సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఛాయ్‌వాలా కూతురు పైలటైంది!

కలలు కనడం ఎవరైనా చేస్తారు.. వాటిని సాకారం చేసుకునే దిశగా ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించి అంతిమ లక్ష్యం చేరుకున్న వారే అసలైన విజేత అవుతారు. తమ కృషి, పట్టుదలతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల ఆంచల్‌ గంగ్వాల్‌. పేదరికం వెక్కిరించినా, ఆర్థికంగా అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని వీడలేదామె. సవాళ్లను సానుకూలంగా స్వీకరిస్తూనే తన కలను సాకారం చేసుకుంది. నలుగురికీ ఆదర్శంగా నిలిచింది. అందుకే తన విజయంతో ప్రస్తుతం దేశ ప్రజల మన్ననలందుకుంటోంది.. ప్రముఖుల ప్రశంసల్లో తడిసి ముద్దవుతోంది. మరి, ఇంతకీ ఎవరీ ఆంచల్‌? ఏంటి ఆమె ఆశయం? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

విల్లు పట్టిన చేతులతో కూరగాయలమ్ముతోంది!

చిన్నతనం నుంచి ఆటలంటే ఆమెకు పంచప్రాణాలు. అందులోనూ విలువిద్యలో ఏకలవ్య శిష్యురాలిగా ఆరితేరాలనుకుందామె. అయితే ఆమె ఆర్థిక స్థితిగతులు అందుకు సహకరించలేదు. అయినా పాఠశాలలో చదువుకునే రోజుల నుంచే ఆర్చరీలో పట్టు సాధించింది. ఫలితంగా పలు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలందుకుంది. ఇదే కృషి, పట్టుదలతో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనుకుంది. కానీ ఈసారి తన ఆర్థిక పరిస్థితులకు తోడు లాక్‌డౌన్‌ కష్టాలు కూడా తోడయ్యాయి. కూటి కోసం కూరగాయలమ్మడానికీ సిద్ధపడిందామె. అలా విల్లు పట్టి పతకాల వేట కొనసాగించిన చేతులే ఇప్పుడు కూరగాయలమ్ముతుంటే చూడలేకపోయిన అక్కడి ప్రభుత్వం తనకు సహకరించడానికి, క్రీడలో తనను ప్రోత్సహించడానికి ముందుకొచ్చి తనను ఆదుకుంది. అలా తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందీ యువకెరటం. ఇంతకీ ఎవరామె? ఏంటా కథ? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon @teamvasundhara

‚ª½Õ “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û© ÆX¾ª½ ®¾ª½-®¾yA!

‚„çÕ X¾ÛšËd¢C Eª½Õ-æXŸ¿ ¹×{Õ¢-¦¢©ð.. ƪá¯Ã ‚„çÕ «ÕT_Ê ‚ æXŸ¿-J¹¢ …ÊoÅŒ ÍŒŸ¿Õ-«Û©Õ ÍŒŸ¿-«-¹עœÄ ‚„çÕÂ¹× ®¾¢éÂ@ÁÙx „䧌Õ-©ä-¹-¤ò-ªá¢C. åX@ëkx „çÕšËdE¢šðx Æœ¿Õ-’¹Õ-åX-šËd¯Ã ‚Jn¹ ¹³Äd©Õ ÅŒX¾p-©ä-ŸÄ-„çÕ¹×. åXj’à 'ƒ¢ÅŒ ¹†¾d-X¾œË ÍŒŸ¿Õ-«Û-ÂíE åXRx Í䮾Õ-¹עC.. ƒÂ¹ …Ÿîu’¹¢ \¢ ®¾¢¤Ä-C-®¾Õh¢C.. åXRxÅî ÅŒÊ éÂKªý «áT-®Ï-ʘäx!Ñ Æ¢{Ö ƒª½Õ-’¹Õ-¤ñ-ª½Õ’¹Õ „ê½Õ Æ¯ä ®¾ÖšË-¤òšË «Ö{©Õ Ō֚ǩÇx ‚„çÕ «ÕÊ-®¾ÕÂ¹× ’¹ÕÍŒÕa-¹×-¯äN. ‚ «Ö{©ä ‡©Ç-é’j¯Ã “X¾¦µ¼ÕÅŒy Âí©Õ«Û ®¾¢¤Ä-C¢-ÍÃ-©Êo ÅŒÊ ÅŒX¾-ÊÂ¹× «ÜXÏ-J-©Ö-ŸÄªá. ŠÂ¹šË Âß¿Õ, 骢œ¿Õ Âß¿Õ.. ŸÄŸÄX¾Û 骢œä@Áx «u«-Cµ-©ð¯ä \¹¢’à ‚ª½Õ “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û©Õ ÅŒÊ «¬Á-«Õ-§äÕu©Ç Íä¬Çªá. Æ«-æ£Ç-@ÁÊ Íä®ÏÊ „ÃJ ¯îšË-Åî¯ä 'ƒŸ¿¢Åà Fé婂 ²ÄŸµ¿u-„çÕi¢C.. ¬ë¦µÇ†ý!Ñ Æ¢{Ö “X¾¬Á¢-®Ï¢-Íä©Ç Íä¬Çªá. Æ©Ç æXŸ¿-J-ÂÃEo ¹Ø¹-šË-„ä-@ÁxÅî åXÂË-L¢*.. ‚ª½Õ “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û© ÆX¾ª½ ®¾ª½-®¾y-A’à «ÖJÊ ‚„äÕ.. È«Õt¢ >©Çx ÂÄäÕ-X¾Lx «Õ¢œ¿©¢ ’îN¢-“ŸÄ© “’ëÖ-EÂË Íç¢CÊ ¦Ç¯îÅý ’õÅŒNÕ. «ÕJ, ÍŒŸ¿Õ-«Û-Â¹×¯ä ²òn«ÕÅŒ ©ä¹-¤ò-ªá¯Ã ƒEo “X¾¦µ¼ÕÅŒy Âí©Õ-«Û©Õ ‚„çÕÂ¹× ‡©Ç ²ÄŸµ¿u-«Õ-§ŒÖuªá?, ƒ¢Ÿ¿Õ-Â¢ ‚„çÕ X¾œ¿f ÅŒX¾Ê ‡©Ç¢-šËC?, ‚„çÕ ®¾éÂq®ý „çÊÕ¹ ‡«-ª½Õ-¯Ãoª½Õ?.. «¢šË N†¾-§ŒÖ-©Fo Åç©Õ-®¾Õ-¹ׯä *ª½Õ “X¾§ŒÕÅŒo¢ Íä®Ï¢C '«®¾Õ¢-Ÿµ¿ª½.¯çšüÑ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð '¹æ†d X¶¾LÑ Æ¢{Ö ÅÃÊÕ ÍçX¾Ûp-Âí-*aÊ ÅŒÊ ®¾éÂq®ý ²òdK \¢šð ‚„çÕ «Ö{-©ðx¯ä OÕÂ¢..

Know More

women icon @teamvasundhara

ÍŒŸ¿Õ«Û ©ä¹-¤ò-ªá¯Ã.. ¹¢X¾Üu-{ªý „ä’ïäo ŸÄ˜ä®Ï¢C..!

«ÕÊ ÍŒÕ{Öd Æ¢Åà ˜ãÂÃo-©° «Õ§ŒÕ„äÕ.. ƒX¾Ûpœ¿Õ ‡©Ç¢šË “X¾¬ÁoÂ¹× ®¾«Ö-ŸµÄÊ¢ ÂÄÃ-©¯Ão ¹¢X¾Üu-{ªý …¢œ¿¯ä …¢C. *Êo *Êo ©ã¹ˆ© ÊÕ¢* åXŸ¿l åXŸ¿l ’¹ºËÅŒ ®ÏŸÄl´¢-ÅÃLo X¾J-†¾ˆ-J¢ÍŒœ¿¢.. ƒ©Ç ÆFo ÂÃuL¹×u©ä-{ªý ®¾£¾É-§ŒÕ¢-Åî¯ä Í䮾Õh¢šÇ¢. ƒ¢Ÿ¿ÕÂ¹× …ÊoÅŒ ÍŒŸ¿Õ-«Û©Õ ÍŒC-NÊ „ê½Õ Â¹ØœÄ ÆB-ÅŒÕ©ä¢ Âê½Õ. ÂÃF ‡©Ç¢šË ÍŒŸ¿Õ«Ü ©äE ‹ «uÂËh ¹¢X¾Üu-{ª½x ¹¢˜ä „ä’¹¢’à ©ã¹ˆ-©-Eo¢-šËF Í䧌Õ-’¹-©Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-ª½¢˜ä ‚„çÕ ‡¢ÅŒ „äÕŸµÄ„î ÆEXϢ͌¹ «ÖÊŸ¿Õ..!! Æ©Ç¢šË «uêÂh ¬Á¹ע-ÅŒ©Ç ŸäN.. Âí¯äo@Áx “ÂËÅŒ¢ «Õª½-ºË¢*¯Ã.. ‚„çÕ ÅŒÊ X¶¾ÕÊ-ÅŒÅî JÂê½Õf X¾Û®¾h-Âéðx, ‡¢Åî-«Õ¢C «ÕÊ-®¾Õ©ðx °N¢Íä …¢šÇª½Õ. ƒ¢ÅŒšË “X¾èÇc-¬ÇL æXŸ¿-J-¹¢©ð X¾ÛšËd, ‚¹-LÅî Æ©-«Õ-šË¢-*¢-Ÿ¿E OÕÂ¹× Åç©Õ²Ä? ®¾ª½ˆ-®ý©ð X¾E-Íäæ® ÅŒÊ ÅŒ¢“œË ®¾p%£¾Ç Âî©ðpÅä ‚ ³ò ÂíÊ-²Ä-T¢-ÍŒ-œÄ-EÂË ‚„çÕ „ç៿-šË-²ÄJ “X¾Ÿ¿-ª½zÊ ƒÍÃaª½Õ. ‚åXj «âœä@Áx «§ŒÕ®¾Õ ÊÕ¢* ¹×{Õ¢¦ ¦µÇªÃEo „çáÅŒh¢ ÅŒÊ ¦µ¼ÕèÇ©éÂÅŒÕh¹ׯÃoª½Õ. ƒ©Ç ‡¯îo ¹³Äd©Õ X¾œË.. '«ÖÊ« ¹¢X¾Üu-{-ªýÑ’Ã ’¹ÕJh¢X¾Û ÅçÍŒÕaÂí¯ä ²ÄnªáÂË ‡C-’ê½Õ ¬Á¹ע-ÅŒ©Ç ŸäN.. ‚„çÕ °NÅŒ¢ ’¹ÕJ¢* ÂíEo N¬ì-³Ä©Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon @teamvasundhara

Âù-ª½-ÂÃ-§ŒÕ©Õ A¢{Õ¯Ão..!

‚„çÕ Â¹×{Õ¢-¦¢©ð ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à ƢÅà ®ÏE-«Ö-©ðx¯ä ʚˮ¾Öh «ÍÃaª½Õ. ƪáÅä ‚ ª½¢’¹¢-©ðÂË ‚„çÕ ªÃ«œ¿¢ «Ö“ÅŒ¢ ƢŌ ®¾Õ©Õ„ä¢ Âé䟿Õ. '„ê½-®¾-ÅŒy¢Åî ®ÏE-«Ö-©ðxÂË «*a¢C.. ‡Eo ªîV-©Õ¢-{Õ¢Ÿî ͌֟Äl¢..Ñ Æ¢{Ö «*aÊ N«Õ-ª½z-©Â¹× ÅŒÊ Ê{-Ê-Åî¯ä ®¾«Ö-ŸµÄÊ¢ ÍçXÏp¢-ŸÄ„çÕ. Ê{ „ê½-®¾ÅŒy¢ …¯Ão.. ŸÄ¢ÅîÂù ÅŒÊ ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ X¾E-ÅŒ-Ê¢-Åî¯ä éÂK-ªýE «á¢Ÿ¿ÕÂ¹× ²ÄT¢-*¢C. X¶¾©Ç¯Ã „ÃJ ¹ØŌժ½Õ ÆE ÍçX¾Ûp-Â¹×¯ä ²ÄnÊ¢ ÊÕ¢* ÅŒÊ æXª½ÕÅî ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu-©ÊÕ ’¹ÕJh¢Íä ²ÄnªáÂË Í䪽Õ-¹עC. Ê{-ÊÂ¹× ‚²Äˆ-ª½-«áÊo „çjN-Ÿµ¿u-„çÕiÊ ¤Ä“ÅŒ©ÊÕ ‡¢XϹ Í䮾Õ-¹ע{Ö «á¢Ÿ¿ÕÂ¹× ²ÄT, ¦ÇM-«Û-œþ-©ð¯ä ®¾ÖX¾ªý '£ÔǪî-ªá-¯þÑ’Ã æXª½Õ ÅçÍŒÕa-¹עC. ‚„äÕ Â¹X¾Üªý ‘ǯþ-ŸÄ¯þ „ê½-®¾Õ-ªÃ©Õ ¹K¯Ã ¹X¾Üªý. X¾š÷œÎ Â-L’à «ÖJ, ÅŒLx Âæð-ŌկÃo ®¾êª..ÅŒÊ éÂK-ªýE ÆŸä ²Änªá©ð ÂíÊ-²Ä-T®¾Öh «²òhÊo ¨ ¦ÖušÌ ¨ªîV ÅŒÊ X¾ÛšËd-Ê-ªî-VÊÕ •ª½Õ-X¾Û-Âí¢-šð¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ¹K¯Ã ’¹ÕJ¢* ÂíEo «áÍŒa{Õx ‚„çÕ «Ö{-©ðx¯ä..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala