÕ©ü ‡L-„çÕ¢šüq Â¹ØœÄ …¢œä©Ç èÇ“’¹-ÅŒh©Õ B®¾Õ-¹ע-{Õ¢-šÇª½Õ Ÿ¿ª½z¹ EªÃt-ÅŒ©Õ. «áÈu¢’à «Ö®ý “æX¹~-¹×-©ÊÕ ‚¹-{Õd-¹×-¯ä©Ç ®ÏE-«Ö©ð £ÔÇªî ‡L„ä-†¾¯þ ®¾Eo-„ä¬Ç©Õ, X¾¢Íý œçj©Ç-’¹Õ©Õ, §ŒÖ¹¥¯þ ®ÔéÂyÊÕq©Åî ¤Ä{Õ “X¾Åäu¹ UÅÃ©Ö …¢œä©Ç ֮͌¾Õ-¹ע-šÇª½Õ. ƒÂ¹ ¦ÇM-«Ûœþ N†¾-§ŒÖ-E-Âíæ®h ¨ å®p†¾©ü ²Ä¢’ûq©ð ²Ädªý £ÔǪî-ªá-ÊxÊÕ åXšËd *“B-¹-J¢-ÍŒœ¿¢ ‚Ê-„Ã-ªáB. ƒX¾ÛpœÎ ¹©aªý Ÿ¿ÂË~º *“ÅŒ X¾J-“¬Á-«Õ-©Â¹× Â¹ØœÄ ¤ÄÂË¢Ÿ¿ÊÕ-ÂË...! ƪáÅä ÅÃèÇ’Ã ¦ÇM-«Û-œþ©ð ¦µÇK ¦œçbšü «ÕMd-²Äd-ª½-ªý’à Å窽-éÂ-¹׈-ÅîÊo *“ÅŒ¢ 'Ÿ±¿’ûq ‚X¶ý £ÏÇ¢Ÿ¿Õ-²Än¯þÑ. ÆNÕ-Åæü ¦ÍŒa¯þ, ÆOÕªý‘ǯþ ©Ç¢šË Ê{ C’¹_-èÇ©Õ ¨ *“ÅŒ¢©ð ¹L®Ï ÊšË-®¾Õh-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ©ð ¦ÇM-«Ûœþ Æ¢ŸÄ© Åê½ ¹“A¯Ã éÂjX¶ý, ¤¶ÄA«Ö ®¾¯Ã æ†Âú ¹Ÿ±Ä-¯Ã-ªá-¹-©Õ’à ʚË-®¾Õh-¯Ãoª½Õ. ÅÃèÇ’Ã ¨ *“ÅŒ¢©ð '®¾Õª½§ŒÖuÑ Æ¯ä ¤Ä{Â¹× ®¾¢¦¢-Cµ¢-*Ê šÌ•-ªýÊÕ Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢D *“ÅŒ¦%¢Ÿ¿¢. ƒ¢Ÿ¿Õ©ð ¹“A¯Ã œÄu¯þq ÍŒÖæ®h ‡«-éªj¯Ã ®¾êª.. '„Äþ..Ñ Æ¯Ã-Lq¢Ÿä! ƢŌ ÆŸ¿Õs´-ÅŒ¢’à Íä®Ï¢D ÂÃušü.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala