సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

తాత పాట.. మనవరాలి ఆట..!

‘బాహుబలి’.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యా్ప్తంగా చాటి చెప్పిన సినిమా. ఈ సినిమాల సిరీస్‌తో భారత చలన చిత్ర పరిశ్రమకు కొత్త కమర్షియల్‌ పాఠాలు నేర్పించాడు దర్శకధీరుడు రాజమౌళి. ఒక్కమాటలో చెప్పాలంటే భారత చలన చిత్ర చరిత్రను రెండు భాగాలుగా విభజించాలంటే.. ‘బాహుబలి సిరీస్‌’ ముందు, ‘బాహుబలి సిరీస్‌’ తర్వాత అని చెప్పేంతలా ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే ‘బాహుబలి 2’ విడుదలై నేటికి (ఏప్రిల్‌ 28) మూడేళ్లు. ఈ సందర్భంగా ఇందులో నటించిన నటీనటులు, ఇతర బృందం సోషల్‌ మీడియా ద్వారా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Know More

women icon @teamvasundhara

కరోనా పోరులో సెలబ్రిటీల దాతృత్వం!

కరోనా వైరస్‌ విలయ తాండవం నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇచ్చాయి. ఇక ఇంటి నుంచి పని చేయించుకునే సదుపాయం లేని వారికి సెలవులిచ్చి.. పూర్తి వేతనం అందించేందుకు నిర్ణయించాయి. అయితే మన సంగతి సరే.. కానీ రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, రోజువారీ కూలీల మాటేమిటి? ఈ కష్ట కాలంలో వారిని ఎవరు ఆదుకుంటారు? ఇదిగో తీసుకోండి అంటూ వారికి ఎవరు డబ్బులిస్తారు? ఇదిగో సరిగ్గా ఇదే ఆలోచన చేసింది భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. రోజువారీ కూలీలు ఆకలితో అలమటించకూడదనే సదుద్దేశంతో నిధుల సమీకరణ కోసం సఫా ఆర్గనైజేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. రోజువారీ కూలీలకు ఆహారం, నిత్యావసరాలు అందించే క్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలంటూ ట్విట్టర్‌ వేదికగా కోరుతోందీ టెన్నిస్‌ బ్యూటీ. ఇదిలా ఉంటే మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రముఖులు, తారలు కరోనా బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అలాంటి మనసున్న మారాజులు, మారాణుల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఆ పాత్ర చేయడం కంటే గంజి తాగడమే బెటర్‌ అనిపించింది!

తులసి... నడక నేర్చుకునే వయసులోనే నటన నేర్చుకున్న ఆమె ‘శంకరా భరణం’ సినిమాతోనే తన నట ప్రతిభను నిరూపించుకున్నారు. ఛైల్డ్‌ ఆర్టిస్టుగా మొదటి ఇన్నింగ్స్‌లోనే ఎందరో అగ్రనటుల మెప్పు పొందిన ఆమె...రెండో ఇన్నింగ్స్‌లో మెయిన్‌ హీరోయిన్‌గా అదే అగ్రనటులతో ఆడిపాడి అలరించారు. ప్రస్తుతం మూడో ఇన్నింగ్స్‌లోనూ ‘అమ్మ’ పాత్రలకు ప్రాణం పోస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానులు అందుకుంటున్నారు. ఇలా నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో అభినయించి అలరించిన ఈ సీనియర్‌ నటీమణి తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. నాటి నుంచి నేటివరకు మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ వేదికగా పంచుకున్నారు.!

Know More

women icon @teamvasundhara

‘తొలిప్రేమ’ అంటే ఇదేనేమో..!

శక్తి కపూర్‌ నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నటి శ్రద్ధా కపూర్‌. సినీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న శ్రద్ధ.. అనతి కాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. 2010లో అమితాబ్‌, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘తీన్‌ పత్తీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. పదేళ్లలోనే 21 చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో ప్రభాస్‌ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ అందాల భామ సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. తన సినిమా విశేషాలతో పాటు, లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది శ్రద్ధ. తనదైన అందం, నటనతో ఆకట్టుకుంటోన్న ఈ బాలీవుడ్‌ భామ పుట్టినరోజు నేడు (మార్చి 3, మంగళవారం). ఈ సందర్భంగా శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్ట్‌లను ‘ఇన్‌స్టాపురములో’ భాగంగా చూసేద్దాం..!

Know More

women icon @teamvasundhara

‡Eo -Âî-šËx-*a¯Ã ‚ X¾E Í䧌ÕÊÕ !

¦ÇM-«Ûœþ ¦ÖušÌ P©Çp-¬ëšËd å£Ç©üh, X¶Ïšü-¯ç®ý N†¾-§ŒÖ-©Â¹× ‡¢ÅŒ “¤ÄŸµÄÊu¢ ƒ®¾Õh¢Ÿî Æ¢Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. '²Ä£¾Ç®¾ Oª½Õœ¿Õ ²Ä’¹-ª½-¹ÊuÑ Åî ¤Ä{Õ X¾©Õ Åç©Õ’¹Õ *“Åéðx ʚˢ* Æ©-J¢-*¢-ŸÄ„çÕ. N„ã¾Ç¢ ÅŒªÃyÅŒ 13 \@ÁÙx’à ®ÏE-«Ö-©Â¹× Ÿ¿Öª½-„çÕi¯Ã „çÕª½Õ-X¾Û-B-’¹©Ç …¢{Ö ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Â¹× X¶Ïšü-¯ç®ý ¤Äª¸Ã©Õ ¯äª½Õp-Åî¢D ¦ÖušÌ. X¶Ïšü-¯ç®ý, ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn-©Â¹× ®¾¢¦¢-Cµ¢* ‹ §ŒÖXýÊÕ Â¹ØœÄ B®¾Õ-Âí-*a¢C. å£Ç©üh, X¶Ïšü-¯ç-®ýÂ¹× ®¾¢¦¢-Cµ¢* ®¾£¾Ç• X¾Ÿ¿l´-ÅŒÕ-©¯ä ¤ÄšË¢Íä ¨ ¦ÖušÌ ƒšÌ-«© ‹ ®ÏxNÕt¢’û XÏ©üq ¹¢åX-FÂË “X¾ÍÃ-ª½-¹-ª½h’à «u«-£¾Ç-J¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ¯î ÍçXÏp¢C. ‚ ¹¢åXF §ŒÖœþ©ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ª½Ö. 10Âî{Õx ‚X¶¾ªý Íä®Ï¯Ã Æ¢U-¹-J¢-ÍŒ©äD §çÖ’Ã ¦ÖušÌ. ÅÃÊÕ ƒ©Ç¢šË …ÅŒp-ÅŒÕh-©ÊÕ „Ãœ¿-ÊE, Æ©Ç¢-šËC •¯Ã-©ÊÕ „Ãœ¿-«ÕE ‡©Ç Íç¤Äh-ÊE ¹ªÃ-È¢œË’à ÍçæXp-®Ï¢C. ‚©-®¾u-„çÕi¯Ã ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ¦ª½Õ«Û ÅŒT_-Åä¯ä ‚ªî’¹u«ÕE, šÇu¦ãx{Õx „Ãœ¿ÕÅŒÖ, ¹œ¿ÕX¾Û ¹{Õd-¹ע˜ä ¦ª½Õ«Û ÅŒ’¹_-ª½E ®¾Ö*¢*¢D ¤ñœ¿Õ’¹ÕÂÃ@Áx ®¾Õ¢Ÿ¿J. ¹¢åXF ¦µÇK ‚X¶¾ªý “X¾Â¹-šË¢-*¯Ã «ÕÊ-²ÄqÂË~ÂË «uA-êª-¹¢’à X¾E-Íä-§ŒÕ-ÊE ÍçXÏp ÆGµ-«Ö-ÊÕ© «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹עC P©p. ƒ¢ÅŒÂ¹× «á¢Ÿä «ÕÊ ªõœÎ ¦äH ²Äªá-X¾-©xN Â¹ØœÄ ƒ©Ç¢šË œÎ©üÊÕ Aª½-®¾ˆ-J¢-*Ê ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ª½Ö.2 Âî{Õx ƒ²Äh-«Õ¯Ão ‹ åX¶ªá-ªý-¯ç®ý “ÂÌ„þÕ Â¹¢åXF §ŒÖœþ©ð ʚˢ-Íä¢-Ÿ¿ÕÂ¹× ¯î ÍçXÏp¢D 'X¶ÏŸÄÑ ¦ÖušÌ.

Know More

women icon @teamvasundhara

²Ä£¾Çô... «ÕÊtŸ±Ä..!

'“X¾¦µÇ®ýÑ.. 'NÕJaÑ *“ÅŒ¢ «ª½Â¹× ƒC ŠÂ¹ ²ÄŸµÄ-ª½-º-„çÕiÊ Åç©Õ’¹Õ ²Ädªý- £ÔǪî æXª½Õ. 2015©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '¦Ç£¾Ý-¦LÑÅî ¨ æXª½Õ Ÿä¬Á-„Ãu-X¾h¢’à «Öª½Õ-„çÖ-T-¤ò-ªá¢C. 2017©ð Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '¦Ç£¾Ý-¦L 2ÑÅî ÆÅŒ-¯í¹ ’îx¦©ü ²Ädªý’à «ÖªÃœ¿Õ. «ÕÊ Ÿä¬Á¢Åî ¤Ä{Õ •¤Ä¯þ, «Õ©ä-†Ï§ŒÖ, Íçj¯Ã.. „ç៿-©ãjÊ Ÿä¬Ç©ðx Â¹ØœÄ “X¾¦µÇ®ýÂ¹× OªÃ-Gµ-«Ö-ÊÕ-©Õ-¯Ãoª½Õ. ÅŒÊ ¤¶ñšð-©Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ ‚{ ¦ï«Õt©Õ, Ÿ¿Õ®¾Õh©Õ, “UšË¢’û Âêýfq, ¹Ÿ±¿© X¾Û®¾h-ÂéÕ.. „ç៿-©ãjÊ „ÚËÂË Æ¹ˆœË «Ö骈šü©ð «Õ¢* œË«Ö¢œþ …¢C. ƒX¾Ûpœ¿Õ '“X¾¦µÇ®ýÑ Æ¢˜ä ŠÂ¹ æXª½Õ Âß¿Õ.. ŠÂ¹ “¦Ç¢œþ. ¨“¹-«Õ¢©ð '¦Ç£¾Ý-¦LÑ ®ÏK®ý ÅŒªÃyÅŒ “X¾¦µÇ®ý ÊšË-²òhÊo '²Ä£¾ÇôÑ *“ÅŒ¢ ‡©Ç …¢œ¿-¦ð-Åî¢-Ÿ¿E Ÿä¬Á-«Õ¢Åà ‡Ÿ¿Õª½Õ ֲ͌òh¢C. ¨ *“ÅÃEÂË Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ-²òh¢C ‡«ªî ²Ädªý œçjéªÂ¹dªý Âß¿Õ.. ¤¶Äªýd-X¶Ï©ütq B®ÏÊ ÆÊÕ-¦µ¼-«¢Åî ®ÏE«Ö ƒ¢œ¿-®ÔZÂË «*a.. Šê ŠÂ¹ˆ ®ÏE«Ö (ª½¯þ ªÃèÇ ª½¯þ)ÊÕ œçjéªÂúd Íä®ÏÊ ®¾Õ>Åý Ưä ÂíÅŒh ¹דªÃœ¿Õ. ¨ ®ÏE«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢* ƒX¾p-šË-«-ª½Â¹× Nœ¿Õ-Ÿ¿-©ãjÊ OœË§çÖ ¦ãj{Õx, ¤ò®¾d-ª½xÂ¹× “æX¹~-¹ש ÊÕ¢* N¬ì†¾ ‚Ÿ¿-ª½º ©Gµ-²òh¢C. ¨“¹-«Õ¢©ð ¦µÇK Ƣ͌¯Ã© Êœ¿Õ«Õ ÅÃèÇ’Ã Nœ¿Õ-Ÿ¿-©ãjÊ '²Ä£¾ÇôÑ šÌ•ªý “X¾®¾ÕhÅŒ¢ ²ò†¾©ü OÕœË-§ŒÖÊÕ ŠÂ¹ «ÜX¾Û «ÜæX-²òh¢C.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala